20-05-2026, 04:28 PM
(This post was last modified: 20-05-2026, 04:30 PM by Tik. Edited 1 time in total. Edited 1 time in total.)
అ
కొన్ని రోజుల తర్వాత శ్రావణి మళ్లీ ఒంటరిగా వచ్చింది. నీలం చీర, రవిక, మంగళసూత్రం, గాజులు. ఆమె వచ్చేసరికి ఖైదీలు ఆహారం తీసుకోవడానికి వరస లో నిలబడి ఉన్నారు.
రంగడు ఆమెను చూసి కళ్లు మెరిపించాడు. ఆమె దగ్గరకు వచ్చేసరికి తక్కువ స్వరంలో, ఉత్సాహంగా అన్నాడు,
“అమ్మా... నేను చెప్పినట్టు గమనించాను. ఈ కారాగారంలో రెండు రాత్రుల క్రితం ఇద్దరు ఖైదీలు మాట్లాడుకుంటున్నారు. వాళ్లు యవనులతో (విదేశీయులతో) సంబంధం ఉన్నవాళ్లు. రాజ్య సరిహద్దు గురించి, రహస్య మార్గాల గురించి, రాజు గారి సైనిక శిబిరాల గురించి చర్చించుకుంటున్నారు. ఇది పెద్ద ప్రమాదం అమ్మా...”
శ్రావణి ముఖం గంభీరంగా మారింది. ఆమె నెమ్మదిగా తల ఊపి, “ఏ ఇద్దరు?” అని అడిగింది.
రంగడు ఒక్కసారి చుట్టూ చూసుకుని, “ఒకడు గోపి, రెండోవాడు బాలు. ఇద్దరూ ఉత్తర భాగం నుంచి వచ్చినవాళ్లు. వాళ్లు రాత్రి సమయంలో రహస్యంగా మాట్లాడుకుంటారు” అన్నాడు.
శ్రావణి కొంచెం సేపు ఆలోచించింది.
ఆ రాత్రి
శ్రావణి గదిలో ఒంటరిగా కూర్చుంది. బయట వర్షం పడుతోంది. ఆమె మనసు చాలా అల్లకల్లోలంగా ఉంది.
ఆ ఇద్దరి వివరాలు కావాలని ,కబురు చేసింది, న్యాయాధికారికి.
తెలిసిన వివరాల ప్రకారం,వాళ్ళు చిల్లర దొంగలు.
ఒక్కోడిది ఒక్కో ప్రాంతం.
ఒకడి శిక్ష రేపటితో ముగుస్తోంది.
రాణి శ్రావణి ఆలోచించి,వాడు విడుదల అయ్యాక,రంగడి విడుదలకి ఏర్పాటు చేసింది.
బాలు అనే వాడు విడుదల అయ్యి,తమ ప్రాంతం వైపు వెళ్ళాడు.
తర్వాత రోజు శ్రావణి కారాగారానికి వెళ్ళి"మిమ్మల్ని విడుదలకి ,ఒప్పించాను."అంది,రంగడి తో.
"ఎవరు సహాయం చేస్తున్నారు"అన్నాడు ఆనందం తో.
"రాణిగారి వద్ద చెలికత్తె ఒకరు తెలుసు.కానీ మీరు ఒక పని చేయాలి ట"అంది మెల్లిగా వడ్డిస్తూ.
"ఏమిటి"అన్నాడు.
" ఈ బాలు గాడి వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి.నిజానికి నన్ను తెలుసుకోమంది రాణి.కానీ వాడి ప్రాంతం నాకు సరిగా తెలియదు. పైగా పాతికేళ్ల అమ్మాయిని."అంది చిలిపిగా చూసి.
వాడు ఆలోచించి"సరే,నా పెళ్ళాం ఎలాగూ ,కొడుకు వద్ద ఉంటోంది.ఆ బాలు గాడు ఉండేది,మా ప్రాంతమే,తెలుసుకుంటాను"అన్నాడు.
శ్రావణి అందం గా నవ్వి"అయితే ఒక పని చేద్దాం.రాణి గారి కి వివరాలు ఇవ్వడానికి ,ఒకటి రెండు సార్లు,నేను కూడా మీ ఊరు రావాల్సి ఉంటుంది.కాబట్టి నన్ను నీ కొత్త పెళ్ళాం అని చెప్పు,అడిగిన వారికి"అంది.
వాడు ముందు అర్థం కానట్టు చూసి"ఈ వయసులో నీలాంటి అందమైన అమ్మాయి తో పెళ్ళి అంటే నమ్మరు"అన్నాడు.
శ్రావణి నవ్వుతూ"అయితే మీ బదులు సత్తి గారిని విడిపిస్తారు రాణి గారు"అంది.
వాడు "వద్దులే.నన్నే విడిపించమను"అంటూ శ్రావణి నడుము పట్టుకుని నొక్కాడు.
"చి ఏమిటిది"అంది చెయ్యి తోసేసి,కోపం గా.
వాడు"మరి నువ్వు నా పెళ్ళాం వి,కదా"అన్నాడు వెటకారం గా.
శ్రావణి అటు ఇటు చూసి బయటకి నడిచింది.
రంగడు మర్నాడు విడుదల అయ్యాడు.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)