22-05-2026, 11:40 AM
(This post was last modified: 22-05-2026, 11:47 AM by Mahesh12345. Edited 2 times in total. Edited 2 times in total.)
సింప్లీ సూపర్. ఎలాగో మాయ నీ రోహన్ వాడుకొని వదిలేస్తాడు ఇప్పుడు హీరో ఏం చేస్తాడు మరి
మాయ తన తప్పు తాను తెలుసుకొని అర్జున్ దగ్గరకి వస్తుందా లేకపోతే అర్జున్ తాను దారి మార్చి మాయ నీ రోహన్ నీ తన దారిలోకి తెచ్చుకుంటాడా ఐతే
ఎలా తెచ్చుకుంటాడు మరి చూడాలి
కోల్పోవడానికి ఏమి లేనప్పుడే ఏదైనా చేస్తారు ఎవరైనా. ఇప్పుడు అర్జున్ దగ్గర ఇంకా కోల్పోవడానికి ఏమి లేదు ఇప్పుడు అర్జున్ రోహన్ మీద మాయ మీద ఎలా తన ప్రతీకారాన్ని తీర్చుకుంటాడో మరి చూడాలి
ఇప్పుడు అర్జున్ దారి ఎటు??
పూల దారా లేకపోతే సింహం దారా
చూద్దాం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)