Thread Rating:
  • 24 Vote(s) - 3.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ❤️కన్నతల్లి కన్నీటి సాక్షిగా ❤️..రక్త కదనరంగం❤️
#8
(10-05-2026, 10:27 AM)Sunnysunnysunny Wrote: అన్నిటికంటే ముందుగా ఓపెన్‌డోర్ గారికి చాలా ధన్యవాదాలు. నేను మీ కథల్లో ఒకటైన గాజుబొమ్మకు అభిమానిని. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. అవును, ఇది ఖచ్చితంగా ఒక ఫ్లాష్‌బ్యాక్ మరియు ప్రతీకార కథ. వీలైతే ఈ కథను రెండు భాగాలుగా రూపొందించాలని అనుకుంటున్నాను. మొదటి భాగం విజయవంతమైతే, అప్పుడు రెండవ భాగం గురించి ఆలోచిస్తాను. మీ మద్దతు క్రమం తప్పకుండా లభిస్తుందని ఆశిస్తున్నాను.

థాంక్ యు సన్నీ బ్రో .. ఆరంభం అదిరింది .  రివెంజ్ స్టోరీస్ కి క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది . అందులో హీరోయిన్ ఓరియెంటెడ్ స్టోరీ అంటే ఆ లెక్క వేరు . ఇక స్వీటీ ని మెయిన్ కేరెక్టర్ కి ఎంచుకున్నప్పుడే ఎక్సపెక్టషన్స్ ఎక్కడికో వెళ్లాయి .. ఆల్ ది బెస్ట్ సన్నీ 


అనుష్క - సన్నీ 

వీళ్ళే మెయిన్ పిల్లర్స్ లా అనిపిస్తుంది 
[+] 1 user Likes opendoor's post
Like Reply


Messages In This Thread
RE: కన్నతల్లి కన్నీటి సాక్షిగా..రక్త కదనరంగం - by opendoor - 10-05-2026, 11:35 AM



Users browsing this thread: Msreddy117, ravikanth123, 9 Guest(s)