Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
ఛీ.. పాడు.. ఇంత వయసు వచ్చింది. నీకు బుద్ది, సిగ్గు లేదా? అని కొందరు నన్ను తిట్టవచ్చు. అలా తిట్టేవారి నోట్లో మట్టికొట్టా.. అసలు ఇలాంటి కథలు ఎందుకు పుట్టుకు వస్తున్నాయి? నేనేం వంద సంవత్సరాలు నిండిన వాడిని కాదే.. కన్యాశుల్కం లో లుబ్దావధానులుకంటే మహా అయితే నాలుగైదు ఏళ్ళు ఎక్కువ ఉంటాయి. అంతే కదా? అందరికి 80 ఏళ్ళవాడిని అనే చెబుతాను కానీ కొంచెం ఎక్కువ ఏజే ఉందిలే.. అయిన కండపుష్టి కలవాడిని. ఉప్పూకారం ఇబ్బడి ముబ్బడిగా తినేవాడిని. 



అయినా కాలం పిల్లల్లా నేనేం అక్షరకు లైన్ వెయ్యలేదు. పక్కలోకి రాకపోతే యాసిడ్ పోస్తా అనలేదు. నేనేం బ్రహ్మర్షిని, మహర్షిని అని అనలేదు. అయితే తప్పంతా అక్షరది అని అనను. అలాగని నాది తప్పంటే అసలు ఒప్పుకోను. నన్ను చంపుతాను అన్న సరే నాది తప్పుకాదు. 
 అయితే అక్షర చనిపోయాక మాత్రం ఎవరన్నా కథలు, కవితలు అంటే మాత్రం వారి బొక్కలు ముక్కలు చేసి కుక్కలకు వెయ్యాలనిపిస్తుంది. అనిపించడం వేరు. ఆచరించడం వేరు. అనిపించేదే చెబుతుంది కథ కవిత్వం. ఆచరించేది చెప్పేస్థాయికి కవిత్వం కథ ఎప్పుడు వస్తుందో?



 అన్నట్లు చెప్పడం మరిచాను. దీప్తి భర్త దీప్తికి హ్యాండ్ ఇచ్చాడు. మొత్తం సొమ్మును తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయాడు. 



దీప్తి మాత్రం కవిత్వం వ్రాయదు. తన ముందు నిలిచినవారు తనకు తేడా అనిపిస్తే ఆఫ్ రేషన్ పేరుతో తనకేది కట్ చేయాలనిపిస్తే, అది కట్ చేసేస్తుంది. 



 శుభం భూయాత్
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - విప్లవ ఉగాది - by k3vv3 - 23-05-2026, 09:27 AM



Users browsing this thread: 3 Guest(s)