11-05-2026, 07:15 AM
Part - 141
స్టేజ్ మీద మొదట పిల్లలు డాన్స్ చేస్తారు.
ఆ తర్వాత అకస్మాత్తుగా మ్యూజిక్ స్లో అవుతుంది.
వినయ్ మైక్ పట్టుకుని మాట్లాడటం మొదలుపెడతాడు.
మన కుటుంబం చాలా స్ట్రాంగ్...కానీ ఈ స్ట్రెంగ్త్ ఒక్క రోజులో రాలేదు.
మన పెద్దల కష్టాలు, త్యాగాలు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం వల్ల వచ్చింది.
అంతలో స్క్రీన్ మీద చిన్నప్పటి ఫోటోలు ప్లే అవుతాయి.
ముగ్గురు పెళ్లికొడుకులు చిన్నపిల్లలుగా…
ముగ్గురు పెళ్లికూతుళ్లు తమ తమ బాల్య క్షణాల్లో…
లలిత, మాధవి కళ్ళల్లో నీళ్లు మెరిసిపోతాయి.
విక్రమ్ ముందుకు వచ్చి… ఈ రోజు మన పిల్లలు జీవితంలో కొత్త అడుగు వేస్తున్నారు.
కానీ ఒక మాట గుర్తుంచుకోండి…
పెళ్లి అంటే ఇద్దరు కాదు… రెండు కుటుంబాలు.
సూర్య, వైభవ్, శ్రీకర్ ముగ్గురూ ఒకేసారి తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి పాదాలు తాకుతారు...అందరూ స్టేజ్ మీదే ఒక్కసారిగా కౌగిలించుకుంటారు.
మ్యూజిక్ మెల్లగా అమ్మా నాన్నా.థీమ్ లాగా ప్లే అవుతుంది.
ఆ క్షణం…
నవ్వుల మధ్య కన్నీళ్లు…
కన్నీళ్లలో గర్వం.
టెర్రస్ మీద చంద్రకాంతి. సూర్య మెల్లగా చెబుతాడు.
నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను కాస్త సైలెంట్ అయ్యాను… కానీ స్ట్రాంగ్ అయ్యాను.
విశిష్ట చిరునవ్వు.
నేను స్ట్రెస్ లో సైలెంట్ అవుతాను… నువ్వు మాట్లాడాలి.
సూర్య చేతిని ముందుకు చాపి... డీల్. ఎప్పుడైనా నువ్వు మౌనం అయితే… నేను నీ గుండె వినిపిస్తాను.
చందు ఇంకా మిర్రర్ ముందు జ్యువెలరీ సర్దుకుంటోంది.
వైభవ్ వెనుక నుంచి... నువ్వు ఫ్యాషన్ ని ప్రేమించావు… కానీ నేను నీ సింప్లిసిటీని ప్రేమించాను.
చందు నెమ్మదిగా తిరిగి... నన్ను హ్యాండిల్ చేయడం ఈజీ కాదు. వైభవ్ నవ్వుతూ... అందుకే నేనే సెలెక్ట్ అయ్యాను.
ఇద్దరూ చిన్నగా నవ్వుకుంటారు.
సౌమ్య బాల్కనీ దగ్గర నిలబడి ఉంది.
శ్రీకర్ దగ్గరికి వచ్చి.. డాక్టర్ గారూ… నా జీవితానికి కూడా ట్రీట్‌మెంట్ ఇస్తారా?
సౌమ్య చిన్నగా నవ్వి.. నీకు ఒక ప్రిస్క్రిప్షన్. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి.
శ్రీకర్ సీరియస్ గా... నువ్వు నా పక్కన ఉంటే… నేను తప్పు దారి వెళ్లను. సౌమ్య అతని భుజంపై తల ఆనిస్తుంది.
సంగీత్ స్టేజ్ మీద మళ్లీ ఫుల్ బీట్. ముగ్గురు జంటలు కలిసి ఒక ఫైనల్ డాన్స్. పెద్దలు కింద నిలబడి చప్పట్లు కొడుతూ.
విక్రమ్ అవనిని చూసి మెల్లగా చెబుతాడు... మన ప్రేమ కథ మొదలైన రోజు గుర్తుందా?
అవని చిరునవ్వు తో ఇంకా ముగియలేదు. ముగియదు కూడా.. అంత నమ్మకమా. తన హృదయం పైన చెయ్యి పెట్టుకుని చూపిస్తుంది.
లైట్‌లు మెరుస్తూ… మూడుసార్లు సింహ ఫ్యామిలీ అంటూ డీజే షౌట్ అవుతాడు.
పెళ్లి ఇంకొక రోజు ఉంది అనగా పెద్దల పర్మిషన్తో అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు సెపరేట్గా బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేసుకుంటారు.
సూర్య, వైభవ్, శ్రీకర్, గౌతమ్... ఒక ప్రైవేట్ ఫార్మ్ హౌస్‌లో.
ఫెయిరీ లైట్స్, బార్బెక్యూ సెటప్, లైట్ మ్యూజిక్.
వైభవ్ గ్లాస్ ఎత్తి... ఈ రోజు తర్వాత మనం అధికారికంగా హజ్బండ్స్.
శ్రీకర్.. అంటే ఫ్రీడమ్ ఫినిష్ అన్నమాట?
సూర్య నవ్వుతూ.. ఫ్రీడమ్ కాదు… అప్‌గ్రేడ్.
గౌతమ్ మెల్లగా.... మనమంతా ఇంత దగ్గరగా ఇలా కూర్చోవడం చివరిసారి సింగిల్స్‌గా.
కొద్దిసేపు అందరూ సైలెంట్‌గా నవ్వుకుంటారు.
ఎవరు తమ ఫ్యూచర్ వైఫ్ గురించి ఎక్కువ తెలుసుకుంటారు?
ఇప్పుడు అవి అవసరమా గౌతమ్.. సరదాగా నాకంటే పెళ్లయిపోయింది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. మీ ముగ్గురు చెప్పాలి.
నీకు తొందరగా పెళ్లి అవ్వచ్చు గాని మేము ముగ్గురుము ఎప్పుడో లవ్లో పడ్డాము అయితే ఇంకా ఈజీగా చెప్పగలరు వైభవ్ నువ్వు స్టార్ట్ చెయ్.
వైభవ్ ఓవర్ కాన్ఫిడెంట్‌గా మొదలు పెడతాడు… కానీ చందు ఫేవరెట్ డెజర్ట్ తప్పుగా చెబుతాడు.
అందరూ కేకలు
సూర్య మాత్రం కరెక్ట్‌గా విశిష్ట ఫేవరెట్ బుక్, కలర్ చెబుతాడు.
శ్రీకర్ సౌమ్య గురించి... ఆమె టైమ్ మేనేజ్‌మెంట్ మీదే ప్రపంచం తిరుగుతుంది అంటాడు.
గౌతమ్ సైలెంట్‌గా భవ్య నవ్వు ఆగిపోతే, నేను తప్పు చేశానని అర్థం.
అందరూ ఒకేసారి రొమాంటిక్..
ఇక సింహ మాన్షన్ టెర్రస్ మీద… భవ్య, చందు, విశిష్ట, సౌమ్య... లైట్ పింక్ & వైట్ థీమ్.
చందు డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు తర్వాత మిస్ కాదు… మిసెస్.
భవ్య నవ్వుతూ కానీ మన గర్ల్స్ గ్రూప్ ఎప్పటికీ అలాగే.
గర్ల్ టాక్ మూమెంట్స్
సౌమ్య... పెళ్లి తర్వాత కూడా మన కలలు ఆగకూడదు.
విశిష్ట... మనందరికీ పార్ట్నర్స్ సపోర్ట్ ఉన్నారు. అదృష్టం.
చందు... నా బ్రాండ్ లాంచ్ పెళ్లి తర్వాత మొదటి ప్రాజెక్ట్.
భవ్య చేతులు చాపి... మనం ఒకరికొకరం బ్యాక్‌బోన్.
అందరూ హగ్ చేసుకుంటారు.
బాయ్స్ ఫార్మ్ హౌస్ నుంచి వీడియో కాల్ చేస్తారు.
వైభవ్... మీ పార్టీ ఎక్కువ సైలెంట్‌గా ఉంది అనుకుంటా.
చందు వెంటనే కెమెరా తిప్పి డీజే చూపిస్తుంది.
సైలెంట్ అంటావా?
సూర్య... సరే, చివరి 10 నిమిషాలు కలిసి సెలబ్రేట్ చేద్దాం.
అందరూ ఒకేసారి ఒకే పాటకు డ్యాన్స్ చేస్తారు...
స్క్రీన్ రెండు వైపులా నవ్వులు, హర్షధ్వానాలు.
రాత్రి చివర్లో… సూర్య మెల్లగా.. రేపటి నుంచి కొత్త ఛాప్టర్.
విశిష్ట... కానీ ఈ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారదు.
అందరూ ఒకే మాట... సింహ ఫ్యామిలీ ఫరెవర్.
మధురం మధురం స్నేహం మధురం....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)