30-04-2026, 11:21 AM
రుద్రం భజే! ఎపిసోడ్ 10
జితిన్ నుంచి ఫోన్ రావడంతో మీరు పంపించిన ఫోటోలో ఉంది మీర్జా నే కన్ఫామ్ వాడు అరవకొండ వెళ్లకూడదు అవకాశం ఉంటే అక్కడే లేపేయండి అని చెప్పాడు నాయక్.
************
నాయక్ తో ఫోన్ మాట్లాడి బ్రహ్మం దగ్గరికి వచ్చి "మీ ఆఫర్ ఏంటో చెప్పండి?" అని అడిగాడు జీతిన్.
కారు దిగి అక్కడికి వచ్చి "మీ ఇద్దరికీ మంచి ఆఫర్ ఇద్దామనుకున్నాను కానీ నా గురించి తెలిసిన వాళ్ళని ప్రాణాలతో ఉంచడం నాకు అలవాటు లేదు." అని ప్రదీప్ తల మీద షూట్ చేశాడు మీర్జా.
అది చూసి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్న జీతిన్ పట్టుకున్నారు అజిజ్ తన మనుషులు.
జీతిన్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని చూస్తూ "నాయక్ ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాడా? ఎప్పటి నుంచో అతనికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను." అని బ్రహ్మం వైపు చూసి "ఇద్దరినీ ప్యాక్ చేయండి పంపిద్దాము." అని చెప్పాడు మీర్జా.
ఆ మాట పూర్తి అయ్యో లోపు జీతిన్ గొంతులో పొడిచి "బాయ్! అరవకొండలో మన మనుషులను కొట్టిన వాళ్లలో వీడు కూడా ఉన్నాడు." అని ఫోటో చూపించాడు అజిజ్.
"అవునా?" అని ఫోటో చూస్తూ జితిన్ ఫోన్ రింగ్ అవడం చూసి కట్ చేసి "ఇంపార్టెంట్ వర్క్ ప్లీజ్ మెసేజ్!" అని పంపించాడు మీర్జా.
కాసేపటికి "హాయ్ ఐ ఆమ్ నీతూ! మనం వెతుకుతున్న వస్తువు దొరికింది. మేము ఉదయం అరవకొండా నుంచి ఢిల్లీ బయలుదేరుతున్నాము." అని మెసేజ్ పెట్టింది నీతూ.
"గ్రేట్ అచీవ్మెంట్! ఆ వస్తువు ఎక్కడ దొరికింది." అని మళ్లీ మెసేజ్ పెట్టాడు మీర్జా.
"హనుమాన్ టెంపుల్ లో స్వామివారి పాదాల దగ్గరే ఉంది. మార్నింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము మనవాళ్ళిద్దరూ సెక్యూరిటీగా ఉన్నారు." అని మెసేజ్ పెట్టింది నీతూ.
"టేక్ కేర్! గుడ్ నైట్!" అని రిప్లై ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జితిన్ జేబులో పెట్టి "ఇద్దరి బాడీలు ఏమైపోయాయో కూడా తెలియకూడదు." అని చెప్పి అజిజ్ వైపు చూసి "సత్తికి కాల్ చెయ్!" అని చెప్పాడు మీర్జా.
"సరే బాయ్!" అని సత్తి కి కాల్ చేశాడు అజీజ్.
గెస్ట్ హౌస్ బయట సిగరెట్ తాగుతూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి హడావుడిగా లిఫ్ట్ చేసి "బాయ్! మీఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను స్టార్ట్ అయ్యారా?" అని అడిగాడు సత్తి.
"హ.. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, నువ్వు ఎప్పటినుంచో మీర్జా బాయ్ తో మాట్లాడాలి అని అడుగుతున్నావు కదా నీ అదృష్టం బాగుంది ఒకసారి మాట్లాడు." అని ఫోన్ ఇచ్చాడు అజిజ్.
ఆ మాట విని సంతోషంగా "బాయ్! నిజంగా నాతో మీర్జా బాయ్ మాట్లాడతారా..?" అని కంగారుగా అడిగాడు సత్తి.
ఫోన్ తీసుకొని "సత్తి! నేను మీర్జాని మాట్లాడుతున్నాను నీతో గొడవ పడిన వాళ్ళు అక్కడ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఉన్నారు ఆ వస్తువు కూడా గుడి లోపల విగ్రహం
పాదాల దగ్గర ఉంది.
ఉదయం దానిని తీసుకుని బయలుదేరడానికి రెడీ అవుతున్నారు ఈలోపు అక్కడి నుంచి దానిని మీరు తీసుకోవాలి ఎంతమందిని చంపిన పర్వాలేదు కానీ అది నాకు కావాలి.
ఈ పని నువ్వు చేస్తే నీ లెవెల్ మారిపోతుంది మీర్జా మాట ఇచ్చాడు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా!" అని చెప్పాడు.
"బాయ్! నా పనితనం ఏమిటో చూపిస్తాను అజీజ్ బుల్లెట్ వాడొద్దు అన్నాడని ఖాళీ తుపాకులు పట్టుకుని తిరుగుతున్నాము, మీరు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి బుల్లెట్స్ లోడ్ చేస్తాము ఆల్రెడీ వాళ్ళని ఫాలో చేస్తూ మనవాళ్ళు ఇద్దరు వెళ్లారు ఏది ఏమైనా సరే ఆ వస్తువుని సంపాదించి మళ్ళీ మీకు కాల్ చేస్తాను." అని చెప్పాడు సత్తి.
"మేము అరవకొండా వైపు వస్తూ ఉంటాము మీరు ఆ ఐటమ్ పట్టుకుని మాకు ఎదురు రావాలి." అని చెప్పాడు మీర్జా.
"సరే బాయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి నిద్రపోతున్న తన మనుషుల్ని లేపి "ఒరేయ్! మన మీద చేయి చేసుకున్న వాళ్ళు గుడి దగ్గరికి వెళ్లారు అన్నావు కదా అక్కడికి వెళదాం పదండి." అని చెప్పి గన్ లో బుల్లెట్స్ లోడ్ చేసి సైలెన్సర్ ఫిట్ చేశాడు సత్తి.
"అన్న! ఉదయం వెళ్ళచ్చు కదా!" అని మత్తుగా అడిగాడు నిద్ర లేచిన మనిషి.
"ఒరేయ్! మనం వెతుకుతున్న వస్తువు ఆ గుడిలో ఉంది డబ్బులు కావలసిన వాళ్ళు నాతో పాటు రండి అవసరం లేని వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడే చావండి." అని నలుగురు తో కలిసి బయలుదేరాడు సత్తి.
ఆ మాట విని నిద్రమత్తు వదిలి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి "అన్న! వాళ్లలో ఇద్దరు గుడి దగ్గర సెక్యూరిటీగా పడుకున్నారు చప్పుడు కాకుండా పని జరిగిపోవాలి ఆ మిలిటరీ వాడు మనల్ని అక్కడ చూశాడు అంటే ఈసారి చంపేస్తాడు." అని చెప్పాడు సత్తి మనిషి.
"అన్న! గుడి దగ్గరకి వెళ్లి కాపు కాసి రెండు గంటలకి ఎంటర్ అవుదాము అప్పుడైతే అందరూ మంచి నిద్రలో ఉంటారు పని ఈజీగా అయిపోతుంది." అని చెప్పాడు వాళ్ళలో ఒకడు.
"సరే! పదండి." అని జీప్ ఎక్కి "గుడికి దూరంగా ఆపండి ఎటువంటి సౌండ్ రాకూడదు." అని చెప్పాడు సత్తి.
"సరే అన్న!" అని జీప్ స్టార్ట్ చేసి గుడి దగ్గరికి బయలుదేరారు అందరు.
**********
ఢిల్లీ ఇంటి దగ్గర జితిన్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ "ఓన్ అవర్ అవుతుంది ఫోను రాలేదు." అని ఫోన్ చేసి ఇద్దరీ ఫోన్ లు స్విచాఫ్ రావడంతో హడావిడిగా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి కాల్ చేసాడు నాయక్.
ఫోన్ లిఫ్ట్ చేసి చేయండి "జైహింద్ సార్!" అని చెప్పాడు అక్కడ ఉన్నా ఆఫీసర్.
"జైహింద్! వన్ అవర్ బ్యాక్ నా మొబైల్ కి ఒక ఆఫీసర్ కాల్ చేశాడు ఇప్పుడు అతని ఫోన్ కలవడం లేదు, ఆ ఏరియాలో వేరే నెంబర్స్ ఏమైనా ఉన్నాయేమో ట్రేస్ చేసి ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్! అని కంప్యూటర్ లో చెక్ చేసి "సార్! మీకు కాల్ వచ్చిన టైమ్ కి ఆ ఏరియాలో మొత్తం 10 నెంబర్స్ యాక్టివ్ గా ఉన్నాయి వాటిలో ఆరు నెంబర్లు హైవేలో కర్నూలు వైపు వెళుతున్నట్లు చూపిస్తున్నాయి." అని చెప్పాడు ఆఫీసర్.
"ఓకే థాంక్యూ!" అని ఫోన్ పెట్టేసి కాసేపు ఆలోచించి మొబైల్లో నెంబర్స్ చూస్తూ యోధ నెంబర్ కి కాల్ చేశాడు నాయక్.
ఒక్క రింగ్ లో లిఫ్ట్ చేసి "జైహింద్ సర్!" అని చెప్పాడు యోధ.
"మన ఏజెంట్, మీర్జాని అరెస్టు చేస్తున్నాను అని ఫోన్ చేశాడు తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ ప్లేస్ నుంచి కొన్ని నెంబర్లు కర్నూలు వైపు వస్తున్న సిగ్నల్ కనిపించింది. నాకు తెలిసి వాళ్ళు అరవకొండా వస్తున్నారు బి అలెర్ట్!" అని చెప్పాడు నాయక్.
"సార్! నేను ఒక్క రింగులోనే ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడే మీకు అర్థం అయి ఉంటుంది. స్వామివారి పాదాల దగ్గర ఉన్న ఆ వస్తువుని ఇక్కడి నుంచి ఎవ్వరు పట్టుకు వెళ్ళలేరు." అని తన ఇంటి పైనుంచి స్నైపర్ గన్ లో గుడిలో పడుకున్న పుష్కర్ వాళ్ళని చూస్తూ చెప్పాడు యోధ.
"గుడ్! ఆ వస్తువు కోసం నీ తండ్రి ప్రాణాలు వదిలాడు అతని త్యాగం వృధా కాకూడదు ఆ ఐటమ్ ఎలాగైనా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి చేరుకోవాలి." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్! మీరు ప్రశాంతంగా పడుకోండి ఆ వస్తువు శత్రువుల చేతిలో పడింది అంటే నేను చనిపోయినట్లు అర్థం!" అని ఫోన్ పెట్టేసి స్నైపర్ గన్ కి సైలెన్సర్ ఫిట్ చేసి జూమ్ చేసి చూస్తూ దూరంగా రెండు జీపులు ఆగడం చూసాడు యోధ.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)