Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేజీ 2
#46
 ట్రైన్ టౌన్ స్టేషన్‌కు చేరుకుని, నెమ్మదిగా స్పీడ్ తగ్గుతూ ప్లాట్‌ఫారమ్ పక్కన వచ్చి ఆగింది. 

బండి పూర్తిగా ఆగడంతోనే వాణి తన లగేజ్ తీసుకుని, పాప చెయ్యి పట్టుకుని సీట్లోంచి లేచింది. భోగీ డోర్ వైపు నడుస్తున్నంత సేపు, ఆఖరికి ట్రైన్ దిగేటప్పుడు కూడా ఆమెకు తెలియకుండానే ఆమె కళ్లు ఆ జనంలో వాడి కోసం వెతికాయి. 
ఆ వేరుశనగల వాడు ఎక్కడైనా కనిపిస్తాడేమోనని చుట్టుపక్కల భోగీల్లోకి, ప్లాట్‌ఫారమ్ మీదికి చూపులు సారించింది. కానీ ఎక్కడా వాడు కనపడలేదు.

వాణి అలా ప్లాట్‌ఫారమ్ మీద నిలబడి చుట్టూ వెతుకుతుండటం గమనించిన పాప, ఆమె వైపు చూస్తూ, "ఎవరి కోసం mammy" అంది అమాయకంగా.
పాప అడిగేసరికి వాణి ఒక్కసారిగా లోకంలోకి వచ్చింది. తన ఆలోచనలను దాచుకుంటూ, "వేరుసెనగ తాత కోసం లే, పద" అంటూ పాపను తీసుకుని స్టేషన్ బయటకి నడిచింది.

స్టేషన్ బయట వాణి ఆటో ఎక్కుతుండగా వాడు మళ్లీ కనపడి ఆమె దగ్గరకి వచ్చాడు.
 అప్పటికే ఆటో డ్రైవర్, పాప లోపల కూర్చుని ఉన్నారు.
వాణి ఆయన్ని అర్థం కానట్టు చూస్తుంటే, వాడు ఆమె వైపు వంగి, "నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పేరు ఏమిటి?" అన్నాడు తన కుడి చేతిని ఆమె నడుము మీద వేసి.

వాణి చుట్టూ చూసి, వెంటనే "చెయ్యి తీయండి" అని వాడి చేతిని తీసేసి ఆటో ఎక్కింది.
ఆటో ముందుకు వెళ్తుంటే వాణి మళ్లీ ఆయన కళ్లలోకి చూసింది. 

ఆ సమయంలో వాణి మొహంలో ఉన్న ఉద్వేగాన్ని, పెదవుల మీది చిన్న నవ్వును కూడా ఆయన గమనించాడు.
ఇంటికి వెళ్ళాక, వాణి తన ఇంటి పనుల్లో పడింది.

 
[+] 12 users Like Tik's post
Like Reply


Messages In This Thread
పేజీ 2 - by Tik - 25-12-2024, 01:31 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:37 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:45 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 05:14 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 06:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 06:49 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 08:19 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 08:28 PM
RE: లక్నో సెంట్ - by 3sivaram - 25-12-2024, 08:48 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:43 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 10:31 PM
RE: లక్నో సెంట్ - by will - 25-12-2024, 10:41 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 11:46 PM
RE: లక్నో సెంట్ - by Kumar678 - 26-12-2024, 05:30 AM
RE: లక్నో సెంట్ - by sri7869 - 02-01-2025, 10:18 PM
RE: లక్నో సెంట్ - by Tik - 07-03-2025, 12:58 PM
RE: పేజీ 2 - by mohan1432 - 11-12-2025, 12:00 AM
RE: పేజీ 2 - by sanjaykamble - 11-12-2025, 12:35 AM
RE: పేజీ 2 - by Devaravara - 11-12-2025, 10:23 PM
RE: పేజీ 2 - by mohan1432 - 12-12-2025, 12:50 AM
RE: పేజీ 2 - by ram123m - 12-12-2025, 03:44 PM
RE: పేజీ 2 - by Tik - 12-12-2025, 08:38 PM
RE: పేజీ 2 - by Tik - 12-12-2025, 09:59 PM
RE: పేజీ 2 - by Tik - 25-05-2026, 09:09 AM
RE: పేజీ 2 - by Tik - 25-05-2026, 11:12 AM
RE: పేజీ 2 - by featherfrontal - 25-05-2026, 11:18 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 09:41 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 09:43 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 09:51 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:00 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:09 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:13 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:37 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:53 AM
RE: పేజీ 2 - by LUCIFER0 - 27-05-2026, 02:23 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 03:21 PM
RE: పేజీ 2 - by Vickramarka - 27-05-2026, 04:15 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 04:39 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 04:49 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 04:59 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 05:03 PM
RE: పేజీ 2 - by 9888943338 - 27-05-2026, 07:20 PM
RE: పేజీ 2 - by Lagoonq - 27-05-2026, 09:37 PM
RE: పేజీ 2 - by krish1973 - 28-05-2026, 07:28 AM
RE: పేజీ 2 - by ram123m - 28-05-2026, 03:15 PM
RE: పేజీ 2 - by Devaravara - 28-05-2026, 04:24 PM
RE: పేజీ 2 - by Tik - 28-05-2026, 09:59 PM
RE: పేజీ 2 - by Tik - 28-05-2026, 10:12 PM
RE: పేజీ 2 - by Tik - 28-05-2026, 10:25 PM
RE: పేజీ 2 - by Tik - 28-05-2026, 10:52 PM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 12:14 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 12:22 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 01:39 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 01:55 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 03:12 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 09:52 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 10:03 AM
RE: పేజీ 2 - by ram123m - 29-05-2026, 03:34 PM
RE: పేజీ 2 - by sunil879 - 29-05-2026, 11:47 PM
RE: పేజీ 2 - by Lagoonq - 31-05-2026, 12:11 AM
RE: పేజీ 2 - by Devaravara - 31-05-2026, 01:51 PM
RE: పేజీ 2 - by lanjakodukulu - Yesterday, 05:22 PM



Users browsing this thread: 2 Guest(s)