09-05-2026, 03:23 AM
Part - 131
హిమ ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకువెళ్తే రమేష్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళతాడు.. చెప్పాను కదా బేబీ ఆపేయమని. ప్రమాదం అని చెప్పినా నువ్వు వినలేదు.
ఇప్పుడు కూడా నేను ఓడిపోను డాడ్ అని సెక్యూరిటీ ఆఫీసర్లతో కలిసి జైలుకు వెళుతుంది.
సెక్యూరిటీ అధికారి జీప్ దూరంగా వెళ్లిపోతుంటే…
హిమ కళ్లల్లో కన్నీళ్లు ఆగిపోయాయి.
అవి ఇప్పుడు చల్లని అగ్నిగా మారాయి.
జైలు గదిలో ఒంటరిగా కూర్చుని గోడను చూస్తూ ఉంటుంది.
సూర్య మాటలు చెవుల్లో మార్మోగుతుంటాయి.
నిజం వెనకాల చట్టం ఉంది...హిమ నెమ్మదిగా నవ్వుతుంది.
చట్టం నీ వెనకాల ఉండొచ్చు సూర్య…
కాని బలహీనతలు నా వెనకాల ఉంటాయి.
కొన్ని నెలల తర్వాత… హిమ బెయిల్ మీద బయటకు వస్తుంది.
పబ్లిక్ అపాలజీ పెట్టింది… కౌన్సెలింగ్ హాజరైంది…
బయటికి మాత్రం మారిపోయిన అమ్మాయిలా నటిస్తోంది.
రమేష్ ఊపిరి పీల్చుకుంటాడు.. ఇప్పుడైనా మర్చిపో హిమ…..హిమ సైలెంట్ గా తల ఊపుతుంది.
ఒక వారం రోజులు పూర్తయిన తర్వాత రమేష్ దగ్గరికి వచ్చి డాడ్ అని పిలుస్తుంది.. చెప్పు బేబీ. నేనొక్కసారి గౌతమ్ నీ కలవాలి.
గౌతమ్ నా.. ఇప్పుడెందుకు అని కంగారుగా అడిగితే.. సోరి చెబుదామని..ఏమంటున్నావు బేబీ. అవును డాడ్. సోరి చెబుతాను.
నా వల్ల ఏ కదా... తను సఫర్ అయ్యాడు. నేను గౌతమ్ ని మీట్ అవ్వకపోయి ఉంటే.. తను ఈ రోజు ఫాల్స్ ప్రెస్టేజ్ లోకి వచ్చేవాడు కాదు.
ఈ రంగు రంగుల ప్రపంచాన్ని చూసి తన లైఫ్ ఏదో గొప్పగా ఉంటుంది అని విశిష్టని దూరం చేసుకున్నాడు.
నావల్లనే తన బిజినెస్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. జైలుకు వెళ్లాడు. అందుకే ఒకసారి సోరి చెబుదామని. నువ్వు నిజం చెబుతున్నావా బేబీ.
నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా అని బాధగా చూస్తుంది..నో బేబీ నిన్ను జైల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కదా..
నాకు ఒకప్పటి హిమ కనిపించడం లేదు.. ఇప్పుడే వెళదాం పద అని కూతుర్ని తీసుకుని వెళ్తాడు.. గౌతమ్ ఆఫీస్ లో ఉంటాడు.. చిన్న చిన్న వర్క్స్ వస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది కూడా సూర్య సజెషన్ మీదే..
రమేష్ హిమ ఇద్దరూ గౌతమ్ ఆఫీస్ కి వస్తారు. ఏమిటి ఇద్దరూ ఇలా వచ్చారు. ఎనీ సర్ప్రైజ్ అని గౌతమ్ అడుగుతాడు.
నీకు సోరి చెప్పాలని వచ్చాను అని హిమ తలవంచుకుని చెబుతుంది. ఇది నిజంగా వండర్. ఊహించని సర్ప్రైజ్. నువ్వు నాకు సోరి చెప్పడం అని లేచి నిలబడతాడు. నిజంగానే నీకు సోరి చెబుదామనే వచ్చాను.
నేనే కదా నీకు విశిష్ఠాకి మధ్యలో వచ్చాను. అందుకే నేనే తప్పుకుంటున్నాను. విశిష్ట కి నీకు మధ్యలో ఇంకా ఎప్పటికీ రాను.
వెంటనే గౌతమ్ చెయ్యి పెట్టి ఆపుతూ నీ వలన నాకు విశిష్ట దూరం అవ్వలేదు. నా అహంకారం వలన నాకు దూరం అయింది.
ఒక రకంగా చెప్పాలి అంటే నేను విశిష్టని ప్రేమించలేదు. తన వర్క్ ని వాడుకోవాలి అనుకున్నాను. అందుకే మా ఇద్దరికీ కనెక్ట్ అవ్వలేదు.
నావల్లనే దూరం అయ్యిందేమో అని కాస్త గిల్టీగా ఫీలయ్యాను. ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది. సోరి అని చెప్పి...డాడ్ వెల్దామా అని వెనక్కి తిరుగుతుంది.
గౌతమ్ అనుమానంగానే చూస్తూ ఉంటాడు. హిమ మనస్సులో గౌతమ్ ఇదే సింపతీతో మళ్ళీ నీకు దగ్గరవుతాను.
నీ ద్వారానే ఆ సూర్య విశిష్టతని పూర్తిగా నాశనం చేస్తాను. వెళుతున్న హిమని చూస్తూ నువ్వు నిజంగా మారావు అంటే ఎవ్వరు నమ్మరు.
ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నావు అని గౌతమ్ మనసులో అనుకుంటాడు. హిమ కార్‌లో కూర్చుని ఉంటుంది.
రమేష్ డ్రైవ్ చేస్తున్నాడు.
చూసావుగా బేబీ… గౌతమ్ ఎంత మంచి మనసుతో మాట్లాడాడు. ఇప్పుడు అంతా సెట్ అవుతుంది.
హిమ నెమ్మదిగా నవ్వుతుంది.
అవును డాడ్… ఇప్పుడు అన్నీ సెట్ అవుతాయి.
ఆ నవ్వులో విషానికి మించినా తీయదనం పూసుకున్న నవ్వు.
హిమ వెళ్లిన వెంటనే గౌతమ్ ఫోన్ తీసుకుంటాడు.
సూర్య… హిమ ఇప్పుడే నన్ను కలిసింది.
అవతల సూర్య నిశ్శబ్దం.
సోరి చెప్పింది. కానీ ఆమె కళ్లల్లో నిజమైన పశ్చాత్తాపం లేదు. ప్లాన్ ఉంది. సూర్య చిన్నగా నవ్వుతాడు.
నాకు తెలుసు. ఆమె జైలు వెళ్లి వచ్చాక సైలెంట్ అయ్యింది అంటే అదే పెద్ద వార్నింగ్.
జాగ్రత్తగా ఉండు గౌతమ్. ఆమె ఇప్పుడు నేరుగా దాడి చేయదు. మనల్ని మనమే అనుమానించేలాగా చేస్తుంది.
విశిష్ట జాగ్రత్త సూర్య.. అది నేను చూసుకుంటాను.
హిమ ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తుంది. కొన్ని పాత ఫైళ్లు… కొన్ని ఫోటోలు… కొన్ని బిజినెస్ డేటా.
గౌతమ్ నీ కృతజ్ఞత …
సూర్య నీ నీతి…
విశిష్ట నీ నమ్మకం…
ఈ మూడూ కలిసే ఒక రోజు పేలిపోతాయి.
ఆమె ఒక కొత్త కంపెనీ పేరు రిజిస్టర్ చేస్తుంది. పేరుకి వెనుక ఒక షాడో పార్ట్నర్.
ఒక వారం తర్వాత… గౌతమ్ బిజినెస్ కి అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్ వస్తుంది. అడ్వాన్స్ పేమెంట్ కూడా.
గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తాడు.
ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఒక్కసారిగా? అనుమానం వచ్చి సూర్యాకి కాల్ చేస్తాడు.
సూర్య ఆలోచిస్తూ.. చెక్ చేయి. ఎవరి ద్వారా వచ్చింది?
ఇన్వెస్టర్ పేరు చూసి గౌతమ్ కళ్లల్లో అనుమానం.
కంపెనీ పేరు కొత్తది.
కాని డైరెక్టర్ పేరు… ఫేక్. సూర్య నవ్వుతూ ఇది హిమ పని కావచ్చు. ఇప్పుడేం చేద్దాం. వెయిట్ చేద్దాం ఏం చేయాలనుకుంటుందో తెలుస్తుంది కదా..
హిమ ఫోన్ లో మాట్లాడుతుంది. మొదటి అడుగు పడింది. గౌతమ్ తిరిగి లేగాలి. ఎత్తుకు ఎగరాలి.
అప్పుడు పడిపోవడం ఇంకా భయంకరం అవుతుంది.
ఆమె కళ్లలో ప్రతీకారం.
హిమ కోరుకున్నట్టుగా గౌతమ్ బలవుతాడా......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)