Thread Rating:
  • 3 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు…
#24
టైం చూసేటప్పటికి 2:0 Am అవుతుంది. ఈ అన్ నోన్ నెంబర్ ఎవరబ్బా అని ఆలోచించుకుంటూ పడుకుంటుంది. 
ఉదయం నే పూజిత, తన్మయి ఇద్దరూ లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. 7 అయినా పూజ నిద్ర లేవక పోయేసరికి ఏమైందో నాని పూజ రూమ్ డోర్ కొడతారు. ఆశబ్దానికి పూజ కి మెలుకువ వస్తుంది. టైం చూసి వామ్మో అని డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగ పూజిత, తన్మయి ఏమైందక్క ఇంతసేపు లేవలేదు ఒంట్లో ఏమన్నా బాగాలేదా?. ఎందుకింత సేపు పడుకున్నావ్? అని ఒక్క వెనుకాల ఒకళ్ళు అడుగుతానే ఉంటారు. 
పూజ : హే ఉండండి. ఎందుకు మెలకువ రాలేదు. అని సోఫాలో కూర్చుని. కొంచెం కాఫీ ఇస్తారా అని అడుగుతుంది. 
తన్మయి : ఉండక నేను వెళ్లి తీసుకు వస్తానని కిచెన్ లోకి వెళ్తుంది. 
పూజిత : ఏమైందక్క ఆలోచిస్తున్నావ్??
పూజ : ఏమీ లేదు. 
పూజిత : రాత్రి నిద్ర పట్టలేదా? ఏమైంది మొఖం అలా ఉబ్బినట్టు ఉంది. 
తన్మయి : అక్క తీసుకో అని ఇస్తుంది. ముగ్గురు కూర్చుని కాఫీ తాగుతారు.
పూజిత : అక్క నువ్వు ఆఫీస్ లో ఏమన్నా ప్రెషర్ ఉందా?. కొంచెం కొంచెం కడతానంటే ఒప్పుకోలేదా? దాని గురించే ఆలోచిస్తున్నావా అక్క?.
పూజ : ఏమీ లేదు కానీ ముందు రెడీ అవ్వనివ్వండి టైం అవుతుంది. అని ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ లోకి వెళుతుంది.
ఇంకా ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్లి. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఉంటారు. 9 గంటలకల్లా ఎవరి పనిలోకి వాళ్ళు వెళతారు. పూజ రాపిడో బుక్ చేసి వాళ్ళ అపార్ట్మెంట్ కిందకి వచ్చేసరికి వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది.
? హాయ్ పూజ!!
పూజ : హాయ్ ! 
? మీ అపార్ట్మెంట్ ముందు ఒక క్యాబ్ ఉంది దాంట్లో ఎక్కి కూర్చో. 
పూజ : నేను ఆల్రెడీ రాపిడో బుక్ చేసుకున్నాను. 
? అది క్యాన్సిల్ చెయ్యి. నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదు. నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాను కదా!!. అందుకని నేను చెప్పినట్టు చెయ్యి. 
పూజ: అది కాదు. 
? నీకు హెల్ప్ కావాలా వద్దా? అది ఒకటి చెప్పు నాకు ముందు?.
పూజ : హెల్ప్ కావాలి. 
? అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ముందు ఏమీ మాట్లాడకుండా క్యాబ్లో కూర్చో. 
పూజ : ఇంకా ఏమి చేయలేక క్యాబ్ ఎక్కుతుంది. అసలు ఎవరు అతను? నేను తనకు ఎలా తెలుసు? నా దగ్గర నుండి ఏమీ ఆశించి నాకు ఈ సహాయం చేస్తానికి ముందుకు వస్తున్నాడు? మనసులో అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది.
ఒక అరగంట తర్వాత ఒక కమ్యూనిటీ (మెరీడియన్) అక్కడ గేట్ వద్ద సెక్యూరిటీ కి కార్డు చూపిస్తాడు. తను గేటు ఓపెన్ చేస్తాడు. వెంటనే 8 విల్లా దగ్గర ఆపి దిగండి మేడం అని అంటాడు. 
పూజ దిగగానే క్యాబ్ వెళ్ళిపోతుంది. పూజ కాల్ వస్తుంది. 
? లోపలికి రా అని ఫోన్ కట్ చేస్తాడు. 
పూజ : గేట్ ఓపెన్ చేసుకుని మెల్లిగ లోపలికి వెళ్తుంది. మెయిన్ డోర్ ఓపెన్ గా ఉంటుంది. లోపల హల్ లోకీ వెళ్ళగానే 
ఎదురుగా సుధామ్స్ వర్మ. 
పూజ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా నిలబడి ఉంటుంది.
ఒక్క నిమిషం అలా నిలబడి సార్ మీరేనా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసి ఫోన్ చేసి ఇక్కడకు రమ్మన్నది.
సుధామ్స్ వర్మ : అవును నేనే చేశాను. డోర్ క్లోజ్ చేసి వచ్చి సోఫాలో కూర్చో మాట్లాడుదాం. అని తను సోఫాలో కూర్చుంటాడు.
పూజ : సుధామ్స్ వర్మ చెప్పినట్టే డోర్ క్లోజ్ చేసి పక్కనున్న సోఫా దగ్గరకు వెళుతుంది. ద మెయిన్ డోర్.
సుధామ్స్ వర్మ : ప్లీజ్ టేక్ యువర్ స్వీట్.
పూజ : అటు ఇటు చూస్తుంది. కానీ ఎవరు కనపడరు.
సుధామ్స్ వర్మ : డోంట్ వరి ఇక్కడ ఎవ్వరు లేరు. నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎవరూ రారు. 
పూజ : ఏమి ఆలోచించకుండా తను చెప్పినట్టు చేస్తుంది.
సుధామ్స్ వర్మ : ఏం తీసుకుంటావు?. ఎనీ ఫ్రూట్ జ్యూస్?
పూజ : ఏమి వద్దు సార్. 
సుధామ్స్ వర్మ : వెళ్లి రెండు గ్లాసుల్లో ఫ్రూట్ జ్యూస్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెడతాడు. 
పూజ : సార్ అందరి ముందు మీరే ఫైన్ వేసి, ఎవ్వరికి తెలియకుండా నాకు హెల్ప్ చేస్తాను అంటున్నారు?. అదే హెల్ప్ చేయాలనుకుంటే ఆఫీసులోనే చెప్పవచ్చు కదా? ఇంత దూరం నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఎవరికీ తెలియకుండా? 
సుధామ్స్ వర్మ : ముందు ఆ జ్యూస్ తగు. అనీ వివరంగా చెప్తాను. అని తను ఒక గ్లాస్ తీసుకుని తాగుతాడు. 
పూజ : కూడా తీసుకుని చేతిలో పట్టుకుంటుంది. చెప్పండి సార్ ప్లీజ్ నాకు చాలా టెన్షన్ గా ఉంది. 
సుధామ్స్ వర్మ : తాగు చెప్తాను. 
పూజ : ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. 
సుధామ్స్ వర్మ : ఇదిగో చూడు ఈ ఫైల్ లో అన్ని వివరంగా ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు చదువుకో నీకే అర్థమవుతుంది. తర్వాత అంతా మాట్లాడుకుందాం. అని ఫైల్ పూజ చేతికి ఇచ్చి పక్కన కూర్చుంటాడు. 
పూజ : ఫైల్ ఓపెన్ చేసి ఒక్కొక్క పాయింట్ చదువుతుంది. 
1 ఇయర్ లివింగ్ రిలేషన్ మెయింటెన్ చేద్దాం. తరువాత నచ్చితే పెళ్లి చేసుకుందాం. 
నువ్వు ఇంకా ఆఫీస్ కి రావక్కర్లేదు. కానీ నీకు శాలరీ ఆటోమేటిక్గా వస్తుంది. 
నీ ఆఫీస్ టైం మొత్తం ఇంట్లోనే గడపాలి. 
నేను వేరే ఏ కంట్రీ వెళ్లిన నిన్ను కూడా తీసుకుని వెళ్తాను.
నీ చెల్లెలికి చెప్పు కొంటే చెప్పుకో అది నీ ఇష్టం. నాకు సంబంధం లేదు. 
నేను ఎప్పుడు కాల్ చేసినా కాల్ అటెండ్ అవ్వాలి. నా పక్కన వాళ్లు వీళ్లు ఉన్నారని ఎస్కేప్ అయితే కుదరదు. 
ఇది చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకో. నేను వేరే అమ్మాయితో ఉన్న నువ్వు నా పక్కన ఉండాలి. నాకు వేరే అమ్మాయి అయినా నచ్చితే తనతో మాట్లాడి నువ్వే నాకు సెట్ చెయ్యాలి.
పూజ అవన్నీ చదివి ఒక్కసారిగా షాక్ అవుతుంది. 
సార్ చివరిది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. 
సుధామ్స్ వర్మ : సరే అయితే నీకు నచ్చకపోతే ఇప్పుడే వెళ్లిపోవచ్చు. నీ తోటి వాళ్లు ఎలా ఇబ్బంది పడుతున్నారు నువ్వు కల్లారా చూస్తున్నా. నువ్వు వెళ్లి పోవాలంటే వెళ్లిపో కానీ నేను చేసేది నేను చేస్తాను అది పేస్ చేయాలంటే వెళ్ళిపో. నీకు ఇష్టమైతే ఈ అగ్రిమెంట్ మీద సైన్ పెట్టి వెళ్ళు. 
పూజ: ఒక్క నిమిషం అటు ఇటు ఆలోచించి చూస్తుంది. కానీ ఏమీ ఆలోచన రాదు. ఏమీ చేయలేక సంతకం పెడుతుంది.
సుధామ్స్ వర్మ : మన అగ్రిమెంట్ రేపటి నుండి మొదలవుతుంది.
ఆల్ ద బెస్ట్
…..
Like Reply


Messages In This Thread
RE: ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు… - by VSR999 - 01-05-2026, 06:49 AM



Users browsing this thread: