11-05-2026, 07:25 AM
Part - 147
జీవితంలో ఎన్నో తుఫాన్లు చూసినా… చివరకు కుటుంబం ఒక్కటే అన్న నిజం గ్రహించారు.
ఇప్పుడు వారి పిల్లల పెళ్లిళ్లు చేసి, మనవళ్ళు చుట్టూ తిరుగుతుంటే… అవని కళ్లలో ఆనంద బాష్పాలు.
విక్రమ్ మెల్లగా.... ఇంతకంటే నాకు ఇంకేం కావాలి…
ఎప్పుడూ నవ్వులే వారి బలం.
ఇప్పుడు కోడళ్ళను కూతుళ్లలా చూసుకుంటూ… అల్లుళ్లను కొడుకుల్లా అక్కున చేర్చుకుంటూ జీవిస్తున్నారు.
పూజిత చెబుతుంది.. మన పిల్లల హ్యాపీనెస్‌నే మన రివార్డ్.
శాంతంగా… స్థిరంగా జీవితం నిర్మించిన జంట.
వారి పెళ్లిళ్లు, పిల్లల పెళ్లిళ్లు అన్నీ ప్రేమతో జరిగాయి.
నేహా నవ్వుతూ... మన సంసారం ఒక మంచి పాఠం అయిందంటే చాలు.
భరత్ కష్టపడి నిలబెట్టిన కుటుంబం… విద్య ప్రేమతో కాపాడిన ఇల్లు… ఇప్పుడు మనవలు ఇంటి ఆవరణలో పరుగులు తీస్తుంటే మన జీవితం వృథా కాలేదే అని ఇద్దరూ అనుకుంటారు.
ఎప్పుడూ ఒకరికి ఒకరు సపోర్ట్. ఇప్పుడు పిల్లల పెళ్లిళ్లు చేసి… బాధ్యతల్ని వారికే అప్పగించి… సాయంత్రం కాఫీ తాగుతూ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ…
నివి... మన ప్రయాణం ఎంత అందంగా ఉందో రాజ్…
రాజ్ ఇంకా ఉంది… మనవలతో కొత్త చాప్టర్.
అన్ని జంటల్ని కలిపి పెళ్లిళ్లు చేసి…
ఇప్పుడు వారి పిల్లల పెళ్లిళ్లు చూసి గర్వంగా నిలుస్తారు.
లలిత మెల్లగా...
మన వల్ల ఒక ఇంటి కాదు… ఎన్నో ఇళ్లు వెలిగాయి.
కళ్యాణ్... ఇదే నిజమైన సంపాదన.
అమ్మగా… అత్తగా… మార్గదర్శిగా…
మాధవి అందరికీ ఆశ్రయం.
రమేష్ గర్వంగా చూస్తూ
నువ్వే ఈ ఇంటి హృదయం.
సాధారణ జీవితం… కానీ అసాధారణ ప్రేమ.
వారి పిల్లలు, మనవలు కలిసి ఉండటం… వారికే పరమానందం.
సూర్య విశిష్ట
ప్రేమతో మొదలై విశ్వాసంతో నిలిచిన జంట.
ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అదే విలువలతో పెరుగుతున్నారు.
సూర్య...
ప్రేమించడమే కాదు… నిలబెట్టడం ముఖ్యం.
విశిష్ట గర్వంగా నవ్వుతుంది.
శ్రీకర్ సౌమ్య
ఒకరికి ఒకరు బలం.
సౌమ్య తన కెరీర్‌లో మెరిసి… కుటుంబాన్నీ సమానంగా చూసుకుంది.
శ్రీకర్... నువ్వే నా గర్వం. అని మాటలతో కాకుండా చేతులతోనే చూపిస్తాడు.
వైభవ్ చందు
డ్రీమ్స్‌ను కలిసి నెరవేర్చుకున్న జంట.
బిజినెస్, సోషల్ సర్వీస్… ప్రేమతో జీవితం.
చందు... మన ఇద్దరం కలిసుంటే ఏదైనా సాధ్యం.
గౌతమ్ భవ్య
సింపుల్ ప్రేమ… క్లియర్ అండర్‌స్టాండింగ్.
వారి ఇల్లు ఎప్పుడూ నవ్వులతో నిండిపోయి ఉంటుంది.
ఇంటి వెలుతురు మెరిసిపోతుంది…
ఇది ముగింపు కాదు…
ఇది ప్రేమతో కొనసాగుతున్న జీవితం.
సాయంత్రం వేళ…
ఇంటి ముందర దీపాలు వెలిగించబడ్డాయి.
పెద్ద ఆవరణలో అందరూ చేరారు.
పిల్లలు పరుగులు…
మనవలు నవ్వులు…
పెద్దల కళ్లలో తృప్తి.
లలిత మెల్లగా కళ్యాణ్ చేతిని పట్టుకుంటుంది.
మన చేతుల మీదుగా ఎన్నో పెళ్లిళ్లు చేశాం…
ఇప్పుడు వాళ్ల పిల్లల పెళ్లిళ్లు కూడా చూసాం…
ఇంకా దేవుడి దగ్గర ఏం అడగాలి?
కళ్యాణ్ నవ్వుతాడు.
మన కుటుంబం ఇలా కలిసే ఉండాలి… అంతే.
మాధవి రమేష్ ఒకరిని ఒకరు చూసుకుంటూ సైలెంట్‌గా ఆనందిస్తారు.
వాసు – కరుణ మనవల్ని ఎత్తుకుని ఆడిస్తుంటారు.
విక్రమ్ – అవని
వినయ్ – పూజిత
శ్రీ – నేహా
భరత్ – విద్య
రాజ్ – నివి
అందరూ ఒకరినొకరు చూసుకుంటూ…
మన నిర్ణయాలు సరిగానే ఉన్నాయి అన్న గర్వం.
నివి కాఫీ గ్లాస్ పట్టుకుని రాజ్ వైపు చూసి...
మన ప్రయాణం ఎంత అందంగా మలిచిందో చూడూ…
సూర్య – విశిష్ట
శ్రీకర్ – సౌమ్య
వైభవ్ – చందు
గౌతమ్ – భవ్య
అందరూ తమ పిల్లల్ని చూస్తూ నవ్వుతారు.
సూర్య మెల్లగా...
ప్రేమ అనేది ఒక రోజు కాదు… జీవితకాలం బాధ్యత.
సౌమ్య... కుటుంబం అంటే మనసులు కలిసిన చోటు.
చందు నవ్వుతూ... మన కథలు ఇక్కడితో ఆగవు… కొత్త కథలు మొదలవుతాయి.
ఫోటోగ్రాఫర్ చెబుతాడు... అందరూ దగ్గరగా రండి…
పెద్దలు మధ్యలో కూర్చుంటారు. మధ్య తరాలు వెనుక నిలబడతారు.
యువ జంటలు పిల్లలతో ముందుకు.
కెమెరా ఫ్లాష్.
అందరి ముఖాల్లో ఒకే భావం
తృప్తి.
ప్రేమతో కలిసిన హృదయాలు…
నమ్మకంతో నిలిచిన బంధాలు…
తరం మారినా విలువలు మారవు…
ఇదే ఈ కుటుంబ గాథ.
ఇంటి దీపాలు మెరుస్తుంటాయి…
ఇది ముగింపు కాదు…
ఇది ఆనందంగా కొనసాగుతున్న జీవితం.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)