16-05-2026, 06:03 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 43
పర్వతాల దగ్గరలో కళింగ పంపిన లొకేషన్ కి ఒక చేతిలో కర్ర ఒక చేతిలో సూట్ కేసు పట్టుకుని నడిచి వస్తున్న గబ్బర్ సింగ్ ని దూరం నుంచి చూస్తూ వీడు పెద్ద మాంత్రికుడు లాగా ఉన్నాడు అనుకున్నడు సయ్యద్.
***********
దూరం నుంచి గబ్బర్ సింగ్ ని చూసి తన మనుషులని రెడీగా ఉండమని చెప్పి కళింగ కి కాల్ చేశాడు సయ్యద్.
ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి "సయ్యద్ టెల్ మీ? యంగ్ వాళ్ళు కనిపించరా..?" అని ఆత్రుతగా అడిగాడు కళింగ.
"సైంటిస్ట్! యంగ్, భూపాల్ సింగ్, ముష్రు లని తీసుకుని ఒక్కడే వస్తున్నాడు, పెద్ద మాంత్రికుడు లాగా ఉన్నాడు ఒక చేతిలో మంత్రదండం మరొక చేతిలో సూట్కేస్ ఉంది. అందులో మనకు కావాల్సిన వస్తువు ఉందనుకుంటా ఏం చేయమంటావు?" అని అడిగాడు సయ్యద్.
ఫోన్ దగ్గరికి వచ్చి "అక్కడ ఎటువంటి పొరపాటు చేయకండి వాళ్ళని జాగ్రత్తగా ల్యాబ్ దగ్గరికి తీసుకురండి అసలు వాడి శక్తి ఏమిటో నేను తెలుసుకోవాలి." అని చెప్పాడు రేపాలా.
"వన్ మినిట్ సయ్యద్! అసలు వాడు ఒక్కడే ఉన్నాడా..! వెనకాల ఎవరైనా ఉన్నారా... కరెక్ట్ గా చూడు." అని చెప్పాడు కళింగ.
"సరే!" అని బైనో క్లోర్ లో చూస్తూ ఉన్నాడు సయ్యద్.
గబ్బర్ సింగ్ వెనకాలే వస్తూ "మేము వాళ్లకు కనపడాము ధైర్యంగా ముందుకి వేళ్ళు ఒకవేళ ఎవరైనా నీకు ఎదురుపడిన భయపడకు ధైర్యంగా మాట్లాడు." అని చెప్పాడు భూషణ్.
"మహారాజా! మీరు ఆమాత్రం హింట్ ఇచ్చారంటే చాలారేగిపోను మీరందరూ ఉండగా నాకేమీ అవుతుంది." అని సంతోషంగా ముందుకు వెళుతూ ఉన్నాడు గబ్బర్ సింగ్.
సయ్యద్ బైనో క్లోర్ లో చూడడం చూసి "అందరూ కనపడకుండా దాక్కోండి." అని యోధ వాళ్ళ వైపు చూసి చెప్పింది సుహా.
గబ్బర్ సింగ్ చుట్టూ చూసి "సైంటిస్ట్! మనవాళ్లు ముగ్గురు తప్పితే అతని వెనకాల ఎవరూ లేరు." అని చెప్పాడు సయ్యద్.
"మన గురించి తెలిసిన తర్వాత కూడా అంత ధైర్యంగా ఒక్కడే వస్తున్నాడు అంటే వాడి దగ్గర నిజంగా ఏదో శక్తి ఉంది మంచి గా మాట్లాడి ల్యాబ్ దగ్గరికి తీసుకురండి." అని చెప్పాడు కళింగ.
"సరే!" అని ఫోన్ పెట్టేసి దూరంగా ఉన్న తన వాళ్ళ వైపు చూసి గన్స్ దించమని చెప్పి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాడు సయ్యద్.
అది చూసి "మన దగ్గరికి వస్తున్నదని సయ్యద్! పాకిస్తాన్ కి చెందినా టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ చాలా డేంజరస్ పర్సన్!" అని చెప్పాడు ముష్రు.
"గబ్బర్ సింగ్! నువ్వు అతని దృష్టిలో ఒక పెద్ద మాంత్రికుడివి ఏమాత్రం తగ్గకు నిన్ను అతను ఏమీ చేయడు." అని చెప్పాడు క్యూబ్.
"మన వాళ్ళ దగ్గరికి సయ్యద్ వస్తున్నాడు అందరూ ఎలర్ట్ గా ఉండండి." అని చెప్పాడు రాఖి.
"ఎవరు తొందరపడకండి అతని మనుషులు గన్స్ కిందకి దింపారు సయ్యద్ మన వాళ్ళతో మాట్లాడడానికి వస్తున్నాడు అనుకుంటా!" అని బైనో క్లోర్ లో చూస్తూ చెప్పాడు యోధ.
"ఇప్పుడు మనవాళ్ళని తనతో పాటు తీసుకు వెళితే మనం ఏం చేయాలి?" అని డౌట్ గా అడిగింది పూజా.
ముష్రు దగ్గర లొకేషన్ ట్రేస్ ట్రాన్స్ మిషన్ ఉంది దాని సిగ్నల్ ద్వారా మనం కూడా అక్కడికి వెళ్లడమే!" అని చెప్పింది సుహా.
"మరి అక్కడ మంచు తోడేళ్లు సెక్యూరిటీ గా ఉంటాయేమో!" అని భయంగా చూస్తూ అడిగింది పూజా.
"ఆ తోడేళ్లని చంపడానికి మేము ఉన్నాము కదా!" అని చెప్పి సుహా వైపు చూసి "ట్రాన్స్ మిషన్ ఆక్టివేట్ చెయ్ సయ్యద్ ఏం మాట్లాడుతున్నాడో మనం కూడా వినాలి." అని చెప్పాడు యోధ.
తన దగ్గరకి వస్తున్న సయ్యద్ వైపు వేటకారంగా చూస్తూ "ఏంట్రా" నువ్వు వచ్చావు? రేపాలా గాడు రాలేదా..? " అని అడిగాడు గబ్బర్ సింగ్.
ఆ మాటకి కంగారుగా చూస్తూ "సయ్యద్ బాయ్!" అని దగ్గరికి వెళ్లి కౌగిలించుకుని "ఆయన పేరు గబ్బర్ సింగ్ చాలా పవర్ఫుల్ పర్సన్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు." అని చెప్పాడు ముష్రు.
"సరే!" అని గబ్బర్ సింగ్ వైపు చూసి "మీకోసమే వెయిట్ చేస్తున్నాను సాబ్! వెహికల్స్ రెడీగా ఉన్నాయి వెళదాము పదండి." అని చెప్పాడు సయ్యద్.
ఆ మాటకి గబ్బర్ సింగ్ వైపు చూసి "మనం వెళ్ళేది ల్యాబ్ దగ్గరకే కదా!" అని అడుగు అని చెప్పాడు భూషణ్.
"సరే!" అని తల ఊపుతూ సయ్యద్ వైపు చూసి "మనం వెళ్లేది ల్యాబ్ దగ్గరికి కదా!" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"అవును సాబ్! ల్యాబ్ దగ్గర సైంటిస్ట్, రేపాలా మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు." అని చెప్పాడు సయ్యద్.
ఆ మాటకి కంగారుగా క్యూబ్ దగ్గరికి వెళ్లి "నీకు డబ్బులు ఇవ్వలేదని నా మీద రివెంజ్ ప్లానింగ్ చేయలేదు కదా!" అని అడిగాడు గబ్బర్ సింగ్.
ఆ మాటకి కోపంగా చూస్తూ "నువ్వు అక్కడికి వెళ్లిన తర్వాత ఇలాగే మాట్లాడితే రేపాలా వెంటనే కనిపెడతాడు అప్పుడు కళింగ నీ మీద ప్రయోగం చేస్తాడు జాగ్రత్త!" అని చెప్పాడు క్యూబ్.
కారు దగ్గరికి వెళుతూ వెనక్కి తిరిగి గబ్బర్ సింగ్ వైపు చూసి "ఎవరితో మాట్లాడుతున్నారు సాబ్!" అని అనుమానంగా అడిగాడు సయ్యద్.
"ఆయన గాల్లోకి చూస్తూ శక్తులతో మాట్లాడుతూ ఉంటారు డిస్టర్బ్ చేయకూడదు మళ్ళీ కోపం వస్తుంది." అని చెప్పి గబ్బర్ సింగ్ దగ్గరికి వచ్చి "ఇంతకీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?" అని నెమ్మదిగా అడిగాడు ముష్రు.
ఆ మాటకి ఆలోచిస్తూ 'నీకు కుడా వీళ్ళు కనపడడం లేదా!' అని మనసులో అనుకుని "నిజంగానే శక్తులతో మాట్లాడుతున్నాను నోరు మూసుకుని వేళ్ళు!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
అందరూ వెహికల్స్ లో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం చూసి "అప్పుడే బయటకు రాకండి వాళ్ళ మనుషులు చూస్తూ ఉంటారు." అని చెప్పాడు యోధ.
ఓకే అని మిషన్ సిగ్నల్ చూస్తూ "యోధ! ట్రాన్స్మిషన్ సిగ్నల్ వీక్ అవుతుంది మనం వాళ్ళని మిస్ అవుతాము." అని కంగారుగా చెప్పింది సుహా.
"అవునా?" అని లాప్టాప్ లో చూస్తూ కాసేపటికి సిగ్నల్ కంప్లీట్ గా పోవడంతో "ల్యాబ్ ఉన్న ఫేస్ లో సాటిలైట్ సిగ్నల్ కూడా పనిచేయడం లేదు.
అందుకే ఆ ప్లేస్ ని ఇండియన్ ఆర్మీ కనిపెట్టలేక పోతుంది వెహికల్స్ మార్క్స్ ని ఫాలో అయ్యి వెళదాము." అని చెప్పాడు యోధ.
"గబ్బర్ సింగ్ తప్పితే అందరూ ఏజెంట్స్ ఏ కదా! మనం ల్యాబ్ దగ్గరికి చేరుకోవడానికి ఏదో ఒక మార్క్స్ వదులుతారు చూద్దాము." అని చెప్పాడు వర్ధన్.
"ఓకే!" అని చెప్పి వెహికల్స్ వెళ్లిన రూట్ లో వెళ్ళుతు ఉన్నారు యోధ వాళ్ళు.
**************
మధ్యలో ఉన్న వెహికల్ లో వెళుతూ "యోధ సార్ వాళ్లు వస్తున్నట్లు కనపడటం లేదు." అని అడిగాడు ముష్రు.
"మనం వెళ్లే ప్లేస్ కి వాళ్ళు ఎలాగైనా చేరుకుంటారు." అని చెప్పాడు ధర్మ.
"మనకి ఇంకా వాళ్లతో పనేముంది సార్! మీరందరూ ఉన్నారు కదా మిషన్ కంప్లీట్ చేసుకుని వద్దాము." అని కాన్ఫిడెంట్గా చెప్పాడు గబ్బర్ సింగ్.
"మేము రూట్ చూపిస్తాము హెల్ప్ చేస్తాము కానీ ఎవరిని చంపము అని నీకు ముందే చెప్పాము కదా! యోధ వాళ్ళు రాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరిని నువ్వే పేస్ చెయ్యాలి." అని చెప్పాడు నంద.
ఆ మాటకి బిక్క మొహం వేసుకుని చూస్తూ "ఒక్కొక్కళ్ళు దున్నపోతు లాగా ఉన్నారు వాళ్ళని నేను ఫేస్ చేయడం ఏంటి సార్" అయినా అక్కడ మంచు తోడేళ్లు కూడా ఉన్నాయేమో!" అని కంగారుగా అడిగాడు గబ్బర్ సింగ్.
"ఆ.. ఉన్నాయి! చాలా భయంకరంగా ఉంటాయి. అయినా నీకు మేము తోడుగా ఉంటాము కదా!" అని చెప్పాడు క్యూబ్.
ఆ మాటకి ఏడుపు మొహం పెట్టి "ఎందుకు నా శవాన్ని తీసుకువెళ్లడానికా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"నీ శక్తి నీకు తెలియడం లేదు గబ్బర్!" అని చెప్పాడు ధర్మ.
"మీరు ఊరుకోండి సార్! యామపాశం లోకి మొదటి వెళ్లే ఆత్మ నాదే అనిపిస్తుంది." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"నువ్వు అధైర్య పడకు నీ వెనకాల మేము అండగా ఉంటాము చెప్పినట్లు చేయ్యి చాలు! ఈలోపు యోధ వాళ్ళు అక్కడికి వచ్చి పని ముగిస్తారు." అని చెప్పాడు నంద.
"సరే! అంతా మీ మీదే భారం!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
ఆ మాటలు విని గబ్బర్ సింగ్ వైపు చూసి "ఏంటి సార్! మీలో మీరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ మనుషులు ఎవరూ లేరు కదా!" అని నవ్వుతూ అడిగాడు ముష్రు.
"ఆ విషయాలన్నీ నీకెందుకురా... వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ అవుతున్నాను, ఆ రేపాలా గాడు నీలాగా ఏమైనా పిచ్చి పుల్కా అనుకున్నావా...!" అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.
అంతలో జీప్ స్లో అవ్వడంతో "ల్యాబ్ దగ్గరికి వచ్చాము కిందకు దిగండి." అని చెప్పాడు ముష్రు.
ఆ మాట విని కిందకి దిగి చుట్టూ చూస్తూ 'ఈ కొండల మధ్యలో ఎలా కట్టి చచ్చారురా... అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారు.' అని మనసులో అనుకున్నడు గబ్బర్ సింగ్.
అక్కడికి వస్తున్న వాళ్ళని చూసి "కుడివైపు ఉన్నది రేపాలా! ఎడమవైపు ఉన్నది కళింగ! జాగ్రత్తగా మాట్లాడండి." అని చెప్పాడు ముష్రు.
అక్కడికి వచ్చి "మిస్టర్ గబ్బర్ సింగ్ వెల్కమ్ టు మై ల్యాబ్! ఇకనుంచి మీరు మా గెస్ట్!" అని చెప్పాడు కళింగ.
"థాంక్యూ! అని రేపాలా వైపు చూసి "ఏంటి నీ చుట్టూ అంతమందిని సెక్యూరిటీగా పెట్టుకున్నవు?" అని అనుమానంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.
ఆ మాటకి కళింగ వైపు ఆశ్చర్యంగా చూస్తు "నా చుట్టూ ఎప్పుడు శక్తివంతమైన ప్రేతాత్మలు ఉంటాయి ఆ విషయం ఎవరికీ తెలీదు వాళ్ళు ఎవరికి కనపడరు అది కనిపెట్టాడు అంటే ఇతను చాలా శక్తివంతుడు." అని చెప్పాడు రేపాలా.
గబ్బర్ సింగ్ వైపు చూసి "రేపాలా చుట్టూ ఎవరూ లేరు కదా!" అని అడిగాడు సయ్యద్.
ఆ మాటకి కంగారుగా చూస్తూ 'ఎవరికి కనిపించడం లేదు నాకు మాత్రమే కనిపిస్తున్నాయి అంటే అవి దెయ్యాలా..!' అనుకున్నడు గబ్బర్ సింగ్.
"మీ శక్తి గురించి వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రండి లోపలికి వెళదాము." అని చెప్పాడు కళింగ.
ల్యాబ్ లోపలికి వెళుతు నంద వైపు చూసి "యోధ వాళ్లు ఇప్పుడు ఈ ప్లేస్ ఎలా కనిపెడతారు? వాళ్ళను ఇక్కడికి ఎవరు తీసుకొస్తారు?" అని అనుమానంగా అడిగాడు భూషణ్.
"సృష్టికర్యం దగ్గర ఉండి జరిపించడానికి యోధ వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి నారద మహర్షుల వారు బయలుదేరారు." అని నవ్వుతూ చెప్పాడు కుబేరుడు.
ఆ మాటకి నవ్వుతూ "అయితే! ఆయనా వాళ్ళని సరైన ప్లేస్ కి తీసుకెళ్తారు." అని చెప్పాడు భూషణ్.

" రుద్రం భజే! ఎపిసోడ్ 43 " రచనకు రేటింగ్ ఇవ్వండి

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)