02-05-2026, 11:39 PM
(This post was last modified: 02-05-2026, 11:44 PM by SS_2872. Edited 2 times in total. Edited 2 times in total.)
(18-04-2026, 04:10 PM)Veeeruoriginals Wrote: పంజరం లో పెట్టి..పక్షిని నీకు రెక్కలు ఉన్నాయి కదా ఎగురు అంటే ఎం ఎగురుతుంది అన్న... నా పరిస్థితి అలాగే ఉంది.... Xossipy inbox ఏమైనా whatsapp messanger అనుకున్నావా... ఒక్కొక్కరికి replies ఇచ్చేసరికి తెల్లారిపోతుంది... Msg కి msg కి ఆ timer setup ఏంటి అన్న.. మండుటెండ లో ట్రాఫిక్ signals కోసం wait చేసినట్లు అనిపిస్తుంది... పోనీ time అయ్యాక green signal పడుతుంది అని ఆశిస్తూ unte కొంత మంది disable చేసుకుని... నాకు msg లు పెడుతున్నారు.... ఇంక అంతే ఉంటాది తీయ్.....Niku unna Fans.. Bro vallantha.
చివరగా ఈ site లో దొంగ పిల్లులు పుట్టలో పాములు ఎన్ని ఉన్నాయో ఇప్పుడే తెలుస్తుంది నాకు... అన్ని inbox లో నన్ను పలకరిస్తున్నాయి...నువ్వేమో ఇలా చేస్తివి.. ఎం చెప్పను ఎవరికి చెప్పను
Manchi manchi stories ni middle lo apesavu.
.
Badha untundi kada.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)