15-05-2026, 09:26 PM
(15-05-2026, 03:45 PM)Zixer Wrote: Wow nice update ,thondaraga next update ivvandi.ee story hindi lo name yenti
హిందీలో కూడా దాదాపుగా ఇదే పేరు. Exact పేరుని నేను ఇక్కడ ఇవ్వలేను ఎందుకంటే Exact కథ పేరుని చెబితే, నేను చదివిన కథ సైట్ వివరాలు గూగుల్ లో వెదికితే తెలిసిపోతాయి. అది ఆ సైట్ ని నేను ఇక్కడ ప్రమోట్ చేసినట్లు అవుతుంది. అది ధర్మం కాదు కాబట్టి నేను చెప్పలేను.
ఇక అప్డేట్ లు అంటారా, వీలైనంత త్వరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎంత AI ని వాడినా కథలో నాదంటూ ఒక ముద్రని ఇవ్వాలన్న కోరికతో చిన్న చిన్న వర్ణనలు, మాటలు మార్చడం వల్ల దాదాపుగా కొత్తగా మొత్తం కథని రాసినంత శ్రమ కలుగుతుంది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)