04-05-2026, 08:17 AM
మేడమ్ అలానే కోపంలో పట్టుకో అంటూ తన లాప్‌టాప్ నా చేతిలో పెట్టి కార్ లో కూర్చుంది నేను ముందు మేడమ్ పక్కన కూర్చున్నాను...
మేడమ్ ఇంకా స్టార్ట్ చేసింది కార్...
సుయ్ అని ఫుల్ స్పీడ్ లో పార్కింగ్ నుండి బయటికి దూసుకెళ్తూ రోడ్ ఎక్కాం....
.
.
.
అలా వెళ్తూ ఉండగా ఒక పక్కన ఆపింది కార్....
ఎందుకు ఆపావు అనే లోపు కార్ డోర్ ఓపెన్ చేసుకొని దిగింది మేడమ్....
నేను కార్ లోనే కూర్చొని చూస్తున్నాను... ఫాస్ట్ గానే వెళ్లి వచ్చింది మెడికల్ స్టోర్ లోకి....
నేను: (మళ్ళీ వచ్చి కార్ లో కూర్చున్న మేడమ్‌తో) హెల్త్ బాలేదా.... ఏం అయింది...
మేడమ్: అలా ఏం లేదు లే రా (అంటూ కార్ మూవ్ చేసింది)
నేను: మరి ఏం అయింది.... హెల్త్ బాగులేనప్పుడు కూడా ఆఫీస్ కి ఎందుకు పద వెళ్ళిపోదాం ఫ్లాట్ కి....
మేడమ్: (అది విని కార్ ఆపి నా సైడ్ చూస్తూ) రేయ్ పిల్ తెచ్చుకున్నాను అంతే ఏం కాలేదు (నా సూటిగా నా కంట్లోకి చూస్తూ చెప్పింది)
నాకు అది విని అదోలా అనిపించింది.... ఛా నా వల్లే అనుకుంటూ ఎదురుగా పడిన రెడ్ సిగ్నల్ ని అలా చూస్తున్నాను
మేడమ్: (నన్నే చూస్తుంది...
నేను: సారీ..... (మెల్లిగా సాడ్ టోన్ లో చెప్పేశాను...)
మేడమ్: (అహేహా... అని ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్ మార్చి చూస్తూ) సారీ ఎందుకు రా....
నేను: నా వల్లే కదా.... నేనే మర్చిపోయాను వేస్ట్ గాడిని.... (అని ఫీల్ అవుతున్నాను)
మేడమ్: హేయ్ అలా ఏం లేదు లే రా... అవుతూనే ఉంటాయి లే అలా...
నేను: లేదు నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు... ఈ లేట్ అవ్వడం కూడా నా వల్లే... నిన్న నీ నిద్ర కూడా డిస్టర్బ్ చేశాను.... మొన్న సౌమ్య వాళ్ళ ఇంట్లో కింద పడుకునే లా చేశాను.... ఛా అసలు నేను ముంబైకే రాకుండా ఉండాల్సింది.... నిన్ను ఇబ్బంది పెట్టడానికే వచ్చినట్టు ఉన్నాను... (అని చెప్తూనే ఉన్నాను లోపల ఉన్న బాధ అంతా తనకి వస్తూ....)
మేడమ్ నేను చెప్పేది అంతా నోరు తెరిచి విని...
నేను చెప్పడం ఆపి మేడమ్ ఫేస్ చూడగానే మేడమ్ చేయి గాలిలోకి లేపి కోపంగా చెంప మీద భుజం మీద గట్టిగా కోపంతో కొట్టడం స్టార్ట్ చేసింది....
.
.
.
.
కీ...... అని ముందు గ్రీన్ సిగ్నల్ రాగానే వెనక నుండి కార్స్ హార్న్ సౌండ్ వచాయి... మేడమ్ నన్ను కొట్టడం ఆపి కోపంగా గేర్ చేంజ్ చేసి కార్ మూవ్ చేస్తూ
మేడమ్: నీ అబ్బా నేను చెప్పానా రా నీకు నాకు ఇబ్బందిగా ఉంది అని... అన్నీ చెత్త మాటలు నువ్వు.... (అంటూ కోపంగా ముందు రోడ్ అండ్ నన్ను తల తిప్పుతూ చూస్తూ చెప్తుంది)
మేడమ్: కాళ్ళు విరగగొడతా మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడావు అంటే.... (అని కోపంగా రగిలిపోతుంది)
మేడమ్: సరే మర్చిపోయావు.... చేసేసావు... అయితే ఏం అయింది ఇప్పుడు... ఏమైనా అన్నానా నిన్ను... ఏదో పెద్ద ఘోరాలు జరిగిపోయినట్టు కథలు చేస్తున్నావు.... (అని కోపంతో ఊగిపోతుంది....)
నేను: మరి పిల్స్ వేసుకుంటే నీ హెల్త్ కి మంచిది కాదు కదా.... (అని సాడ్ ఫేస్ తో అలా చూశాను...)
మేడమ్ కోపం తో రగిలిపోతూ కార్ ఆపి కోపంగా గా నా సైడ్ చూస్తూ
మేడమ్: తంతాను రా నిన్ను.... నాకు తెలియదా మంచో కాదో.... అన్నీ వెధవ ఆలోచనలు పెట్టుకుంటూ (అంటూ కోపంగా చూస్తూ దిగింది కార్ లోంచి)
నేను అలానే సాడ్ గా మేడమ్ బ్యాగ్ అండ్ నా బ్యాగ్ అండ్ మేడమ్ లాప్‌టాప్ పట్టుకుని దిగాను ఆఫీస్ పార్కింగ్ లో....
మేడమ్ కోపంగా వెళ్లి లిఫ్ట్ లో నిల్చుంది...
నేను ఆ బ్యాగ్స్ లాప్‌టాప్ పట్టుకుని వెనకే వెళ్లి లిఫ్ట్ ఎక్కాను...
మేడమ్: ఓ పెద్ద ఫీల్ అయిపోతున్నాడు... నేను చెప్పానా నాకు కింద పడుకోవడం ఏమైనా ఇబ్బందిగా ఉంది అని... నీకు తెలీదా... నిద్ర లేదు తొక్క లేదు అంటూ.... (అని కోపంగా తెప్పి పొడుస్తుంది నేను కార్ లో అన్న మాటలను... నేను అన్న మాటలకు చాలా హర్ట్ అయినట్టు...?)
అలా మేడమ్ అంటూ ఉండగానే మా ఫ్లోర్ వచ్చింది... లిఫ్ట్ లోంచి బయటికి వస్తూనే....
నేను: (పక్కన నడుస్తున్న మేడమ్‌తో) నిజమే కదా నేను ముంబైకి రాకపోయి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కదా అన్నా....
అంతే ఇంకా తనలోని కాళికా దేవి లేచి కూర్చుంది...
ఆఫీస్ లో ఉన్నాం అని కూడా చూడకుండా కొట్టడం స్టార్ట్ చేసింది కోపం తో ఊగిపోతూ.... నీ అబ్బా మళ్ళీ అలానే అంటున్నావు అంటూ....
(ఇంకా నయం ఆ లిఫ్ట్ ఏరియాలో ఎవరూ లేరు అప్పుడు... మేము లేట్ వచ్చాము అండ్ ఆఫీస్ లో ఫారిన్ టీమ్ అంతా కూడా ఉన్నారు కాబట్టి ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు) ఇక్కడే చంపి పాతేస్తాను రా నిన్ను మళ్ళీ ఓ సారి ఇబ్బంది బొక్క అంటూ ఓవరాక్షన్ మాటలు మాట్లాడావు అంటే అంటూ కోపంగా నా కాలర్ పట్టుకుని కోపంగా చెప్తూ...
నేను అలానే చూస్తూ ఉండిపోయాను వేస్ట్ ది గట్టిగా కొట్టింది అని నొప్పితో చూస్తూ...
ఇంకా అలా కోపంగా నా ఫేస్ చూస్తూ ఛీ ఫెహ్ అంటూ కోపంగా నా చేతిలో ఉన్న తన బ్యాగ్ అండ్ లాప్‌టాప్ లాగేసుకుని వెళ్ళిపోయింది....
Follow StrongGrip_public in instagram for more updates
నేను అలా చూస్తూ ఉండిపోయాను అబ్బా గట్టిగా కొట్టేసింది అంటూ పెయిన్ వచ్చే దగ్గర రాసుకుంటూ..
-

![[Image: Madam-beating.gif]](https://i.ibb.co/35JNYM4F/Madam-beating.gif)
నేను అలానే చూస్తూ ఉండిపోయాను వేస్ట్ ది గట్టిగా కొట్టింది అని నొప్పితో చూస్తూ...
ఇంకా అలా కోపంగా నా ఫేస్ చూస్తూ ఛీ ఫెహ్ అంటూ కోపంగా నా చేతిలో ఉన్న తన బ్యాగ్ అండ్ లాప్‌టాప్ లాగేసుకుని వెళ్ళిపోయింది....
Follow StrongGrip_public in instagram for more updates
నేను అలా చూస్తూ ఉండిపోయాను అబ్బా గట్టిగా కొట్టేసింది అంటూ పెయిన్ వచ్చే దగ్గర రాసుకుంటూ..
-
-
-
-
-

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)