11-05-2026, 07:23 AM
Part - 146
మొదటి స్టాప్ ఊటీ వెళతారు.
మబ్బులతో కప్పుకున్న కొండలు.
చల్లని గాలి.
మార్నింగ్ మిస్ట్‌లో మూడు జంటలు రిసార్ట్ బాల్కనీలో నిలబడి.
విశిష్ట షాల్ చుట్టుకుని నిలబడి ఉంది.
సూర్య వెనుక నుంచి దగ్గరకు వచ్చి...
చలిగా ఉందా?
కొంచెం.
అతను తన జాకెట్ ఆమెకు వేస్తాడు.
ఇద్దరూ కలిసి టీ తాగుతూ లోయను చూస్తారు.
నిశ్శబ్దం.
ఇది మాటలు అవసరం లేని ప్రేమ.
చందు మబ్బుల్లో పరుగెడుతోంది.
పట్టుకోగలిగితే పట్టుకో..
వైభవ్ వెంటపడతాడు.
చివరికి పట్టుకుని దగ్గరికి లాగి...
ఇంత ఫ్రీడమ్ ఇచ్చేశాను కదా. అవును ఆ మేఘాలను తాకే అంతగా.. ఇద్దరి నవ్వులు కొండల్లో ప్రతిధ్వనిస్తాయి.
సౌమ్య వ్యూ పాయింట్ దగ్గర నిలబడి....
ఇక్కడికి రావడం సరైన నిర్ణయం.
శ్రీకర్... మన లైఫ్ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్కాలి.
ఇద్దరూ చేతులు పట్టుకుని ఫోటో.
కొన్ని రోజులకు… మూడు జంటలు గోవాకి వెళతారు.
సూర్యాస్తమయం.
గాలి.
అలల శబ్దం.
సూర్య, విశిష్ట ఒకరి చెయ్యి ఒకరి పట్టుకొని నడుస్తూ ఉంటారు.
బీచ్ వద్ద నడుస్తూ.
విశిష్ట... ఇక్కడ నాకు చిన్నపిల్లలా అనిపిస్తోంది.
సూర్య... అలా ఉండి పోవచ్చు. నేను ఉన్నాను.
అలలు కాళ్లను తాకుతాయి.
ఇద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ నవ్వుకుంటారు.
బీచ్ గేమ్స్, షెల్స్ కలెక్ట్ చేయడం.
చందు ఇసుకలో V ❤️ C రాస్తుంది.
వైభవ్.. ఇది డిలీట్ చేయలేని మెమరీ.
సెల్ఫీ తీసుకుంటారు.
సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ కూర్చుంటారు.
సౌమ్య... ఇది మన మొదటి ప్రయాణం.
శ్రీకర్... ఇది మొదటి మాత్రమే. ఇంకా చాలా.
అలల మధ్య ప్రశాంతత.
హిల్ స్టేషన్ – ప్రేమకు నిశ్శబ్ద గీతం.
బీచ్ – ప్రేమకు స్వేచ్ఛ గాలి.
మూడు జంటలు.
ఇప్పుడు ఫ్యామిలీ హడావిడి లేకుండా…
ఒకరితో ఒకరు నిజంగా సమయం గడుపుతున్నారు.
సాయంత్రం బీచ్ షాక్ దగ్గర లైట్లు, మ్యూజిక్.
మూడు జంటలు కలిసి కూర్చుంటారు.
చందు ఐడియా వేస్తుంది...
ఒక్కో జంటకి ఒక ఛాలెంజ్. ఎవరు బెటర్ కపుల్ అనేది చూద్దాం
వైభవ్..
విన్నర్స్‌కు ఐస్‌క్రీం ట్రీట్.
హూ నోస్ మీ బెటర్
విశిష్టకు ఫేవరెట్ టైమ్?
సూర్య వెంటనే... వేకువజామున. ఎందుకంటే ఆమెకి కొత్త ప్రారంభాలు ఇష్టం.
విశిష్ట స్మైల్.
కరెక్ట్.
చందు కోపంగా ఉంటే ఎలా కూల్ అవుతుంది వైభవ్..
వైభవ్... చాక్లెట్ ఇచ్చి నవ్విస్తే సరిపోతుంది.
చందు... అది పాత టెక్నిక్. ఇప్పుడు డేట్ ప్లాన్ చేయాలి.
అందరూ నవ్వులు.
సౌమ్యకి పెద్ద భయం ఏది..
శ్రీకర్ కాసేపు ఆలోచించి
తన కలలు ఆగిపోతాయేమో అన్న భయం.
సౌమ్య కళ్లలో మెత్తని వెలుగు.
నువ్వు నిజంగా తెలుసుకున్నావు.
ఓకే ఇప్పుడు సెకండ్ టాస్క్ అని.. బ్లైండఫోల్డ్ ట్రస్ట్ వాక్
ఈసారి భార్యలు కళ్లకు గంత కట్టుకుంటారు.
భర్తలు మార్గం చూపాలి.
చందు గంత కట్టుకుని నడుస్తుంటే వైభవ్ కాస్త ఆలస్యంగా గైడ్ చేస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? అని చందు నవ్వుతూ అడుగుతుంది.
అరే గైడ్ నేనే..
పక్కనే సూర్య విశిష్టను జాగ్రత్తగా పట్టుకుని నడిపిస్తుంటే
చందు... వావ్, ఎంత కేర్..
వైభవ్ నటిస్తూ... అయ్యో పోలికలు మొదలయ్యాయి.
అందరూ నవ్వులు.
గేమ్ అయిపోయిన తర్వాత మూడు జంటలు బీచ్ వద్ద కూర్చుంటారు.
విశిష్ట అందరినీ చూస్తూ...మనమందరం వేరేలా ఉన్నా… బంధం మాత్రం బలంగా ఉంది.
సౌమ్య... ఇది హనీమూన్ కంటే ఎక్కువ… మన మొదటి జ్ఞాపకాలు.
చందు... ఇక మీదట ప్రతి ఏడాది ఇలా ట్రిప్ ఫిక్స్.
భర్తలు ఒకరినొకరు చూసి తల ఊపుతారు.
అలలు తాకుతుంటే మూడు జంటలు చేతులు పట్టుకుని సూర్యాస్తమయం చూస్తారు.
ఫన్…
చిన్న జెలసీ…
కానీ చివరికి మరింత దగ్గరైన హృదయాలు.
మూడు జంటలు ఇంటికి వస్తారు.
సూట్‌కేసులు, ఫోటోలు, నవ్వులు.
సింహ ఫ్యామిలీ ఇంటి ముందు రంగవల్లులు మళ్లీ వేయబడ్డాయి.
చందు మళ్లీ రిసెప్షన్ ఏమైనా ఉందా?
పూజిత నవ్వుతుంది... మీ అందరికోసం ఒక చిన్న సర్‌ప్రైజ్.
హాల్‌లో పెద్ద ఫ్రేమ్. హనీమూన్ ఫోటోలు ఇప్పటికే ప్రింట్ చేసి అలంకరించి పెట్టారు.
సూర్య ఆశ్చర్యంగా... ఇంత త్వరగా ఎలా?
వైభవ్... మన ఫ్యామిలీ నెట్‌వర్క్ స్పీడ్ సూపర్.
అందరూ నవ్వుతారు.
కళ్యాణ్ ముందుకు వచ్చి ఇప్పటివరకు మీరు పిల్లలు…
ఇప్పటి నుంచి మా ఇంటి కొత్త బాధ్యతదారులు.
సింహ ఫ్యామిలీ ఒక నిర్ణయం తీసుకుంది.
సూర్య–విశిష్ట కి ఫ్యామిలీ ట్రస్ట్ బాధ్యత.
వైభవ్–చందు కి కొత్త బిజినెస్ బ్రాంచ్ స్టార్ట్ చేసే అవకాశం.
ఇక శ్రీ నేహా ఇంట్లో... నేహా సౌమ్య చేతిని పట్టుకుని
ఈ ఇంటి ఫైనాన్స్ ప్లానింగ్ నువ్వు చూసుకోవాలి.
శ్రీకర్ గర్వంగా చూస్తాడు.
విశిష్ట మెల్లగా... ఇంత త్వరగా ఇంత నమ్మకం?
లలిత... మీ కళ్లలో మెచ్యూరిటీ కనిపిస్తోంది.
చందు కూడా సీరియస్‌గా.. మేము ట్రై చేస్తాం.
సౌమ్య... ఇది బాధ్యత కాదు… గౌరవం.
హనీమూన్ వాళ్లని దగ్గర చేసింది. ఇప్పుడు ఫ్యామిలీ నమ్మకం వాళ్లని ఎదగనిస్తోంది.
ఇది ప్రేమ నుంచి బాధ్యతకు మారిన దశ.
కానీ నవ్వులు ఇంకా అలాగే.......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)