12-05-2026, 09:40 PM
అందరికీ నమస్కారం నేను ఈ కథ యొక్క తర్వాతే ఎపిసోడ్ని రాద్దాం అనుకుంటున్నా కానీ దానికి రైటర్ గారి అనుమతి కావాలి అదేవిధంగా నాకు ఈ వెబ్సైట్ కొత్త ఇదే రావడం కాబట్టి ఇది ఎలా వాడాలి ఎక్కడ ఏముంటాయి కూడా నాకు తెలియదు ఎవరో ఒకరు నాకు గైడెన్స్ ఇస్తారా ఎందుకంటే నా దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయి కొత్త కథలో ఉన్నాయి మీతో పంచుకుందాం అనుకుంటున్నా...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)