27-05-2026, 10:53 AM
కొద్దిసేపటికి టౌన్ కి వెళ్లే ట్రైన్ రావడంతో, వాణి పాపను తీసుకుని బండి ఎక్కేసింది.
ఆ టైంలో జనం ఎక్కువగా లేకపోవడంతో చాలా భోగీలు ఖాళీగానే ఉన్నాయి. వాణి ఒక భోగీలోకి వెళ్లి, కిటికీ పక్కన ఉన్న సింగిల్ సీట్లో ప్రశాంతంగా కూర్చుంది.
కొద్దిసేపటికి పాపకు బోర్ కొట్టిందో ఏమో... అదే భోగీలో ఉన్న ఇంకో ఇద్దరు పిల్లలతో కలిసి ఆ ఆటల్లో పడింది.
వాళ్ళు ఆడుకుంటుంటే వాణి కిటికీ గుండా బయటకి చూస్తూ కూర్చుంది.
ట్రైన్ స్టార్ట్ అయి ఒక పది నిమిషాలు గడిచాయో లేదో... ఆ వేరుసెనగలు అమ్ముకునే వాడు బుట్ట చంకన పెట్టుకుని, గట్టిగా అరుస్తూ వీళ్ళు ఉన్న భోగీలోకి వచ్చాడు.
ఇద్దరి కళ్ళు కలిశాయి. వాణి కొంచెం ఇబ్బందిగా మొహం తిప్పుకోబోయింది.
కానీ వాడు నేరుగా వాణి కూర్చున్న సీటు దగ్గరికే వచ్చి, చేతిలో ఉన్న వేరుసెనగ బుట్టను కింద పెట్టి... "నువ్వు వేణు భార్యవి కదూ?"అన్నాడు.
. "అవునండి"అంది చాలా మర్యాదగా.
వాడు తన సగం తెల్లబడిన గెడ్డాన్ని నిమురుకుంటూ, "మాది పక్క ఊరే. చిన్నప్పుడు మా అబ్బాయి, వేణు ఒకే క్లాస్... గవర్నమెంట్ స్కూ.ల్ లో" అన్నాడు .
"అలాగా అండి"అంది వాణి, ఏం మాట్లాడాలో తెలియక.
అయితే వాడు అక్కడితో ఆపకుండా, వాణి వైపు ఒక రకమైన తేడా చూపు చూస్తూ... "నేను మీ పెళ్ళికి షామియానా వేసేవారితో వచ్చి పనిచేశాను" అన్నాడు అదోలా చూస్తూ.
వాడు అలా దగ్గరగా నిలబడి మాట్లాడుతుంటే... అతని ఒంటి నుంచి, నోటి నుంచి ఘాటైన కల్లు వాసన వస్తోంది. వాడు తాగేసి ఉన్నాడని వాణికి అర్థమైంది.
ఆ చూపు, ఆ కల్లు వాసన చూసి ఆమెకు కాస్త అసహ్యంగా, అనిపించినా... భర్తకు తెలిసినవాడే కదా అని పైకి మాత్రం ఒక చిన్న నవ్వి ఊరుకుంది.
ఇక వాడు తన బుట్టను తీసుకుని భోగీలో అటు ఇటు తిరుగుతూ వ్యాపారం చేసుకోసాగాడు.
అలా తిరుగుతున్నంత సేపు, మధ్య మధ్యలో వాణి వైపు చూసినప్పుడల్లా ఒక వింతైన నవ్వు నవ్వుతున్నాడు.
ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఏంటో, ఆ కల్లు తాగి వాడు ఎందుకు అలా చూస్తున్నాడో తెలియక ,వాణికి ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు అర్థం కాలేదు.
ఏమీ తెలియనట్టు మౌనంగా కిటికీ వైపు ముఖం తిప్పుకుని కూర్చుండి
పోయింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)