06-05-2026, 11:59 AM
(05-05-2026, 12:53 AM)Cuckold.kumar Wrote: కొందరు మిత్రులు నేను ఇంకా బాగా రాయగలను అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ధన్యవాదాలు.Hi sir story bagundi but chalaa late update vachindi , koddiga fast ga ivvandi plsss
బహుశా మెరుగు అవుతుందేమో. నిజానికి ఇది నా మొట్టమొదటి ప్రయత్నం. ఇప్పటివరకు నేను కధలు రాయనూలేడు ఆ అనుభవం కూడా లేదు. నిజం చెప్పాలి అంటే ఆ ఆలోచన కూడా ఉండేది కాదు.
అయినా ఈ కొత్త రచయితకి ఇంట ఆదరణ ఇస్తున్నందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు.
మీ ప్రోత్సాహం లేకుంటే ఈ ప్రయత్నం చేసే వాడిని కాదేమో.
అందరికి ధన్య వాదాలు.
