11-05-2026, 07:16 AM
Part - 142
సంగీత రాత్రి ముగిసేసరికి…
ఇంట్లోని లైట్లు మెల్లగా డిమ్ అవుతాయి.
డ్యాన్స్, నవ్వులు, చప్పట్ల హంగామా ఆగిపోయినా…
హృదయాల్లో మాత్రం తీయని శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంటుంది.
ఆ రాత్రి…
యువ జంటల గదుల్లో ప్రేమ మాటలు మొదలవుతుంటే,
పెద్దవాళ్ల గదుల్లో జ్ఞాపకాల దీపాలు వెలుగుతాయి.
వినయ్ బాల్కనీలో నిలబడి సైలెంట్‌గా ఆకాశం చూస్తుంటాడు. పూజిత వెనుక నుంచి వచ్చి
ఏమయింది ఇంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?
వినయ్ మెల్లగా నవ్వి... మన పెళ్లి రోజు గుర్తొస్తోంది.
అప్పుడు మనం కూడా ఇలానే కలలు కంటూ కూర్చున్నాం.
పూజిత కుర్చీలో కూర్చుని... అప్పుడు మన దగ్గర ప్లాన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఫ్యామిలీ ఉంది.
వినయ్ ఆమె చేయి పట్టుకుని... మనం సరిగ్గా పెంచామా? అని చిన్నగా అడుగుతాడు.
పూజిత చిరునవ్వుతో... మన పిల్లలు ప్రేమతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది మన గెలుపు.
శ్రీ షర్ట్ బటన్లు విప్పుకుంటూ నవ్వుతాడు. మన పెళ్లి ముందు ఇలా సంగీతం చేసుకునే ఛాన్స్ ఎక్కడ?
నేహ నవ్వుతూ... మన కాలంలో ఫోటోలు కూడా బ్లాక్ & వైట్. ఇద్దరూ ఒకరినొకరు చూస్తారు.
మీది పల్లెటూరు అవ్వడం. మావయ్య గారు స్క్రిప్ట్ గా ఉండడం. తమరు బయటకి రాకపోవడం ఓ మై గాడ్ నా ప్రేమ స్టోరీ ఎక్కడ మొదలైందో పెళ్లి అయ్యేవరకు అక్కడే ఉండిపోయింది.
మన మధ్య పెద్దగా లవ్ స్టోరీ లేకపోయినా… మన లైఫ్ మాత్రం స్ట్రాంగ్ స్టోరీ అయింది.
నేహ మెల్లగా.... ప్రేమను ప్రకటించకపోయినా…
మన బంధం దాన్ని ప్రతి రోజూ నిరూపించింది.
భరత్ పడకపై కూర్చుని... సౌమ్య పెళ్లి అయ్యాక కూడా చదువు ఆపదని చెప్పింది. నువ్వు కూడా అప్పట్లో అలాగే పోరాడావు కదా?
విద్య నవ్వుతూ... అవును. నువ్వు నా వెనుక నిలబడ్డావు కాబట్టే.
భరత్... ఇప్పుడు మన కూతురు కూడా తన కలలతో పెళ్లి చేసుకుంటోంది. అది చూసి గర్వంగా ఉంది.
విద్య పక్కనే కూర్చుంటూ.. పెళ్లి అంటే కలలు ఆగిపోవడం కాదు అని మన పిల్లలు నిరూపిస్తున్నారు.
రాజ్ మంచం అంచున కూర్చుని... మన లైఫ్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసాం. నివి అతని భుజంపై తల పెట్టి...
కానీ విడువలేదు.
రాజ్ నవ్వి... ఇప్పుడు మన పిల్లలు అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అంటే… అది మనం కలిసి నిలబడిన ఫలితం.
నివి... ఇప్పుడు వాళ్లకు మనం వెనుక ఉన్నామనే నమ్మకం ఉంటే చాలు.
ఇంట్లో నిశ్శబ్దం. లలిత కిటికీ దగ్గర నిలబడి లాన్ వైపు చూస్తుంది. మన మూడో తరం వచ్చేసింది కదా… అంటుంది మెల్లగా.
కళ్యాణ్ నవ్వుతూ.. ఇంకా మనం యంగ్‌నే.
లలిత చిరునవ్వుతో... పిల్లల పిల్లల్ని ఆడించడానికి రెడీ అవ్వాలి.
కళ్యాణ్... మన ఇంటి బంధం ఇలాగే ప్రేమతో ఉండాలి.
అదే మన సంపద.
లలిత మెల్లగా... ఇంత ఆనందం ఒకేసారి రావడం అరుదు.
మాధవి జడ తీస్తూ... మన పెళ్లి రోజు నేను ఎంత టెన్షన్ పడ్డానో గుర్తుందా?
రమేష్ నవ్వి... నువ్వు టెన్షన్ పడితే నేను స్ట్రాంగ్‌గా నటించేవాడిని.
మాధవి ఆశ్చర్యంగా.. ఇప్పుడు మన పిల్లలు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో చూస్తే… మన పెళ్లి రోజుల కష్టం ఫలించింది అనిపిస్తోంది.
రమేష్ తల ఊపుతూ.. ప్రేమ అంటే పెద్ద మాటలు కాదు.
కలిసి నడిచిన సంవత్సరాలు.
సింహ మాన్షన్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ప్రతి గదిలో ఒకే భావం కృతజ్ఞత.
పాత తరం ప్రేమను నిలబెట్టింది.
ఇప్పటి తరం ప్రేమను సెలబ్రేట్ చేస్తోంది.
రాబోయే తరం ప్రేమను నేర్చుకోబోతోంది.
ఆ రాత్రి ఎవరూ ఏడవలేదు.
ఎవరూ బాధపడలేదు.
కేవలం ఒక సంతోషకరమైన అవగాహన మాత్రమే.
ప్రేమ మారుతుంది… రూపం మారుతుంది…
కానీ బంధం మాత్రం తరాల్ని దాటుకుంటూ ముందుకు సాగుతుంది.
విశిష్ట జుట్టు విప్పుకుని కిటికీ దగ్గర కూర్చుంది.
ఫోన్ వైబ్రేట్ అవుతుంది.
సూర్య దగ్గర నుంచి కాల్ .. నిద్రపోలేదా?
విశిష్ట అది విని రిప్లై ఇస్తుంది. ఇంత పెద్ద రోజు ముందు ఎలా నిద్రపడుతుంది?
సూర్య నవ్వుతాడు. రేపటి నుంచి నువ్వు నా బాధ్యత.
విశిష్ట వెంటనే... బాధ్యత కాదు. పార్ట్నర్.
సూర్య కాసేపు సైలెంట్. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చాక నేనెంతో కామ్ అయ్యాను. రేపటి నుంచి నీ సపోర్ట్‌తో ఇంకా బెటర్ అవుతాను.
విశిష్ట మెల్లగా... నువ్వు ఇప్పటికే సరిపోతావు.
నేను నీతో నడవడానికి వస్తున్నాను… మార్చడానికి కాదు.
ఆ మాటల తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడకుండా ఒకరిని ఒకరు వినిపించుకుంటారు.
అది మాటల కంటే ఎక్కువ.
చందు మంచంపై పడుకుని నవ్వుకుంటోంది. వైభవ్ మెసేజ్ పంపుతాడు.. రేపు నన్ను ఏడిపించకూడదు.
చందు వెంటనే కాల్ చేస్తుంది. ఎవరిని? నిన్నా? అసాధ్యం.
వైభవ్... నువ్వు నవ్వితే చాలు నాకు టెన్షన్ పోతుంది.
చందు.. నువ్వు ఎప్పుడూ నా ఫ్రెండ్‌లా ఉండాలి.
హజ్బండ్ ట్యాగ్ వేసుకుని సీరియస్ అవ్వొద్దు.
వైభవ్ నవ్వి... మన లైఫ్‌లో డ్రామా వస్తే…
ముందు నవ్వుకుందాం, తర్వాత సాల్వ్ చేద్దాం. ఓకే?
చందు చేయి గుండెపై పెట్టుకుని... ప్రామిస్.
ఇది లవ్ స్టోరీ కంటే ఫ్రెండ్‌షిప్ స్టోరీ ఎక్కువ.
అదే వాళ్ల బలం.
సౌమ్య అద్దం ముందు తన మెహందీని చూస్తోంది.
డోర్ దగ్గర మెత్తగా ట్యాప్... శ్రీకర్ వీడియో కాల్‌లో.
రేపటి నుంచి నిన్ను నా ఇంటికి తీసుకెళ్తున్నాను… రెడీనా?
సౌమ్య నవ్వి.. ఇంటి మార్పు భయం లేదు.
నీతో జీవితం ప్రారంభం అవుతోంది అనేది పెద్దగా అనిపిస్తోంది.
శ్రీకర్... నువ్వు నీ కెరీర్, నీ ఐడెంటిటీ అలాగే కొనసాగాలి.
నా పేరు నీకు అదనంగా ఉండాలి… భారం కాదు.
సౌమ్య కళ్లలో వెలుగు. నన్ను అలా అర్థం చేసుకున్నావంటే చాలు.
శ్రీకర్ మెల్లగా... ప్రతి నెల ఒక డేట్ నైట్ ఫిక్స్.
ప్రతి ఏడాది ఒక కొత్త డ్రీమ్.మనిద్దరం కలిసి.
సౌమ్య డీల్.
మూడు జంటలు.
మూడు వేరే స్వభావాలు.
సూర్య–విశిష్ట — పరస్పర గౌరవం.
వైభవ్–చందు — నవ్వుల ప్రేమ.
శ్రీకర్–సౌమ్య — కలల భాగస్వామ్యం.
రేపు మంత్రాలు, మంగళసూత్రం, ఆశీర్వాదాలు.
ఈ రాత్రి మాత్రం…
మౌనంగా ఇచ్చుకున్న నమ్మకం.
పెళ్లికి అందరూ ఆహ్వానితులే........

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)