01-05-2026, 10:56 PM
EP 2 :
గుడిలో చాలా రష్ ఉంది, ...... ముందు ఆమె, వెనుక ప్రభాకర్ నిలబడ్డారు..... ఇంతలో, బయట ఏదో కోలాహలం. చాలామంది భక్తులు వచ్చినట్టున్నారు, లైన్‌లో హడావిడి మొదలై, అంతా నెట్టుకుంటూ వెళ్తున్నారు. ప్రభాకర్ కూడా ఆమెను ఆనుకొని నిలబడవలసి వచ్చింది.... ప్రభాకర్ ముందు భాగం ఆమెకు తగలసాగింది... ఇద్దరూ స్పర్శను ఫీల్ అవుతున్నారు.... ప్రభాకర్ Pant ఎత్తుగా మారి, ఆమెను వెనకనుంచి ఆమెకు టచ్ అవుతోంది... ఇద్దరూ అలానే ఉన్నారు... ఇంతలో వెనకనుంచి కొంతమంది ఇంకా గట్టిగా నెట్టారు... ప్రభాకర్ తూలి ఆమె మీద పడ్డాడు, అతని రెండు చేతులు ఆమె భుజాలను పట్టుకున్నాయి గట్టిగా, అతని ముందు భాగం పూర్తిగా ఆమె వెనుక భాగాన్ని అంటుకుంది....… ఆమె శరీరం కొంచెం వణికింది... ప్రభాకర్ కొంచెం కోపంగా తన బలంతో వెనుక వారిని గట్టిగా నెట్టి స్థిరంగా నిలబడ్డాడు.... కొంచెం దూరంగా, కానీ అతని స్పర్శ ఆమె ఫీల్ అవుతోంది.... ప్రభాకర్ ఎంత ఆపాలనుకున్నా, వెనుక చాలామంది ఉండటంతో ఆమెను ఆనుకొనే నిలబడవలసి వచ్చింది.....
ప్రభాకర్ కొంచెం కోపంగా ఉండే సరికి లైన్ కాస్త సద్దుమణిగియందు. ఒకరిని ఒకరు టచ్ అవుతూ మెల్లగా ముందుకు కదల సాగింది........ కొన్ని క్షణాల తర్వాత ప్రభాకర్ ఆమె వెనుక నిలబడగా, ఆమె చెవి దగ్గరికి వచ్చి, “మీరేమన్నా ఇబ్బంది పడ్డారా?” అని అడిగాడు.... ఆమె లేదు అన్నట్టు తల ఊపింది..... ”నోటితో చెప్పాలి” అంటూ ప్రభాకర్ ఆమెకు దగ్గరై ఆమెను ఆనుకొని నిలబడ్డాడు.... ఆమె ఏదో స్పర్శ అయ్యి ఒక్క క్షణం ఆగి “ఇక్కడ ఏమీ ఇబ్బంది కాలేదు... కానీ మీరు పెళ్లిలో నన్ను అంతగా చూస్తూ వెనక పడుతుంటే ఇబ్బంది అయ్యింది... అంతా నన్ను అడుగుతారేమో అనిపించింది” అనింది.....
ప్రభాకర్: “ఇక్కడ పర్లేదు అన్నారుగా?” అన్నాడు.
ఆమె వెనక్కు తిరిగి: “ఇక్కడంటే తెలిసిన వాళ్లు ఎవ్వరూ లేరు... అక్కడ అంతా తెలిసిన వాళ్లు కదా” అంది.
ప్రభాకర్: “అయితే ఏమి, అబ్బాయి అమ్మాయిని చూడకూడదా?” అన్నాడు ధైర్యంగా.
ఆమె నవ్వుతూ... ”హలో, నాకు పెళ్లి అయ్యింది.... ఒక బాబు కూడా ఉన్నాడు” అన్నది..
ప్రభాకర్ ఆశ్చర్యంగా: “నేను అంతగా గమనించలేదు నిన్నటి నుంచి” అన్నాడు.
ఆమె: “ఎలా చూస్తారు, మీకు కావాల్సినవి తప్ప, వేరేది కంటికి కనిపించటం లేదు అనుకుంటా” అన్నది.
ప్రభాకర్: ”నాకు తెలియలేదండి మీ అందం అలాంటిది.... నేను వెళ్లనా మరి?” అన్నాడు.
ఆమె: “ఉండండి... ఈ రష్ లో వెనక్కి ఏం వెళ్తారు... లైన్‌లో ఉండండి..... మళ్ళీ లేట్ అయితేబస్సు మిస్ అవుతారు” అన్నది.... ప్రభాకర్: “మరి మీ ఆయన?” అని అడిగాడు....
“ఆయన వ్యాపారం పని మీద 3 మంత్స్ నుంచి గుజరాత్ వెళ్లారు” అన్నది....
మళ్ళీ జనం గోలగా కదలటం మొదలుపెట్టారు..... ప్రభాకర్ అలా నిలబడనూ లేదు, ఆమెను పట్టుకోనూ లేదు. తనలో తను మదనపడుతూ, ఏం చేయాలో పాలుపోక అవస్థ పడసాగాడు... ముందుకు వెనక్కు కదలసాగాడు... ప్రభాకర్ వెనుక ఉన్న ఒక ముసలావిడ, “ఏంటయ్యా, అంత కదులుతున్నావ్, అసలే వెనక నుంచి నెడుతుంటే.... మా ఆవిడను పట్టుకొని నిలబడలేవా?” అన్నది...... ప్రభాకర్ మౌనంగా చూడసాగాడు.... ముసలావిడ “ఇంతకీ మీ ఆవిడేనా?” అని అడిగింది.... ప్రభాకర్ ఆమె వైపు చూశాడు.... ఆమె ముసలావిడ వైపు చూసి “అవును బామ్మ... మా ఆయనే” అన్నది.... ముసలావిడ “మరి.... ఏంటయ్యా, రోకలి బండ లాగా దిట్టంగా ఉన్నావ్, మీ ఆవిడను పట్టుకోవటానికి సిగ్గేంటి” అంటూ ప్రభాకర్‌ను తోసింది.....
ప్రభాకర్ చేతులు ఆమె భుజాల మీద పడ్డాయి... ఆమె వీపుకు అతని ఛాతి తగలడం అయ్యింది...... మొత్తంగా ఇద్దరూ ఆనుకొని ఉన్నారు గాలి దూరనంత గ్యాప్ తో...... కొంచెం సేపయ్యాక ఆమె చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వసాగింది.... ప్రభాకర్ “మీకున్నంత ధైర్యం నాకు లేదు... ఎందుకు నవ్వుతున్నారు” అని అడిగాడు..... ఆమె “ముసలావిడ మీ వెనుక నిలబడి కూడా మీరు రోకలి బండ అని చెప్పింది... ఎలా తెలుసుకుందో?” అంటూ నవ్వసాగింది మెల్లగా..... ప్రభాకర్ ఆమెను పూర్తిగా కౌగిలించుకున్నంత దగ్గరకు చేరి.. ”అయితే మీకు రోకలి బండ నచ్చిందన్న మాట” అంటూ ఆమెను వెనుక నుంచి పట్టుకున్నాడు..... ఆమె “అందుకేగా మా ఆయన అన్నది..... సరే వదలండి... దర్శనం దగ్గరికి వచ్చాం“ అని దూరం జరిగింది....... తరువాత ఒక గంటకు దర్శనం చేసుకొని బస్సు ఎక్కారు………..
బస్సులో ప్రభాకర్ వెనుక లాస్ట్ లైన్‌లో కూర్చుంటే, లేడీస్ గుంపు కూడా అదే బస్సులో వెనుక సీట్లలో కూర్చున్నారు... వారితో పాటు ఆమె కూడా కూర్చుంది…… లేడీస్ అవి ఇవి మాట్లాడుకొని చివరగా ప్రభాకర్ వైపు చూసి, ఆమె వైపు చూసి “ఏమే దర్శనం బాగా అయ్యిందా?” అని ఆమెను అడిగారు.... ఆమె తల ఊపింది…… మరొకరు “ఏమే ఏంటి వదిన, పేరుతో పిలువు” అన్నారు, అందుకు ఆవిడ “ఎవరి కోసమే పేరు, …. నోటితో చెప్పవే సరోజ… దర్శనం బాగా అయ్యిందా?” అన్నది.... ప్రభాకర్ ఓహో..... పేరు సరోజ అట, ఎంత మంచి పేరు అనుకున్నాడు……. అంతలో సరోజ “బాగా అయ్యింది అత్త” అన్నది…….
ఇంకొకరు..” ఈ అమ్మాయి ఇంతకుముందు ఉన్నంత చలాకీగా లేదు” అన్నది…… మరో ఆవిడ “దీనికేమి, మన ఊర్లో నంబర్ 2 అందగత్తె, దీనికి దిగులు ఏంటి?... అంతా వెనక పడేవాళ్లే” అంటూ నవ్వుతూ ప్రభాకర్ వైపు చూసింది….. ప్రభాకర్ తల తిప్పుకొని మాటలు వినసాగాడు…. “అదేంటి దాని మొఖం మీదే నంబర్ 2 అనేశారు, మరి మొదటి బ్యూటీ ఎవరు?” అన్నది… ఇంకొకరు “నువ్వే చెప్పే సరోజ” అన్నది…….. అందుకు సరోజ “అందరికీ తెలిసిందే కదా, నాతో చెప్పించాలని ఎందుకు చూస్తారు.... దమయంతి పిన్ని”… అన్నది….. ఇప్పటికీ నీ నోటితో నంబర్ 1 పేరు చెప్పావు అంటూ కబుర్లలో పడిపోయారు అంతా…….. అంతలో బస్సు పెళ్లివారి ఇంటికి చేరింది….. అంతా దిగాక ..”అంతా రెస్ట్ తీసుకోండి... రేపు మధ్యాహ్నం 1 నుంచి పనులు, 4 కి పెళ్లి... రాత్రి 10 వరకు భోజనాలు… అందరికీ పనులే... బిజీ” అంటూ అంతా తమ రూమ్‌లకు వెళ్లిపోయారు…….. ప్రభాకర్ తన రూమ్‌కి వెళ్లి, ఏం చేయాలా అని ఆలోచించసాగాడు... సరోజ మాటలు వింటుంటే తనకు కూడా ఇష్టం ఉన్నట్టు ఉంది.... కానీ పెళ్లి అయ్యింది అన్నది.... మళ్ళీ తను 3 మంత్స్ నుంచి దూరంగా ఉంది అన్నది.... ఏంటో అన్నీ మిక్స్‌డ్ సిగ్నల్స్ అనుకొని..... సరేలే రేపు, నా దారిలో నేను ఉంటాను, అటు నుంచి సిగ్నల్ వస్తే చూద్దాం అని నిద్రపోయాడు.....
Pl comment.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)