Thread Rating:
  • 12 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తప్పు ఎవరిదీ?
ఇద్దరు తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. రోహన్ ఎప్పటిలానే ప్రొఫెషనల్ గా ఉంటున్నాడు. కనీసం నివి ని తాకను కూడా తాకలేదు. మళ్ళీ నివి జీవితం మాములుగా మారిపోయింది.

అటు ప్రేమ్ మనసులో మాత్రం మెల్లగా అనుమానం మొదలైంది. దాంతో వీళ్ళని గమనించటం మొదలుపెట్టాడు. కానీ రోహన్ మాత్రం బిజినెస్ గురించి మాట్లాడటమే చూసి తప్పుగా అనుకుంటున్నానా అనుకున్నాడు ప్రేమ్. అయినా ఈ మధ్య ఎందుకు నాకు కొత్తగా ఈ అనుమానాలు. అందరూ ఆ అరవింద్, ప్రకాష్ ల్లా ఉండరు కదా అని తనకి తాను సర్ది చెప్పుకున్నాడు. ఈ అనుమానాలతోనే నివి ని చాలా ఇబ్బంది పెడుతూ వచ్చాను. ఇక నుండైనా తనకి సపోర్ట్ గా ఉండాలి అనుకున్నాడు.

కానీ ప్రేమ్ కి తెలియని విషయం ఏంటి అంటే అప్పటికే అతను చాలా ఆలస్యం చేసాడు.

అటు రోహన్ కూడా తన గేమ్ ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుని ఒకరోజు ప్రేమ్ కి కాల్ చేసాడు.

"అప్పుడు చెప్పా కదా ఒక మంచి విల్లా కొనమని, నాకు తెలిసిన బిల్డర్ ఉన్నాడు, కుదిరితే వెళ్లి చూద్దామా?" అన్నాడు రోహన్ 

అది విని ప్రేమ్ మురిసిపోయాడు. రోహన్ తమ బాగు కోసం చాలా సపోర్ట్ చేస్తున్నాడు అనుకుని అతనికి మనసులోనే థాంక్స్ చెప్పుకున్నాడు.

"తప్పకుండా రోహన్" అన్నాడు సంతోషం నిండిన గొంతుతో ప్రేమ్.

ఆ రోజు మధ్యాహ్నం రోహన్, ప్రేమ్, నివి ముగ్గురు కలిసి సిటీ అవుట్ స్కర్ట్స్ లో ఉన్న ప్రీమియం లే అవుట్స్ చూడటానికి వెళ్లారు. కన్స్ట్రక్షన్ లో ఉన్న లక్సరీ విల్లాస్ చూసి ప్రేమ్ మతి పోయింది. స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కి స్పెస్ అంతా చూసి షాక్ అయ్యాడు. రోహన్ వైపు నవ్వుతూ చూసి 

"అప్పుడే మమ్మల్ని ఇంట్లో నుండి గేంటెద్దాం అని ఫిక్స్ అయ్యావా?" అన్నాడు నవ్వుతూ.

"హాహా లేదు లేదు, నా ఫ్రెండ్ కి ఒక మంచి ఇళ్ళు ఇప్పిద్దామని ఫిక్స్ అయ్యాను" అన్నాడు రోహన్ కూడా నవ్వుతూ.

ఆ మాటలు విని ప్రేమ్ ఇంకా పొంగిపోయాడు. కృతజ్ఞతగా రోహన్ ని చూస్తూ ఉన్నాడు. నివి కూడా ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞత నిండిన చూపులతో రోహన్ ని చూస్తూ ఉంది.

ప్రేమ్, నివి కి ఆ విల్లా బాగా నచ్చింది. దాంతో రోహన్ బిల్డర్ ని పిలిచి డీల్ సెట్ చేసాడు. కానీ ప్రేమ్ దగ్గర సరిపడినంత టోకెన్ అమౌంట్ లేకపోవడంతో 

"సగం ఇవ్వు, మిగిలింది నేను ఇస్తాను, ఫ్రెండ్ అన్నాక ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా?" అన్నాడు రోహన్ నవ్వుతూ.

ఆ మాటలు నివి, ప్రేమ్ ఇద్దరినీ కట్టి పడేసాయి. ప్రేమ్ సంతోషంగా సరే అన్నాడు.

తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆమె చూపులు ఎదురుగా ఉన్న మిర్రర్ లో నుండి రోహన్ కళ్లనే చూస్తూ ఉన్నాయి. అలా అని ఇదేమన్నా ప్రేమ, ఇష్టం అంటే కాదు. అలా అని రోహన్ మీద ఎలాంటి అభిప్రాయం ఉందొ అర్ధం కావట్లేదు. ఆ బెంగుళూరు పెంట్ హౌస్ సూట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 

కొంతసేపటికి ముగ్గురు ఇంటికి వచ్చేసారు. కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక ప్రేమ్ పైకి లేచి 

"నేను ఇక ఆఫీస్ కి వెళ్ళొస్తా అలా, మీ ఇద్దరు మాట్లాడుకోండి" అంటూ అక్కడ నుండి లేచి ఆఫీస్ కి బయలుదేరాడు.

ప్రేమ్ కి బాయ్ చెప్పి మెల్లగా డోర్ క్లోజ్ చేసింది నివి. ఎదురుగా సోఫాలో కూర్చున్న రోహన్ వైపు ఆరాధనగా చూస్తూ 

"ఎందుకు ఇవన్నీ చేస్తున్నావ్. రోజు రోజుకి నీకు ఇంకా ఎక్కువ రుణపడిపోతున్నాను అనిపిస్తుంది" అంది మెల్లగా 

దాంతో రోహన్ మెల్లగా పైకి లేచి, అడుగులో అడుగు వేసుకుంటూ నివి దగ్గరికి వచ్చాడు. అది చూసి నివి గుండె మెల్లగా వేగం పెంచుతూ కొట్టుకోసాగింది. రోహన్ పెదాల మీద ఒక చక్కని చిరునవ్వు చూసి ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారాయి. రోహన్ ఆమె దగ్గరికి వచ్చి తన రెండు చేతులతో నివి రెండు చేతులు పట్టుకుని ఇద్దరి మధ్యలోకి తీసుకొని వచ్చాడు. అతని చేయి తాకిడి తగలాగానే ఎందుకో నివి ఒళ్ళంతా వణికింది. అప్పటికే బెంగళూరు వల్ల ఇద్దరి మధ్య దూరం తగ్గింది. దాని వల్లే ఇప్పుడు నా బాడీ ఇలా రియాక్ట్ అవుతుందా అనుకుంది. అంతలో రోహన్ మాట్లాడుతూ 

"నీకు ఇలా రుణపడిపోతున్నాను అనిపిస్తే, ఒక ముద్దు ఇచ్చి దానిని తగ్గించేసేయ్" అన్నాడు రోహన్ మత్తుగా ఆమె కళ్ళలోకి చూస్తూ.

ఆ మాటకి నివి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమె పెదాల మీద చిన్న నవ్వు, కళ్ళలో కొంటెతనం రోహన్ కి కనపడి ఇక ఆలస్యం చేయకుండా నివి చేయి వదిలి ఆమె నడుము పట్టుకుని కస్సుమని వొత్తాడు. దాంతో నివి గుండె అదిరింది. ఆశ్చర్యంగా అలానే రోహన్ కళ్ళలోకి చూసింది. ఆ మరుక్షణమే నివి ని మీదకి లాక్కున్నాడు. ఆమె మెత్తని సళ్ళు అతని బలమైన ఛాతికి తగిలి, నిదానంగా నలిగాయి. దాంతో నివి ఊపిరి నుండి వెచ్చని ఉచ్వాస బయటకు వచ్చింది. రోహన్ తన చేయి పైకి లేపి నివి బుగ్గని పట్టుకున్నాడు. తన బొటన వేలితో ఆమె బుగ్గని నిమురుతూ అలానే ఆమె కళ్ళలోకి చూసాడు. నివి కూడా భారంగా ఊపిరి తీసుకుంటూ అతని కళ్ళలోకి చూసింది.

రోహన్ మెల్లగా ముందుకు వొంగి నివి పెదాలని అందుకున్నాడు. లేత గులాబీ రంగులో తేనెలూరుతున్న ఆమె పెదాలని నిదానంగా తన నోట్లోకి తీసుకొని చప్పరిస్తూ ఉన్నాడు. దాంతో నివి కూడా మెల్లగా ఆ ముద్దుకి కరిగిపోతూ ఉంది. అంతలోనే ఏదో గుర్తు వచ్చి మెల్లగా రోహన్ ని వెనక్కి నెట్టి 

"రోహన్, నెలకి ఒకసారి మాత్రమే, ఇప్పుడు వద్దు" అంది మెల్లగా 

"హాహా నాకు తెలుసు నివి, కాకపోతే జస్ట్ వడ్డీ తీసుకుంటున్నా" అన్నాడు నవ్వుతూ.

ఆ మాటకి నివి కూడా నవ్వుతూ అతని గుండెల మీద మెల్లగా కొట్టింది. రోహన్ నిదానంగా ఆమెని దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు. నివి కూడా అతన్ని హత్తుకుని అలానే ఉండిపోయింది.

***************************************

మెల్లగా రోజులు గడుస్తూ వస్తున్నాయి. ప్రేమ్ కూడా మారాలి అని బలంగా ఫిక్స్ అయ్యాడు. అతని మాటలు ఇంతకముందులా కాకుండా నివి ని నిదానంగా ఎంకరేజ్ చేసేలా మారాయి. ఇలా నిదానంగా చేస్తేనే నివి అర్ధం చేసుకుంటుంది ఒకేసారి మారితే ఏమైనా అనుమానం పెట్టుకుంటుందేమో అనుకున్నాడు. కానీ అతని బిహేవియర్ ని నివి అర్ధం చేసుకోలేకపోయింది.

సరిగ్గా నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఆ నెల రోజుల్లో ప్రేమ్, నివి తో అప్పుడప్పుడు మాట్లాడుతూ, తనని ఎంకరేజ్ చేసేలా ఉండేవాడు. కొద్ది రోజులకి ప్రేమ్ లోని చేంజ్ ఆమెకి మెల్లగా అర్ధం అయింది. కానీ ప్రేమ్ అసలు మారాడా? అనుకుంటూ అయోమయంలో ఉంది. అంతలో బెంగళూరు వెళ్లే రోజు రానే వచ్చింది. 

ఎప్పటిలానే తన బ్యాగ్ తీసి బట్టలు సర్దుతూ ఉంటే షెల్ఫ్ లో లావేండర్ కలర్ చీర కనపడింది. అది చూసి ఆ రోజు రోహన్ చెప్పిన విషయం గుర్తు వచ్చి మెల్లగా నవ్వుకుని ఆ చీరని, దాని మ్యాచింగ్ బ్లౌస్ ని తీసి బ్యాగ్ లో పెట్టుకుంది.

అంతలో ప్రేమ్ తన ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. ఎదురుగా ఉన్న నివి ని చూస్తూ 

"ఈ రోజేనా వెళ్ళేది?" అన్నాడు ప్రేమ్ మెల్లగా 

"హా అవును" అంది నివి 

"సరే జాగ్రత్తగా వెళ్ళు, టైం కి తిను, ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు. ఎమన్నా అవసరం అయితే రోహన్ ని అడుగు" అన్నాడు ప్రేమగా 

ఆ మాటలు విని నివి ఆశ్చర్యపోయింది. అసలు ప్రేమ్ యే నా ఇలా మాట్లాడుతుంది అనుకుంది. తన భర్త ఎలా ఉండాలి అనుకుందో ఇప్పుడు ప్రేమ్ అలానే ఉండేసరికి గొంతు మూగబోయినట్టు అనిపించింది. 

అంతలో రోహన్ కూడా వచ్చి "నివి వెళ్దామా?" అన్నాడు 

ఆ మాటకి ఇప్పుడు రోహన్ తో వెళ్లాలా, లేక ప్రేమ్ తోనే ఉండాలా అన్న ప్రశ్న నివి మనసుని తొలిచింది. 

"నివి టైమ్ అవుతుంది" అని రోహన్ మరోసారి అడిగేసరికి ఈ లోకంలోకి వచ్చింది నివి. వెంటనే ఊపిరి పీల్చుకుని ప్రేమ్ దగ్గరికి నడిచి 

"నువ్వు జాగ్రత్త ప్రేమ్" అంటూ ప్రేమగా అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, తన బ్యాగ్ తీసుకొని మెల్లగా బయటకు వచ్చింది. 

నివి అలా ముద్దు పెట్టేసరికి ప్రేమ్ బుగ్గలు ఎర్రబడ్డాయి. రోహన్ మాత్రం ఇద్దరినీ అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ క్షణం అతని మనసులో ఒకటే ప్రశ్న, తను అనుకున్నది అనుకున్నట్టు అసలు జరుగుతుందా? లేదు ఎక్కడో ఏదో మారింది అనుకున్నాడు.

బెంజ్ కార్ అలా విశాలామైన రోడ్ మీద ఎయిర్పోర్ట్ వైపు దూసుకుని వెళ్తూ ఉంది. నివి, రోహన్ పక్కనే కూర్చుంది. ఆమె మనసులో గత కొన్ని రోజుల నుండి ప్రేమ్ ప్రవర్తన, ఈ రోజు అతను ప్రేమగా మాట్లాడిన మాటలు అన్నీ ఒక వలయంలా తిరుగుతూ ఉన్నాయి. తన ప్రేమ్ ఇలా తనకి నచ్చినట్టు మారాడు అని అర్ధం అయిన వెంటనే నివి మనసులో రోహన్ తో గడిపిన క్షణాలు, అతని ముద్దులు, అతనితో పంచుకున్న బాధలు అవన్నీ ఒక్కసారిగా మెదిలాయి. దాంతో ఆమె మనసు మొత్తం ఏదో తప్పు చేసాను అన్న భావన నిండిపోయింది. మెల్లగా ఆమె కంట్లో కన్నీటి పొర, నిదానంగా అవి కిందకి జారాయి. 

అదంతా రోహన్ గమనిస్తూనే ఉన్నాడు కానీ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు సరైన టైం చూసుకుని మళ్ళీ గేమ్ ని నా కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు.

కాసేపటికి ఇద్దరు ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఫ్లైట్ కూడా ఎక్కారు. నివి అలా సైలెంట్ గానే కూర్చుని ఉంది. ఆమె మనసు మొత్తం గందరగోళంగా ఉంది. అంతలో రోహన్ తన చేతిని నివి చేతి మీద వేసి మెల్లగా వత్తాడు.

"కంగ్రాట్స్" అన్నాడు ఆమె వైపు చూస్తూ.

దాంతో నివి వెంటనే ఈ లోకంలోకి వచ్చి "ఏం... ఎందుకు?" అంది మెల్లగా 

దానికి రోహన్ నవ్వుతూ "ఆఖరికి ప్రేమ్ మారాడు. మనం ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది కూడా ఇదేగా" అన్నాడు 

అతని మనసులోని భావాన్ని అర్ధం చేసుకున్న నివి, బలహీనంగా నవ్వింది.

"ఈ రోజు దీంతో పాటు ఇంకొక స్పెషల్ కూడా ఉంది" అన్నాడు రోహన్ సరదాగా మాట్లాడుతూ 

"ఏంటి?" అంది నివి మళ్ళీ మాములు అవుతూ 

"ఈ రోజు నా పుట్టినరోజు" అన్నాడు రోహన్ నవ్వుతూ 

"హే........" అంటూ నివి ఆశ్చర్యంగా అతన్ని చూసి "హ్యాపీ బర్త్డే" అంది సంతోషంగా 

"హాహా థాంక్స్, అయినా నా బర్త్డే కి మంచి గిఫ్ట్ వచ్చింది" అన్నాడు రోహన్ ఆమె కళ్ళలోకి చూస్తూ 

దానికి నివి కను బొమ్మలు ముడేసి "ఏంటది?" అంది 

"హా గిఫ్ట్ ఏదో కాదు, ప్రేమ్ లో వచ్చిన చేంజ్. మనం ఎప్పటి నుండో మన అనుకున్న వాళ్ళ దగ్గర నుండి కోరుకుంటున్న ప్రేమ. అది మెల్లగా నీ విషయం లో జరిగింది. అది నాకు జరిగినా, నీకు జరిగినా తేడా లేదు. ఇద్దరిలో ఎవరికీ జరిగినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది" అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ 

ఆ క్షణం నివి మనసు కాస్త కుదుటపడింది. అటు రోహన్ మాత్రం నివి, ప్రేమ్ వైపు మరలకముందే సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. వెంటనే మాట్లాడుతూ 

"చూస్తుంటే అతను మారినట్టే అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఎందుకో యాక్టింగ్ చేస్తున్నాడా అని కూడా అనుమానం కలుగుతుంది" అన్నాడు రోహన్ మెల్లగా 

ఆ మాటలకి నివి ఒక్కసారిగా రోహన్ వైపు చూసింది. మళ్ళీ ఆమె మనసులో సందేహం మొదలైంది.

"ఎందుకు?" అంది కంగారుగా 

"ఇంతకముందు ఎప్పుడు ఇలా లేడు కదా? నేను మీ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన దగ్గర నుండే ఇలా ఉంటున్నాడు అనిపిస్తుంది. బహుశా నేను హెల్ప్ చేసానని నీ ముందు అలా యాక్టింగ్ చేస్తూ ఉండొచ్చు కదా?" అన్న అనుమానాన్ని పూర్తిగా నివి లో నాటాడు రోహన్.

అతని మాటల్లో నిజమే కనిపించింది నివి కి. మళ్ళీ మనసు మొత్తం గందరగోళంగా అనిపించింది. రోహన్ చెప్పిన దానికి ఏం సమాధానం చెప్పాలో కూడా నివి కి అర్ధం కాలేదు. ఆమెని గమనించిన రోహన్ 

"అయినా మనం ఎంత పిచ్చోళ్ళం కాకపోతే, ఈ ప్రేమ మనల్ని ఒక పంజరంలో బందిస్తుంది అని తెలిసి కూడా పూర్తిగా లొంగిపోయి ఆఖరికి మనమే బాధ పడతాం" అన్నాడు.

రోహన్ మాటలు బాణాల్లా నివి మనసుని తాకుతూ ఉన్నాయి. ఆమె మొహంలో కనపడుతున్న మార్పులు చూసి రోహన్ మనసులోనే నవ్వుకున్నాడు.

కొంతసేపటికి ఫ్లైట్ బెంగుళూరులో ఆగింది. ఎప్పటిలానే అదే పెంట్ హౌస్ సూట్ కి వెళ్లారు. ఫ్రెష్ అయ్యి క్లయింట్ దగ్గరికి వెళ్లారు. ఆ మీటింగ్ కూడా అరగంటలో పూర్తయింది.

"ఇక మీటింగ్ అయింది నివి, నీకు ఇంటికి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు, నేను ఈ రోజు ఇక్కడే ఉంటాను" అన్నాడు రోహన్ కొంచెం బాధ నిండిన గొంతుతో 

"నువ్వు ఎందుకు ఇక్కడ?" అంది నివి మెల్లగా 

"నా బర్త్డే ని జరుపుకోవాలని అనుకున్నాను. అది కూడా నా మనసుకి బాగా దగ్గరైన నీతో. ఎందుకంటే నేను ఇలా బర్త్డే జరుపుకుని ఎన్ని సంవత్సరాలవుతుందో కూడా గుర్తు లేదు" అంటూ ఆగాడు.

నివి కళ్ళలోకి భారంగా చూస్తూ "నీకు ఉండాలి అనిపిస్తే ఇక్కడ ఉండు, లేదు అంటే వెళ్ళు. కాకపోతే కనీసం వీడియో కాల్ చేసైనా నైట్ విషెస్ చెప్పు, ఒంటరిగా కేక్ కట్ చేస్తూ ఉంటా" అన్నాడు రోహన్ బాధగా 

అతని మాటలకి నివి మనసు బాధ పడింది. 

"ఇక ఆపు రోహన్, ఇవన్నీ కాదు నువ్వు ఉండు అని ఒక్కమాట చెప్పొచ్చు కదా? ఇన్ని డైలాగ్స్ ఎందుకు?" అంది మెల్లగా 

"హాహా సరే, నివి ఉంటావా?" అన్నాడు ప్రేమగా, ఆమె కళ్ళలోకి చూస్తూ 

ఆ చూపుకి నివి మనసు కరిగిపోయింది.

"ఉంటాను" అంది మెల్లగా.

వెంటనే ఇద్దరు మాల్ కి వెళ్లారు. నివి అతని కోసం ఒక టీ షర్ట్ ని గిఫ్ట్ గా తీసుకుంది. అక్కడ నుండి ఇద్దరు సినిమాకి వెళ్లారు కానీ రోహన్ మాత్రం నివి ని అసలు టచ్ చేయలేదు. 

సినిమా అయిన తర్వాత రోహన్ నివి ని చూసి మాట్లాడుతూ 

"ఒకసారి ప్రేమ్ కి కాల్ చెయ్, ఏం చేస్తున్నాడు? తిన్నాడా లేదా ఇవన్నీ అడుగు. ప్రేమంటే అవతల వాళ్ళ నుండి కోరుకునేది కాదు. మనం కూడా చూపించాలి" అన్నాడు నవ్వుతూ.

నివి చిన్నగా నవ్వి ప్రేమ్ కి కాల్ చేసింది. ప్రేమ్ కూడా చాలా సంతోషంగా మాట్లాడాడు. కాసేపటికి కాల్ కట్ చేసి కృతజ్ఞతగా రోహన్ వైపు చూస్తూ 

"థాంక్స్ రోహన్, నువ్వు చెప్పింది నిజమే" అంది మెల్లగా 

"హాహా ప్రేమ్ కి ఏం కావాలో కూడా నాకు అర్ధం అయింది. నిన్ను అలానే నేను గైడ్ చేస్తా. అప్పుడు నువ్వు బిజినెస్ లోనే కాదు, ఇంట్లో కూడా మహారాణి అవుతావు" అన్నాడు 

అలా అక్కడ నుండి ఇద్దరు స్ట్రీట్ షాపింగ్ కి వెళ్లారు. ఆ టైమ్ లో రోహన్ చూడనప్పుడు ఒక నాలుగు మూరల మల్లెపూలని తీసుకుంది నివి. ఆ తర్వాత పబ్, అక్కడ ఒకరిని ఒకరు తాకకుండా నిదానంగా డాన్స్ చేసి తిరిగి సూట్ కి వచ్చారు. 

అంతలో ప్రేమ్ దగ్గర నుండి కాల్ వచ్చింది. దాంతో రోహన్ వైపు చూస్తూ "రోహన్, ఇలా ఉంటున్నాం అని చెప్పమంటావా?" అంది మెల్లగా 

"వద్దు, ఎప్పటిలానే చెప్పు. అసలు మారాడో లేదో పూర్తిగా తెలియదు కదా?" అన్నాడు రోహన్ మెల్లగా 

"సరే మాట్లాడి వస్తాను" అంది నివి 

రోహన్ సరే అన్నాడు.

రూమ్ లోకి వెళ్ళగానే కాల్ లిఫ్ట్ చేసింది నివి.

"హాయ్ నివి, ఏం చేస్తున్నావ్?' అన్నాడు ప్రేమ్ 

"హాయ్ ప్రేమ్, ఏం లేదు ఇప్పుడే పబ్ నుండి వచ్చాము" అంది మెల్లగా 

"ఏంటి? పబ్ ఆ?" అన్నాడు ప్రేమ్ అనుమానంగా 

"హా ప్రేమ్, ఈ రోజు రోహన్ బర్త్డే అందుకని వెళ్ళాం" అంది నివి 

"అయితే ఎవరితో పడితే వాళ్ళతో పబ్ కి వెళ్తావా? కొంచెమైనా మైండ్ ఉందా?" అన్నాడు ప్రేమ్ కోపంగా 

ఆ మాటలు వినగానే నివి లో అప్పటి వరకు ఉన్న ప్రేమ స్థానంలో అసహనం నిండిపోయింది.

"ఇప్పుడేమైందని ప్రేమ్?" అంది చిరుకోపంగా 

"ఏం అవ్వటం ఏంటి? వీడియో కాల్ చెయ్" అన్నాడు ప్రేమ్ కోపంగా 

నివి చిరాకు పడుతూ వీడియో కాల్ చేసింది. ఇప్పటి వరకు ప్రేమ్ మారాడు అనుకుంటే మళ్ళీ ఇలానే బిహేవ్ చేస్తున్నాడు, అతను ఇంకా మారలేదు అన్న ఆలోచన రాగానే ఆమెలో కోపం పెరిగింది.

"నిజంగా రూమ్ లేడా తను" అన్నాడు ప్రేమ్ అనుమానంగా 

"ఛీ... మారవా నువ్వు?" అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది నివి.

ఫోన్ అక్కడే పడేసి చిరాకుగా బయటకు వచ్చింది నివి. ఆమెని చూసి రోహన్ మనసులోనే నవ్వుకున్నాడు. ఏం జరిగిందో అడిగాడు కానీ నివి ఏం సమాధానం చెప్పలేదు.

"నా బర్త్డే రోజు ఇంత మూడ్ ఆఫ్ లో ఉంటావ్ అనుకోలేదు" అంటూ మాటలు కలిపాడు. కాసేపటికి నివి మాములు అయింది. అంతలో కేక్ కూడా వచ్చింది. రోహన్ ఆ కేక్ కట్ చేసి నివి కి తినిపించాడు. నివి కూడా అతనికి తినిపించింది.

ఇద్దరు మళ్ళీ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. నివి మనసులో ప్రేమ్ మీద చాలా కోపంగా ఉంది. కానీ రోహన్ చెప్తున్న స్టోరీ వల్ల మెల్లగా ఆమె పెదాల మీద చిరునవ్వు మెరిసింది. ప్రేమ్ మారాడు అనుకున్న రోహన్ కి నిజం చెప్పాలి అనిపించలేదు నివి కి. ఇప్పుడు చెప్పి మళ్ళీ రోహన్ ని బాధ పెట్టటం తనకి ఇష్టం లేదు. తన బాధని పంచుకునే రోహన్ పక్కన ఉన్నప్పుడు ప్రేమ్ గురించి ఆలోచించి బుర్ర బద్దలు చేసుకోవటం ఎందుకు అని మెల్లగా ప్రేమ్ గురించి ఆలోచన పక్కన పెట్టి రోహన్ చెప్పే వాటి మీదకి మనసుని తీసుకొని వెళ్ళింది.

"ఇప్పటికే లేట్ అయింది వెళ్లి పడుకుందామా?" అన్నాడు రోహన్ మెల్లగా.

నివి సరే అన్నట్టుగా తల ఆడించింది. అంతలోనే ఆమెకి చీర సంగతి గుర్తు వచ్చి 

"నువ్వు అప్పుడే రాకు, నేను కాస్త ఫ్రెష్ అవ్వాలి. సరిగ్గా 20 నిముషాల తర్వాత రా" అంది.

"అవునా సరే" అంటూ అలానే పూల్ దగ్గర కూర్చున్నాడు రోహన్.

నివి మెల్లగా పైకి లేచి రూమ్ లోకి వెళ్ళింది. ఆమె అలా వెళ్తుంటే వెనుక నుండి అదురుతున్న ఆమె గుద్దలు చూసి గుండె మీద చేయి వేసుకుని రుద్దుకున్నాడు రోహన్.

సరిగ్గా 20 నిమిషాల తర్వాత రోహన్ పైకి లేచి రూమ్ వైపు అడుగులు వేసాడు. డోర్ దగ్గర నిలబడి 

"నివి లోపలికి వస్తున్నాను" అన్నాడు మెల్లగా 

అతని గొంతు వినగానే నివి గుండె వేగం పెరిగింది. "హా రా రోహన్" అంది మెల్లగా 

రోహన్ డోర్ నెట్టి లోపలికి వెళ్లి చూసేసరికి షాక్ అయిపోయాడు. 

నివి లావేండర్ కలర్ చీర కట్టుకుని, పొడవైన తన కురులని వాలు జడ వేసుకుని, దాంట్లో మల్లెపూలు తురిమి శోభనానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురిలా నిలబడి ఉంది. అది చూసి రోహన్ మతి పోయింది.


[Image: rachana-rachanaofficial-varalakshmivratham.jpg]



"నివి ఏంటిది?" అన్నాడు మెల్లగా 

"అప్పుడు అడిగావు కదా, అదికాక నీ బర్త్డే కూడా అందుకే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని" అంది నివి మెల్లగా నవ్వుతూ.

"థాంక్యూ సో మచ్ నివి" అన్నాడు మెల్లగా 

ఇద్దరు మెల్లగా బెడ్ మీద కూర్చున్నారు. రోహన్ ఆశగా నివి వైపు చూస్తూ 

"నువ్వు ఉన్న పరిస్థితికి ముద్దు అడగటం కరెక్ట్ కాదు, కనీసం ఒక్కసారి నిన్ను హగ్ చేసుకోవచ్చా?" అన్నాడు మెల్లగా 

అది నివి నివి ఒళ్ళు చిన్నగా వణికింది.

"మ్మ్...." అంది మెల్లగా.

రోహన్ వచ్చి ఇప్పుడు హగ్ చేసుకుంటాడు అనుకుని మెల్లగా అతని వైపు చూసింది. కానీ రోహన్ మాత్రం అలానే చూస్తూ 

"నాకు నిన్ను వెనుక నుండి హగ్ చేసుకోవాలని ఉంది నివి" అన్నాడు మత్తుగా 

ఆ మాటకి నివి మెల్లగా వెనక్కి తిరిగి కూర్చుంది. అతని కళ్ళ ముందు పూలతో నిండిన నివి వాలు జడ ఆమె తెల్లని వీపు మీద నుండి నడుము దగ్గర తగులుతూ, బెడ్ మీద కుప్పలా పడినది చూస్తూ ఉంటే అతని మొడ్డ ఒక్కసారిగా బిగుసుకుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకు జరిగి తన చేతిని నివి నడుము మీద నుండి ముందుకు పోనిచ్చి వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు. అతని మొహం నివి పెట్టుకున్న మల్లెపూలల్లో ఉంది. వాటి నుండి వస్తున్న వాసన ఇంకా అతన్ని రెచ్చగొట్టింది. గట్టిగా వాటి వాసన ముక్కుల నిండా పీల్చుకుని, నిదానంగా తన చేత్తో నివి నడుముని వత్తాడు. దాంతో నివి వేడి నిట్టూర్పు వదులుతూ తలని వెనక్కి వంచింది. రోహన్ మెల్లగా తన తలని వెనక్కి జరిపి నివి భుజం మీద తన గడ్డం పెట్టి ఆమె సన్నని మెడని చూస్తూ ఉన్నాడు.

************************************
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: తప్పు ఎవరిదీ? - by iHellBoy69 - 21-05-2026, 04:29 PM



Users browsing this thread: 5 Guest(s)