09-05-2026, 05:59 PM
(This post was last modified: 09-05-2026, 06:00 PM by elon_musk. Edited 1 time in total. Edited 1 time in total.)
(09-05-2026, 03:50 PM)Tej888 Wrote: @musk : Musk gaariki pranamalu, ubhayakusulopari .....ekkada unna site visites chestaru ani asistunnam .....meeru matrame mana writter saab ni handle chaigalaru .....As a senior Reader and writter ga meeru maaku madhathu nivvavalasindhi ga pradhana ....
![[Image: ayya-namaskaram.png]](https://media.tenor.com/sH0eA6V_33kAAAAe/ayya-namaskaram.png)
అయ్యా నమస్కారం. కొన్ని నెలల క్రితం లాప్టాప్ చేంజ్ చేయడం జరిగింది..
ఈ అకౌంట్ 5 సంవత్సరాల క్రితం చేశాను పాస్వర్డ్ గుర్తు లేదు..
ఫోన్ లో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటె అప్పుడప్పుడు వచ్చి చదివి వెళ్తున్నాను కానీ కామెంట్ చేయడం కుదరలేదు
ఇప్పుడు నీ కామెంట్ చూసి, కిందా మీదా పడి చాలా పాస్వర్డ్లు ట్రై చేసి అకౌంట్ మల్లి లాగిన్ అవ్వగలిగాను


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)