26-05-2026, 05:40 PM
(This post was last modified: 26-05-2026, 05:41 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
కథ, కథనం.....వడి అన్నీ బాగున్నా కొన్ని తప్పులు ఎక్కువగ దొర్లుతునాయి.
ఉదాహరణకు....ఢిల్లీ చేరినవారు......సికింద్రాబాదులో దిగడం
రాజీవ నారాయణ పేరు రాఘవగా మారడం
ఇవేవీ తప్పు దోవ పట్టించడం లేదు గానీ చికాకు పుట్టిస్తాయి.
ఓ సారి సరిచూసుకోగలరు.
ఉదాహరణకు....ఢిల్లీ చేరినవారు......సికింద్రాబాదులో దిగడం
రాజీవ నారాయణ పేరు రాఘవగా మారడం
ఇవేవీ తప్పు దోవ పట్టించడం లేదు గానీ చికాకు పుట్టిస్తాయి.
ఓ సారి సరిచూసుకోగలరు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)