11-05-2026, 07:18 AM
Part - 143
తెల్లవారుఝామున…
సూర్యకిరణాలు మెల్లగా కిటికీ తెరల గుండా లోపలికి జారుకుంటాయి.
పూల వాసన… మంగళవాయిద్యాల స్వరాలు దూరంగా వినిపిస్తున్నాయి.
ఇంటి ఆవరణలో పనివాళ్ల హడావిడి.
కానీ బ్రైడల్ రూమ్‌లో మాత్రం ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం.
విశిష్ట అద్దం ముందు కూర్చుంది.
జుట్టులో జడచుట్టే వేళ… ఆమె కళ్లలో ఒక కొత్త ప్రకాశం.
మేకప్ ఆర్టిస్ట్ స్మైల్ ప్లీజ్ అంటుంటే
ఆమె కేవలం తలలో ఒకే ఆలోచన... ఇది నా కొత్త ప్రారంభం.
మెహందీపై సూర్య పేరు మెత్తగా కనిపిస్తుంది.
ఆమె వేళ్లు దానిని తాకుతాయి.
చిన్న చిరునవ్వు.
కూతురిని పెళ్ళికూతురి అలంకరణలో చూసిన భానుమతికి కళ్ళల్లో ఆనందం.
చందు గదిలో మాత్రం నవ్వులు. ఇంకా టైం ఉంది కదా? అని ఫ్రెండ్స్‌ను అడుగుతుంది. కానీ అద్దం ముందు ఒక్కసారి ఒంటరిగా నిలబడి.. గంభీరంగా తనను తాను చూస్తుంది. ఇప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ నా జీవిత భాగస్వామి అవుతున్నాడు.
ఆమె కళ్లలో భయం కాదు…
ఎగ్జైట్మెంట్.
సౌమ్య శాంతంగా కూర్చుంది. పెళ్లి చీర కడుతూ ఉంటే ఆమె అమ్మ వెనుక నిలబడి చూస్తుంది.
నువ్వు ఎప్పుడూ ఇలాగే స్ట్రాంగ్‌గా ఉండాలి అని విద్య చెబుతుంది.
సౌమ్య నవ్వి... నాకొక స్ట్రాంగ్ పార్ట్నర్ ఉన్నాడు.
ఆమె మెడలో ఆభరణాలు పెట్టిన క్షణం...
ఒక చిన్న గౌరవభావం.
ఇది కేవలం పెళ్లి కాదు.
ఇది ఆమె ఎంపిక చేసిన జీవితం.
ఇంటి బయట…
మంగళవాయిద్యాల శబ్దం కాస్త గట్టిగా.
బంధువులు వస్తున్నారు.
పూలతో అలంకరించిన మండపం సూర్యకాంతిలో మెరిసిపోతోంది.
మూడు బ్రైడ్స్ మూడు గదుల్లో రెడీ అవుతుండగా..
ముగ్గురు కళ్ళల్లో..
నవ్వు.
ఆత్మవిశ్వాసం.
శాంతి.
బయట బాండ్ సౌండ్ ఒక్కసారిగా పెరుగుతుంది.
డ్రమ్స్… వీణలు… విజిల్స్… కేరింతలు..
సూర్య ఫ్రెండ్స్ డాన్సులు వేస్తూ.. అరే వరుడూ… సీరియస్ ఫేస్ వద్దు అంటూ సూర్యను చుట్టుముట్టి డ్యాన్స్ మొదలుపెడతారు.
ఒక ఫ్రెండ్ గాగుల్స్ పెట్టి... ఈ రోజు నుంచి నీ సింగిల్ లైఫ్ ఫినిష్.
సూర్య నవ్వుతూ... నాకు అప్‌గ్రేడ్ వస్తోంది బాస్.
అందరూ హర్షధ్వానాలు.
వైభవ్ షెర్వానీ సరిచేసుకుంటూ వస్తుంటే వెనుక నుంచి ఫ్రెండ్స్ రంగు పూలు విసురుతారు. చందు దగ్గర లేట్ అయితే ఫైన్ పడుతుంది ని ఒకరు.
వైభవ్... నాకు బైల్ ఎవరు పెడతారు?
అందరూ నవ్వులు.
శ్రీకర్ కాస్త సైలెంట్‌గా ఉంటే ఫ్రెండ్ ఒకరు భుజం తట్టి..
ఇంకా టైమ్ ఉంది, పారిపోవాలంటే ఇప్పుడే..
శ్రీకర్ చిరునవ్వుతో.. పారిపోవడం కాదు… ముందుకు పరుగెత్తుతున్నా.
అందరూ వాహ్ అంటూ చప్పట్లు.
ముగ్గురు పెళ్ళికొడుకులు ఒకే లైన్‌లో నిలబడతారు.
వెనుక ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తూ.
ముందు మండపం.
పూలతో అలంకరించిన మార్గం.
ఒక ఫ్రెండ్ గట్టిగా... రెడీనా బాయ్స్?
రెడీ
డ్రమ్స్ బీట్ పెరుగుతుంది.
స్నేహితులు డాన్స్ చేస్తూ పెళ్లికొడుకులు ముగ్గురిని మండపంలోనికి తీసుకువస్తారు. పెద్దలు వాళ్ళ సరదాని చూసి నవ్వుకుంటారు ముగ్గురిని మండపంలో కూర్చో పెడతారు.
మంగళవాయిద్యాల శబ్దం ఒక్కసారిగా మెల్లగా తగ్గుతుంది.అందరూ వెనక్కి తిరిగి చూస్తారు.
దూరంగా… వధువులు మేలు ముసగులతో నడుస్తూ వస్తున్నారు. వారి అడుగులు నెమ్మదిగా.
వారి చీరల అంచులు నేలను ముద్దాడుతున్నాయి.
సూర్య కళ్లలో ఒక్కసారిగా ఆత్రం. అదేనా…? అని తనలోనే...విశిష్ట ముసుగు వెనుక నుంచి స్వల్పంగా తలెత్తి చూస్తుంది. సూర్య కళ్లతో ఆమెను వెతుకుతాడు.
ముసుగు లోనుంచి చూస్తున్న విశి కళ్లు సూర్య కళ్ల తో కలుసుకుంటాయి.
ఇద్దరి కళ్లూ కలుస్తాయి. ఆ క్షణం… శబ్దాలు అన్నీ మాయం. కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మాత్రమే.
సూర్య చిన్నగా తల ఊపుతాడు. నేను ఇక్కడే ఉన్నాను.
విశిష్ట కళ్లలో నవ్వు.
వైభవ్ కాస్త ముందుకు వాలి చూస్తాడు. చందు ఏది? అని ఫ్రెండ్‌ను అడుగుతాడు.
ఫ్రెండ్ నవ్వుతూ... అంత త్వరగా కనుక్కుంటే ఫన్ ఎక్కడ?
చందు ముసుగు వెనుక నవ్వు దాచుకుంటుంది.
ఆమె మెహందీ చేతులు కొంచెం పైకెత్తినప్పుడు
వైభవ్ వెంటనే గుర్తుపడతాడు.
అదే నా పిచ్చి.
ముసుగులో నుంచే చందు కోపంగా చూస్తుంది.
ఆత్రం కన్నా ఎగ్జైట్మెంట్ ఎక్కువ.
శ్రీకర్ మాత్రం ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు.
కానీ అతని వేళ్లు గట్టిగా కలిపి ఉన్నాయి టెన్షన్.
సౌమ్య నడుస్తూ వస్తూ ఒక్క క్షణం ఆగి…
ముసుగు కింద నుంచి అతన్ని చూసి చిన్నగా నవ్వుతుంది.
ఆ నవ్వు చూసిన వెంటనే శ్రీకర్ గుండె చప్పుళ్లు తగ్గిపోతాయి. ఇదే నా జీవితం అని తనలోనే అనుకుంటాడు.
మూడు జంటలు.
పూల వర్షం.
మంగళవాయిద్యాలు మళ్లీ గట్టిగా.
ఆత్రం → ప్రశాంతం.
ఆందోళన → నమ్మకం.
మూడు జంటలు మండపం మధ్య నిలబడతారు.
వధువుల ముఖం ఇంకా ముసుగులోనే.
కళ్లే మాత్రమే స్వల్పంగా కనిపిస్తున్నాయి.
సూర్య కొంచెం ముందుకు వాలి చూసే ప్రయత్నం చేస్తాడు.
ఫ్రెండ్స్ వెంటనే అడ్డుకుంటారు.
అరే ఇప్పుడే చూడకూడదు.
విశిష్ట చేతిలో వరమాల.
సూర్య ఎత్తుగా నిలబడి ఉండగా...
ఫ్రెండ్స్ అతన్ని పైకి ఎత్తేస్తారు.
విశిష్ట నవ్వు ముసుగులోనే దాగిపోతుంది.
ఆమె చేతులు కాస్త వణుకుతాయి.
చివరికి వరమాల అతని మెడలో పడుతుంది.
సూర్య తనవంతు వరమాల వేస్తూ.. ముఖం చూడకపోయినా… నా హృదయం ముందే తెలుసుకుంది.
ముసుగులో విశిష్ట కళ్లలో వెలుగు.
ఇక్కడ ఫుల్ ఫన్. చందు వరమాల వేయబోతుంటే
వైభవ్ ఫ్రెండ్స్ అతన్ని ఎత్తేస్తారు.
చందు కూడా తగ్గదు.ఒక్కసారి దిగనివ్వండి అని నవ్వుతుంది.
చివరికి వైభవ్ వంగి...ఇంకా చూడలేదు కానీ… ఈ నవ్వే చాలూ.
ముసుగు వెనుక నుంచి చందు కళ్లతోనే సమాధానం.
అది చూసిన రాజ్ నివి తో హమ్మయ్య...ఇన్ని రోజులుకి సింహ ఫ్యామిలీ లొంగ తీయడానికి నా కూతురు వచ్చింది ఇంకా ప్రతిరోజు నేను ప్రశాంతంగా పడుకుంటాను.
ఆ మాటికి నివి కోపంగా చేస్తుంది. ఇక ఎలా చూసినా సరే నేను భయపడను. ఇక పెత్తనం అంతా మా అమ్మాయిలిదే.
అక్కడ ఉన్నది నా మేనల్లుళ్లు తగ్గినట్టే తగ్గి లొంగదీస్తారు. కొంచెం కూడా ఒప్పుకోవే. పుట్టింటినంటే నేనే కాదు ఎవరు ఒప్పుకోరు అని పెళ్లిని చూస్తూ ఉంటుంది.
ఇద్దరూ చాలా ప్రశాంతంగా. ముసుగు వెనుక సౌమ్య తల వంచి ఉంది. శ్రీకర్ వరమాల వేయబోతూ కాసేపు ఆగుతాడు.
ఇంకా నీ ముఖం చూడలేదు… కానీ నీతో జీవితం గడపాలని ఎన్నోసార్లు ఊహించుకున్నా. సౌమ్య చేతులు కాస్త గట్టిగా పట్టుకుంటాయి.
వరమాల మార్పిడి... పూల వర్షం.
మండపంలో హోమగుండం ముందు కూర్చుంటారు.
ముసుగులు అలాగే..మంత్రాల మధ్య వరులు ఒక్కసారి కూడా పూర్తిగా చూడలేరు.
కేవలం కళ్లే.
ఆ కళ్లలోనే మాటలు. మంగళసూత్రం కట్టే క్షణం...
పెళ్లి కొడుకులు చేతులు కాస్త వణుకుతాయి.
పెద్దవాళ్లు ఆశీర్వదిస్తారు.
కానీ ఇంకా ముసుగు అలాగే.
ఇది ఒక ఆత్రాన్ని పెంచే ప్రయాణం.
మొదటి రాత్రి వరకూ నిలిచే ఆసక్తి.
పెళ్లి పూర్తయింది.
వధువులు కొత్త ఇంట్లోకి అడుగుపెడతారు.
ఇంకా ముసుగు అలాగే.
వరులు ఒక్కసారి కూడా పూర్తి ముఖం చూడలేదు.
ఇద్దరి మధ్య ఒక మధురమైన ఆత్రం.
ఇంకా కొద్దిసేపే… అనే భావన.
గృహప్రవేశ వేడుకలు....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)