15-05-2026, 07:43 PM
(15-05-2026, 01:40 PM)sakhee21 Wrote: అందరికి నమస్తే..
కొంచెం busy..
అప్డేట్ మండే మిడ్ నైట్ ఇచ్చేస్తా..
మీరు పెట్టే కామెంట్స్ చదువుతా కానీ రిప్లై ఇవ్వలేను..ఏం అనుకోవొద్దు..
ఏవైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ చేయండి..
వీలుంటే ఇవాళ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా..
థాంక్స్..
Hi mam,
I'm మేఘ newly came to this writing field..
నాకు ఒక చిన్న సందేహం. ఈ కథలో ఎక్కువ వసుంధర గారు తర్వాత వాసు గారిది ఎక్కువ పాత్ర కనబడుతుంది మిగిలిన వారితో పోలిస్తే వాసుని ముఖ్య పాత్రల అనిపిస్తుంది ఆ ఫోన్లో మాట్లాడే చాటింగ్ చేసే అబ్బాయి పాత్ర తక్కువ అయినట్టు అనిపిస్తుంది నా ఒక సలహా ఏంటంటే అన్ని పాత్రలకి సమానమైన సీన్స్ రాస్తే బాగుంటుంది అది నా సలహా మాత్రమే ఎందుకంటే.. వసుంధర గారు వాసు గారు వీళ్లిద్దరే కథ మొత్తం నాకు కనిపిస్తున్నారు మిగిలిన వారి పాత్రలు చాలా తక్కువగా అనిపించాయి అందుకే ఏదో చెప్పాలనిపించి చెప్పాను...
మీ రచన విధానం గాని మీ ఆలోచన విధానం నన్ను ఎంతగానో ఆకర్షించాయి..
TQ
మీ మేఘ స్వీటీ...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)