Thread Rating:
  • 10 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేజీ 2
#36
ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే వేణు పూజలకి బయలుదేరడానికి రెడీ అయ్యాడు. పంచె కట్టుకుని, సైకిల్ ఎక్కబోతుంటే అది ముందుకు కదలలేదు. కిందకి వంగి చూస్తే చైన్ ఊడిపోయి, టైర్ గాలి కూడా తక్కువగా ఉంది.

కాస్త కంగారుగా, "అరె సైకిల్ రిపేర్"అన్నాడు వేణు.
రోజూ పూజలకి వెళ్లాలంటే ఆ సైకిలే ఆధారం. వెంటనే బయటకొచ్చి, పక్కవాళ్ళని "ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా సైకిల్ షాప్ ఉందా అండీ?" అని అడిగాడు.
దానికి వాళ్ళు, "ఇక్కడి నుంచి రెండో సందు మొదట్లో చిన్న షాప్ ఉంది. జావే అనే వాడిది" అన్నారు.
వేణు ఆ సైకిల్‌ను నడుపుకుంటూ రెండో సందు వైపు వెళ్లాడు. వాళ్ళు చెప్పినట్టే సందు మొదట్లో ఒక చిన్న పాత షాప్ ఉంది.

 అందులో ఒక ముసలాయన కూర్చుని టైర్లకి పంక్చర్లు వేస్తున్నాడు.
ఆయనే జావే. వయసు అరవై ఏళ్ల (60) పైనే ఉంటుంది. చూడగానే ఒక రకమైన చిరాకు వచ్చేలా ఉంటాడు. 

ఒళ్లంతా మొరటుగా ఉంటుంది. 
బాగా పెరిగిన బారు గెడ్డం ఉంది. నోట్లో ఎప్పుడూ గుట్కా నములుతూ ఉంటాడు.
వేణు సైకిల్ పక్కన పెట్టి, "పెద్దాయన, కొంచెం చైన్ ఊడింది, గాలి కూడా తక్కువగా ఉంది... చూడు" అన్నాడు.

జావే ఏమీ మాట్లాడకుండా, గుట్కా నములుతూనే సైకిల్‌ని లాక్కున్నాడు. చేతికి నల్లటి గ్రీజ్ అంటుకున్నా పట్టించుకోకుండా, చకచకా చైన్ సరిచేసి, గాలి కొట్టాడు. వేణు బాగుచేయించుకుని, డబ్బులు ఇచ్చి సైకిల్ అందుకున్నాడు.

అప్పుడు జావే నోట్లోని గుట్కాను పక్కకి ఉమ్మి, వేణు వంక తేరిపార చూస్తూ మొరటైన గొంతుతో, మీరు ఎక్కడ ఉంటారు" అని అడిగాడు.
వేణు , "పక్క సందులో... ఆ ఇరవై, ముఫై ఇళ్ళు ఉన్న లైన్ లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం" అని వివరాలు చెప్పాడు.
ఆ మాట వినగానే జావే తన బారు గెడ్డాన్ని నిమురుకుంటూ... "ఓహో ఆ ఇళ్లా,నాకు తెలుసు"అన్నాడు ఆయన.

 
[+] 9 users Like Tik's post
Like Reply


Messages In This Thread
పేజీ 2 - by Tik - 25-12-2024, 01:31 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:37 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 04:45 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 05:14 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 06:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 06:49 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 08:19 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 08:28 PM
RE: లక్నో సెంట్ - by 3sivaram - 25-12-2024, 08:48 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:43 PM
RE: లక్నో సెంట్ - by Tik - 25-12-2024, 09:47 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 10:31 PM
RE: లక్నో సెంట్ - by will - 25-12-2024, 10:41 PM
RE: లక్నో సెంట్ - by Uday - 25-12-2024, 11:46 PM
RE: లక్నో సెంట్ - by Kumar678 - 26-12-2024, 05:30 AM
RE: లక్నో సెంట్ - by sri7869 - 02-01-2025, 10:18 PM
RE: లక్నో సెంట్ - by Tik - 07-03-2025, 12:58 PM
RE: పేజీ 2 - by mohan1432 - 11-12-2025, 12:00 AM
RE: పేజీ 2 - by sanjaykamble - 11-12-2025, 12:35 AM
RE: పేజీ 2 - by Devaravara - 11-12-2025, 10:23 PM
RE: పేజీ 2 - by mohan1432 - 12-12-2025, 12:50 AM
RE: పేజీ 2 - by ram123m - 12-12-2025, 03:44 PM
RE: పేజీ 2 - by Tik - 12-12-2025, 08:38 PM
RE: పేజీ 2 - by Tik - 12-12-2025, 09:59 PM
RE: పేజీ 2 - by Tik - 25-05-2026, 09:09 AM
RE: పేజీ 2 - by Tik - 25-05-2026, 11:12 AM
RE: పేజీ 2 - by featherfrontal - 25-05-2026, 11:18 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 09:41 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 09:43 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 09:51 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:00 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:09 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:13 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:37 AM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 10:53 AM
RE: పేజీ 2 - by LUCIFER0 - 27-05-2026, 02:23 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 03:21 PM
RE: పేజీ 2 - by Vickramarka - 27-05-2026, 04:15 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 04:39 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 04:49 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 04:59 PM
RE: పేజీ 2 - by Tik - 27-05-2026, 05:03 PM
RE: పేజీ 2 - by 9888943338 - 27-05-2026, 07:20 PM
RE: పేజీ 2 - by Lagoonq - 27-05-2026, 09:37 PM
RE: పేజీ 2 - by krish1973 - 28-05-2026, 07:28 AM
RE: పేజీ 2 - by ram123m - 28-05-2026, 03:15 PM
RE: పేజీ 2 - by Devaravara - 28-05-2026, 04:24 PM
RE: పేజీ 2 - by Tik - 28-05-2026, 09:59 PM
RE: పేజీ 2 - by Tik - 28-05-2026, 10:12 PM
RE: పేజీ 2 - by Tik - 28-05-2026, 10:25 PM
RE: పేజీ 2 - by Tik - 28-05-2026, 10:52 PM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 12:14 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 12:22 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 01:39 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 01:55 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 03:12 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 09:52 AM
RE: పేజీ 2 - by Tik - 29-05-2026, 10:03 AM
RE: పేజీ 2 - by ram123m - 29-05-2026, 03:34 PM
RE: పేజీ 2 - by sunil879 - 29-05-2026, 11:47 PM
RE: పేజీ 2 - by Lagoonq - 31-05-2026, 12:11 AM
RE: పేజీ 2 - by Devaravara - 31-05-2026, 01:51 PM
RE: పేజీ 2 - by lanjakodukulu - 19-06-2026, 05:22 PM



Users browsing this thread: 1 Guest(s)