01-05-2026, 11:55 AM
Part - 98
ఎంతసేపు నిలబడి చూస్తూ ఉన్న ఇద్దరికీ తనివి తీరడం లేదు. తలుపు కొడుతున్న శబ్దం వినపడి ఈ లోకంలోనికి వస్తారు.
ఇద్దరూ ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకొని నవ్వుకుంటారు. సూర్య వెళ్లి తలుపు తీస్తే... సార్ మిమ్మల్ని గుడికి తీసుకువెళ్లి పూజ ఏర్పాట్లు చూడడానికి వచ్చాము.
సరే పదండి అని.. విశి కం అంటే సార్ ఇలాగంటే చాలా ఖర్చవుతుంది కదా... ఇక్కడ నా ఫ్రెండ్ కి రిలేటివ్స్ ఉన్నారు.
అరేంజ్ చేశాడు అని చెబితే... అవునా అని సూర్య వెనకాలే వెళుతుంది. నేను ఏది చెప్పినా నమ్మేస్తావా... అది నిజమా కాదా అని అడగవా..
అడగవలసిన అవసరం లేదు సార్ పదండి అంటుంది అంత నమ్మకం ఏమిటో.. ఆ నమ్మకం ఉంది కాబట్టే మీతో ఇంత దూరం వచ్చాను ఇంకా ప్రశ్నలు ఆపీ దర్శనానికి పదండి అని నవ్వుతుంది.
దీపాల వెలుగు, గంటల మోగుతున్న శబ్దం… ఇద్దరు జంటగా వెళుతూ ఉంటారు స్వామి ముందుకు వెళ్లగానే..
విశిష్ట చేతులు కలిపి నమస్కారం చేస్తోంది.
సూర్య ఆమెను చూస్తూ నెమ్మదిగా తన చూపు కిందకు వంచి నమస్కారం చేస్తాడు.
కాసేపు వారిద్దరూ పక్కపక్కనే నిశ్శబ్దంగా నిలబడుతారు.
పూజారి తులసి తీర్థం ఇస్తాడు. తులసి మాల విశిష్ట చేతికి ఇచ్చి సూర్యకి వేయమని చెబుతారు.
విశిష్ట రెండు చేతులతో తీసుకుని సూర్య వైపు చూస్తుంది.
మెల్లిగా వేసుకో…
పూజారి గారు చెప్పింది నీకు వినపడలేదు అనుకుంటా నీ చేతులతో నా మెడలో వేయమన్నారు.
ఆ మాటలకి విశి బుగ్గలు సిగ్గుతో కందిపోతాయి. చేతులు వణుకుతూ ఉంటాయి.
ఆ సిగ్గుని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. ఆమె చేతుల్లోనుంచి తులసి మాల ని తీసుకుంటూ అతని వేళ్లు ఆమె వేళ్లను కేవలం ఒక సెకను తాకుతాయి…
విశిష్ట గుండె లైట్‌గా జారిపోతుంది.
వాళ్లు సైడ్ కారిడోర్ లో నిలబడి ఉంటారు. బాక్గ్రౌండ్ లో మంత్రాలు వినపడుతూ ఉంటాయి.
నిజం చెప్పానా విశి.. హ్మ్..
నీతో ఇక్కడ ఇలా నిలబడ్డానంటే… చాలా ప్రశాంతంగా ఆశ్చర్యంగా ఉంది. విశి సూర్య వైపు చూస్తూ నాకు అలాగే ఉంది.
ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళని తీసుకు వచ్చిన వాళ్ళకి థాంక్స్ చెప్పి ఒకచోట కూర్చుంటారు..
ఇద్దరూ కలిసి దిగువ మెట్లు వైపు నడుస్తారు.
సైలెంట్.. ప్రశాంతత కానీ చాలా దగ్గరగా..
వాళ్లు మెట్లు దిగుతున్నప్పుడు విశిష్ట ప్రసాదం కవర్ తీసి ఓ చిన్న ముక్క తీసుకుంటుంది.
సూర్య చేతిలోని కవర్ ఆమెకు చూపిస్తూ...
నువ్వు తీసుకో… నా దగ్గర కూడా ఉంది. కానీ సూర్య మనసులో విశి చేతిలో ఉన్న కొంచెం ప్రసాదం లోనే షేర్ చేసుకోవాలని ఉంటుంది.
అవసరం లేదు… ఇంత చిన్నది. కలిపి షేర్ చేసుకున్నాకే టేస్ట్ బాగుంటుంది తలవంచుకుని చెబుతుంది.
సూర్య విశి వైపు తిరిగి... షేర్ …? నువ్వు నిజమే చెబుతున్నావా అని వస్తున్నా ఆనందాన్ని అనిచిపెట్టి అడుగుతాడు.
కళ్ళు మాత్రమే పైకి ఎత్తి అలా ఎందుకనుకుంటున్నారు. అంటే నీ చేతిలో చాలా తక్కువ ఉంది కదా.. అదే నాకు షేర్ చేస్తాను అంటే డౌట్ వచ్చి...
మీకు ఇష్టమైతేనే తీసుకోండి అని చేయి వెనక్కి తీసుకోబోతుంది. వెంటనే చెయ్యి పట్టుకుని అందులో ప్రసాదం నోట్లో వేసుకుంటాడు.
టెంపుల్ ఎంట్రన్స్ పక్కన వచ్చే గోడ ముందు సన్ ఫ్లవర్ యెల్లో లైట్ పడుతుంది.
సూర్య ఫోన్ తీసి... ఫొటోస్ తీసుకుందాం?
టెంపుల్ లో సెల్ఫీస్ తీసుకోకూడదు.
టెంపుల్ లో కాదు మేడం.. పక్కన ఈ షాడో గ్లో లో తీసుకుందాం..
సూర్య కెమెరా అడ్జస్ట్ చేస్తూ.. స్మైల్ … కానీ టూ మచ్ కాదు.
చిన్నగా స్మైల్ చేస్తుంది. చీరలో తలలో పువ్వులతో.. సూర్య మనసు కొల్లగొడుతుంది.
క్లిక్.
క్లిక్.
ఓసారి ఫోన్ స్క్రీన్ చూపిస్తాడు.
యాక్టుల్లి … ఒకే గానే వచ్చింది.
ఒకే కాదు. నెక్స్ట్ వన్ … నాతో కలిపి.
విశి కళ్ళల్లో మెరుపు కానీ సూర్య మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఏం…
ఫ్రెండ్షిప్ మూమెంట్. రిలాక్స్ … రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తా.
సెల్ఫీ లో ఇద్దరి ఫేసస్ దగ్గరగా కాకపోయినా… బాక్గ్రౌండ్ గ్లో వాళ్ల క్లోసనెస్ ను చాలా దగ్గరగా చూపిస్తుంది.
క్యూట్. ఫోటో గురించా... అవును… మోస్టలీ.
విశిష్ట ఉలిక్కిపడి మాట మారుస్తుంది.
ప్రసాదం ఫినిష్ అయిన వెంటనే, వాళ్లు చెప్పులు వేసుకుంటూ ఉంటారు.
టెంపుల్ లోకి వచ్చిన తర్వాత నీవు ఏదో డిఫరెంట్ గా ఉన్నావు.
ఎలా?
సాఫ్ట్. కామ్. నాతో ఏదైనా చెప్పాలా అని ఆపోజిట్ లో నడుస్తూ అడుగుతాడు.
విశిష్ట కళ్ళు గుండ్రంగా తిప్పుతూ సరే… ఇప్పుడే రోడ్ కి వచ్చాం. బ్యాక్ టు నార్మల్.
సూర్య నవ్వుకుంటూ నడుస్తాడు.
కొన్ని అడుగులు నడిచి అకస్మాత్తుగా ఆగి..
ఒక్క నిమిషం.
అతను తన జుట్టు సరిచేసుకుని, ఆమె షోల్డర్ దగ్గర ఒక చిన్న పూల రేకు పడినట్టు తీసి...
ఇది… నిన్ను డిస్టర్బ్ చేస్తోంది.
విశిష్ట గుండె కొట్టుకుంటూ, మాట తడబడుతూ ... అది పూలరేకే కదా మీరెందుకు తీస్తున్నారు.
ఎందుకంటే… నన్నే నమ్మి వదిలేశావుగా....
అని అర్ధం కానంత నెమ్మదిగా చెప్పి ముందుకు నడుస్తాడు.
విశిష్ట అక్కడే రెండు సెకన్లు నిలబడి... అలాగే చూస్తూ ఉండిపోతుంది. నిలబడింది చాలు గానీ రా అని పిలుస్తాడు.
రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఒకరు మంచం మీద, మరొకరు కుర్చీలో సెటిల్ అవుతారు.
బయట అక్కడక్కడా వచ్చిన గుడి గంటల శబ్దం.
గదిలో డిం యెల్లో లైట్ …
ఒకే ఫ్యాన్ స్టేడీ గా తిరుగుతూ…
ఆ సైలెన్స్ లో వాళ్లిద్దరే ఉన్నట్టు అనిపిస్తుంది.
సూర్య చూపు నుంచి తప్పించుకోవాలని తప్పించుకోవాలని...
విశిష్ట విండో దగ్గర నిలబడి బయటకు చూస్తోంది.
అన్నవరం హిల్ లైట్స్ అలా పూసిన ఫైర్ ఫ్లైస్ లాగా మెరుస్తున్నాయి.
సూర్య ఆమెను చూసి కాసేపు ఏమీ మాట్లాడకుండా నిలబడతాడు.
ఆమె నిశ్శబ్దం అతనిలోని నిగ్రహానికి పరీక్ష పెడుతూ ఉంటుంది.
సూర్య కష్టంగా అలసిపోయావా అని అడుగుతాడు.
విశిష్ట నవ్వి కొంచెం. కానీ ఈ అలసట బాగుంది ప్రశాంతంగా అనిపిస్తుంది.
సూర్య కుర్చీలో కూర్చుని ఆమె వైపు చూస్తూ ఉంటాడు.
విశిష్ట జడ విప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. జడ చిన్నగా ముడిపడి విప్పుకోవడానికి అవస్థలు పడుతూ ఉంటుంది.
విశి అవస్థ ద చూసి సూర్యా మెల్లిగా దగ్గరికి వస్తాడు.
ఇస్తావా..
ఏమిటి..
నీ జడతో ఇబ్బంది పడుతున్నావు కదా హెల్ప్ చేస్తాను. మీరు..
అవును. డోంట్ వర్రీ. నేను ఏం నీ జడని చిక్కులు చెయ్యను.
విశిష్ట జడను వెనక్కి వేస్తుంది. ఆ బ్రాడ్ నెక్ పైన ఉన్న జడ ని చూసి సూర్యాకి చెమటలు పడతాయి.
అతను చాలా నెమ్మదిగా.. విశి ఇబ్బంది పడకుండా ఆ చిక్కులన్నీ వేళ్ళతో తీస్తాడు.
ఆమెకు అతని శ్వాస కూడా ఫీల్ కాకుండా...
సూర్య చాలా రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తాడు.
ఇదిగో… అయిపోయింది.
విశిష్ట.చిన్నగా థాంక్స్ …
ఆ ఒక్క మృదువైన స్పర్శ..
ఆ ఒక్క నిశ్శబ్దమైన దగ్గరతనం. ఆమె హృదయ స్పందనని పరుగులు పెట్టించింది.
రూమ్ లో ఒక బెడ్, ఒక సోఫా..
మీరు మంచం మీద పడుకోండి నేను సోఫాలో పడుకుంటాను.
అవసరం లేదు. నాకు సోఫా సరిపోతుంది నీకే నిద్రంటే ప్రాణం అని నవ్వుతాడు. ఆ మాటకి బుంగమూతి పెట్టుకొని డ్రైవింగ్ చేసేది మీరు అలాంటప్పుడు రెస్ట్ కావాల్సింది మీకే కదా..
నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వగలను కానీ అతి సుకుమారివి నువ్వే అడ్జస్ట్ అవ్వగలవా..
ఆ మాటతో ఆమె ఒక సెకను మాటేరాని బొమ్మ అవుతుంది ప్రతి మాటలోనూ ప్రతి చర్యలోనూ తన తండ్రి గుర్తుకు వస్తున్నాడు ఇది ఒక అద్భుతమే కదా అనుకుంటూ చూస్తూ ఉంటుంది.
లైట్స్ ఆఫ్ చేసి విండో నుంచి వచ్చే చందమామ వెలుగుని చూస్తూ మాట్లాదూకుంటారు.
చాలా థాంక్స్ సార్. దేనికి. ఎందుకో మీకు తెలుసు. కానీ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకో... ఆ థాంక్స్ మనిద్దరి మధ్యన దూరం పెంచుతుంది.
నీకు కావాలేమో గాని నాకు అక్కర్లేదు అని తన మనసులో మాట చెప్పకనే చెబుతాడు.
విశిష్ట బ్లష్ అవుతుంది.
ఆమె సైలెంట్ గా నవ్వుతుంది.
కళ్ళు మూతలు పడుతూ ఉంటే వారిద్దరి మధ్యన సైలెన్స్ ముందుకు వెళ్ళను అని మారం చేస్తూ ఉంటుంది.
గుడ్ నైట్ … సార్
గుడ్ నైట్... విశి.
ఇద్దరూ నిద్రపోయినా…
ఆ రాత్రి వాళ్లు దూరంగా కాదు.
శబ్ధం లేకుండా దగ్గరయ్యారు.
గది నిశ్శబ్దంగా ఉంది.
ఫ్యాన్ శబ్దం స్టేడీ … బయటి నుంచి వచ్చే టెంపుల్ హిల్ బ్రీజీ కిటికీని కొంచెం కొట్టుకుంటోంది.
విశిష్ట పడుకున్నా నిద్ర మాత్రం రాదు. గుండెల్లో ఏదో తెలియని కొత్త బరువు. ఇది కొత్త ప్లేస్ అవడం వలన లేక దేవ సార్ తో ఉండడం వలన.. మే బి సార్ వలన ఏమో..
కొంతసేపు తిరుగుతూ చివరికి మెల్లగా సోఫా వైపు చూస్తుంది.
సూర్య అక్కడ నిద్రలో.. ఒక చేతిని తలకి వెనక పెట్టుకుని.. నిద్రపోతూ ఉంటాడు ఆ శ్వాస చెబుతూ ఉంది సూర్య డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు అని.
సూర్యని అలా చూడగానే విశికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఆ ప్రశాంతతలో తెలియని అలజడి.
సార్ రోజు రోజుకి నాకు తెలియకుండానే మీకు దగ్గర అయిపోతున్నాను. నచ్చేస్తున్నారు. ఎంతగా అంటే ఆలోచిస్తూ మాటల్లో చెప్పలేకపోతున్నాను.
ఈ నిమిషం ఇలా మీ దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకుని ఐ లవ్ యు సార్ అని చెప్పాలని ఉంది. చెప్పాక మీరు ఏమనుకుంటారో అని భయంగా ఉంది కానీ ఎలాగైనా సరే ఈ కొండపైన మీకు నేను ప్రపోజ్ చేస్తాను నా ప్రేమ మొత్తం చూపిస్తాను.
విశి కోరిక తీరుతుందా...........

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)