01-05-2026, 01:46 AM
(This post was last modified: 11 hours ago by Sectorabcd. Edited 23 times in total. Edited 23 times in total.)
Dear All,
After reading many fantastic stories, here is my effort……Hope you like it……As it is my first story, it might take little time…but I will try to give updates and try to make story interesting, which is more important…. ……I appreciate Sarit Garu for such FORUM……Give your comments / suggestions….
Here it goes……
గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు
EP 1:
అది 8 గ్రామాలున్న ప్రాంతం... అన్ని గ్రామాలు దగ్గరగానే ఉంటాయి. ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్లాలన్నా బైక్ మీద 15 నిమిషాలు పడుతుంది. అన్ని గ్రామాల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో, మంచి పొలాలతో అన్ని కుటుంబాలు బాగా స్థిరపడిపోయాయి. ఎవరికీ ఆర్థిక కష్టాలు లేవు. మొబైల్స్, WhatsApp వాడే వారు వాడుతుంటారు, రాని వాళ్ళు అవి వేస్ట్ అని తీసిపారేస్తారు. అక్కడ అందరూ బంధుత్వాలతో పిలుచుకుంటారు - అత్తా, పిన్ని, బాబాయ్ అని, నిజమైన బంధుత్వం లేకపోయినా సరే....... అన్నీ తెలుసుకోవాలనుకున్న వారికి ఆ 8 గ్రామాల్లోని అన్ని విషయాలూ తెలుస్తాయి, మనిషిని చూస్తే ఏ విలేజ్ వాడో చెప్పేస్తారు. వద్దు అనుకున్న వారికి తమ విలేజ్ లో మనుషులే తెలియదు. అంతా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏదో ఒక కారణంతో అన్నీ తెలుసుకుంటారు.......
ఆ ఊర్లలోకి వచ్చాడు మన కథానాయకుడు, పేరు ప్రభాకర్. వయసు 32 ఏళ్లు. అగ్రికల్చర్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, టైంపాస్ కోసం యూట్యూబ్ చేస్తుంటాడు. ఈ 8 ఊర్లతో తన కుటుంబానికి ఏదో దూరపు చుట్టరికం ఉందని ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. కావలసినంత ఆస్తి ఉంది. ఇంట్లో పెళ్లి అని పోరుపెడుతుంటే, రెండేళ్ల తర్వాత చేసుకుంటానని చెప్పి, అంతవరకు తనను డిస్టర్బ్ చేయవద్దని ఇక్కడికి వచ్చి ఒంటరిగా ఉంటున్నాడు.
విలేజ్‌లో తను ఏదో ఆఫీసర్ అనుకుంటున్నారు, అలా అనుకుని చాలా మంది రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒకటి రెండు సార్లు ఆ ప్రాంతానికి దగ్గరగా వచ్చే వాటర్ ప్రాజెక్ట్ ఆఫీసర్లతో మాట్లాడి కొన్ని సమస్యలు సర్దుబాటు చేశాడు, అప్పటి నుంచి ప్రభాకర్‌ను కొత్తవాడిగా చూడటం లేదు. చిన్నప్పటి నుండి పొలాల్లో పని చేయటం, బావిలో ఈతలు కొట్టడం వల్ల దృఢంగా ఉంటాడు. 6 అడుగుల ఎత్తు, మధ్యస్థ బరువు, మంచి ముఖ కవళికలతో ఉంటాడు. ఎప్పుడూ నీట్‌గా డ్రెస్ చేసుకుంటాడు. ప్రభాకర్ వర్జిన్ అయితే కాదు……….
అలా రోజులు గడుస్తుంటే అక్కడ ఒక ఊర్లో జరిగే పెళ్లికి ఇన్విటేషన్ వచ్చింది. తన మిత్రుడు కూడా ఫోన్ చేసి తను కూడా ఆ పెళ్లికి వస్తున్నానని, తోడు కోసం ఖచ్చితంగా రమ్మన్నాడు. ప్రభాకర్‌కి వెళ్లక తప్పలేదు. మిత్రుడేమో తను మూడు రోజుల్లో వస్తానని, అప్పటివరకు పెళ్లిలో ఉండమని చెప్పాడు. సో, ప్రభాకర్ పెళ్లి అన్ని రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. అక్కడ మొదలైంది గొలుసు కట్టు కథ... ఒకరి తర్వాత ఒకరు……..
పెళ్లిలో అంతా హడావిడిగా ఉంది.... అంతా ఆడవాళ్లు తమ చీరల్లో అందంగా తిరుగుతున్నారు..... ఒకరికి ఒకరు పోటీ అన్నంత అందంగా ఉన్నారు...... కర్ణాటకలో అదేదో కులు ప్రాంతంలో అంతా అందంగా ఉంటారంట..... మన తెలుగు స్టేట్స్‌లో, ఈ ప్రాంతం కూడా అలాంటిదేమో అనిపించింది ప్రభాకర్‌కి అంత మంది అందమైన ఆడవాళ్లను చూడగానే..... మనిషి ఆర్థిక అవసరాలు పూర్తి అయితే , తరువాతి అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు.... అక్కడ అంతా అలాంటి వారే....... WAITING FOR OPPORTUNITY ......
ప్రభాకర్ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ తిరుగుతున్నాడు.... అన్ని ఒంపులు సొంపులు చూసి ప్రభాకర్‌కి ఆడ అవసరం వచ్చింది... ప్యాంట్‌లోని డ్రాయర్ టైట్ అయ్యింది.... ప్రభాకర్ అయినా మర్యాదగా నడుచుకోసాగాడు.... తన మర్యాద నడవడికను భంగం చేయడానికే అన్నట్టు, అంతా కూర్చొని ఏదో ప్రోగ్రాం చూస్తూ ఉంటే, పంతులుగారు "అమ్మ నేను చెప్పిన సరుకులు తేవండి" అన్నారు.... లోపలనుంచి "వచ్చేయ్" అని గొంతు వినపడింది, అప్పుడే మైక్ స్టాప్ అవటంతో గొంతు గట్టిగా వినపడింది... అంతా అటు చూడసాగారు... అక్కడ వాకిలి లోనుంచి ఒక 30s లో ఉన్న యువతి పింక్ కలర్ చీరలో బయటికి వచ్చింది పళ్లెం పట్టుకొని...... ఆమెను చూడగానే ప్రభాకర్ నోరు తెరిచేశాడు... అద్భుతం... ఎంత అందంగా ఉంది అంటూ తన్నే చూడసాగాడు కొన్ని నిమిషాల పాటు......
ఆమె స్టేజ్ మీద పంతులుగారికి సహాయం చేస్తూ సర్దుతుంది.... ప్రభాకర్ అలానే చూస్తున్నాడు, అంతలో..” మీ పని అయితే, ఈ కూల్ డ్రింక్ తీసుకోండి... నేను వెళ్లాలి” అంటు ఒక గొంతు వినపడింది... ప్రభాకర్ కంగారుగా చూశాడు... అక్కడ ఒక లేడీ ప్లేట్‌లో కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ నిలబడి ఉంది..... ప్రభాకర్ “అది……. ప్రోగ్రామ్‌లో మర్చిపోయాను…” అంటూ కూల్ డ్రింక్ తీసుకున్నాడు... ఆవిడ “ అవును అందుకే చల్లబరచడానికి కూల్ డ్రింక్ తెచ్చాను” అంటూ తన ప్యాంట్ దగ్గర ఉన్న ఎత్తు వైపు చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళింది……..
ప్రభాకర్ జాగ్రత్తగా ఉండాలని, అటు ఇటు చూస్తూ, అప్పుడప్పుడు స్టేజ్ వైపు ఆమెను చూడసాగాడు……. అలా చూస్తూ తన చూపు లేడీస్ కూర్చున్న వైపు తిప్పగా, అక్కడ తనకు కూల్ డ్రింక్ ఇచ్చిన లేడీ నవ్వుతూ తనను చూస్తూ అక్కడ ఉన్న లేడీస్ గుంపుతో తన గురించి చెబుతున్నట్టు, తనను స్టేజ్ వైపు చూసి నవ్వుతూ వారితో మాట్లాడుతోంది….. ప్రభాకర్ ఇబ్బంది పడి, అక్కడి నుంచి వెళ్ళిపోతూ, చివరిగా అన్నట్టుగా డోర్ దగ్గర నుంచి ఒకసారి స్టేజ్ వైపు చూశాడు….. అంతలో స్టేజ్ పైన ఉన్న ఆమె తన వైపు చూస్తూ కనపడింది… ఇద్దరి చూపులు ఒక్కసారి కలుసుకున్నాయి…. స్టేజ్ మీద ఆమె చిరునవ్వు నవ్వింది… ప్రభాకర్ అంత వరకు పడిన టెన్షన్ వదిలి చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయాడు…….
అప్పటినుంచి ప్రభాకర్, పెళ్లిలో ఆమె గురించి వెతుకుతూ చూడసాగాడు... ఆమె కనబడగానే అక్కడే కూర్చొని ఏదో పని ఉన్నట్టు మొబైల్‌లో మాట్లాడుతూ ఫోన్ చూస్తూ గడపసాగాడు..... ఆమె కూడా ప్రభాకర్‌ని అప్పుడప్పుడు చూస్తూ తనను ఎవరూ చూడటం లేదు కదా అని చెక్ చేసుకోసాగింది...........
అలా ఆ రోజంతా గడిచాక, మరుసటి రోజు అందరూ అక్కడికి కొంచెం దూరంలో ఉన్న గుడికి బస్సులో / కార్లలో వెళ్లారు....... గుడి ఎంట్రన్స్ దగ్గర ప్రభాకర్‌కి ఆమె కనపడపోయేసరికి, గుడి లోపలికి వెళ్లకుండా బయట నిలబడిపోయాడు. అందరూ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లే ఒక లేడీ, తనను చూస్తూ "మీరు రారా?" అని అడిగింది... ప్రభాకర్ "అది..." అంటుంటే, అక్కడికి వచ్చిన కూల్ డ్రింక్ ఆవిడ, "పదే మనం వెళ్దాం... తను తన వాళ్ల కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు, వాళ్లతో వస్తాడు" అనింది...... ప్రభాకర్ "అవునండి మా ఫ్రెండ్ వస్తా అన్నాడు" అన్నాడు... వారిద్దరూ నవ్వుతూ వెళ్లిపోయారు....
ప్రభాకర్, తనలో, అవును నా ఫ్రెండ్ ఇంకా రాలేదు అని వాడికి ఫోన్ చేశాడు. వాడు "అరే నేను బయలుదేరాను ఇంతలో మా ఇంట్లో చిన్న అర్జెన్సీ వచ్చింది.. రేపు మార్నింగ్ బయలుదేరుతున్నా" అన్నాడు.... సరే అని ప్రభాకర్ ఫోన్ పెట్టేశాడు... అంతలో అక్కడికి తను ఎదురుచూస్తున్న అప్సరస చిలకపచ్చ చీరలో వచ్చింది... ఆమె చుట్టూ ఎవరూ లేకపోవటం చూసి చుట్టూ చూడసాగింది........ ఆమెను చూసి ప్రభాకర్ దగ్గరకు వచ్చి 2 టికెట్స్ చూపించి "అంతా వెళ్లిపోయారు.... పదండి" అన్నాడు.... ఆమె సిగ్గుపడుతూ లోపలికి లైన్‌లో నడిచింది.....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)