08-05-2026, 10:32 AM
Part - 129
హిమ, రమేష్ ఇద్దరూ బెయిల్ మీద బయటికి వస్తారు.
బయటికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోతారు. హిమ గదిలో కూర్చుని పగతో రగిలిపోతూ ఉంటుంది.
ఆ విశిష్ట ని ఎలాగైనా నాశనం చేయాలి. సూర్య పక్కన నేనే ఉండాలి అని పిచ్చపిచ్చ కలలు కంటూ ఉంటుంది.
హిమ కళ్లలో ఆవేశం మరింత ముదురుతుంది. గది మొత్తం చీకటిగా ఉన్నా… ఆమె మనసులో మాత్రం ప్రతీకారం అగ్ని జ్వాలల్లా మండుతుంది.
విశిష్ట… నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావు. సూర్య పక్కన నిలబడేది నేనే… నువ్వు కాదు అంటూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ పగతో నవ్వుతుంది.
రమేష్ బయట హాల్లో ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాడు. బెయిల్ మీద బయటికి వచ్చారు కానీ వారి మీద నమ్మకం ఎవరికీ లేదు. ఇంటి బయటకు వెళ్తే మీడియా, సెక్యూరిటీ ఆఫీసర్ల కంట్రోల్. అందుకే జాగ్రత్తగా ఉండాల్సిందే.
హిమ గది తలుపు తెరిచి బయటికి వస్తుంది...నాన్న… మనం ఇక్కడ కూర్చుని ఏమీ సాధించలేం. విశిష్టను నేరుగా ఎదుర్కొంటే ప్రయోజనం లేదు. ఆమెను సూర్య కళ్లలోనే పడగొట్టాలి అంటుంది గట్టిగా.
రమేష్ సందేహంగా చూస్తాడు. ఏం చేయాలనుకుంటున్నావు?
హిమ కళ్లలో క్రూరమైన మెరుపు. విశిష్ట గతం… ఆమె కుటుంబం… ఆమె బలహీనతలు… అన్నీ తవ్వాలి. సూర్యకి ఆమె మీద నమ్మకం చెడిపోవాలి. అతను ఆమెను అనుమానించాలి. అప్పుడు నేనే అతనికి ఓదార్పుగా కనిపిస్తాను.
రమేష్ కాసేపు మౌనంగా ఉంటాడు. ఇది ప్రమాదకరం హిమ.
ప్రేమలో, యుద్ధంలో… అన్నీ సమర్థమే అని చల్లగా నవ్వుతుంది.
అలాగే మనలకి నమ్మకం ద్రోహం చేసిన గౌతమ్ ని కూడా సర్వనాశనం చేయాలి. వాడి దగ్గర ఇంక ఏముంది. అలా తక్కువ అంచన వెయ్యకూడదు.
వాడికి ఇప్పుడు సూర్య సపోర్ట్ ఉంది. నన్ను ముంచడంలో హెల్ప్ చేశాడు. ఇంకా సూర్య వెనకాల నిలబడుతున్నాడు.
ఆ రాత్రే హిమ ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌కు ఫోన్ చేస్తుంది. విశిష్ట గురించి ప్రతి చిన్న విషయం కావాలని ఆదేశిస్తుంది. కాల్ ముగిసిన తర్వాత ఆమె ముఖంలో సంతృప్తి.
అంతటితో ఆగదు.
సోషల్ మీడియా ద్వారా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.... సూర్యకి దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తుంది.
ముందు నమ్మకం… తర్వాత దెబ్బ అని తనతోనే అనుకుంటుంది.
మరోవైపు సూర్య విశిష్టతో సంతోషంగా మాట్లాడుతున్న ఫోటోలు చూసి హిమ గుండెల్లో అసూయ మంట మరింత పెరుగుతుంది.
ఆ నవ్వు… త్వరలో ఆగిపోతుంది అని కఠినంగా అనుకుంటుంది.
విశిష్ట జీవితాన్ని ఒక్కసారిగా కాదు… నెమ్మదిగా, నిశ్శబ్దంగా చెదరగొట్టాలి.
రెండు రోజుల్లో డిటెక్టివ్ కాల్ చేస్తాడు. విశిష్ట కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చెబుతాడు.
దీన్ని లైఫ్ లో రిమార్క్ అంటూ ఏమీ లేదే. ఉన్నదే ఒక అమ్మ.. ఆవిడే బలం, బలహీనత.
సూర్య కి ఫేక్ అకౌంట్ తో మెయిల్ చేస్తుంది. టెక్నాలజీ ఉపయోగించి క్రియేట్ చేసిన విశిష్ట ఫోటోలు. మెయిల్ ఫార్వర్డ్ చేసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తుంది.
కొత్త అకౌంట్ నుంచి మెయిల్ ఏమిటా అన్న డౌట్ తో ఓపెన్ చేస్తాడు. అందులో విశిష్ట ఫోటోలు చిరాకుగా కనిపిస్తాయి. అవి చూడగానే సూర్యాకి చాలా కోపం వస్తుం. ది ఎవరు పంపారా ? సెర్చ్ చేస్తూ డీటెయిల్స్ ఏమీ తెలియదు.
సోషల్ మీడియాలో కూడా రావడం చూస్తాడు. ఓ మై గాడ్ ఇవి క్యూటి చూస్తే ఇంకా అంతే సంగతులు. క్యూటి చూడకముందే ఇవన్నీ క్లియర్ చేయి మీడియాలో ఎక్కడ రాకుండా చూస్తాడు.
హిమ మీదే సూర్యకి డౌటు వస్తుంది కానీ సాక్షాలతో పట్టుకుంటే తప్ప ఉపయోగం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఈ లోపు విశిష్ట సూర్య క్యాబిన్ కి వస్తుంది. కన్నీళ్ళతో ఉన్న విశిని చూడగానే మేటర్ అర్థమవుతుంది కానీ సూర్య మనసులో ఆల్రెడీ అప్పటికే ఒక ప్లాన్ తో ఉంటాడు.
సైలెంట్ గా చూస్తూ ఉంటే దేవా సార్ మీరు ఇది నమ్ముతున్నారా.. ఆ ఫొటోస్ గురించి నిజంగా నాకు ఏమీ తెలియదు అని ఏడుస్తూ ఉంటుంది.
దగ్గరికి వెళ్లి కూల్ క్యూటి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు. మీరు నమ్మలేదు కదా నన్ను నమ్ముతున్నారు కదా అని బేలాగా అడుగుతుంది.
సూర్యా ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను ఈ విషయంలో నమ్ముతున్నాను అంటే ధైర్యంగా బయటకు వెళుతుంది. కానీ విశి లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తే ఈ ప్లాన్ చేసిన వాళ్లు ఇంకా క్రూయల్ గా బిహేవ్ చేయవచ్చు.
అదే ఇప్పుడు క్యూటి ఏడుస్తూ ఉంటే నేను అవాయిడ్ చేశాను అనుకుంటారు. సో కష్టమైనా సరే ప్రెసెంట్ అదే ఇంప్లిమెంటరీ చేయాలి అనుకుంటూ విశిష్టాని చూస్తాడు.
విశి సూర్య ఏం చెబుతాడా అని చూస్తూ ఉంటుంది.
విశిష్ట ఎదుట నిలబడి సూర్య గట్టిగా అంటాడు..
నాకు టైమ్ కావాలి. ఆ మాట విన్న విశిష్ట గుండె పగిలినట్టవుతుంది.
సూర్య వెనక్కి తిరిగి నిలబడతాడు.
అదే సమయంలో… అతని కళ్లలో మాత్రం ఒక నిర్ణయం ఉంటుంది. నిన్ను నేను నమ్ముతున్నాను క్యూటి …
కానీ ఎవరు ఈ గేమ్ ఆడుతున్నారు తెలుసుకోవాలి.
సూర్య నుంచి అలాంటి సమాధానం ఊహించని విశి నీరు కారిపోతుంది. మౌనంగా అక్కడి నుండి బయటకి వచ్చేస్తుంది.
ఆలోచిస్తున్న సూర్య దగ్గరికి ప్యూన్ వస్తాడు. సార్ మీ కోసం ఎవరో హిమ అంట. వెయిట్ చేస్తున్నాను అని చెప్పమన్నారు.
రమ్మను అని డల్ గా కూర్చుని ఉంటాడు. హిమ చుడీదార్ వేసుకుని వస్తుంది. హాయ్ సూర్య అంటే హాయ్ హిమ అని బాధగా ఎక్స్ప్రెషన్ పెడతాడు.
ఏమైంది అలా ఉన్నావు. నీకు తెలియదా... సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ ఫోటోలు చూశాకే నాకు ఇలా.. అని కొంచెం బాధతో మాట్లాడుతాడు.
కొన్ని నిజాలు చాలా లేట్‌గా తెలుస్తాయి హిమ…
అంటాడు.
హిమ మనసులో ఆనందం.
ప్లాన్ వర్క్ అవుతోంది”అని అనుకుంటుంది.
కాసేపు ఓదార్పు యాత్ర చేసి హిమ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.. వెళుతున్న హిమను చూస్తూ నాకు తెలుసు ఇందులో నీ హస్తము ఉండి ఉంటుంది అని కానీ క్లియర్ గా నిన్ను పట్టుకుంటాను.
సూర్య తన నమ్మకమైన ఫ్రెండ్‌కి ఆ అజ్ఞాత మెయిల్ ట్రేస్ చేయమని చెబుతాడు.
ఐపీ అడ్రెస్… ఫేక్ అకౌంట్… క్రమంగా లింక్ హిమ వైపు వెళ్తుంది.
అతను బయటకు ఎలాంటి రియాక్షన్ చూపించడు.
ఒక రాత్రి… శ్రీకర్ ఇంటి ముందు కారు ఆగుతుంది. సూర్య దిగి విశి ఇంటి తలుపు కొడతాడు. తలుపు తీసిన విశి సూర్య ని చూసి అలాగే నిలబడిపోతుంది.
సూర్యకి కూడా విశి ని అలా చూడగానే మనసు కలుక్కుమంటుంది. ఏడ్చి ఏడ్చి మొఖం ఊపిరి ఉంటుంది.
నన్ను నమ్ముతున్నావా?అని ఆమె అడుగుతుంది ఏడుస్తూ.
సూర్య దగ్గరికి వచ్చి మెల్లగా హత్తుకుంటూ... నేను నిన్ను ఎప్పుడూ అనుమానించలేదు. కానీ మన మధ్యకి ఎవరో వచ్చారు. నేను వాళ్లని బయటపెడతాను.
వాళ్లని బయట పెట్టడానికే నీతో మార్నింగ్ అలా మాట్లాడవలసి వచ్చింది అంతే కానీ నా బంగారాన్ని నేను అనుమానిస్తానా అని ఆ కళ్ళు తుడుస్తాడు.
విశిష్ట కళ్లలో ఆశ కాంతి తిరిగి వెలుగుతుంది
హిమ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆఫీస్ కి వచ్చి సూర్య ని కలుస్తుంది. సూర్య హిమ ముందే ఒక ప్లాన్ వేస్తాడు.
విశిష్ట గురించి ఇంకా ఏమైనా తెలుసా? అని ఇన్‌టెన్షనల్‌గా అడుగుతాడు.
హిమ అహంకారంతో మరికొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తుంది. అదే సాక్ష్యం అవుతుంది.
సూర్య కూల్ గా నవ్వుతూ అంటాడు
అంటే… ఈమెయిల్ కూడా నువ్వే పంపావా?
హిమ షాక్.
హిమ తడబడుతూ నేనెందుకు పంపిస్తాను నాకేమీ అవసరం. సూర్య కోపం గా లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. నువ్వు ఏమనుకుంటున్నావు.
నీ గురించి ట్రెడిషనల్ గా రెడీ అయి వస్తే నీ క్యారెక్టర్ ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నావా. సడన్గా సానుభూతి మాటలు వలకబోస్తూ ఉంటే నీ నటన అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా..
ముందు అమాయకంగా నటించిన సూర్య కనిపెట్టేసాడు అని తెలిసేటప్పటికీ కోపంతో ఊగిపోతుంది.
అవును! ఎందుకంటే నువ్వు నాకే కావాలి అని అరుస్తుంది ఈ స్టేటస్ హోదా ఈ బ్రాండ్ అన్ని నాకే సొంతం కావాలి. అంతేకానీ ఊరు పేరు తెలియని ఓ అనమకురాలకి కాదు.
సూర్య తీసుకునే నిర్ణయం.......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)