Thread Rating:
  • 55 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలు
(11-05-2026, 08:19 AM)Veeeruoriginals Wrote: స్టోరీ ద్వారా writer characters కి ఒక style ని ఒక imaginary identity ని create చేస్తాడు అండి.... మీరు పెట్టె pics వలన అది mismatch అయితే writer కి మూడ్ పోతుంది... ఇది అందరికి అవుతుంది అని నేను చెప్పను కానీ నా వరకు నాకు ఈ ప్రాబ్లెమ్ ఉంది.. అందుకే వద్దు అంటున్న

మీ పాయింట్ అర్ధమైంది .  నేనింకా నా స్టోరీస్ లో పిక్స్ పెట్టడం ఆపమంటున్నారేమో అని అనుకున్నా .. 

వేరే వాళ్ళ థ్రెడ్ లో  పిక్స్ పెట్టేక , రచయితకి ఇబ్బంది ఉంటె ఆపేసే వెసులు బాటు కూడా ఉందిగా .. 

కొన్నేసి సార్లు పిక్స్ వల్ల నెరేషన్ రక్తి కడుద్ది అని నా అభిప్రాయం .  రచయితకి ప్రతి క్యారెక్టర్ ఎలా ఉండాలో మనసులో ఒక ఐడియా ఉంటది . దాన్ని మ్యాచ్ చేయడం కష్టం , అలాంటప్పుడు పెట్టకపోవడమే బెటర్
[+] 2 users Like opendoor's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలు - by opendoor - 13-05-2026, 08:06 PM



Users browsing this thread: 1 Guest(s)