Thread Rating:
  • 4 Vote(s) - 1.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గీత టీచర్ కథ continue
#16
(28-05-2026, 04:56 AM)sarit11 Wrote: ఈ కథ రచయిత గారు సైట్ లోకి వస్తూనే ఉన్నారు.

కావున వారి అనుమతి తీసుకుని మాత్రమే కొనసాగించగలరు.

లేదు sarit బ్రో.... మన xossipy toppest writer ఇక రాడు... మొన్ననే పని మీద కరీంనగర్ పొతే అనుకోకుండా బస్ స్టాండ్ లో మంచి ముత్యాలు అమ్ముతు కనిపించాడు... నేను చూసి గుర్తు పట్టి వజ్రం లాంటి కధ లు రాసే నీకు ఈ ముత్యాలు అమ్ముకునే గతి పట్టింది ఏమిరా అని గతం గుర్తు చేసే ప్రయత్నం చేశాను.. కానీ బ్యాడ్ luck ఇప్పుడు అతనికి ఎం గుర్తు లేవు... కనీసం నీ పేరు చెప్తే అయినా గుర్తు వస్తుంది అని ప్రయత్నించాను.. Sarit బ్రో గుర్తు ఉన్నాడా అని...దానికి సమాధానం గా.. sarit బ్రో నా ఆయనకి నా మంచి ముత్యాలు డిస్కౌంట్ లో ఇస్తాను ఎక్కడ ఉంటాడు అని నన్ను తిరిగి ప్రశ్నించాడు... ఇక చేసేది ఎం లేక లేడీస్ crowd ఎక్కువ గా ఉన్న bus ఎక్కి తిరిగి వచ్చేసాను..


నీ మంచి ముత్యాలు బిజినెస్ బాగా నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హారన్ 


                          ఇట్లు 

నీ కధ కోసం కాకుండా కేవలం నీకోసమే ఎదురు చూసే 

                   Veeeruoriginals
[+] 5 users Like Veeeruoriginals's post
Like Reply


Messages In This Thread
RE: గీత టీచర్ కథను కొనసాగించండి - by Veeeruoriginals - 28-05-2026, 12:10 PM



Users browsing this thread: 1 Guest(s)