09-05-2026, 03:30 AM
Part - 135
రెండు రోజులు హ్యాపీగా గడిపిన నాలుగు జంటలు మళ్లీ తమ తమ గూటికి చేరతారు.
ఆ మధుర క్షణాలు గుర్తులుగా మిగిలిపోయినా… జీవితమే ఇప్పుడు వాళ్లను సీరియస్‌గా ముందుకు నడిపిస్తోంది.
సౌమ్య మెడిసిన్‌లో తనదైన మార్క్ క్రియేట్ చేస్తోంది.
రాత్రింబవళ్లు స్టడీ చేస్తూ, కేసులు హ్యాండిల్ చేస్తూ… పేషెంట్స్ కి ఆశగా మారుతుంది.
ఒక రోజు హాస్పిటల్‌లో ఒక క్రిటికల్ కేస్ హ్యాండిల్ చేసిన తర్వాత సీనియర్ డాక్టర్ ఆమెను చూస్తూ,
యు హావ్ లీడర్షిప్ క్వాలిటీస్ , డాక్టర్ . సౌమ్య .
అంటే ఆమె కళ్లల్లో వెలుగు మెరుస్తుంది.
ఇదే సమయంలో చందు తన ఫ్యాషన్ డిజైనింగ్‌లో కొత్త కలెక్షన్ లాంచ్ చేస్తుంది.
తన బ్రాండ్ కి పేరు పెడుతుంది.. చంద్ర
సింపుల్ స్టార్ట్… కానీ కాన్సెప్ట్ డిఫరెంట్.
సోషల్ మీడియాలో రీచ్ పెరుగుతుంది.
అమ్మాయిల కోసం సస్టైనబుల్ ఫ్యాషన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తుంది.
సౌమ్య ఆమెని చూస్తూ గర్వంగా అనుకుంటుంది.
ఇది నా చందు… కలల్ని నిజం చేసుకునే అమ్మాయి.
విశి జీవితంలో పెద్ద మార్పు మొదలవుతుంది.
ఇప్పటి వరకు భయంతో వెనక్కి తగ్గిన ఆమె… ఇప్పుడు డెసిషన్ తీసుకునే ముందు ఒక్క క్షణం కూడా డౌట్ పడదు.
ఒక బిజినెస్ మీటింగ్‌లో ఎవరైనా ఆమెను అండర్ ఎస్టిమేట్ చేస్తే…
ఐ డోంట్ నీడ్ అప్రూవల్ . ఐ నీడ్ రిజల్ట్స్ .
అంటూ స్ట్రాంగ్‌గా నిలబడుతుంది.
ఆమె ఆత్మవిశ్వాసం చూసి అందరూ షాక్ అవుతారు.
ఇంతకు ముందు మెత్తగా ఉండే విశి… ఇప్పుడు ఒక స్ట్రాంగ్ లీడర్ గా మారుతోంది.
కానీ ఆమె హార్ట్ లో మాత్రం ఒక సీక్రెట్ ఫియర్ ఇంకా ఉంది…
దాన్ని ఎప్పుడో ఒక రోజు ఫేస్ చేయాల్సిందే.
భవ్య గౌతమ్ దగ్గరే జాయిన్ అవుతుంది.
ఆఫీస్‌లో గౌతమ్ కి రైట్ హ్యాండ్‌గా మారుతుంది.
ఒక ప్రాజెక్ట్ క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పుడు గౌతమ్ కొంచెం టెన్షన్ పడుతాడు.
భవ్య సైలెంట్‌గా ఫైల్స్ సర్దుకుని, ప్లాన్ రెడీ చేసి…
మీరు కేవలం మీ విజన్ పై ఫోకస్ చేయండి… బ్యాక్ ఎండ్ నేను చూసుకుంటాను.
ఆ రోజు గౌతమ్ ఆమెని చూసి అనుకుంటాడు...
పెళ్లి తర్వాత కాదు… పెళ్లికి ముందే నా జీవితానికి ఇది బ్యాక్ బోన్.
ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.
మిగిలిన జంటలు కూడా తమ తమ రంగాల్లో బిజీ అయిపోతారు.
కానీ ప్రతి వీకెండ్ ఒక చిన్న గెట్ టుగెదర్ మాత్రం మిస్ అవ్వరు.
అందరూ నవ్వుతూ, కలలు ప్లాన్ చేస్తూ ఉంటారు.
ఒకరోజు పెద్దవాళ్లందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. మూడు జంటలకి ఒకేసారి నిశ్చితార్థం చెయ్యాలి అని. విశిష్ట కి శ్రీ, నేహా తల్లిదండ్రుల స్థానంలో నిలబడి కన్యాదానం చేస్తాము మీకు ఏమి ఇబ్బంది లేదు కదా భానుమతి అని అడుగుతారు.. దానికి భానుమతి కళ్ళు తుడుచుకుంటూ..
అడగకుండానే భగవంతుడు వరం ఇస్తాను అంటే కాదంటానా... ఆ మాటకి నేహా భానుమతి చేతులు పట్టుకొని నువ్వే వరము ఇస్తున్నావు ఆడపిల్లలు లేని మాకు కన్యాదానం చేసే అదృష్టాన్ని ఇచ్చావు.
నిశ్చితార్థం కూడా జై సింహ మాన్షన్ లో చెయ్యాలి అని ఫిక్స్ అయిపోతారు.
సూర్య విశిష్ట, వైభవ్ చందు, శ్రీకర్ సౌమ్య మూడు జంటలు నిశ్చితార్ధానికి కావలసినవన్నీ షాపింగ్ చేస్తూ ఉంటారు.
అందరూ ఒకేసారి నిశ్చితార్థం అనగానే… ఆ ఇంట్లో ఎక్సైట్మెంట్ ఎక్కడికక్కడ పూస్తుంది.
జై సింహ మాన్షన్‌లో వేడుక అంటే చిన్న విషయం కాదు. అందుకే షాపింగ్ కూడా గ్రాండ్ గానే ప్లాన్ అవుతుంది.
మూడు జంటల్ని వాళ్ళకి నచ్చినవి షాపింగ్ చేసుకోమని మిగిలిన పనులు పెద్దవాళ్లు చక్క పెట్టుకుంటాము అని క్లియర్గా చెప్పేస్తారు.
విశిష్ట కోసం సూర్య ప్రత్యేకంగా డిజైనర్ స్టోర్‌కి తీసుకెళ్తాడు. ఆమెకు పీచ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో హ్యాండ్ వర్క్ సారీ చూపిస్తారు.
విశి మొదట సింపుల్ సారీనే ఎంచుకోవాలని చూస్తుంది.
సూర్య ఆమెని చూసి నవ్వుతూ,
ఇది నీ రోజు విశి… నీలోని క్వీన్ బయటకు రావాలి అంటాడు.
ఆ మాటకి ఆమె కళ్లలో మృదువైన వెలుగు మెరుస్తుంది.
సూర్య తనకోసం ఐవరీ షెర్వాణీ సెలెక్ట్ చేస్తాడు…
విశిష్ట చేతితో బటన్ తడుముకుంటూ, నీకిదే బెస్ట్ అంటుంది.
ఇద్దరి మధ్య మాటల్లో చెప్పని బంధం మరింత గాఢమవుతుంది.
చందు మాత్రం ఫుల్ జోష్ లో ఉంటుంది. తనకోసం పాస్టల్ గ్రీన్ లెహంగా ట్రై చేస్తుంది. సస్టైనబుల్ ఫ్యాషన్ స్టార్ట్ చేసిన అమ్మాయి కాబట్టి… ఆమె ఎంపిక కూడా హ్యాండ్ లూమ్, ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్.
వైభవ్ సరదాగా నిశ్చితార్థం కూడా బ్రాండ్ ప్రమోషన్‌లా చేస్తున్నావా? అంటాడు.
చందు వెంటనే, నా లైఫ్ ఈవెంట్స్ కూడా కాన్సెప్ట్ తోనే అంటుంది. వైభవ్ తన కోసం డార్క్ గ్రీన్ ఇండో-వెస్ట్రన్ తీసుకుంటాడు.
ఇద్దరూ మిర్రర్ ముందు నిలబడి ఒకరినొకరు చూసుకుని నవ్వుతారు.
సౌమ్యకు షాపింగ్ కన్నా సింప్లిసిటీ ఇష్టం. ఆమె లైట్ పింక్ కాంచీపట్టు సారీ చూసి ముద్దుగా చిరునవ్వు నవ్వుతుంది.
శ్రీకర్ ఆమెను చూస్తూ, డాక్టర్ గారూ… ఆపరేషన్ థియేటర్ లో సీరియస్‌గా ఉంటారు,
ఇక్కడ మాత్రం ఇలా సిగ్గుపడతారా? అంటాడు. సౌమ్య చెంపలు ఎర్రబడి, పేషెంట్స్ ముందు కాదు… నీ ముందు మాత్రమే అంటుంది.
శ్రీకర్ తనకోసం క్లాసిక్ క్రీమ్ కుర్తా-షెర్వాణీ తీసుకుంటాడు.
ఇద్దరి మధ్య నిశ్శబ్దమైన ప్రేమ మరింత స్పష్టమవుతుంది.
మూడూ జంటలు కలిసి రింగ్స్ సెలెక్ట్ చేయడానికి వెళ్తారు.
విశిష్ట సింపుల్ డైమండ్ రింగ్ తీసుకుంటుంది.
సూర్య మాత్రం ఆమె కోసం ఒక చిన్న హార్ట్ ఎంగ్రేవ్ చేయమంటాడు.
చందు, వైభవ్ రింగ్స్‌లో వారి పేర్ల మొదటి అక్షరాలు చెక్కించుకుంటారు.
సౌమ్య, శ్రీకర్ మాత్రం లోపల చిన్న మెడికల్ సింబల్ పెట్టించుకుంటారు... వారి ప్రేమకు ఒక ప్రత్యేక గుర్తు.
డెకరేషన్ కోసం థీమ్ ఫిక్స్ అవుతుంది..
గోల్డ్, వైట్ ఎలిగెంట్ థీమ్. ఎంట్రన్స్ దగ్గర పెద్ద ఫ్లవర్ ఆర్చ్.
మధ్యలో మూడు జంటల కోసం ప్రత్యేక స్టేజ్.
మాధవి లలిత ప్రతి ఏర్పాటును కళ్లతో చూసుకుంటూ ఉంటారు.
వాళ్ళ మనసులో ఒకే మాట.... నా పిల్లల ఆనందం… ఇదే మా పండుగ.
భానుమతి అంతా చూస్తూ భర్తని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నేహా దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి,
ఇది కేవలం నిశ్చితార్థం కాదు… మూడు ఇళ్ల కలయిక అంటుంది.
కళ్ళు తుడుచుకుంటూ అవును చాలా సంతోషంగా ఉంది. నా కూతురికి ఇంత గొప్ప జీవితం దక్కినందుకు.
షాపింగ్ ముగిసాక ముగ్గురు అబ్బాయిలు ఒక్కసారి కలిసి కూర్చుంటారు.
సూర్య సీరియస్‌గా అంటాడు, ఇకపై మన లైఫ్ కేవలం మనది కాదు… వాళ్లది కూడా.
వైభవ్ నవ్వుతూ, అయినా మన లవ్ స్టోరీలు ఇక్కడితో ఆగవు.అంటాడు.
శ్రీకర్ మాత్రం నిశ్శబ్దంగా,..మనం ఇచ్చే హామీలు నిలబెట్టుకోవాలి. అంటాడు.
అదే సమయంలో ముగ్గురు అమ్మాయిలు కూడా వేరే చోట కూర్చుని…
విశిష్ట మెల్లగా అంటుంది, మన జీవితాలు మారబోతున్నాయి.
సౌమ్య చిరునవ్వుతో, మార్పు మంచి దిశలోనే ఉంది అంటుంది.
చందు ఉత్సాహంగా, జై సింహ మాన్షన్ లో మన నిశ్చితార్థం… హిస్టరీ క్రియేట్ అవుతుంది అంటుంది.
ముగ్గురూ చేతులు పట్టుకుని నవ్వుకుంటారు.
నిశ్చితార్థ వేడుకలు...
కథ కొనసాగుతుంది,.......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)