13-05-2026, 05:06 PM
(This post was last modified: 13-05-2026, 05:08 PM by Megha_ sweety. Edited 2 times in total. Edited 2 times in total.)
(13-05-2026, 04:59 PM)Maalthi Wrote: కొత్త రచయిత అనడం బాగోదేమో
మీ రచన శైలి బాగుంది
ఇలాగె కొనసాగించి
మమ్మల్ని ఆనంద పరచాల్సిందిగా కోర్చున్నాము
all the best
మీ యొక్క కామెంట్ నా ధన్యవాదాలు,
నేను నిజంగానే కొత్త రైటర్ ను ఇప్పటీ. దాకా ఎప్పుడు ఎటువంటి రచనలు చేయలేదు
ప్రారంభంగా ఒక మచ్చుతునక వదిలాను అంతే ఇకపై నుంచి అసలైన కథ మొదలవుతుంది కచ్చితంగా మీరు అందరూ ఆనందపరచబడతారు అని ఆశిస్తున్నాను
TQ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)