06-05-2026, 08:02 AM
(05-05-2026, 12:29 PM)anaamika Wrote: మీ తలకి తుపాకీ గురిపెట్టి నా కథని చదువుతావా లేదా అని నేను బెదిరించడంలేదు.
మీకు నచ్చలేదని ఇంతకుముందు చెప్పారు, అందుకు అలా చెప్పే హక్కు మీకుందని చాలా గౌరవంగా చెప్పాను. మీకు నచ్చనప్పుడు మీరు ఈ కథని చదవడం మానెయ్యండి అనికూడా చెప్పాను.
ఇప్పుడు మళ్ళీ ఒక అప్డేట్ ని నేను పెట్టగానే దాన్ని మీరు ఎందుకు చదువుతున్నారు ? మళ్ళీ నచ్చలేదని కామెంట్ ఎందుకు పెడుతున్నారు ? నచ్చనివాళ్ళు కూడా నా కథని చదువుతుంటారని మీరు ఎందుకు రుజువు చేస్తున్నట్లు ?
ఇది నేను మీకు ఇచ్చే ఆఖరి రిప్లై. తర్వాత మీరు కామెంట్స్ పెట్టినా నేను పట్టించుకోను. కథ నాకు నచ్చేదిగా వుండాలని నేను అనుకుంటాను, ఎదుటివాళ్ళకి నచ్చాలని నేను కథలు రాయను.
Hi anaamika garu ela unnaru? chala opigga respond ayyaru well done and sorry about last time. Keep up the good work.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)