25-05-2026, 09:09 AM
అందరికీ నమస్కారం... ?
మన కథ మొదటి ఎపిసోడ్ నుండి , నన్ను నమ్మి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సపోర్ట్ వల్లే మన "అరణ్య నిశాబ్దం " స్టోరీకి ఇంత తక్కువ టైమ్‌లోనే అంత క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.
మీరందరూ ఎపిసోడ్ 12 అప్‌డేట్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ, గత కొన్ని రోజులుగా ఉన్న విపరీతమైన ఎండల వల్ల నాకు తీవ్రమైన హీట్‌స్ట్రోక్ (Heatstroke) తగిలింది. నిన్నటి దాకా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని, ఇవాళే డిస్చార్జ్ అయ్యి రూమ్‌కి వచ్చాను.
ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నాను. శరీరం పూర్తిగా సెట్ అవ్వడానికి ఇంకొక 3 రోజులు టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఈ చిన్న విరామం. మరో 3 రోజుల్లో (Thursday కల్లా) పూర్తి ఎనర్జీతో, సరికొత్త రెగ్యులర్ అప్‌డేట్స్‌తో మళ్లీ మీ ముందుకు వచ్చేస్తాను.
నా పరిస్థితిని అర్థం చేసుకుని మీరందరూ నాకు సపోర్ట్‌గా ఉంటారని ఆశిస్తున్నాను. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి ఎప్పటికీ థాంక్యూ! ❤️

Killerteja1902 
https://xossipy.com/thread-73640.html
https://xossipy.com/thread-73607.html
time vunnapudu ee stories medha oka look veyandi frnds

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)