10-05-2026, 07:13 AM
Part - 139
లాన్ అంతా గ్రీన్ & యెల్లో థీమ్.
మర్రి చెట్లకి వేలాడుతున్న పూల హారాలు, ఫెయిరీ లైట్స్, రంగురంగుల దిండు సెటప్.
చందు ప్లాన్ చేసిన డెకర్ నిజంగా ఫ్యాషన్ షో లా ఉంది.
భవ్య గమనిస్తూ... ఇది మెహందీనా లేక ఫెస్టివల్ ఆ? అంటుంది.
చందు గర్వంగా.. నా ఫంక్షన్ అంటే ఇదే స్టాండర్డ్. మా మామయ్యలు నేను ఏది అడిగినా కాదనరు.
విశిష్ట సింపుల్ గ్రీన్ లెహంగా లో క్లాసిక్‌గా.
సౌమ్య లైట్ పాస్టెల్ లో ఎలిగెంట్‌గా.
చందు మాత్రం బ్రైట్ యెల్లోలో ఫుల్ గ్లామ్.
మెహందీ ఆర్టిస్ట్ చేతుల్లో అద్భుతమైన డిజైన్స్ మొదలవుతాయి.
ధనుంజయ్ శిల్పా ఉదయ్ దివ్య వస్తారు. అవni ఎదురు వెళ్లి ఏంటి నాన్న ఇప్పటిదాకా రాలేదు. కొంచెం పొలం పనులు ఉండే ఆగిపోయాను రా.. టైం కి వచ్చేసాం కదా.
నువ్వైనా ముందు రావాలి కదా శిల్ప. దివ్య కి ఎగ్జామ్స్ అని ఆగాను అక్క. ఇప్పటినుంచి నెల రోజులు ఇక్కడే ఉంటాను నేను.
ఉదయ్ ఉంటే ఉంటారు లేకపోతే లేదు. ఆ మాటకి ఉదయ్ నవ్వుతూ ఇక్కడ పనులు చక్కపేట్టకపోతే ఎలా.. బాగున్నావా అవని. చాలా బాగున్నాను.
ఈ లోపు సూర్య వచ్చి ధనుంజయ్ ని హత్తుకొని ఏంటి తాత ఇంత ఆలస్యంగా వచ్చేది. నిశ్చితార్దానికి వచ్చి వెళ్ళాము కదరా పనులు కూడా ఉంటాయి.
చందు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటుంది. వైభవ్ దగ్గరకు వచ్చి
నా పేరు బిగ్‌గా రాయించు. వెతకడం కష్టం కాకూడదు.
చందు వెంటనే... సర్, మీ పేరు వెతకడానికి మీరు టెస్ట్ పాస్ అవ్వాలి.
శ్రీకర్ సౌమ్య దగ్గరకి వచ్చి నాకు అయితే చిన్నగా రాసినా పర్లేదు. నేను కనుక్కుంటాను.
సౌమ్య నవ్వుతూ... డాక్టర్ కి ఆబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి కదా. అలాగే డాక్టర్ భర్తకి ఓపిక ఉండాలి.
సూర్య విశిష్ట చేతిని చూసి మెల్లగా... నా పేరు ఎక్కడ దాచావు? విశిష్ట కళ్లతోనే చూపిస్తుంది..
నువ్వే కనుక్కో.
భవ్య, గౌతమ్ మొదట స్టార్ట్ చేస్తారు.
తర్వాత ఒక్కసారిగా డీజే బీట్ పెరుగుతుంది.
వైభవ్, శ్రీకర్ ఇద్దరూ పోటీగా స్టెప్స్ వేస్తారు.
సూర్య మధ్యలో జాయిన్ అయ్యి సడెన్‌గా ట్రెండింగ్ స్టెప్ వేస్తాడు.
చందు షాక్ అయి... ఇది ఎవరు నేర్పారు? బావ..
సూర్య నవ్వుతూ... గోప్యంగా ప్రాక్టీస్ చేశా.
అందరూ నవ్వులతో కేకలు.
పెళ్లికూతుళ్ల చేతుల్లో పేర్లు దాచిన డిజైన్.
మొదట వైభవ్ ప్రయత్నిస్తాడు. తప్పుగా మరో అక్షరం చూపిస్తాడు.
చందు... ఇదిగో… నీ పేరు కూడా సరిగా తెలియదా?
నీ అందమైన చేతులు చూసి ఆ మైకంలో పడిపోయాను చందు. అందుకే నన్ను నేను గుర్తించలేకపోయాను.
అందరూ నవ్వుతారు.
సూర్య మాత్రం శాంతంగా వెతికి కరెక్ట్ స్పాట్ చూపిస్తాడు.
విశిష్ట సైలెంట్ స్మైల్.
శ్రీకర్ కూడా సౌమ్య చేతిలో తన పేరు కనుక్కుంటాడు.
డీల్ విన్నర్ అంటాడు.
మెహందీ అయిపోయాక…
లలిత పెద్ద టేబుల్ మీద మూడు డిజైన్స్ కార్డులు ఉంచుతుంది.
గోల్డ్ ఎంబాస్ డిజైన్ – సూర్య & విశిష్ట.
మోడర్న్ ఎలిగెంట్ – వైభవ్ & చంద్రిక.
క్లాసిక్ ట్రెడిషనల్ – శ్రీకర్ & సౌమ్య.
వినయ్ కార్డ్ తీసుకుని చదువుతాడు...
ఇది కేవలం ఆహ్వానం కాదు… మన ఆనందాన్ని పంచుకోవాలని కోరడం.
భవ్య సరదాగా.....
ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలి కదా?
వైభవ్... అదే అసలు టూర్ మొదలు.
సూర్య విశిష్ట వైపు చూసి....
మనం కలిసి మొదటి కార్డ్ ఎవరికిస్తాం?
విశిష్ట....
మనకి బలంగా నిలిచిన వాళ్లకి.
అందరూ ఒకే మాట...
ఇది కేవలం పెళ్లి కాదు… ఫ్యామిలీ సెలబ్రేషన్.
సింహ మాన్షన్ ముందు మూడు కార్లు రెడీ.
వినయ్....
ఈ రోజు ఆఫీస్, మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్. ఫ్యామిలీ మిషన్.
చందు గ్లాసెస్ పెట్టుకుని...
ఇది వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కాదు… రోడ్ ట్రిప్.
వైభవ్ వెంటనే... డ్రైవింగ్ నేను.
శ్రీకర్.... లేదురా, నీ డ్రైవింగ్ అంటే మనం పెళ్లికి ముందే అడ్వెంచర్ స్టోరీ అవుతాం.
అందరూ నవ్వుతారు.
మొదటి కార్డ్ కుటుంబానికి చాలా సపోర్ట్ చేసిన పెద్దవారికి.
సూర్య, విశిష్ట కలిసి కార్డ్ ఇస్తారు.
మీ ఆశీర్వాదం తప్పనిసరి అంటారు వైభవ్ గౌరవంగా.
పెద్దవారు నవ్వుతూ...
మూడు పెళ్లిళ్లు ఒకేసారి? సింహ ఫ్యామిలీ స్టైల్ వేరు.
చందు చిన్నగా... ట్రెండ్ సెట్ చేస్తాం.
శ్రీకర్ సూర్య పాత ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తారు.
వాళ్లు కార్డ్ చూసి... ఒకే బ్యాచ్‌లో ఇంత హ్యాపీ ఎండింగ్స్ అరుదు.
శ్రీకర్... ఇది ఎండింగ్ కాదు. అసలు స్టార్ట్.
మధ్యలో చిన్న హిల్ రోడ్ దగ్గర ఆగుతారు.
సౌమ్య.. టీ తాగకుండా ట్రిప్ కంప్లీట్ కాదు. చిన్న టీ స్టాల్ వద్ద అందరూ కూర్చుంటారు.
చందు వీడియో తీస్తూ... బ్రైడ్స్ ఆన్ రోడ్.
సౌమ్య మెల్లగా.. ఇలా కలిసి బయటికి రావడం చాలా రేర్.
శ్రీకర్... పెళ్లి తర్వాత కూడా ఇదే కంటిన్యూ.
ఒక ఇంట్లో కార్డ్ ఇవ్వడానికి వెళ్లగా… ఒక చిన్న పిల్లాడు అడుగుతాడు
అంకుల్, మీరు ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు?
వైభవ్... ముగ్గురు.
పిల్లాడు షాక్ అయి... అయ్యో అందరూ పెద్దగా నవ్వుతారు.
సూర్యాస్తమయం అవుతుంటే…
మూడో కార్ లు ఇంటివైపు బయలుదేరతాయి. సూర్య & విశిష్ట సైలెంట్‌గా కూర్చుంటారు.
ఇది మన పెళ్లి ప్రయాణం మొదటి రోజు లాంటిదే కదా అంటుంది విశిష్ట.
సూర్య.. అవును. కానీ మనం ఒంటరిగా కాదు. ఫ్యామిలీతో.
ఇంటికి చేరేసరికి అలసట ఉన్నా… హృదయం ఫుల్.
లలిత కార్డుల బాక్స్ చూసి... ఇంకా అరవై ఇళ్లు మిగిలే ఉన్నాయి.
చందు అంటే ఇంకా రెండు ట్రిప్స్.
వైభవ్ నవ్వుతూ హల్దీకి ముందు ఒక రిహార్సల్ మాత్రమే ఇది.
అందరూ ఒకేసారి... హల్దీ మస్తీకి రెడీ.
హల్దీ కి అందరూ ఆహ్వానితులే...........

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)