Thread Rating:
  • 12 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery చాక్లెట్ (short story)
 


‎ దాదాపు నెల రోజుల తర్వాత "ఏమిటి నాలుగు రోజుల నుండి భీమ రావడం లేదు"అంది కీర్తి.
‎ ఎవరికి విషయం తెలియదు.

‎ "లీవ్ లెటర్ ఇవ్వలేదు"అన్నాడు ఎడిటర్.
‎ కీర్తీ సాయంత్రం అతను ఉండే రూమ్ కి వెళ్ళింది.
‎ శైలజ కి విషయం చెప్పింది.

‎ "అతను నాలుగు రోజుల క్రితం వాళ్ళ ఊరు వెళ్తున్నాను,అన్నాడు"అంది శైలజ.

‎ తాళం ఉండేసరికి ,ఇద్దరు లోపలికి వెళ్ళి చూసారు.
‎ సామాను ఎక్కువ లేదు.

‎ కీర్తీ రెండు రోజుల తర్వాత బీమా ఊరికి వెళ్ళి చూసింది.

‎ "మా వాడు రాలేదు"అన్నారు వాళ్ళు వింతగా.

‎ టౌన్ కి వచ్చాక ఎడిటర్ కి చెప్తే, పోలీ.స్ రిపోర్ట్ ఇచ్చారు.

‎ కీర్తీ భర్త కి ఇదే విషయం చెప్పింది,ఆ రాత్రి.

‎ "అలా ఎలా మాయం అయ్యాడు.కింద పోర్షన్ లో ఉండే వాళ్ళు ఏమైనా.చేశారా"అన్నాడు విమల్.
‎ "వాళ్ళు ఎందుకు చేస్తారు"అడిగింది.

‎ "ఏమో,కింద అందమైన అమ్మాయి ఉంది అన్నావు కదా.వీడు ఏమైనా ట్రై చేస్తే,వాళ్ళకి కోపం.వస్తె"అన్నాడు.

‎ "చాలు చాలు"అంది.

‎ కానీ పోలీ.స్ లు అలాగే ట్రై చేశారు.
‎ శైలజ,రమ్య,రఘుని ప్రశ్నించారు.

‎ వారం అయ్యాక కూడా ఏమి తెలియలేదు.

‎ ఒక ఆదివారం స్టేషన్ నుండి ఎడిటర్ కి ఫోన్ వెళ్ళింది.

‎"ఎవరిదో డెడ్.బాడీ..దొరికింది"అంటూ dsp చెప్పాడు.

‎ వెళ్ళి చూస్తే అది భీమ దే.

‎"మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా"అన్నాడు dsp.
‎ "లేదు"అన్నాడు ఎడిటర్.

‎ జరిగిన దానికి స్టాఫ్ మొత్తం షాక్ తిన్నారు.

‎  రెండు రోజుల తర్వాత"అతను డ్రగ్స్ ముఠా ను పట్టుకున్నాడు సార్.వాళ్లే చంపేసి ఉంటారు"అంది కీర్తి.

‎ ఆయన నవ్వి"భీమ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టినట్టు ఉన్నాడు.అందుకే చంపేశారు"అన్నాడు.

‎ "మీకు ఎలా తెలుసు "అంది అనుమానం గా.
‎ "అతని పేరెంట్స్ గత నెల రోజుల్లో,చిన్న ఇల్లు కట్టారు"అన్నాడు.
‎ మళ్ళీ"ఇవన్నీ మామూలే.చేసేదేమి లేదు"అన్నాడు.

‎ కీర్తీ నిట్టూర్చింది.

‎ మరోవైపు శైలజ కూడా బాధ పడింది.

‎ కానీ
‎ ఈ మొత్తానికి కారణం అయిన జహీరా మాత్రం మొగుడుతో ఖుషీ చేసింది.

‎ నిజానికి భీమా dsp కి ఫోన్ చేసి,డబ్బు అడిగాడు.

‎ అసలే అతనికోసం వెతుకుతున్న,జహీరా కి ఇది కలిసొచ్చింది.

‎ భీమ చెప్పిన చోట డబ్బు ఉంచి,కాపు కాశారు.

‎ అతను డబ్బు తీసుకెళ్తూ ఉంటే, ఎతుకుపోయారు.

‎ ఒకరి వద్ద డబ్బు దొరికాక భీమా సైలెంట్ అయ్యి ఉంటే,దొరికేవాడు కాదు.

‎ ఫ్యాక్టరీ ఓనర్,mla,dsp అందరూ కలిసి కొట్టి చంపేశారు.
[+] 9 users Like mister11's post
Like Reply


Messages In This Thread
RE: చాక్లెట్ - by Uday - 16-03-2026, 06:28 PM
RE: చాక్లెట్ (short story) - by mister11 - 15-05-2026, 09:55 AM



Users browsing this thread: 1 Guest(s)