20-05-2026, 04:09 AM
All,
Trying to include names to few Episodes, to make it more interesting…
In the story if you like any scene / dialogue / plot / twist, please like / comment / Add REP / send email…….
Hope you like these Episodes.....
EP 13 గంధర్వ గర్భదానం
చంద్రమోహన్ “అది…..తను చూస్తే దుక్కలా ఉన్నాడు…మనం కూడా కలిసి 2 ఇయర్స్ అవుతుంది…..అతను నిన్ను చూసి, అసలుతో వడ్డీ కావాలి అని, నిన్ను కూడా కావాలని అడిగితే..” అన్నాడు.
దమయంతి “హవ్వ” అంటూ నోరు మూసుకుంది……కళ్ళు పద్మాల్లా పెద్దవి చేస్తూ….
“హవ్వ” అని నోరుమూసుకున్న దమయంతి, తేరుకొని “మీకు అసలు సిగ్గుందా, ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు…ఆగండి మీ పని చెప్తా” అంటూ టేబుల్ పైన ఉన్న పేపర్స్ మ్యాగజైన్స్ కట్ట మీదకు విసిరింది..
చేతులు అడ్డు పెట్టుకున్న చంద్రమోహన్ “లాజిక్ మాట్లాడితే అంతే….. మగాడిగా నాకు తెలియదా, నీ అంత అందమైన ఆడది దొరుకుతుంటే వదులుకుంటారా ఎవరైనా?”
దమయంతి “అలాగని అలాంటి ప్రపోజల్ పెడతారా ఎవరైనా?”
చంద్రమోహన్ “అవునే, నాకు స్టాక్ పై ప్రాఫిట్‌తో పాటు డివిడెండ్ కూడా కావాలి…..అలాగే అందరూ అని ఆలోచిస్తున్నా”
దమయంతి “మీ అంత దరిద్రంగా ఎవరూ ఆలోచించరు లెండి”
చంద్రమోహన్ “ఆలోచిస్తే ఎలాగ అన్నదే సమస్య”
దమయంతి మౌనంగా కూర్చుంది కొంచెంసేపు…చంద్రమోహన్ తన వైపు చూసి “నువ్వు అంత డీలా పడకు….విషయం అంత వరకు రాదు అని అనుకుంటున్నా “
దమయంతి, అతని వైపు కోపంగా చూస్తూ, “అన్ని మాట్లాడిన వారు, విషయం అంత వరకు వస్తే , ఏం చేయాలో సమాధానం చెప్పండి” అని అడిగింది…..
ఇప్పుడు డీలా పడటం చంద్రమోహన్ వంతయ్యింది…ఆలోచిస్తూ “ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియటం లేదు…..ఒక వైపు నువ్వు, ఇంకో వైపు మన ముఖ్యమైన పని, పిల్ల జీవితం…నీకేం చెప్పాలో ఏంటో” అన్నాడు..
దమయంతి “సరే మీరు నిర్ణయించుకోలేక పోతున్నారు…..అయినా మీరు చెప్పినట్టు విషయం అంత వరకు రాదు ఏమో…….మీరు ఇక ఆ విషయం వదిలేయండి….నేను మేనేజ్ చేస్తా…..మీరు ఇంకో పని చేయవలసి ఉంది”
చంద్రమోహన్ “ఏంటి?”
దమయంతి “ఈ విషయం ఫ్యామిలీలో అందరికీ ఓపెన్‌గా తెలియాల్సిన పని లేదు….మీరు వెళ్లి మన ఫామ్‌హౌస్‌లోని ఇంట్లో పడుకోండి….అను కు నేను, మీ ఫ్రెండ్స్ వస్తే మళ్ళీ ఊరికి వెళ్లారు అని చెబుతాను……మీరు కూడా ఏమీ తెలియనట్టే ఉండండి”
చంద్రమోహన్ “సరే”
దమయంతి “ఈ రెండు రోజులు ఎవ్వరితో ఫోన్లో మాట్లాడకండి, పొలంలో కూడా కలవద్దు, నేను అక్కడ కూడా పని వాళ్లను పంపించేశాను. తరువాత ఎవరైనా అడిగితే మనం పూజలో ఉన్నాం అని చెప్పాలి సరేనా”
చంద్రమోహన్ “సరే “..అంటూ తలుపుదగ్గరికి వెళ్లి, ఏదో చెప్పాలని వెనక్కి తిరిగి, దమయంతి వైపు చూశాడు……దమయంతి ఏంటి మళ్ళీ అన్నట్టు చూసింది…
చంద్రమోహన్ అనుమానంగా “అది…నా బట్టలు?”
దమయంతి “అక్కడ ఫామ్ హౌస్ ఇంట్లో ఉన్నాయి, కదలండి”
చంద్రమోహన్ మళ్ళీ ఆగి “భోజనం?”
దమయంతి “అక్కడ ఉన్న పళ్లు తినండి, అయినా అక్కడ కిచెన్‌లో మ్యాగీ, గుడ్లు ఉన్నాయి…..మీకు టైంపాస్‌కి మీ బాటిల్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి..”
చంద్రమోహన్ “అంతేగా…నేను ఏమీ తీసుకెళ్లాల్సిన పని లేదుగా” అంటూ మళ్ళీ ఆగాడు
దమయంతి “మీ అనుమానం ఏంటో చెప్పండి, ఈ డొంకతిరుగుడు మాటలన్నీ ఎందుకు”
చంద్రమోహన్ “అది…..ఏమీ లేదు, విషయం అంతవరకు రాదనే అనుకుంటున్నా, కానీ పొరపాటున వస్తే….నిన్ను కొంచెం జాగ్రత్తగా వాడమను.” అంటూ తలుపు వైపు తిరిగాడు….
దమయంతి “మళ్ళీ అదే పాట పాడతారు సిగ్గులేదు, నేను మేనేజ్ చేస్తా అని చెప్పానుగా”
చంద్రమోహన్ “నన్ను అంటావేమే ….ఈ కథ అంతా నీ చేతిలో ఉంది…..ఈ గొలుసుకు దారానివి నువ్వు….నేను ఇప్పుడే వచ్చాను, నన్ను ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో పెట్టి, మళ్ళీ నన్ను అంటున్నావ్”
దమయంతి “మీరు కంగారు పడకండి, నేను ఏ పని చేసినా బాగా చేస్తా, అలాగే ఈ గొలుసు కూడా బాగా కడతా…….మేనేజ్ చేస్తా అన్నాగా, నా మీద నమ్మకంతో మీరు నిశ్చింతగా వెళ్లి పడుకోండి” అంటూ తలుపు దగ్గరికి వచ్చింది
చంద్రమోహన్ “సరే…మళ్ళీ రెండు రోజులకు కలుద్దాం “ అంటూ తలుపు తీసుకొని, కార్లో బయలుదేరాడు, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫామ్ హౌస్ వైపు…….
దమయంతి “నా మొగుడికి తక్కువ లేవు తెలివితేటలు, …ఒక రకంగా, నాకు పర్మిషన్ ఇచ్చినట్టే…కాని నేను మాట ఇచ్చాను మేనేజ్ చేస్తానని, ఏం చేయాలి “ అనుకుంటూ” మేనేజ్ చేయటమేగా కావాల్సింది…..మా ఆయననే మేనేజ్ చేస్తే పోలా….ఇది బెస్ట్ ఆప్షన్ “ అంటూ తలుపు మూసింది.
దమయంతి, కూతురు అను రూమ్‌లోకి వెళ్లింది, అక్కడ అను అప్పుడే లేచి మొబైల్ చూస్తుంది..దమయంతి “ఏంటే బాగా నిద్ర పట్టిందా?” అని బెడ్ సర్దుతుంది…
అను “ఆ బాగా రెస్ట్ తీసుకున్నా”
దమయంతి “ఏం చూస్తున్నావ్ మొబైల్లో?”
అను “ఏముంది….ఏదో యూట్యూబ్ చూస్తున్నా…..నువ్వేగా అన్నావ్, రెండు రోజులు ఇన్‌స్టా ఓపెన్ కూడా చేయొద్దు, ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడొద్దని “
దమయంతి “మీ అత్తగారికి పూజ సంగతి చెప్పావా?”
అను “ఆఆ….అడవికి దగ్గరగా రెండు రోజులు ఉండాల్సి వస్తుంది, మొబైల్ సిగ్నల్స్ రావు అని చెప్పా”
దమయంతి “మంచిది…….నువ్వు ఫ్రెష్ అప్ అయి రా, నేను వెళ్లి నీకు స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తా….మనం మాట్లాడాలి “ అంటూ కిందకి వెళ్లింది…..
అను బాత్రూమ్లోకి వెళ్లి, ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి, దమయంతి రెండు కాఫీ మగ్స్తో, మంచం ముందు చైర్లో కూర్చోని ఉంది. అను వచ్చి మంచం పై కూర్చొని, కాఫీ తీసుకొని “చెప్పు “ అంది…
దమయంతి “అను, నువ్వింకా పిల్లవి కావు, అన్ని తెలిసిన దానివి..నీ పెళ్లి, కాపురం, పిల్లల గురించి మాట్లాడాలనుకుంటున్నా”
అను “నాకేంటి బాగా ఉన్నాగా……… మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడు, నేనంటే చాలా ఇష్టం….అత్తింటి వాళ్లు కూడా బాగా చూసుకుంటున్నారు …ఇంకా పిల్లలు కాలేదు, అదొక్కటే నాకు ఉన్న ఏకైక సమస్య అని నీకు తెలుసు..పిల్లల కోసం మేము కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఇప్పటికీ 6 / 7 డాక్టర్స్‌కు చూపించాం”
దమయంతి “అంత మంది డాక్టర్స్ ఏమన్నారు?”
అను “ఏముంది, మా ఇద్దరిలో సమస్య అంటూ ఏమీ లేదు…హెల్త్, టెస్ట్ పారామీటర్స్ అన్ని నార్మల్కు దగ్గరలో ఉన్నాయి. అలాగే ట్రై చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది అన్నారు. అప్పటినుంచి మేము అన్ని మెడిసిన్స్ తీసుకున్నాం, ఫుడ్ మార్చాము…ఒక డాక్టర్, ఇద్దరి శాంపిల్స్ డీటెయిల్ ఎనాలసిస్ చేసి, మ్యాచ్ చేసి సక్సెస్ రేట్ చెప్పాలంటే అడ్వాన్స్ ల్యాబ్స్ కావాలి, స్పెషలిస్ట్ కావాలి అన్నాడు……వాళ్లు రేర్‌గా వస్తారు ఇండియాకి అన్నాడు……మొన్న హైదరాబాద్ వచ్చాడని తెలిసి, మేము వెళ్లి శాంపిల్స్ కూడా ఇచ్చివచ్చాంగా”
దమయంతి “ఆ రిపోర్ట్స్ ఏమన్నాయి”
అను “అవి కూడా, అలాంటి కంక్లూజన్ ఇచ్చాయి.ఇద్దరికీ నియర్ టు నార్మల్ ఉంది, సక్సెస్ ప్రాబబిలిటీ 50 – 50 అన్నాడు, ట్రై చేయటమే అన్నాడు”
దమయంతి “మరి మీరు 5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారుగా, ఎందుకు కావట్లేదు”
అను “ఏమో తెలియటం లేదు”
దమయంతి “నువ్వు ఇంకో 1 ఇయర్ లో కన్సీవ్ కాకపోతే , ఛాన్సెస్ తగ్గుతున్నట్టు తెలుసుగా. అప్పుడు మీ అత్తింటి వాళ్ల సంగతేంటి?”
అను కోపంగా “ఆ విషయం తెలుసులేమ్మా, ఎన్ని సార్లు మాట్లాడుకోలేదు…..మా అత్తింటి వారికి పిల్లలు చాలా ముఖ్యం”
దమయంతి “ఒక్కగానొక్క కొడుకు, సో వారి కోరిక కూడా సమంజసమే”
అను “తెలుసులే, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం”
దమయంతి “మరి ఎందుకు కాలేదు. నీ కాపురం కూడా బాగా ఉందని నువ్వే అన్నావ్.”
అను “నన్నడుగుతావేమి?...నీకు తెలుసు, పిల్లల కోసం మేము ప్రతి సంవత్సరం ఒకసారి హనీమూన్ వెళ్తాం…మా ఇంట్లో మాకు ఫుల్ ప్రైవసీ”
దమయంతి “కాని ఇప్పటికీ ఫలితం రాలేదు కదా….అంటే మనం కొంచెం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది”
అను “అంటే “
దమయంతి “నువ్వు ప్రాక్టికల్‌గా ఆలోచించు…ఇద్దరికీ పారామీటర్స్ నార్మల్‌కి దగ్గరగా ఉన్నాయి ….స్పెషలిస్ట్ రిపోర్ట్ కూడా 50:50 ఛాన్సెస్ అని ఉంది…..సో ఇన్ని సంవత్సరాలు కానిది ఇంకో 2 ఇయర్స్ లో అవుతుంది అని గ్యారెంటీ లేదుగా..”
అను “మేము ఇన్ని ప్రయత్నాలు చేసినా , నీకు కనపడటం లేదు….మేము ఇంత కంటే ఎక్కువ ఆలోచించలేక పోతున్నాం…నువ్వు చెప్పు ఏం చేయమంటావ్?...నీ దగ్గర ఏదైనా మార్గం ఉందా”
దమయంతి “అందుకే గా నిన్ను వడి పూజకు తెచ్చింది “
అను “నాకు నమ్మకం లేదు, కాని నువ్వు చెప్పావని వచ్చా…పూజ చేద్దాం అన్నాగా”
దమయంతి “అందులో కూడా ఒక సమస్య వచ్చింది” అంటూ యోగిని చేయలేనని చెప్పిన మాట చెప్పింది…
అను “మరింకేం నీదగ్గర కూడా ఏం పరిష్కారం లేనప్పుడు, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఈ టాపిక్ తెచ్చి నాకు కోపం తెప్పిస్తావు”
దమయంతి “ఒక మార్గం ఉంది”
అను “ఏంటి”
దమయంతి “నన్ను ఒక ఆడదాని లాగా భావించి విను…నువ్వు పిల్లవు కావు, కృత్రిమ పద్ధతులు మీ అత్తింటి వారికి నచ్చదని తెలుసు…అయినా మనం వెళ్లి IVF క్లినిక్‌లో మీ ఇద్దరి శాంపిల్స్ ఇచ్చాము, వారు కూడా మీ ఇద్దరి EGG SPERM తో సక్సెస్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువని చెప్పారు”
అను “అన్ని తెలుసుగా, మరింకేం మిగిలింది”
దమయంతి “నువ్వు వేరే మగాడితో గడిపితే నీకు పిల్లలు పుడతారు”
అను “అమ్మ, ఏమంటున్నావ్?..బుద్ధుందా?”
దమయంతి “ఒకటికి పది సార్లు ఆలోచించి ఇదే చివరి దారి అని చెబుతున్నా……నీకు తెలుసు , అన్ని దారులు మూసుకున్నాయి……..ఇదొక్కటే మిగిలింది…….నేను అల్లుడు గారిని తక్కువ చేయటం లేదు.
దీని తరువాత, వ్రతం అయిపోయిందని నిన్ను మీ ఇంట్లో వదిలివస్తాను…..మీ కాపురం నార్మల్‌గా సాగని, అదృష్టం బాగుంటే, మీ కాపురానికే పిల్లలు పుడతారు”
అను “నువ్వు అంతా ప్లాన్ చేసినట్టు మాట్లాడుతున్నావ్….మా ఆయనకు నేనంటే ఎంత ప్రేమ, ఆయన్ని మోసం చేయమంటావా?”
దమయంతి “మీ కాపురంతోనే కన్సీవ్ అవుతావు అంటున్నానుగా”
అను “అలా ఎలా అవుతుంది…ఇక్కడ కలిసి వెళ్లి, మళ్ళీ అక్కడ”
దమయంతి “మనకు తెలియదుగా….దేవుడు మీ ఇద్దరి కాపురానికే సంతానం ఇస్తాడేమో….”
అను “మనం అలా అనుకోవాలి అంతే”
దమయంతి “నువ్వు ఎలా అయినా అనుకో, నా కూతురు జీవితం బాగుండాలి అన్నదే నాకు ముఖ్యం”
అను “నా జీవితానికి ఇప్పుడు ఏమీ కాలేదు, మా ఆయనకు నేనంటే ప్రాణం”
దమయంతి “అది నిజమే…కాని, మీ అత్తయ్య మొన్న వచ్చేటప్పుడు ఏమనింది”
అను “పిల్లలు కలిగితే మంచిది, లేకుంటే ఏదో నిర్ణయం తీసుకుంటాం అన్నది”
దమయంతి “అంటే దాని అర్థం ఏంటి”
అను “ఏమో, ఇంకొంత మంది డాక్టర్స్‌కు చూపిస్తారేమో, లేకుంటే దత్తతకు ఒప్పుకుంటారేమో”
దమయంతి “మొద్దు….దాని అర్థం, మీ ఆయనకు రెండో పెళ్లి చేస్తాం అని”
అను “అమ్మా …..ఏమంటున్నావ్” అంటూ ఆశ్చర్యంతో నిలబడింది…..
దమయంతి “అందుకే పరిస్థితి అంత వరకు రాకూడదని, నేను ఈ దారి చెబుతున్నా”
అను నిశ్శబ్దంగా నిలబడిపోయింది…… “రెండో పెళ్లి “ అనే మాటే ఆమె చెవిలో మోగుతూ ఉంది…….ఆమే కళ్ల ముందు, అంతా రీల్ లాగా కదులుతుంది…..
కొన్ని ఇయర్స్ తరువాత గొడవలు మొదలైనట్టు…..
అత్తతో తగువు పడ్డట్టు………
ఏం చేయలేక, తన భర్త మౌనంగా ఉన్నట్టు……
సడన్‌గా రెండో పెళ్లి చేసి, అత్త తన భర్తను ఇంకో అమ్మాయిని తెచ్చినట్టు……
తాను ఏడ్చి ఏడ్చి, చివరకు అడ్జస్ట్ అయ్యి, మళ్ళీ వాళ్లతో కలిసిపోయినట్టు…….
తను పని మనిషి లాగా పనులు చేస్తున్నట్టు………..
మెల్లగా తన ముందే వాళ్లిద్దరూ రూమ్‌లోకి పోతూ, ఆ అమ్మాయి నవ్వుతూ తనను చూస్తూ తలుపు వేసుకున్నట్టు ………
”వద్దు” అంటూ అరిచింది అను.
“ఏమైందే! అంతలా అరిచావ్” అంటూ అనును పట్టుకొని మంచం పై కూర్చోబెట్టింది దమయంతి….పక్కన ఉన్న నీళ్లు ఇచ్చి తాగమనింది……” మనం మన ఇంట్లో ఉన్నాం….ఏమీ కాలేదు…ఏం ఆలోచిస్తున్నావ్” అంటూ తల నిమిరింది దమయంతి.
కొంతసేపటికి తేరుకొని, అను బాధపడుతూ, “ అమ్మ, మా ఆయన లేకుండా నేను ఉండలేను…మా ఇద్దరి మధ్య వేరేవత్తి వస్తే నేను భరించలేను…మా ఆయన కూడా ఒప్పుకోడు” అన్నది..
దమయంతి “మీ ఆయన మంచోడే, కాని వాళ్లకు వారసుడు కావాలిగా…ఇంట్లో, బంధువులు అంతా చెబితే తను మాత్రం ఏం చేస్తాడు?”
అను అది నిజమే అనుకుంటూ “మరి ఏం చేయమంటావ్” అని అడిగింది…
దమయంతి “చేయవలసిన పని చెప్పాను….ఇది కూడా మన ప్రయత్నమే…నువ్వు తప్పుగా ఫీల్ కానవసరం లేదు…నీకు మీ ఆయనకు ఎలాగో IVF లాంటి ఆప్షన్స్‌తో ప్రాబ్లం లేదు…మనం చూపించిన క్లినిక్ ప్రకారం మీ EGG SPERM తో సక్సెస్ తక్కువ, సో మీరు వేరే స్పెర్మ్ వాడాల్సిందే…so ఇది కూడా అలాంటి ఆప్షన్ అనుకో…అయినా, ఒక రెండు రోజులు నువ్వు ఇక్కడ ఉండి మళ్ళీ మీ ఆయనతో కాపురం చేస్తావుగా, మీ ఇద్దరికే పిల్లలు ఇస్తాడేమో దేవుడు”.
అను “నాకు మనసు ఒప్పటం లేదు”
దమయంతి “వచ్చే విపత్తు గురించి తెలిసినప్పుడు, మనం ముందే గ్రహించి యాక్షన్ తీసుకోవాలి….లేకుంటే జరిగే పరిణామాలు చూస్తూ కూర్చోవటం తప్ప ఏమీ చేయలేము. ఈ లోకంలో ఎన్ని విషయాలు జరుగుతున్నాయో నీకు కూడా తెలుసు, ఒక విధంగా మనం చదివిన కథల్లో కూడా ఇలా గర్భదానం చేశారు..నువ్వు రెడీ కా”
అను “కాని మరి పూజ కాకుండా ఎలా పుట్టారని మా అత్త అడిగితే, అసలే తను ఆవులిస్తే పేగులు లెక్కబెట్టే రకం”
దమయంతి “దానికి నా దగ్గర మార్గం ఉంది…మన ఊర్లో అంతా యోగిని వడి పూజ పని చేస్తుందని నమ్ముతారు…పెళ్లికి మీ ఊరి నుంచి వచ్చిన వాళ్ల చెవిలో కూడా చెప్పించాను…వాళ్లు వెళ్లి మీ అత్తకు ఎలాగో చెబుతారు, నమ్మదగదే అని…యోగిని పూజ చేయించలేను అన్న విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదు…మనం పూజకు వెళ్తున్నాం అని చెబుతాం…తరువాత నేను యోగినిని ఎలాగూ తొందరలో కాశీకి పంపిస్తున్నా”
అను “అంతా సెట్ చేసి పెట్టావన్నమాట…బానే ఉంది ప్లాన్…….కాని, ఇప్పుడు సడన్‌గా అంటే ఎందుకో మనసు రావట్లేదు, మరెప్పుడైనా ప్లాన్ చేద్దామా?”
దమయంతి “ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు….మీ నాన్న ఉదయం వచ్చి, మళ్ళీ ఫ్రెండ్స్ ఏదో పార్టీ అంటే 3 రోజులు సిటీకి వెళ్లారు….ఇప్పుడైతే మనం ఇద్దరమే మేనేజ్ చేసుకోవచ్చు.. అది కాక నీకు ఇవి అనుకూలమైన రోజులు”
అను “తప్పదా”
దమయంతి లేచి “నీకు ఆలోచించుకోవటానికి టైం ఇస్తాను…ఆలోచించి, నాకు మెసేజ్ చెయ్, నేను కింద ఉంటాను…. నువ్వు ఒక్కసారి OK అను, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను” అంటూ తలుపు వైపు వెళ్లింది
అను “సరే…..ఒక్కమాట, మరి ఆయన ఎవరు”
దమయంతి “నేను చెప్పానుగా, నేను చూసుకుంటానని……నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తుంటా….అన్ని పరిణామాలు ఆలోచించుకొని నిర్ణయం తీస్కో” అంటూ బయటికి వెళ్లింది, తలుపు వేసి…
అక్కడ వెయిటింగ్ రూమ్‌లో కూర్చున్న ప్రభాకర్ వెయిట్ చేసి చేసి, ఏం చేయాలి అని అక్కడ ఉన్న బుక్స్ చూడసాగాడు…..అన్ని స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన బుక్స్….బానే మైంటైన్ చేస్తున్నారు, సీరియస్ Trader అనుకుంటా, అని అటు ఇటు తిరుగుతున్నాడు……అంతలో డోర్ దగ్గర శబ్దం అయ్యి అటు చూశాడు, దమయంతి లోపలికి వస్తూ కనిపించింది…….ఆమె చేతిలో మొబైల్ ఉంది, అందులో OK అని అను మెసేజ్ …..లోపలికి వచ్చిన దమయంతి, ప్రభాకర్ చేయి పట్టుకొని ఇంటి లోపలికి తీసుకెళ్లింది…
ప్రభాకర్ “ఎక్కడికి “ అని అడుగుతున్నాడు….,మాట్లాడకుండా అతన్ని ఒక రూమ్‌కి తీసుకెళ్లి తలుపు మూసింది…..అక్కడ బెడ్ మీద కొత్త బట్టలు ఉన్నాయి…..
ప్రభాకర్ “ఇప్పుడైనా చెబుతావా?” అన్నాడు.
దమయంతి “ఒకే ఒక్క మాట …గర్భదానం చేయాలి” అనగానే, ప్రభాకర్ నోరు తెరవబోయాడు, దమయంతి అతని నోటిపై చేయి వేసింది మాట్లాడకుండా, “నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, భోజనం తెస్తా” అంటూ బయటికి వెళ్లింది..
దమయంతి భోజనం తీసుకొని అను రూమ్‌కి వెళ్లింది. అను అటు ఇటు తిరుగుతుంది, తనకు చైర్లో కూర్చోబెట్టి చేతిలో ప్లేట్ ఇచ్చింది. అను తల నిమురుతూ “అంతలా ఆలోచించకు, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావ్..నీకో మాట చెబుతా చూడు, నువ్వు ఈ పని మనస్ఫూర్తిగా చేయాలి…పిల్లలు కలగాలంటే స్త్రీ పురుషుడు ఇద్దరు ఉత్సాహంగా రతిలో పాల్గొంటేనే ఫలితం వస్తుంది. నీకు నెక్స్ట్ 5 డేస్ అనుకూలమైన రోజులు…సో నువ్వు ఏ భేషజాలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా లొంగిపో” అన్నది..
కొంతసేపటికి అను ప్లేట్ దమయంతికి ఇచ్చింది..
దమయంతి “అను, నేనే నిన్ను నీ శోభనం రోజు రూమ్‌లోకి పంపాను….ఒక అమ్మగా నా పిల్ల జీవితం బాగుండాలని , నేనే నిన్ను రూమ్‌లోకి వెళ్లమని మళ్ళీ ఈ రోజు అంటున్నాను. Don`t worry, మీ నాన్న చెబుతుంటారుగా ఎప్పుడూ “In Stocks, Sometimes we need to act early before it gets too late”, మనమదే ఫాలో అవుదాం…నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు..” అంటూ బాత్రూమ్లోకి పంపింది.
బాత్రూమ్లో స్నానం చేస్తూ అను పరిపరివిధాలుగా ఆలోచించింది, ఎన్ని రకాలుగా ఆలోచించినా, చివరకు, “తన భర్త వేరే అమ్మాయితో రూమ్‌లోకి వెళ్లటం, ఆ అమ్మాయి తనను చూసి నవ్వటం “ ఆ దృశ్యం గుర్తుకురాగానే ఆమె ఆలోచనలు ఆగిపోతున్నాయి” అమ్మ చెప్పిందే కరెక్ట్, నా జీవితాన్ని నేను బాగుచేసుకోవాలి…ఏమో అమ్మ చెప్పినట్టు, మా కాపురానికే పుడతారేమో “ అనుకొని చేయవలసిన పనికి సిద్ధమై, స్నానం ముగించింది..
అను స్నానం చేసి వచ్చేసరికి, రూమ్ అంతా నీట్‌గా సర్ది ఉంది…మంచం పై ఉండాల్సిన బెడ్ కింద నేలపై ఉంది, దుప్పటి వేసి ఉంది…మల్లెపూలు చల్లి ఉన్నాయి….రూమ్ అంతా మంచి స్ప్రే వస్తుంది…AC ఫుల్ ఆన్ ఉంది, రూమ్ అంతా చల్లగా ఉంది…..అక్కడ చైర్ మీద ఉన్న pink చీర కట్టుకుంది….తను బాగా ఉన్నానుగా అని అద్దంలో చూసుకుంది…ఎక్స్పెక్ట్ చేయని, ఈ అనుభవానికి ఎలా స్పందించాలో తెలియక ఆమె చేతులకు చెమటలు పట్టసాగాయి… ఆమె పెదాలు తేమతో వున్నాయి, వణుకుతూ, ఉన్నాయి.
తరువాత ఏం జరగబోతుందో అనుకొని చైర్ మీద కూర్చుంది డిమ్ బ్లూ లైట్ లో.
అను అలాగే కూర్చొని గడుస్తున్న కాలాన్ని లెక్కపెట్టసాగింది…. ఎంతకూ ముందుకు కదలటం లేదు కాలం….. తను వాచ్ వంక చూసింది టైమ్ 9 చూపిస్తుంది….. మళ్ళీ తనలో తను మాట్లాడుకోసాగింది “ఏంటి ఇంత మార్పు తన జీవితంలో సడన్‌గా… నేను మా ఆయనను తప్ప ఎవరినీ ఎరుగను…ఇంతకూ అతను ఎవరో?..ఎలా ఉంటాడో…నేను ముందు అడుగువెయ్యాలా, లేక తానే అడుగు వేస్తాడో…ఇంతకీ తను ఎవరు, మా అమ్మకు ఎలా తెలుసు.” అనుకుంటున్న అను ఆలోచనలను తుంచేస్తూ, తలుపు మీద “టక్ టక్” అని శబ్దం అయ్యింది…

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)