08-05-2026, 10:31 AM
Part - 128
ఇది అన్యాయం మావయ్య.. మీరు అమ్మకి ఎందుకు ఫోన్ చేశారు అని శ్రీకర్ ఏడుపు ముఖంతో అడుగుతాడు. అప్పుడే సూర్య వైభవ్ ఇద్దరూ విజిల్స్ వేసుకుంటూ వస్తారు.
వాళ్ళిద్దర్నీ చూడండి లవర్స్ తో ఎంజాయ్ చేసి వస్తున్నారు. నేనేమైనా బయటికి తీసుకువెళ్లానా. వైభవ్ వచ్చి మేము ఎక్కడ ఎంజాయ్ చేసాము.
నేను మా అత్తయ్యతో టైం స్పెండ్ చేసి వచ్చాను. కావాలంటే ఫోన్ చెయ్యి. ఒరేయ్ నన్ను ఇరికించకురా..
సూర్య.. ఏమైంది మావయ్య అని భరత్ ని అడిగితే.. నీ ఫ్రెండ్ ని అడుగు.. ఇంత రాత్రిపూట వచ్చి సౌమ్య గదిలోకి దూరాడు.
మళ్ళీ నన్ను కనిపెట్టేసావా సరే వెళతాను అని నాకే కౌంటర్ వేస్తున్నాడు. ఆ మాటకి సూర్య చిన్నగా నవ్వుతూ మొదటిసారి కదా వదిలేసేయ్ మావయ్య.
ఏది.. నాకు దొరకడమా. ఒకరకంగా అలాగే అనుకో. ఏదో సూర్య చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. పెళ్లి అయ్యే వరకు నా కూతురు దగ్గరికి వచ్చావే అనుకో...
శ్రీకర్ సీరియస్ గా లేచి నిలబడి నీ కూతురు దగ్గరికి నేను రాను మావయ్య. నాకు కాబోయే పెళ్ళాం దగ్గరికి వస్తాను అని గట్టిగా ముద్దు పెట్టి తుర్రుమని పరిగెడతాడు.
ఇడియట్.. చిన్నపిల్లోడి వేషాలు పోలేదు అని నవ్వుకుంటాడు.
అంత నవ్వుకునే వాడివి ఎందుకు మావయ్య వాడిని అంత టెన్షన్ పట్టావు అని వైభవ్ అడిగితే... ఆమాత్రం భయం పెట్టలేదు అనుకో 24 గంటలు ఇక్కడే మకాం వేస్తాడు.
ఆ టెన్షన్ మనకు అవసరమా.. ఇక్కడ నువ్వు, అక్కడ రాజ్ మావయ్య.. ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారు. ఆడపిల్లల తండ్రులం బాబు.
మా జాగ్రత్తలో మేము ఉండాలి లేకపోతే కోతులులాగా ఉన్న మీరు ఆగుతారా.. మీ బాబు అంటే లక్కీ ఫెలో.. కొడుకును కానీ ఎంజాయ్ చేస్తున్నాడు.
ఆ మాటకి అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్ ఏది బావ ఒకసారి నా మొఖం చూసి ఆ మాట చెప్పు. మేము ఎంజాయ్ చేస్తున్నామా. ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా..
ఎందుకు టెన్షన్ వినయ్. టెన్షన్ కాక ఏముంటుంది చెప్పు. ఆడపిల్లలకు నేర్పించకపోయిన ఒక పద్ధతిగా పెరుగుతారు. బాగా చదువుకుంటే వాళ్లు ఒక పొజిషన్ కి వెళ్లే వరకు మనం సపోర్టుగా నిలబడతాము.
ఏదో యావరేజ్ గా చదివితే మన స్టేటస్ కి తగ్గట్టుగా సంబంధం చూసి పెళ్లి చేస్తాము.. అదే అబ్బాయిలు కనుక సరిగ్గా చదవలేదు అనుకో...
స్టేటస్ సంగతి పక్కన పెట్టు . కూరగాయలు అమ్ముకునే వాళ్ళ పిల్లను కూడా చేయరు.. ఈ లోపు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి ఏమో అని ప్రతి రోజు చెక్ చేసుకోవాలి.
వాళ్ళు పడుకున్నాక బెడ్ రూమ్ లో చూడాలి. వాళ్ళ బైక్ లో చూడాలి. అబ్బబ్బ మామూలు టార్చర్ అనుకుంటున్నావా అది.
వైభవ్ కోపంగా నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు. నీ మీద నమ్మకం ఉంది రా. కానీ నీ వయసు మీద నమ్మకం లేదు.
మీరు కూడా మా వయసులో ఇలాగే చేసేవారా. ఇదిగో ఇలా అడుగుతారు కొడుకులైతే. అదే కూతుర్లనుకో ఏ విషయానికైనా మా నాన్న గ్రేట్ అని మాట్లాడుతారు. ఇప్పుడు అర్థమవుతుందా కొడుకుకి కూతురికి ఉన్న తేడా.. ఎవరి అదృష్టవంతులు అన్నది.
సర్లే ఇప్పటికే బాగా లేట్ అయింది వెళ్లి పడుకోండి అని భరత్ లేచి నుంచి ఉంటాడు.. సూర్య గదిలోకి వెళ్లి మంచం పైన వాలతాడు.
కింద వాళ్ళు మాట్లాడకుండా మాటలన్నీ గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ క్యూటి ఏం చేస్తున్నావు.. నిద్రపోయావా... అసలు ఆఫీసులో ఫుల్ బిజీ అయిపోతున్నావు.
అందరినీ పరుగులు పెట్టిస్తున్నావు కదా.. ఫోన్ చేయాలా వద్దా అని ఫోన్ చేతిలో పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు.
సూర్య ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ…
కాల్ చేయాలా… లేక మెసేజ్ పెట్టాలా… అని తనతోనే మాట్లాడుకుంటాడు. ఇప్పుడే కాల్ చేస్తే ఇంత లేట్ అయ్యాక గుర్తొచ్చానా?.అంటుంది.
మెసేజ్ పెడితే సీన్ చేసి రిప్లై ఇవ్వకుండా ఉంచేస్తుంది… అని మొహం ముడుస్తాడు.
చివరికి ధైర్యం చేసి టైప్ చేస్తాడు...
క్యూటీ… మిస్ అవుతున్నసెండ్ చేయగానే గుండె దడదడలాడుతుంది.
ఒక్క నిమిషం… రెండు నిమిషాలు… రిప్లై లేదు.
చూడు ఇదేంటో… ఆఫీసులో ఫుల్ బిజీ అని చెప్పి ఇప్పుడు నన్నే టెన్షన్ పెట్టిస్తుంది.
అప్పుడే ఫోన్ వైబ్రేట్ అవుతుంది.
స్క్రీన్ మీద మెసేజ్.. హలో దేవా సార్..
సూర్య మొహం మీద స్మైల్ విరుస్తుంది.
అయ్యో దేవుడా… ఇంకా నిద్రపోలేదు అంటే ఛాన్స్ ఉంది.
వెంటనే కాల్ చేస్తాడు. అవతల విశి వాయిస్ కాస్త స్వీట్ గా.. ఇంత లేట్‌గా కాల్ చేసారు. ఇంకా పడుకోలేదా..
నీ వాయిస్ వినాలి అనిపించింది.
శ్రీకర్ అన్నయ్యకి కోటింగ్ పడిందంట కదా.. అదేంటి నీకు ఎవరు చెప్పారు?
వైభవ్ ఇప్పుడే కాల్ చేసి ఫుల్ స్టోరీ చెప్పాడు. భరత్ అంకుల్ టెన్షన్.. అన్నయ్య ముద్దు పెట్టుకుని పరిగెత్తడం…అన్నీ.
సూర్య నవ్వు ఆగదు. అబ్బో… మీ ఫ్రెండ్స్ ఇద్దరు సీక్రెట్ సర్వీసులే. సరే… నువ్వు అంత హ్యాపీగా ఉన్నావంటే నాకూ సంతోషమే.
కాసేపు ఇద్దరు మాట్లాడుకొని... గుడ్ నైట్ చెప్పుకుని పడుకోండి పోతారు............

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)