15-05-2026, 06:15 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 40
ఫ్యాక్టరీ దగ్గర వచ్చిన నాయక్ కి అతని అసలు రూపం చూపించి యోధ తో పాటు దీప్తి, నీతూ లు వెళ్లడానికి ఒప్పించాడు విభీషణుడు.
భూషణ్ అసలు రూపం చూసిన గబ్బర్ సింగ్ ని పక్కకు తీసుకువెళ్లి తనకి ఆ శక్తి ఎలా వచ్చిందో చెప్పి ముందు ముందు నీతో చాలా అవసరం ఉందని చెప్పాడు నంద.
************
కారులో నాయక్ ని తీసుకు వెళుతూ "సార్! మీరు ఇంత ఈజీగా దీప్తి వాళ్ళని పంపించడానికి ఒప్పుకుంటారు అనుకోలేదు." అని చెప్పాడు యోధ.
"నేను అంత ఈజీగా ఒప్పుకోలేదు భూషణ్ వాళ్ళు ఒప్పించారు." అని చెప్పాడు నాయక్.
"ఆ ముగ్గురు ఏజెంట్స్ మీకు ఎక్కడ దొరికారు సార్! భలే మనుషులు దైవం మమ్మల్ని పంపించింది అని చెబుతున్నారు." అని నవ్వుతూ అన్నాడు యోధ.
"నిజమే అనుకుంట! దైవమే మిమ్మల్ని అందరిని ఒకచోటికి చేర్చినట్లు ఉంది. ఆ పద్మన్ని తీసుకొచ్చే క్రమంలో నీ తండ్రి తో పాటు వెళ్లిన ఇద్దరు ఏజెంట్లు సాదిక్, పాండే అక్కడే చనిపోయారు.
ఆ ఇద్దరి ఏజెంట్ లా పిల్లలే దీప్తి, నీతూలు అందుకే అనుకుంటా మళ్లీ ఆ పద్మాన్ని గమ్యానికి చేర్చడానికి మళ్లీ మీ ముగ్గురు కలిశారు." అని చెప్పాడు నాయక్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "సార్! అంటే దీప్తి మీ అమ్మాయి కదా!" అని అడిగాడు యోధ.
"నో! సాదిక్ కుతురు అతను చనిపోయాడు అని చెప్పడానికి నేనే డైరెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పటికే అతని భార్య చనిపోయింది.
దేశం కోసం చనిపోయిన ఒక ఏజెంట్ కూతురు అనాధల పెరగకూడదు అని నా సొంత కూతురు లాగా పెంచాను, ఈ విషయం దీప్తికి కూడా తెలియదు." అని చెప్పాడు నాయక్.
"మరి నీతూకి తన తండ్రి ఏజెంట్ అని ఈ మిషన్ లో చనిపోయాడని తెలుసా?" అని అడిగాడు యోధ.
"అసలు నీతూ కి తన తండ్రి ఏజెంట్ అనే విషయం తెలీదు వాళ్ళ అమ్మ కూడా తనకి చెప్పొద్దు అంది. కానీ కాలం తనని సెక్యూరిటీ అధికారి గా చేసి ఇక్కడకు తీసుకుని వచ్చింది." అని చెప్పాడు నాయక్.
ఆ మాట విని "అలా అయితే! ఆ పద్మాన్ని అలాకపురికి చేర్చడం మా ముగ్గురి బాధ్యత అన్నమాట!" అని చెప్పాడు యోధ.
కార్ స్లో అవ్వడం తో కిందకి దిగుతూ "ఎస్! అది మీ ముగ్గురి బాధ్యత! మిషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిన వాళ్ళందరి సేఫ్గా తీసుకువస్తావని నీ మీద నాకు నమ్మకం ఉంది." అని చెప్పాడు నాయక్.
"ఎస్ సార్! మీకు మాటిస్తున్నాను అందర్నీ సేఫ్గా వెనక్కి తీసుకొస్తాను, నాకు తోడుగా నా ఇష్టదైవం ఎప్పుడూ ఉంటుంది." అని గుండెల మీద ఉన్న సింబల్ ని చూపించాడు యోధ.
చాతి మీద ఉన్న గదా సింబల్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "గుడ్ లక్!" అని చెప్పి హడావిడిగా ఆఫీసులోకి వెళ్లి లాకర్ ఓపెన్ చేసి ఫైల్ చూస్తూ ఫోన్ తీసి కాల్ చేసి "మిస్టర్ ముకుంద్! అర్జెంటు ఒకసారి నాకు క్యాబిన్ కి రండి." అని చెప్పాడు నాయక్.
"ఓకే సర్ ఫైవ్ మినిట్స్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆఫీసులో ఉన్న నాయక్ దగ్గరికి వచ్చి "వాట్ హప్పెండ్ సార్! అర్జెంట్గా రమ్మన్నారు?" అని అడిగాడు ముకుంద్.
"25 సంవత్సరాల క్రితం మీకు నేను ఒక ఫైల్ చూపించను దాని మీద స్టడీ చేయడానికి మీరు చాలా ప్లేస్ లు తిరిగారు మీరు ఇచ్చిన రిపోర్ట్ లో ఛాతి మీద గద సింబల్ ఉన్న పెయింటింగ్ ఫోటో ఒకటి కనిపించింది దాని గురించి నేను తెలుసుకోవాలి." అని అడిగాడు నాయక్.
"సర్! ఆ ఫైల్ లో ఉన్న కొన్ని వివరాలను బట్టి నేను హిమాలయాస్ దగ్గరకు వెళ్ళాను నేను చెప్పిన దాన్ని బట్టి ఒక సాధువు నన్ను అక్కడకి దూరంగా ఉన్న గుహలోకి తీసుకువెళ్లాడు అక్కడ గోడ మీద ఈ ఈ పెయింటింగ్స్ కనిపించాయి." అని చెప్పాడు ముకుంద్.
"ఆ సాధువు ఈ పెయింటింగ్స్ గురించి ఏమైనా చెప్పాడా?" అని ఆత్రుతగా అడిగాడు నాయక్.
"ఎస్ సార్! ఆ సాధువు మీరు వెతుకుతున్న దానికి సమాధానం ఛాతి మీద ఈ గుర్తు ఉన్న వ్యక్తి ద్వారానే తెలుస్తుంది అతనికి సహాయం చేయడానికి దైవమే భూమి మీదకి వస్తుంది అని చెప్పాడు.
అప్పుడు నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ నాకు ఆ పెయింటింగ్స్ చూసిన తర్వాత భవిష్యత్తులో ఏదో ప్రమాదం రాబోతుంది దానిని అడ్డుకోవడానికి దైవం ఆ సింబల్ ఉన్న మనిషిని ఎంచుకుంది అని అర్థం వచ్చే విధంగా ఉన్నాయి అనిపించింది అందుకే వాటిని ఫొటోస్ తీసాను." అని చెప్పాడు ముకుంద్.
"మీ గెస్సింగ్ ప్రకారం ఆ పెయింటింగ్స్ ఎన్ని సంవత్సరాల క్రితం గీశారు అనిపించింది. " అని అడిగాడు నాయక్.
"అది అంచనా వేయడం చాలా కష్టం సార్! నాకు తెలిసి యుగలకి ముందు గీసి ఉండొచ్చు!" అని చెప్పాడు ముకుంద్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "అంటే! ఇలా జరుగుతుందని అప్పుడే ఈ పెయింటింగ్స్ వేసారా?" అని అక్కడ ఉన్న దేవుడి ఫోటో చూసి నమస్కరించి "భారతదేశ పుణ్యభూమి అనే మరొకసారి నిరూపితమైంది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు నాయక్.
"ఏమైంది సార్! అంత ఎంగేజ్మెంట్ గా ఉన్నారు." అని అడిగాడు ముకుంద్.
"పెయింటింగ్ లో ఛాతి మీద సింబల్ ఉన్న మనిషిని నేను డైరెక్ట్ గా చూశాను." అని చెప్పాడు నాయక్.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "ఇంపాజిబుల్! మీరు చెప్పింది నిజమైతే ఆ సాధువు చెప్పినట్లు అతనికి సహాయం చేయడానికి దైవమే కదలి వస్తుంది." అని చెప్పాడు ముకుంద్.
"ఎస్! ఆ దైవంతో పాటు మనం కూడా అతనికి హెల్ప్ చేద్దాము వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారిని కలవాలి పదండీ." అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళాడు నాయక్.
**************
ల్యాబ్ దగ్గర దీర్ఘ ఆలోచనలో ఉన్న రేపాలా దగ్గరికి వెళ్లి "నీతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? అసలు నీ గురించి అతనికి ఎలా తెలిసింది?" అని అనుమానంగా అడిగాడు కళింగ.
"ఆ విషయమే నాకు కూడా అర్థం కావడం లేదు నేను బాల్యంలో నా గురువుని కలిసిన తర్వాత బాహ్య ప్రపంచంలోకి రాలేదు, నేను కలిసిన మొదటి వ్యక్తి వి నువ్వే!
నీకు కూడా నా గురించి అన్ని విషయాలు తెలియదు, కానీ అతను నా వంశం గురించి కూడా చెప్పాడు." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు రేపాలా.
"నువ్వు ఎదుటి వ్యక్తి మాట వింటే చాలు కదా అతను ఎవరో వెంటనే కనిపెడతావు అలాంటిది అతని గురించి తెలుసుకోలేకపోయావా..?" అని అడిగాడు సయ్యద్.
"ఒకవేళ నువ్వు వెతుకుతున్న సింబల్ ఉన్న మనిషి కాదు కదా!" అని అనుమానంగా అడిగాడు కళింగ.
"నాకు అదే అనుమానం వచ్చింది ఒకవేళ ఆ గుర్తు ఉన్న మనిషి అయితే మనం వశపరచుకోవడం కష్టం! అతని శక్తికి సమవుజ్జి అయిన శక్తిని తయారు చెయ్యాలి." అని చెప్పాడు రేపాలా.
"నువ్వు ఆ పనిలో ఉండు వాడు మన ప్లేస్ లోకి ఎంటర్ అవ్వగానే ఏం చేయాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు సయ్యద్.
"యంగ్ వాళ్ళని కిడ్నాప్ చేసింది ఇండియన్ మిలిటరీ అనుకుని సోల్జర్స్ ని కిడ్నాప్ చేసి తప్పు చేశాము." అని చెప్పాడు చింగ్ యా.
"ఆ సోల్జర్స్ ని చంపేసి కనపడకుండా సమాధి చేసేయండి." అని చెప్పాడు కళింగ.
"నో నో! ఆ మిస్టేక్ చేయకూడదు వాళ్లు బతికున్నంత సేపు మనం సేఫ్ గా ఉంటాము, నాకు తెలిసి వాళ్ళ కోసం ఇండియన్ మిలట్రీ శాటిలైట్ లో వెతకడం స్టార్ట్ చేసి ఉంటుంది.
ఈ ఏరియాలోనే ఉన్నారని తెలుసుకుంటారు రెండు దేశాలతో ఈ విషయం గురించి ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడుతుంది మనం చిన్న పొరపాటు చేసిన ఇరుక్కుపోతాము." అని చెప్పాడు చింగ్ యా.
"అవును! వాళ్లు బతికి ఉంటేనే మనం సేఫ్ ఇప్పుడు ఇండియాలో ఉంది పాత గవర్నమెంట్ కాదు ఏ చిన్న పొరపాటు జరిగిన వాళ్ళ మిలటరీ పాకిస్తాన్ లోకి కుడా వచ్చి క అటాక్ చేస్తున్నారు." అని చెప్పాడు సయ్యద్.
"సరే! సోల్జర్స్ ని శాటిలైట్ సిగ్నల్ కి దొరకకుండా ఉండే ప్లేస్ లో ఉంచి మంచు తోడేళ్ళని కాపలాగా పెడతాను, మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువుని యంగ్ ని సేఫ్ గా తీసుకురండి." అని చెప్పాడు కళింగ.
"ఆ సంగతి నేను చూసుకుంటాను." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు సయ్యద్.
చింగ్ యా వైపు చూసి "ఇండియన్ మిలిటరీ కి ఈ ప్లేస్ గురించి తెలియకూడదు." అని చెప్పాడు కళింగ.
"ఓకే! ఆ విషయం నేను చూసుకుంటాను." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు చింగ్ యా.
కళింగ వైపు చూస్తూ "నేను అనుమానించినట్లే మనతో మాట్లాడిన వ్యక్తికి దైవం సహాయం చేస్తుంది." అని సీరియస్ గా చూస్తూ చెప్పాడు రేపాలా.
"అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాము?" అని అడిగాడు కళింగ.
"ఇలా జరుగుతుందని నేను ముందే చెప్పా కదా! అందుకే నా శక్తిని ఉపయోగించి తయారు చేసిన ఆయుధాలను సిద్ధంగా ఉంచు వాళ్లకి దైవం మార్గం మాత్రమే చూపించగలదు నా మంత్ర శక్తి ముందు మానవ శక్తి నిలబడలేదు." అని నవ్వుతూ చెప్పాడు రేపాలా.
***********
ఢిల్లీ ఫ్యాక్టరీ దగ్గర ఉదయం ధర్మ, గుప్తాలని చూసి "సూపర్! సేమ్ యంగ్, భూపాల్ సింగ్ లానే ఉన్నారు నిజమైన వాళ్ళని ఇక్కడికి తీసుకు వస్తే మేము కూడా గుర్తుపట్టలేము." అని చెప్పింది నీతూ.
ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళవైపు చూస్తూ "రియల్ గా చెప్పాలి అంటే సరిగ్గా కుదరలేదు అనుకున్నాను కంప్లీట్ అయిన తర్వాత చూస్తే వీళ్ళకి నేనే మేకప్ వేసానా అనిపించింది." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు విఠల్.
ఆ మాటకి సైలెంట్ గా చూస్తూ "అసలు విషయం తెలిస్తే గుండె ఆగి చస్తాడు, వాళ్లకి నువ్వు మేకప్ వేయడం ఏంటి రా... వాళ్ళు ఎలా కావాలంటే మారిపోతారు. " అని మనసులో అనుకున్నడు గబ్బర్ సింగ్.
ఆ మాట విని ఒక్కసారిగా గబ్బర్ సింగ్ వైపు తలతిప్పి చూసి "ఏంటి అంటున్నావు?" అని అడిగారు అందరు.
అది చూసి 'నాకు మనసులో అనుకునే అదృష్టం కూడా లేదు కదా!' అని దిగాలు గా పేస్ పెట్టాడు గబ్బర్ సింగ్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)