Thread Rating:
  • 10 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica తప్పు ఎవరిదీ?
#74
ప్రేమ్ చేతులు కార్ స్టీరింగ్ ని గట్టిగా పట్టుకున్నాయి. కళ్ళలో ఇందాక అరవింద్ కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్తూ తనని వెకిలిగా చూసిన చూపులే అలా మెదులుతూ ఉన్నాయి. అప్పటికే తనలో ఉన్న కాంఫిడెన్స్ సగం చచ్చిపోయింది. ఆ టైమ్ లో సరిగ్గా నివి, తన నివి వచ్చి ఒక్కసారిగా సిట్యుయేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేసేసింది. అది కూడా చాలా తేలికగా. 

మెల్లగా తల తిప్పి నివి ని చూసాడు ప్రేమ్. ఆమె కార్ విండో లో నుండి బయటకు చూస్తూ ఉంది. ఆమె పెదాల మీద చిరునవ్వు మెరుస్తుంది. అలాంటి నవ్వుని ఇప్పటి వరకు ప్రేమ్ ఎప్పుడు చూడలేదు. తను ఇంత హ్యాపీగా ఉందా? అది కూడా రోహన్, రూబెన్ లతో మాట్లాడి డీల్ క్లోజ్ చేసినందుకు. ఆ క్షణం ప్రేమ్ మనసులో మొదలైన రెండు ఫీలింగ్స్ ఒకేసారి తనని ఉక్కిరి బిక్కిరి చేసాయి. ఒకటి నివి ని చూసి గర్వంగా ఫీల్ అవుతుంటే ఇంకొకటి గిల్టీ గా అనిపించింది.

ఇన్ని సంవత్సరాలనుండి ఎందుకు తనని రిస్ట్రిక్ట్ చేసాను? తన సేఫ్టీ కోసమా? లేదు ఆధ్య కోసమా? లేక తన ఫ్యామిలీ కోసమా? ఏం అర్ధం కావట్లేదు. కానీ బయట అరవింద్, ప్రకాష్, రాకేష్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు తనకంటూ ఆఫీస్ ఉంది. ఇప్పుడు నివి తనతోనే పని చేస్తే ఇంక భయం దేనికి? అయినా ఒంటరిగా ఇంట్లో ఉండటం కంటే తనతోనే వర్క్ చేస్తే ఇంకా సేఫ్ గా ఉంటుంది కదా అనిపించింది ప్రేమ్ కి. అయినా నేను ప్రతీది చాలా ఓవర్ గా థింక్ చేస్తున్నాను అనుకుంటూ ఉండగా 

పక్క నుండి ఒక బెంజ్ కార్ దూసుకుని వెళ్ళింది. దాని అందం, మెరుపు చూసి ప్రేమ్ కళ్ళు మెరిసాయి. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి 

"అది రోహన్ కార్ అనుకుంట కదా?" అన్నాడు పైకి 

"అవును" అంది నివి నవ్వుతూ, ప్రేమ్ వైపు తిరిగి 

"అసలు ఇతనికి ఇంత డబ్బు ఎక్కడిది? చూడటానికి పిచ్చోడిలా ఉంటాడు. ఎప్పుడు సింపుల్ గా ఉండే చొక్కా, అప్పుడప్పుడు ఇన్షర్ట్ కూడా చేయడు అలా వదిలేస్తాడు. చేతిలో ఏదో చిన్న ఫైల్. నేను ఫస్ట్ అతన్ని చూసి ఎవరో బ్రోకర్ అనుకున్నాను" అన్నాడు ప్రేమ్.

ఆ మాటలకి నివి గట్టిగా ఊపిరి పీల్చుకుని 

"అతనికి పని మీద చాలా ఫోకస్ ఉంది ప్రేమ్, అందుకే అంత సక్సెస్ అయ్యాడు" అంది సూటిగా "అయినా మనం మొదటిసారి అతన్ని కలిసిన దగ్గర నుండి అతనెప్పుడు ఒకటే మాట మీద ఉండటం గమనించాను. పనికిరాని సోది వినడు, చాలా ఫోకస్డ్ గా ఉంటాడు. అతను కేవలం బిజినెస్ గురించి, దాని నుండి వచ్చే అవుట్కం గురించి మాత్రమే ఆలోచిస్తాడు" అంది మెల్లగా 

ప్రేమ్ ఆమె మాటలకి సైలెంట్ అయిపోయాడు. అంతలో నివి మళ్ళీ నవ్వుతూ 

"ఒకవేళ మనం కూడా అతనిలో ఫోకస్డ్ గా ఉంటే నువ్వు ఒక లంబోర్గిని కార్ ని, నేనొక ఫెరారీ ని కొనొచ్చు" అంది.

ఆమె మాటలకి ప్రేమ్ కూడా నవ్వాడు. "నిజమే" అన్నాడు మెల్లగా కనుమరుగవుతున్న రోహన్ కార్ ని చూస్తూ.

నివి చెప్పింది నిజమే రోహన్ కి బిజినెస్ తప్ప వేరే ఆలోచన లేదు. ఎప్పుడు హద్దు కూడా దాటలేదు. చాలా ప్రాక్టికల్ అండ్ ప్రొఫెషనల్ గా ఉంటాడు. ఇలాంటి మనిషితో అసలు ప్రాబ్లెమ్ యే ఉండదు అనుకున్నాడు ప్రేమ్.

మెల్లగా నివి ని చూస్తూ, తన చేతిని ఆమె చేతి మీద వేసి "ఈ రోజు అదరగోట్టేశావ్ నివి" అన్నాడు మెచ్చుకోలుగా.

ఆమె తల తిప్పి ప్రేమ్ కళ్ళలోకి చూస్తూ "నిజంగానా? నా ప్రెసెంటేషన్ నీకు నచ్చిందా?" అంది మెల్లగా 

"చాలా బాగా నచ్చింది" అన్నాడు ప్రేమ్.

కాసేపు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. కొంతసేపటికి ప్రేమ్ మళ్ళీ తన నోరు తెరిచి "ఇక నుండి ప్రతీ మీటింగ్ లో నువ్వు ఉండాల్సిందే అంటున్నాడు రోహన్. అంటే ఒక పక్క నువ్వు మీటింగ్స్ లో బిజీగా ఉండి, ఇటు నేను వర్క్ లో బిజీగా ఉండి, మరి ఆధ్... సరే వదిలేయ్ రెండిటిని నువ్వు మేనేజ్ చేయగలవా?" అంటూ ఆగాడు ప్రేమ్.

అతని మాటలని అర్ధం చేసుకుంది నివి "కచ్చితంగా, ఇలాంటి అవకాశం కోసమే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా ప్రేమ్" అంది నివి సూటిగా 

"మ్మ్" అన్నాడు ప్రేమ్ సైలెంట్ గా 

కాసేపటికి కార్ తమ ఇంటి ముందు ఆగింది. లోపలికి వెళ్తూ తన ఫోన్ ఓపెన్ చేసి "థాంక్యూ సో మచ్" అని టైప్ చేసి రోహన్ కి సెండ్ చేసింది నివి.

ప్రశాంతంగా సోఫాలో కూర్చుని రిలాక్స్ అవుతున్న రోహన్ తన ఫోన్ టింగ్ అంటూ మొగటంతో మెల్లగా దానిని చేతిలోకి తీసుకొని చూసాడు. అక్కడ కనపడుతున్న మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకున్నాడు. కానీ దానికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తనకి బాగా తెలుసు.

************************************

కిచెన్ లో నుండి వస్తున్న నివిని అలానే చూస్తూ ఉన్నాడు ప్రేమ్. తన మనసులోని మాటలు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు. కాసేపటికి తన పక్కన కూర్చున్న నివి ని చూస్తూ 

"నివి మనం ఒకసారి అన్నీ మాట్లాడుకుంటే బెటర్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫీస్, ఇళ్ళు" అంటూ చిన్నగా అన్నాడు ప్రేమ్.

దానికి నివి మెల్లగా తల ఊపింది. 

"నువ్వు పిచ్ చాలా బాగా ఇస్తున్నావ్. దాంట్లో అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఆధ్య కాలేజ్ నుండి 4 గంటలకే వస్తుంది. నువ్వు కనీసం 6 గంటలకి ఇంట్లో ఉండాలి. అప్పుడే తన హోమ్ వర్క్, ఇంట్లో పనులు కంప్లీట్ అవుతాయి" అన్నాడు.

అతని మాటలకి నివి కళ్ళు మెరిసాయి. ఆనందంగా వెంటనే "సరే" అంది నవ్వుతూ.

"10:30 కి ఆఫీస్ లో ఉండాలి పక్కాగా" అన్నాడు ప్రేమ్.

"హాహా తప్పకుండా" అంది నివి నవ్వుతూ 

ప్రేమ్ మెల్లగా ఆమె కళ్ళలోకి చూస్తూ "మన బిజినెస్ మంచిగా డెవలప్ అయితే నేనొక మార్కెటింగ్ టీమ్ ని హైర్ చేసుకుంటాను. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆగిపోవచ్చు. మన ఆధ్య కి కూడా టైం ఇవ్వొచ్చు" అన్నాడు.

అతని మాటలకి అప్పటి వరకు ఆమె పెదాల మీద ఉన్న నవ్వు మెల్లగా మాయం అయింది. మనసులో ఎందుకో సూదితో గుచ్చినట్టు అనిపించింది. ప్రేమ్ వైపు మెల్లగా చూసి ఏం మాట్లాడకుండా తల ఊపి బెడ్ రూమ్ లోకి నడిచింది.

మెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. వారానికి ఒకరి చొప్పున రోహన్ ఎవరొక క్లయింట్ ని తీసుకొని వస్తున్నాడు. అది కూడా తన ప్లాన్ ప్రకారంగా, మెల్ల మెల్లగా బడ్జెట్ రేంజ్ పెంచుతూ వెళ్తున్నాడు. వచ్చిన ప్రతీ క్లయింట్ నివి ఇస్తున్న ప్రెసెంటేషన్ కి ఫ్లాట్ అయిపోతున్నారు. ఆమె తన ప్రెసెంటేషన్ ని ఒక స్టోరీ లా చెప్తూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది వాళ్ళకి. 

దాంతో ప్రేమ్ ఆఫీస్ దినదినాబివృద్ధి చెందటం మొదలుపెట్టింది. మెల్లగా అక్కడ పని చేసే ఎంప్లాయిస్ సంఖ్య పెరిగింది. దాంతో పాటు కంపెనీ రెవిన్యూ కూడా రెండింతలు అయింది. ప్రేమ్ వెనుక ఉండి ఆపరేషన్ పనులు చూసుకుంటూ ఉంటే, నివి తన మాటలతో క్లయింట్స్ ని ఒప్పించే పనిలో మునిగిపోయింది. 

ఒకరోజు ఎప్పటి దానికన్నా పెద్ద డీల్ తీసుకొని వచ్చాడు రోహన్. ఆఫీస్ మొత్తం చూసుకుని క్లయింట్ వెళ్లిన తర్వాత నివి వైపు తిరిగి 

"జస్ట్ ఇలా మాటలతో అయితే పనవ్వదు నివిషా, మళ్ళీ అతను వేరే వైపుకి టర్న్ అయ్యే వీలుంది. అలా జరగకూడదు అంటే కాస్త మనం అతనితో డిన్నర్ ప్లాన్ చేయాలి" అన్నాడు రోహన్.

అది విన్న నివి మొహమాటపడుతూ ఎదురుగా ఉన్న ప్రేమ్ వైపు చూసింది. 

"ఇవన్నీ ఎందుకు రోహన్, అతన్ని చూస్తే కన్విన్స్ అయినట్టే ఉన్నాడు. అయినా రేపు కూడా మీటింగ్ ఉంది కదా అతని ఆఫీస్ లో అక్కడ చూసుకుంటుంది నివి" అన్నాడు ప్రేమ్ ముందుకు వచ్చి.

దాంతో రోహన్ మొహం మెల్లగా వాడిపోయింది. ప్రేమ్ పూర్తిగా తనని నమ్మలేదన్న విషయం రోహన్ కి అర్ధం అయింది. దాంతో మెల్లగా నవ్వుకుని 

"సరే అయితే" అన్నాడు.

నివి కూడా ప్రేమ్ బిహేవియర్ చూసి అలానే చూస్తూ ఉండిపోయింది. రోహన్ వెళ్లే ముందు ఒకసారి నివి కళ్ళలోకి చూసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

ఆ రోజు రాత్రి అరవింద్ కి కాల్ చేసాడు రోహన్.

"రేపు ఇన్ఫోరాక్స్ కంపెనీ కి మీ బెస్ట్ రిప్రెసెంట్ ని పంపించు, నివి ఇచ్చే పిచ్ ని అతను పూర్తిగా డిస్టర్బ్ చేయాలి" అన్నాడు.

"తప్పకుండా సార్" అన్నాడు అరవింద్.

మరుసటి రోజు నివి ఇన్ఫోరాక్స్ కంపెనీకి బయలుదేరింది. అప్పుడప్పుడు రోహన్ వచ్చేవాడు కానీ ఈ రోజు ప్రేమ్ తనని ఒక్కదానినే వెళ్ళమనే సరికి ఏం అనలేక ఒక్కతే వచ్చింది. తన పిచ్ స్టార్ట్ అయ్యే ముందు నిన్న ఉన్న క్లయింట్ తో పాటు వేరే అతను కూడా ఉండటం గమనించింది నివి. ఇద్దరికీ నవ్వుతూ హాయ్ చెప్పి తన ప్రెసెంటేషన్ మొదలుపెట్టింది. 

అంతలో పక్కన ఉన్న అతను వింత వింత ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. అవి విని నివి కి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు. నివి సమాధానం చెప్పకపోవడం చూసి క్లయింట్ మొహం లో రంగులు మారాయి. అది గమనించిన నివి కంగారుగా చుట్టూ చూసింది ఆ క్షణం పక్కన ఎవరైనా ఉంటే ధైర్యంగా ఉండేది అనిపించింది. కాసేపటికి మెల్లగా దగ్గి 

"ఒక్క ఫైవ్ మినిట్స్" అంటూ ఆ కాన్ఫరెన్స్ రూమ్ నుండి బయటకి వచ్చింది. చిరాకు, కోపం, టెన్షన్, బాధ అన్నీ కలగలిపిన గొంతుతో ప్రేమ్ కి కాల్ చేసి విషయం చెప్పింది.

"నేను వద్దామన్నా ఈ రోజు క్రిటికల్ డెప్లాయిమెంట్ ఉంది, నేను ఇక్కడే ఉండాలి" అన్నాడు.

అది విని నివి కి ఇంకా చిరాకు పుట్టింది. 

"ఒక్క నిమిషం, రోహన్ ని అడుగుతాను" అంటూ కాల్ కట్ చేసాడు.

నిన్న అంత సీన్ చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ రోహన్ ని అడుగుతా అంటున్నాడు, ఏం మనిషి ఇతను అనుకుంది నివి చిరాకుగా, రోహన్ ఒప్పుకుని ఇక్కడికి వస్తే బాగుండు అనుకుని మనసులో దేవుడికి దణ్ణం పెట్టుకోసాగింది. అంతలో ప్రేమ్ నుండి ఫోన్ వచ్చింది.

"రోహన్ దగ్గరలోనే ఉన్నాడంటే, ఒక 5 నిమిషాల్లో అక్కడ ఉంటాడు" అన్నాడు.

అది విని నివి మెల్లగా కుదుటపడింది. మనసులోనే రోహన్ కి థాంక్స్ చెప్పుకుంది. సరిగ్గా 5 నిముషాల తర్వాత రోహన్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అతన్ని అలా ఆరాధనగా చూస్తూనే ఉంది నివి. రోహన్ నవ్వుతూ నివి ని పలకరించాడు. అతను ముందు నడుస్తుంటే అతని వెనుకే కాన్ఫరెన్స్ రూమ్ లోకి వెళ్ళింది నివి. ఇప్పుడు పక్కన ఉన్న రోహన్ ని చూసి గుండెల నిండా ధైర్యం నిండిపోయింది. ఆ క్షణం నుండి ఎదురుగా ఉన్న అతను ఏం ప్రశ్నలు అడిగినా తడబడకుండా సమాధానం చెప్పింది. దాంతో క్లయింట్ పూర్తిగా కన్విన్స్ అయ్యాడు. అది చూసి నివి చాలా హ్యాపీగా ఫీల్ అయింది.

ఆ రోజు నుండి ఇక ప్రతీ క్లయింట్ మీటింగ్ లో నివి తో పాటు రోహన్ కూడా ఉండేవాడు. ఇద్దరు కలిసే డీల్ క్లోజ్ చేసేవాళ్ళు. రోహన్ తన పక్కన ఉంటుంటే చాలా ధైర్యంగా అనిపించింది నివి కి. ఇద్దరు కలిసి ఒకటే కార్ లో వెళ్ళేవాళ్ళు, కలిసి లంచ్ చేసేవాళ్ళు. 

అటు ప్రేమ్ కూడా తనకి ఇక ఆప్షన్ లేకపోవటంతో రోహన్ అలా నివి తో వెళ్తున్నా సైలెంట్ గా ఉన్నాడు. 

రోజు రోజుకి ఇద్దరి బాండ్ స్ట్రాంగ్ అవుతున్నా కానీ రోహన్ ఎప్పుడు హద్దు దాటలేదు. చాలా ప్రొఫెషనల్ గా ఉండేవాడు. అది నివి కి ఇంకా బాగా నచ్చింది. బయట మార్కెట్ గురించి, క్లయింట్ మెంటాలిటీ గురించి ఇద్దరు బాగా మాట్లాడుకునేవారు. అలా మాటల్లో కాలేజీ డేస్ లో ఉన్నప్పుడు తనేం చేయాలి అనుకుందో మెల్లగా చెప్పటం మొదలుపెట్టింది నివి. ఆమె చెప్పే ప్రతీ విషయం చాలా శ్రద్ధగా వినేవాడు రోహన్. ఇంతలా తన మాటలు వినే వ్యక్తిని చూసి మురిసిపోయింది నివి. 

నివి ని అనుభవించాలి అన్న కోరిక కన్నా ఆమెతో ఉండాలి అన్న కోరిక ఇంకా పెరిగింది. అటు నివి కూడా రోహన్ ని పూర్తిగా నమ్మింది. 

ఒకరోజు క్లయింట్ మీటింగ్ పూర్తి చేసుకుని, ఇద్దరు పక్కనే ఉన్న కాఫీ షాప్ కి వెళ్లారు. ఇద్దరు కాఫీ సిప్ చేస్తూ మెల్లగా ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకున్నారు. నివి పెదాల మీరు చిన్న చిరునవ్వు.

"థాంక్యూ రోహన్" అంది మెల్లగా 

"దేనికి?" అన్నాడు రోహన్ ఆమె కళ్ళలోకి చూస్తూ 

"ఏమో చెప్పాలి అనిపించింది" అంది రెండు కళ్ళు టప టప కొడుతూ.

"హాహా" అంటూ నవ్వాడు రోహన్.

ఇద్దరి మధ్య మెల్లగా నిశ్శబ్దం ఆవరించింది. కొంత కొంత గ్యాప్ ఇచ్చి ఇద్దరు ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ ఉన్నారు. ఎందుకో నివి బుగ్గలు ఎరుపెక్కాయి. అది గమనించిన రోహన్ మెల్లగా తన నోరు తెరిచి 

"నువ్వు ఈ పిచ్ పర్సన్ లానే ఉంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నావ్ నివి" అన్నాడు రోహన్.

"మరి ఇంకేం చేయాలి?" అంది నివి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ 

"నువ్వే ఒక కంపెనీ పెట్టొచ్చు" అన్నాడు అంతే సూటిగా చూస్తూ 

"కంపెనీ ఆహ్..." అంటూ మెల్లగా నవ్వింది నివి. ఆమె మనసులో సమాధి చేసుకున్న చిరకాల కోరిక అది. దానిని ఇప్పుడు రోహన్ తట్టి లేపుతుంటే, కళ్ళ ముందు ప్రేమ్ వద్దు అంటూ చెప్తున్నట్టు కనపడింది.

కాసేపటికి ఇద్దరి కాఫీ అయిపొయింది. నివి మెల్లగా పైకి లేచి 

"నేను వెళ్తాను రోహన్" అంది మెల్లగా నవ్వుతూ 

"పద డ్రాప్ చేస్తాను" అన్నాడు.

ఇద్దరు మెల్లగా కార్ దగ్గరికి నడిచారు. నివి మనసు మొత్తం ఎందుకో గజిబిజీగా అనిపించింది. కార్ లో సైలెంట్ గా కూర్చుంది. కొంతసేపటికి కార్ నివి వాళ్ళ ఇంటి ముందు ఆగింది.

"థాంక్స్ రోహన్" అంది మరోసారి అతని కళ్ళలోకి చూస్తూ.

రోహన్ మెల్లగా నవ్వి సైలెంట్ గా ఉన్నాడు. నివి కార్ దిగి మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటే అలానే ఆమెని చూస్తూ ఉండిపోయాడు. ఆమె జడ అటు ఇటు కదులుతూ పిర్రల మీద నాట్యం చేస్తుంటే అతని గుండె వేగం కూడా పెరిగింది. 


[Image: 620429385-18004428038833091-5479657068290519746-n.jpg]


అతని మనసులో ఏదో సాధించాను అన్న సంతోషం. ఇప్పుడే నీ పాత కోరికని నిద్ర లేపాను. ఈ ఫైర్ తోనే నీలోని ఫైర్ ని రుచి చూసే టైమ్ దగ్గరలోనే ఉంది నివి అనుకుంటూ చేత్తో తన మొడ్డని ప్యాంటు మీద నుండే రుద్దుకున్నాడు రోహన్.

మెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతీ వారం ఎప్పటిలానే మంచి మంచి క్లయింట్స్ ని తీసుకొని వస్తున్నాడు రోహన్. నివి, తను కలిసి మీటింగ్స్ కి వెళ్ళటం సాధారణం అయిపొయింది. అటు ప్రేమ్ కూడా పెద్దగా పట్టించుకోవటం మానేసాడు. అలానే నివి లో కూడా మెల్ల మెల్లగా కాంఫిడెన్స్ పెరుగుతూ వస్తుంది. 

ఒకరోజు ఎప్పటిలానే హోటల్ కాన్ఫరెన్స్ రూమ్ లో డీల్ క్లోజ్ చేసారు నివి, రోహన్. కాసేపటికి క్లయింట్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. దాంతో రోహన్ మెల్లగా నివి వైపు తిరిగి 

"నువ్వే సొంతంగా ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ఎందుకు స్టార్ట్ చేయకూడదు?" అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ 

"ఏంటి? జోక్ చేస్తున్నావా?" అంది నివి నవ్వుతూ, ఆశ్చర్యంగా మొహం పెట్టి 

రోహన్ మెల్లగా టేబుల్ మీదకి తన చేతిని తీసుకొని వెళ్లి దానిని మడిచి తన తలకి సపోర్ట్ గా పెట్టుకుని, గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. మళ్ళీ ఆమె కళ్ళలోకి చూస్తూ 

"లేదంటే ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం. ఇంతకన్నా పెద్ద పెద్ద క్లయింట్స్ ని తీసుకొని వద్దాం. మీ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ యే కాదు, బయట చాలా కంపెనీస్ కి నీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ అవసరం ఉంది. వచ్చిన దాంట్లో 50 - 50 తీసుకుందాం" అన్నాడు రోహన్ 

ఆ క్షణం తన కాలేజీ డేస్ లో కన్న కలలు, బిజినెస్ ఐడియాలు, బోర్డు మీద వేసుకున్న ప్లాన్స్ అన్నీ నివి కళ్ళ ముందు మెదిలాయి. 

"నాకు చేయాలనే ఉంది..... కానీ...... మ్మ్మ్.... ప్రేమ్....." అంటూ మెల్లగా నసిగింది.

"మ్మ్ అతని గురించి తెలుసు కాబట్టే ఇప్పుడు పార్టనర్షిప్ అని చెప్పాను. ఏముంది ఇప్పుడు పడే కష్టంలో ఇంకొంచెం పడతాం అంతే, దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది కదా" అన్నాడు రోహన్ 

"అతని గురించి నీకు తెలియదు రోహన్" అంది నివి మెల్లగా అతని కళ్ళలోకి ఉసూరుమంటూ చూస్తూ 

"ఎందుకు తెలియదు అతని ఓవర్ థింకింగ్, అతి జాగ్రత్త అన్నీ నాకు తెలుసు. కానీ నీ టాలెంట్ ని ఇలా వేస్ట్ చేసుకోకు నివి, ఒకప్పుడు దీని కోసం ఎన్ని కలలు కన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో" అన్నాడు రోహన్ 

ఆ మాటలు నివి మనసుని బలంగా తాకాయి. తను ప్రేమించే ప్రేమ్ కూడా ఇలానే ఆలోచిస్తే ఎంత బాగుండేది అనుకుని బాధ పడింది.

"అయినా ఇలా పక్కన వాళ్ళ కింద పని చేస్తున్నంత కాలం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేవు" అంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ "కొన్ని డీల్స్ మన కోసం సెట్ చేసుకుందాం, ఇంకొన్ని బయట చిన్న చిన్న కంపెనీస్ కి ఇద్దాం. టైం సేవ్ అవుతుంది. రెవిన్యూ కనపడుతుంది" అన్నాడు రోహన్ 

"నాకు చాలా ఇంటరెస్ట్ గానే ఉంది కానీ.. ప్రేమ్ గురించి తలుచుకుంటేనే భయం గా ఉంది" అంది నివి 

"ఇంట్లో వాళ్ళని కాదనుకుని తన కోసం వచ్చేసావ్. ఇంత చేసిన నీకోసం, నీ కల కోసం ప్రేమ్ ఆ మాత్రం అర్ధం చేసుకోలేడా?" అన్నాడు మెల్లగా 

దానికి నివి మనసు కూడా నిజమే కదా, తన కోసం ఎంతో వదులుకున్నావ్ అని సమాధానం చెప్పింది. కానీ రోహన్ కి మాత్రం ఏం సమాధానం చెప్పలేదు.

"సరే ఆలోచించుకుని చెప్పు" అన్నాడు రోహన్.

"మ్మ్..." అంది నివి.

ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు ప్రేమ్ ని ఎలా అడగాలా అనుకుంటూ ఆలోచించి గట్టిగా ఊపిరి పీల్చుకుని ప్రేమ్ వైపు చూసింది నివి.

"రోహన్ ఇందాక ఒక ప్రపోసల్ ఇచ్చాడు. తనతో కలిసి మార్కెటింగ్ ఏజెన్సీ లో పార్టనర్ అవ్వమని. జస్ట్ ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, ప్రాఫిట్స్ బాగా వస్తాయి" అంది మెల్లగా 

"ఇప్పటికే మన కంపెనీ కోసం వర్క్ చేస్తున్నావ్ కదా అది చాలు" అంటూ వెక్కిరింతగా నవ్వుతూ "ఏదో సూపర్ బిజినెస్ విమెన్ అన్నట్టుగా ఊహించుకోకు. కాస్త తగ్గు" అన్నాడు.

సరదాకి అతను అలా అన్నా ఆ మాటలు సూటిగా నివి మనసుని తాకాయి. ప్రేమ్ వైపు అదోలా చూసి తల దించుకుని తినటం పూర్తి చేసింది. 

పనులు పూర్తి చేసుకుని వచ్చేసరికి ప్రేమ్ నిద్ర పోతూ కనిపించాడు. నివి కూడా మెల్లగా బెడ్ మీదకి చేరింది. ఆమె మనసు మొత్తం ఎన్నో ఆలోచనలు. అసలు నన్ను ఎందుకు అర్ధం చేసుకోవు ప్రేమ్ అంటూ చిరాకు, కోపం, బాధ, ఆవేదన నిండిన చూపులతో అతన్ని చూసింది. ఆ క్షణం ఆమె మనసులో రోహన్ మెదిలాడు. వెంటనే తన ఫోన్ తీసుకొని రోహన్ కి మెసేజ్ చేసింది.

"ప్రేమ్ వద్దు అంటున్నాడు" అంది 

ఆ మరుక్షణమే రోహన్ నుండి రిప్లై వచ్చింది.

"అందుకే తనకి చెప్పకు అని చెప్పాను, పర్లేదు ఇద్దరం కలిసి మేనేజ్ చేద్దాం. నేను చూసుకుంటాను" అన్నాడు రోహన్ భరోసా ఇస్తూ.

ఆ మెసేజ్ చూసి నివి గుండె వేగం పెరిగింది. లోపల ఏదో తెలియని ఎక్సయిట్మెంట్. మొదటిసారి డేరింగ్ డెసిషన్ తీసుకో అని తన మనసు చెప్తూ ఉంది. చేతి వరకు వచ్చిన తన కలని ఇప్పుడు కాదు అనుకుంటే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అని కలవరం మొదలైంది. కాసేపటికి గట్టిగా ఊపిరి పీల్చుకుని 

"సరే రోహన్" అంటూ రిప్లై ఇచ్చింది.

ఆ మెసేజ్ చూసి రోహన్ నవ్వుకున్నాడు. మరుసటి రోజు తన ప్లాన్ ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు. అది కూడా నివి ని వీలైనంత దగ్గరగా ఉంచుకోవాలి, అలానే ఆ ప్రేమ్ గాడికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకూడదు అనుకుని తన ఫోన్ తీసి అరవింద్ కి కాల్ చేసాడు.

ఆ మరుసటి రాత్రి సరిగ్గా 8 గంటలకు డోర్ బెల్ మొగుతుంటే వెళ్లి ఓపెన్ చేసాడు ప్రేమ్. ఎదురుగా ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు. వాళ్ళ ఒంటి మీద సెక్యూరిటీ ఆఫీసర్ యూనిఫామ్, చేతిలో ఏదో పేపర్ ఉంది.

"ఏమైంది సార్?" అన్నాడు ప్రేమ్ కంగారుగా 

"కోర్ట్ నుండి ఆర్డర్ వచ్చింది, ముందు మీరు ఇళ్ళు ఖాళీ చేయండి" అన్నాడు ఒక సెక్యూరిటీ ఆఫీసర్.

అది విని ప్రేమ్ షాక్ అయ్యాడు. అసలు ఈ టైమ్ లో ఎవరైనా ఇలా వచ్చి చెప్తారా? ముందు వీళ్ళు అసలు సెక్యూరిటీ ఆఫీసర్స్ యే నా అన్న అనుమానం కలిగింది.

"అసలు మీరు సెక్యూరిటీ ఆఫీసర్స్ యే నా. నాకు నమ్మకం లేదు. ముందు మీ ఐడి చూపించండి. ఇప్పుడే స్టేషన్ కి కాల్ చేస్తాను" అన్నాడు ప్రేమ్ చిరుకోపంగా 

అంతలో వాళ్ళ వెనుక నుండి అరవింద్ ముందుకి వచ్చాడు. అతన్ని అక్కడ చూసి ప్రేమ్ షాక్ అయిపోయాడు. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ తన ఐడి తీసి ప్రేమ్ కి చూపిస్తూ "ఇది ఈ ఇంటి ఓనర్ చేసిన కంప్లైంట్. అర్జెంట్ గా ఖాళీ చేయకపోతే వేరేలా చెప్పాల్సి వస్తుంది" అన్నాడు.

"అసలు ఎవరయ్యా మీరు, ఇప్పుడే మా ఇంటి ఓనర్ కి కాల్ చేసి అడుగుతా ఆగు" అంటూ ప్రేమ్ ఫోన్ చేయబోతుంటే 

"ఎవడికైనా చేసుకో, ఎవరు నీ మాట వినరు. రేయ్ మీరు మీ పని మొదలుపెట్టండ్రా" అన్నాడు తన వెనుక ఉన్న తన మనుషులని చూస్తూ.

ఆ మరుక్షణమే వాళ్ళు ఇంట్లోకి వచ్చి కనపడిన వాటిని బయటకి తీసుకొని వెళ్లి పడేయటం మొదలుపెట్టారు. దాంతో నివి కంగారు పడుతూ ఆధ్య ని పట్టుకొని ప్రేమ్ వెనక్కి వెళ్ళింది.

ప్రేమ్ ఎంత ట్రై చేస్తున్నా అతని ఇంటి ఓనర్ నెంబర్ కలవట్లేదు. ఏం చేయాలో అర్ధం కాక అతని నుదిటి మీద చెమట్లు పుట్టుకుని వచ్చాయి.

"నా క్లయింట్స్ ని లాగేసుకుంటూ ఉంటే చూస్తూ ఉంటా అనుకున్నావా?" అన్నాడు అరవింద్ అదోలా నవ్వుతూ 

"ఇప్పటికే చాలా ఎక్కువ చేసావ్ అరవింద్, నీ సంగతి కోర్ట్ లోనే చూసుకుంటాను" అన్నాడు ప్రేమ్ కోపంగా 

"హాహా అవునా, అప్పుడు నేను కూడా నా కంపెనీ నుండి లీగల్ నోటీస్ పంపుతా, 10 కోట్లు రెడీ చేసి పెట్టుకో, నీకు అర్ధం కానీ విషయం ఏంటీ అంటే ఈ ఇల్లు నాదే, నిన్ననే మీ ఇంటి ఓనర్ దగ్గర నుండి కొన్నాను. ఇప్పుడు చూస్తా నిన్ను ఎవడు కాపాడతాడో" అన్నాడు అరవింద్ నవ్వుతూ 

అది విని ప్రేమ్ షాక్ అయిపోయాడు. ఇప్పుడేం చేయాలో అర్ధం కాలేదు. వెనుక నివి, ఆధ్య భయం భయంగా ఉన్నారు. ఈ టైం లో తనని కాపాడే ఒకే ఒక్క వ్యక్తి రోహన్. అదే అతని మనసులో మెదిలింది. వెంటనే రోహన్ కి కాల్ చేసి జరిగింది మొత్తం కంగారుగా చెప్పాడు ప్రేమ్. కాసేపటికి రోహన్ తన బెంజ్ కార్ లో అక్కడికి చేరుకున్నాడు.

అరవింద్ పక్కన ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ ని, అతని మనుషులని చూస్తూ "వీళ్ళకి లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నావా?" అన్నాడు కోపంగా 

"హాహా అది నా ఇష్టం" అన్నాడు అరవింద్ 

"గుర్తు పెట్టుకుంటా" అని అరవింద్ ని కోపంగా చూసి, ప్రేమ్ వైపు తిరిగాడు. "అవసరం అయినవి తీసుకొని నాతో రండి" అంటూ నివి దగ్గరికి నడిచి, ఆమె చేతుల్లో నిద్ర పోతున్న ఆధ్య ని తన చేతుల్లోకి తీసుకున్నాడు రోహన్. "మిగతావి మా వాళ్ళు తీసుకొని వస్తారు" అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ 

ప్రేమ్, నివి కావాల్సినవి తీసుకున్నారు. రోహన్ అలానే ఆధ్య ని తన కార్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. నివి కూడా అతని వెనుకే వెళ్ళింది. నివి, రోహన్, ఆధ్య బెంజ్ కార్ లో ముందు వెళ్తూ ఉంటే వెనుక వాళ్ళని తన స్విఫ్ట్ కార్ లో ఫాలో అయ్యాడు ప్రేమ్. 

ఆ క్షణం రోహన్ తన పక్కన ఉంటే చాలా సేఫ్ గా ఉన్నట్టు అనిపించింది నివి కి, చివరిసారి తన ఇంటిని చూసుకుని నిట్టూర్చింది.
[+] 7 users Like iHellBoy69's post
Like Reply


Messages In This Thread
RE: ట్రాప్ - తప్పు ఎవరిదీ? - by iHellBoy69 - 08-05-2026, 04:11 PM



Users browsing this thread: Karmara, telugu12345, 4 Guest(s)