01-05-2026, 09:24 AM
(07-11-2025, 05:37 PM)MrReddy Wrote: Hi brother,
Madyalo konchem break vachindi. Ee weekend update ivvadaniki try chestanu..
Thank you,
Reddy.
అయ్యా.. దొరా .. పటేలా
రెడ్డి గారు
మన సైట్ లో మీ చివరి పోస్టు
7th November, 2025, 05:37 PM
మన సైట్ లోకి వస్తూనే ఉన్నారు కదా
Last Visit: Yesterday, 09:48 AM
మీరు మొదలుపెట్టిన కథలను పూర్తి చేయగలరు.
మీ స్పీడ్ ఇక్కడ అందరికీ తెలుసు.
మొదలెట్టారు అంటే హైపర్ సోనిక్ మిస్సైలే
మరొక్క మారు దూసుకుపొండి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)