Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 92



ప్లీజ్ అంకుల్ మీరు అలా నవ్వకండి.. సొల్యూషన్ మాత్రమే చెప్పండి అని శ్రీకర్ దిగులుగా అడిగితే.. ఓ మై గాడ్ శ్రీకర్ నువ్వు ఇలా అయిపోతావు అని అస్సలు ఊహించలేదు తెలుసా..

అందుకే అంటారు  ఏమో.. ఎంతటి వారైనా కాంతాదాసులే అని.. ఇప్పుడు మీరు కొటేషన్స్ చెప్పడం అవసరమా..

సరే ఇప్పుడు నీకు ఏం కావాలి..సౌమ్య ని ఎలా కూల్ చేయాలో చెప్పండి అంకుల్ ప్లీజ్ ప్లీజ్. తనకు ఏది ఇష్టమో అది చెయ్యి.

అయ్యో చేద్దామని ట్రై చేస్తున్నాను బట్ అది కోపరేట్ చేయడం లేదు. ఏయ్..  అంకుల్ మీరు డబల్ మీనింగ్ కి వెళ్ళకండి.

షాపింగ్ తీసుకెళ్లడం అనుకున్న..  బట్ అది తలుపులు వేసుకుని కూర్చుంది. అయితే ఒక పని చెయ్యి.. అని  చెవిలో చెబుతాడు. అందుకే అంకుల్ మీరు సూపర్ అనేది అని కిచెన్ లోకి పరుగు పెడతాడు.

కిచెన్లో ఉన్న లేడీస్ అందర్నీ బయటికి గెంటేస్తాడు. ఏమైంది వీడికి. వెనకాల వచ్చిన విక్రమ్ ప్రియసఖి కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఆ మాటకి విద్య నోరు వదిలేసి చూస్తుంది. ఏమైందిరా అని విక్రమ్ అడిగితే...  అన్నయ్య మీ బావమరిది ఎప్పుడు నా కోసమేమీ ఇలా చేయలేదు.

చూడండి నా అల్లుడు అప్పుడే కాబోయే భార్య కోసం ఎంత చేస్తున్నాడో అని మెటికలు విరుస్తుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన భరత్ గుర్రుగా శ్రీకర్ ని చూస్తాడు. పక్కనే ఉన్న  వినయ్ ఎందుకు బావ నీ అల్లుడిని అంత ప్రేమగా చూస్తున్నావు.

అల్లుడు అవ్వకముందే మా మధ్యన పుల్లలు పెడుతున్నాడు.  వాడికి టాస్క్ ఇచ్చింది ఎవరు? నువ్వే కదా..  మళ్లీ ఎందుకు హైరానా పడుతున్నావు.

నేనిచ్చింది నా కూతుర్ని కూల్ చేసుకోమని... అంతేగాని మా ఆవిడ మనసుని నా వైపుకు రివర్స్లో తిప్పమని కాదు.

ఇది దారుణం కాదా బావ.  దేనికి రా..  నీ కూతుర్ని మాత్రం ఉఫ్.. ఉఫ్..  అని చూడాలా..  అదే మా చెల్లి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మా చెల్లి  నిన్ను ఉఫ్.. ఉఫ్.. అని చూడాలా..

అంతే కదా..  మామాటే పైనుంటే మాకు అదో తృప్తి.

శ్రీకర్ కిచెన్ లో కుస్తీ పడుతూ ఉంటే వినయ్ శ్రీకి లైవ్ పెడతాడు..అది చూసి నేహా కోపంగా శ్రీ వైపు చూస్తుంది. ఏమిటి శ్రీమతి నాపై అంత ప్రేమ కలిగింది.

అలా చూస్తున్నావు.. అక్కడ మీ సుపుత్రుడిని చూడండి. చూస్తున్నాను కదా..  ఏం చేస్తున్నాడు.   వంట చేస్తున్నాడు. అదే ఎందుకు చేస్తున్నాడు.

ఎందుకు అంటే..  సౌమ్య అలిగిందంట.  కూల్ చేసుకోవాలని వాడి తాపత్రయం.  వెంటనే పక్కన కూర్చున్నది లేచి  పైట కొంగుని నడుం దగ్గర దోపుకుని ఏరోజైనా మీరు నా కోసం అలా చేశారా..

ఎట్లిస్ట్ ఒక కప్పు కాఫీ, టీ ఏదైనా చేసి ఇచ్చారా.. లేదే.. అలిగిన అరిచినా కోప్పడిన ఏదైనా నేనే చేయాలి. అక్కడ నా కొడుకుని చూడండి.

ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత తాపత్రయ పడుతున్నాడో.. మీరు ఉన్నారు ప్రేమించాను ప్రేమించానని చెప్పి అన్ని నాతోనే చేయించుకుంటున్నారు.

మావయ్య అనుకుంటూ వెళ్ళిపోతుంది.. అంతే... కొడుకు వైపు కోపంగా చూస్తూ ఒరేయ్ నీ ప్రేమ సంగతి ఏమోగాని మా మధ్యన చిచ్చు పెడుతున్నావు రా.

ఒరేయ్ వినయ్ గా నువ్వు ముందు ఆపేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.

కట్ అయిన ఫోన్ చూసి వినయ్ నవ్వుకుంటూ ఉంటే.. ఏమైంది అని భరత్ అడుగుతాడు.. అక్కడ నేహ చేతిలో శ్రీకేదో గట్టిగా ముడినట్టు ఉంది.

నీకు ఇదేమి ఆనందం రా.. అదో కిక్కు బావ. ఆ వైభవ్ గాడు అలా ఉండడంలో తప్పే లేదు.. మీ ఇద్దరితో పూజిత ఎలా వేగుతుందో ఏమిటో..  రేపు చందు బలి.

పో బావ..  నువ్వు అన్ని అలా నిజాలు చెబుతావు.  అందుకే ఐ లైక్ యు అని..  నీ అల్లుడు ఏం చేస్తున్నాడో చూద్దాం పద అని కిచెన్లోకి వెళ్తాడు.

శ్రీకర్ పక్కన నిలబడి ఏం చేస్తున్నావు నాన్న. ప్లీజ్ అంకుల్ డిస్టర్బ్ చేయకండి. ఏం వెరైటీలు చేస్తున్నావు. చూపించవచ్చు కదా..  స్మెల్ మాత్రం అదిరిపోతుంది.

చెమటలు తుడుచుకుంటూ ఒక స్వీట్ చేశాను.  రసం పెట్టాను.  ఇంకా ఆలూ ఫ్రై చేసి రైస్ పెట్టాను ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు.

ఒరేయ్ నీ చెయ్యి కాలింది రా అని వేళ్ళు చూస్తే.. పర్వాలేదులే. దాని కోపం ముందు ఈ బర్నింగ్ పెద్ద నొప్పిగా లేదు.

ఏడ్చేవు ఒక్క నిమిషం ఉండు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసి వెన్న రాస్తాడు. అంకుల్ నేనేమైనా ఆడపిల్లనా..  ఆడపిల్లలకైతేనే నొప్పి ఉంటుందా అని పట్టు అని మంట తగ్గిందా..

యువర్ సో స్వీట్ అంకుల్ అందుకే పూజిత ఆంటీ మీకు అలా పడిపోయింది. ఇప్పుడు నా వైపు టర్న్ తిరిగావా..  వెళ్లి  నీ లవర్ ని కూల్ చేసుకో.  అక్కడ మా బావ...నువ్వు ఎలా కూల్ చేస్తావా అని తెగ వేయిటింగ్.

మొత్తం అన్ని ట్రే లో నీట్ గా సర్ది..  పక్కనే రోజెస్ పెట్టి సర్వెంట్ ని పిలుస్తాడు.  అదేంట్రా నువ్వు పట్టికెళ్ళావా.  నా మొహం మీద తలుపేస్తూఉంటే..  ఇవి పట్టుకెళ్లిన చూస్తుందా.  ప్లేట్ విసురు కొడుతుంది.

అది నిజమేలే. ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం.  మన మగవాళ్ళు కష్టాలు ఎప్పటికీ తీరుతాయో అని డ్రామాటిక్ గా చెబుతాడు.

ఇది మీకు అస్సలు సూట్ అవ్వలేదు అంకుల్. అవునా..
ఫీలవుతున్నావ్ కదా నా ఒరిజినల్ వెర్షన్ లోకి వచ్చేస్తాను.

సర్వెంట్ ని పిలిచి ఆ ట్రే ఇచ్చి పంపిస్తాడు. సర్వెంట్ కి వెళ్లి తలుపు కొడితే... ఏమిటి అని గట్టిగా అరుస్తుంది.  మేడం మీ కోసం ఫుడ్ తీసుకోవచ్చాను. డోర్ తీయండి.

అది ప్రిపేర్ చేసిన వాడిని తీసుకుని రమ్మను. నువ్వు కాదు. అంతే...ఆ మాటకి వెనకాల నిలబడిన శ్రీకర్ దీనికి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తూ..  సరే అని ట్రే వచ్చుకుని సర్వెంట్ ని  వెళ్ళమని కళ్ళతోనే చెబుతాడు.

శ్రీకర అ ట్రే పట్టుకుని తలుపు కొడతాడు.  ఎవరు అని అంటే..  నేనే బంగారం తలుపు తీయి. నా మీద కోపంతో నువ్వు ఏమి తినకుండా కూర్చుంటే ఎలా చెప్పు.

అసలే డాక్టర్ వి. ఆకలితో ఉంటే ఎన్ని ఇష్యూస్ వస్తాయో నీకు తెలుసు కదా.  నా బంగారం అలా బాధపడుతూ ఉంటే నేను చూడగలనా. తలుపు తీయరా అని బ్రతిమాలుతూ ఉంటాడు.

అది చూసి  భరత్ నోరు వదిలేస్తే.. విద్య మోచేతులతో మొగుడు పొట్టలో పొడుస్తు.. నా అల్లుడుని చూసి నేర్చుకోండి.

అప్పుడే నా కూతుర్ని ఎంత గారాబంగా చూస్తున్నాడో.. మీరు ఉన్నారు.  ఎప్పుడు చూసినా.. ఏయ్,  ఏంటే, తీసుకురా అని అరవడం తప్ప ఎప్పుడైనా అలా ప్రేమగా మాట్లాడారా.  పిలిచారా మళ్ళీ లవ్ మ్యారేజ్ అని మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంది.

సౌమ్య తలుపులు తీస్తోంది.  హమ్మయ్య తీసావా..  నీకోసమే.. నా సహస్రాలతో వంట చేశాను. తెలుసు అని పక్కకి తప్పుకుంటుంది.

లోపలికి రావచ్చా అంటే కళ్లతోనే చెబుతుంది .థాంక్యూ అని వెనక్కి తిరిగి భరత్ ని చూసి కళ్ళు ఎగరేస్తాడు.


భరత్ పళ్ళునూరుతూ ఉంటే.. వినయ్ వచ్చి ఏంటి బావ వాడి క్యారెక్టర్ ఇది కాదే.. సౌమ్యనే వచ్చి బ్రతిమాలే వరకు బెట్టు చేస్తాడు.

అలాంటిది ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు అంటే సంథింగ్ తేడా  జరిగింది బావ. ఏమి జరిగింది.  వాడు ఎలాగా టాస్క్ గెలవలేడు కదా అని నా కూతురుని కన్విన్స్ చేస్తే మిమ్మల్ని కూడా సూర్య ని పంపినట్టు పంపుతాను అన్నాను అంతే..

భరత్ ని పైనుంచి కిందకి చూస్తూ అది తెలివైన వాళ్ళు ఎక్కడో వెళ్లి పడతారంట.  అలాగుంది నీ గొడవ. నువ్వు ఏదో చేద్దామనుకొని.. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు నీ కూతుర్ని వాడి చేతిలో పెట్టావు.

ఊరుకుంటాడా.. అందులో వయసులో ఉన్నవాడు. ఎలా దక్కించుకోవాలో తెలియదా ఏంటి బావ... వయసు అయ్యే కొలది నీ బుర్ర కూడా కిందకి దిగిపోతుందా ఏమిటి.

ఒరేయ్.. నాకసలే ఒళ్ళు మండిపోతుంది. నువ్వు ఇలాంటి అప్పుడు ఎదవ సెటైర్లు వేయకు. ఇదే మరి.. ఉన్నది చెబితే ఉలుకెక్కువ అంట.

అందుకే నా చెల్లి అలిగి వెళ్లినట్టుంది. ముందు వెళ్లి విద్యని కూల్ చేసుకో.  లేకపోతే... లేకపోతే ఏం చేస్తుంది.  కాసేపటికి విద్యనే వస్తుంది.

అదే నీకు అర్థమైంది.  ఆడవాళ్ళు చాలా సున్నిత మనస్సు కలవాళ్లు బావ. అప్పుడప్పుడు మనం ఆ మనసు మీద వెన్న, బట్టర్ రాస్తూ ఉండాలి.

ఏమిటి ఆలోచిస్తున్నావు బావ.  శ్రీకర్ గాడికి ఈ ఐడియా ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా.  మాక్సిమం షాపింగ్ తీసుకువెళ్ళడానికి ట్రై చేయడం.. లేకపోతే  ఏ బొకే నో తెచ్చి బ్రతిమాలుతాడు అనుకున్నాను.

కానీ ఇలా కుకింగ్ చేసి నా కూతుర్ని కూల్ చేయొచ్చు అని ఐడియా ఎలా వచ్చిందంటావు. ఒకసారి అటు తిరుగు అని విక్రమ్ వైపు కి ఫేస్ తిప్పుతాడు.

అక్కడ మాధవి, లలితతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు.. అంటే ఇదంతా బావ పనా.. మరి సలహా ఇచ్చింది అన్నయ్య.

కిచెన్ లో జరిగేది మొత్తం సౌమ్యకి వీడియో కాల్ చేసి చూపించింది కూడా అన్నయ్యే.  లేకపోతే  ఎవరు చేశారో వాళ్ళనే తీసుకురమ్మని అని ఎలా చెబుతుంది.

విక్రమ్ ముందుకు వెళ్లి బావ అని కోపంగా పిలుస్తాడు. ఏమైందిరా  నువ్వు శ్రీకరర్ కి ఎందుకు సలహా ఇచ్చావు. నేనేమిచ్చాను రా..

నాకు అంతా తెలుసుగాని అని పక్కన కూర్చుంటాడు. ఒరేయ్ కూతురు పెళ్లి అవుతుంటే నువ్వు అలుగుతావేంట్రా..

నాకన్నా బాగా నీ చెల్లి అలుగుతుంది.. అల్లుడిని చూసి నేర్చుకోండి అని అలకపానుపు ఎక్కింది.. ఆ మాటకి నవ్వుతూ ఇప్పుడు నీ బాధంతా విద్య అలిగిందనా..


వెళ్లి కూల్ చెయ్. ఒక్కొక్కసారి మనం కూల్ చేసేది కూడా తర్వాత మంచి కిక్ ఇస్తుందని కన్ను కొడతాడు.

భరత్ రియాక్షన్.....
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-04-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-04-2026, 04:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 04:05 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-04-2026, 04:37 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-04-2026, 09:55 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 06-04-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 06-04-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-04-2026, 09:56 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-04-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-04-2026, 06:14 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-04-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-04-2026, 08:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-04-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-04-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-04-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-04-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-04-2026, 10:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-04-2026, 11:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-04-2026, 12:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:10 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-04-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 13-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 14-04-2026, 11:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 15-04-2026, 09:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 15-04-2026, 09:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 16-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 16-04-2026, 01:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 17-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-04-2026, 09:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-04-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 18-04-2026, 10:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-04-2026, 11:26 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 19-04-2026, 12:51 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 19-04-2026, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 20-04-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-04-2026, 11:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 20-04-2026, 11:38 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 20-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 21-04-2026, 10:21 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 21-04-2026, 11:51 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-04-2026, 08:54 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 22-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 23-04-2026, 09:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:33 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-04-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 23-04-2026, 10:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 24-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-04-2026, 09:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 24-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 25-04-2026, 12:15 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 26-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 26-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 27-04-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 11:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 01:27 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-04-2026, 05:31 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 28-04-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-04-2026, 10:39 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 28-04-2026, 11:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-04-2026, 10:23 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 30-04-2026, 12:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 08:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:51 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:59 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-05-2026, 02:43 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 04:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 04:04 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 05:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:37 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:09 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 10:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:11 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:22 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:27 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 05-05-2026, 03:35 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 02-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-05-2026, 02:48 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-05-2026, 02:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:13 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-05-2026, 12:55 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-05-2026, 02:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-05-2026, 09:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:13 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 06-05-2026, 10:59 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-05-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-05-2026, 03:42 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-05-2026, 06:43 PM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 07-05-2026, 07:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-05-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-05-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:30 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 01:57 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 06:31 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-05-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-05-2026, 08:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-05-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-05-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 13-05-2026, 01:11 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-05-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-05-2026, 10:13 AM



Users browsing this thread: