Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 91



విశి బ్యాగ్ సర్దుకొని రెడీ అయ్యి సూర్య కోసం చూస్తూ ఉంటుంది. అబ్బాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టకు. నీ మనసులో మాట క్లియర్గా చెప్పు.

అమ్మ  భయం వేస్తుంది.  ప్రేమ ఉన్నచోట భయమే ఉంటుంది.  కానీ భయపడుతూ ఉంటే ప్రేమ ఎలా గెలుస్తుంది.

నేను చెప్పిన తర్వాత సార్ నో అంటే... అంటారని నువ్వు అనుకుంటున్నావా.  అనరు కానీ... నీ మీద ఒక సింపతితోనే ఇవన్నీ చేశాను అంటే తట్టుకోలేను అమ్మ.

నీకు నువ్వే ఏదో ఊహించేసుకుని మీ దేవా సార్ ప్రేమని అనుమానించకు. మీ దేవా సార్ కి కూడా నువ్వంటే ప్రేమే. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో మీ సార్ కూడా అలాగే ఆలోచించవచ్చు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి.

నేహా గుమ్మం దగ్గరే ఉంటుంది. రా నేహా అని భానుమతి పిలిస్తే.. విన్నాను.  అమ్మ చెప్పింది నిజమే.  దేవా కీ నువ్వంటే చాలా ఇష్టం.

ఈ ట్రిప్ నుంచి వచ్చేలోపు ఇద్దరు మనస్సులు విప్పుకొని మాట్లాడుకుని మా ముందుకు శుభవార్తతో రండి.
మేము పెళ్లి ముహూర్తాలతో సిద్ధంగా ఉంటాము. ఆంటీ అని సిగ్గుపడితే ఇలా సిగ్గుపడుతూ ఉంటే కష్టం.

భాను మీరు మిగిలిన పనులు చూసుకోండి. విశి కి నేను కొన్ని టిప్స్ చెప్తాను. సరే అని భానుమతి అక్కడ నుంచి వెళుతుంది.

భానుమతి వెళ్లిన వెంటనే, నేహా తలుపు మూసి విశి దగ్గరకి వచ్చి రెండు చేతులు నడుముపై పెట్టుకుని..

ఎలా చెబుతానో అని టెన్షన్ పడుతున్నావు కానీ, డైలాగ్ కంటే ఫీలింగ్ ముఖ్యం. నీ కళ్లే హాఫ్ వర్క్ చేస్తాయి.

నాకు చెప్పే టైంలో వోయిస్ కంపించేస్తుంది ఏమో అని భయం వేస్తుంది ఆంటీ.
ఆ కంపించడం అందంగా ఉంటుంది.  పాపం..  అబ్బాయిలు నిజమైన భావాలు ఉన్నప్పుడు వచ్చే ఆ చిన్న వణుకు చూసి మరీ మెదిలిపోతారు.
కానీ… నువ్వు మాత్రం కనీసం ఇలా మూడు పాయింట్లు ఫాలో అవ్వాలి.

క్యూట్, సింపుల్, వర్కౌట్ అయ్యే టిప్స్.

ఏమిటి అర్థం కాలేదా సరే అయితే క్లియర్ గా చెబుతాను విను..

మొదటే ‘ఐ లవ్ యు ’ బాంబు వెయ్యకు. మొదట ఇలా చెప్పు...
సార్‌ మీతో మాట్లాడాలి… ప్లీజ్ నేను చెప్పేది మనసుపెట్టి వినండి.  ఇలా నువ్వు సీరియస్‌గా చెప్తే వాళ్ల అటెన్షన్ నీ మీద ఫిక్స్ అయిపోతుంది.

నీ గురించి నీకు పూర్తిగా తెలుసు..
నేహా విశి చిన్‌కి చిన్నగా తట్టి...
నువ్వు అందంగా ఉన్నావ్… ఇంటెలిజెంట్… లవింగ్… ఇవన్నీ దేవా కి తెలిసే ఉన్నాయి.
కాబట్టి నా మాట వినాలి సార్… ఈ విషయం మీకు చెప్పడానికి నేను భయపడుతున్నాను కానీ చెప్పాలి అని నిజాయితీగా చెప్పు.
నిజాయితీకి ఎవరు తల ఒగ్గరు చెప్పు..

క్లైమాక్స్ సింపుల్‌గా, నీ స్టైల్లో..
అంతా చెప్పాక, ఒక చిన్న రోస్ తీసుకో…
అప్పుడే నువ్వు ఇలా చెప్పు..

నన్ను మీరు.. ప్రేమగా చూస్తారు అనిపిస్తుంది. మీ మాటల్లో మీ చూపుల్లో నా పైన ప్రేమే కనపడుతుంది. అదే నిజం అని నామనసు చెబుతుంది అని ఇంకా నీకు ఏమేమి అనిపిస్తుందో అదే ఆ ఫ్లోలో చెప్పేసేయ్.
అంతే.

ఆంటీ అని సిగ్గు పడితే.. హ.. ఇలా సిగ్గుపడు.
ఇలా సిగ్గుగా, సాఫ్ట్‌గా చెప్తే దేవా కరిగిపోతాడు.

నేహా చెప్పింది వినేసరికి  విశి చెవుల వరకూ ఎర్రబడిపోతుంది.

విశి చిన్నగా … ఇలా మాట్లాడగలనా నేను..

నేహా.. చిన్నగా జుట్టు సరిచేస్తూ...
తప్పకుండా మాట్లాడగలవు.  ప్రేమ నీది.. భయం నీది. అలాగే దేవా కూడా నీ వాడే..
మరి… దేవా సార్ నిన్ను చూసే చూపు… నేను పది సార్లు గమనించాను.
ఆ చూపు ప్రేమ లేకుంటే రాదు.
కాబట్టి నీ పని ఒక్కటే..  భయంతో పాటు ధైర్యాన్ని కూడా తీసుకెళ్లు.

విశి లోతుగా ఊపిరి తీసుకుంటుంది.
థాంక్స్ ఆంటీ అని హాగ్ చేసుకుంటుంది.

పిచ్చి పిల్ల..  ఈ ట్రిప్  నుంచి వచ్చేసరికి…
నీ చీక్స్ మీద ఈ సిగ్గు, నీ కళ్లలో ఈ వణుకు, నీ పెదవుల మీద ఆ చిన్న నవ్వు  అన్నీ సార్‌కే చెప్పి వస్తాయి.
నువ్వు ఒక్క ‘స్టార్ట్’ చేయ్… ఆ తర్వాత దేవా హ్యాండిల్ చేసుకుంటాడు.

విశి గమ్మత్తుగా నవ్వుకుంటుంది.
బ్యాగ్ మూసి పట్టుకునే టైంలో… చేతులు ఇంకా కొంచెం వణుకుతూనే ఉంటాయి.

భానుమతి గది దగ్గరకు వచ్చి మీ దేవా సార్ వచ్చారు. హా వస్తున్న అని గదిలో నుంచి బయటికి వస్తుంది. దేవా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే..

వెళ్ళొస్తాము అంటీ..  విశిని జాగ్రత్తగా తీసుకువెళ్లి తీసుకువచ్చే బాధ్యత నాది..  వెళదామా.  సరే అని తల్లి వైపు చూస్తోంది.  కళ్ళతోనే ధైర్యం చెబితే.. నేహా ఆల్ ద బెస్ట్ అని హాండ్స్ తో చూపిస్తుంది.

బైక్ దగ్గరికి వచ్చి చూస్తూ నిలబడిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు.  మీరు రోజు వచ్చేది దీనిమీద కాదు కదా..ఆ బైక్ మీద అంత దూరం జర్నీ చేయగలమా..

డ్రైవింగ్ కష్టమే వెనక కూర్చునే నీకు కష్టమే. ఇది అయితే కంఫర్ట్ గా ఉంటుంది. లగేజ్ కూడా ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు.

లగేజ్ వెనకాల గట్టిగా కట్టి బైక్ స్టార్ట్ చేస్తాడు. విశి ఒక పక్కకి కూర్చోబోతు ఉంటే.. హలో మేడం మనమేమి కాలేజీకి వెళ్లడం లేదు. టూ సైడ్స్ కి కూర్చో ఇబ్బంది లేకుండా ఉంటుంది.

విశి ఆలోచిస్తూ ఉంటే సూర్య బైక్ రైస్ చేస్తూ ఉంటాడు. సరే అని టూ సైడ్స్ కి కూర్చుని వెనక హ్యాండిల్ పట్టుకుంటుంది.

ఇద్దరూ బైక్ మీద వెళుతూ సిగ్నల్ దగ్గర ఆగుతారు. సూర్య ఏదో చెబుతూ ఉంటే విశి నవ్వుతూ ఉంటుంది. ఆపోజిట్ లో వెళుతున్న గౌతమ్ వీళ్లిద్దరినీ చూస్తాడు.

బైకు, లగేజ్ చూస్తూ ఉంటే ఇద్దరూ ఎక్కడికో వెళుతున్నట్టున్నారు. నేను చెయ్యి పట్టుకోవాలని చూసినా టచ్ మీ నాట్ అన్నట్టు ఉండేది.

వీడితో మాత్రం ఇకఇకలు..  పకపకలు.  చూస్తాను ఎంత దూరం వెళతావో అని సిగ్నల్ పడగానే కార్ స్టార్ట్ చేస్తాడు.

శ్రీకర్ సౌమ్యని బ్రతిమాలికొనే ప్రోగ్రాంలో ఉంటాడు.  బుజ్జి తలుపు తీయవే.. నా బుజ్జి పప్పీవి కదు.. నా బంగారం కదు.

కొంచెం తలుపు తీసి.. అయ్యో సార్ మీ మీద అంటే నమ్మకం ఉంటుంది. మళ్లీ నాతో తిరిగితే ఆ నమ్మకం ఏమైపోవాలి చెప్పు.

అందుకే పెళ్లి అయ్యే వరకు నువ్వు నువ్వే.. నేను నేనే అని మళ్ళీ తలుపు వేస్తుంది. ఏదో సరదాగా అన్నాను నీ గురించి నాకు తెలియదా..

మావయ్యకి నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది కదా..  అలాగే నన్ను నమ్మాలని అలా చెప్పాను అంతే. కావాలంటే  మావయ్యని అడుగు అని ఏం మావయ్య అంతే కదా అని రిక్వెస్టింగ్ గా చూస్తాడు.

  భరత్... విద్యా అని పిలిస్తే.. చెప్పండి అంటుంది. నాకు మంచి స్వీట్ చేసి తీసుకుని రా..  ఈ ఆనంద సమయంలో స్వీట్ ఎంజాయ్ చేయాలి.

మావయ్య అని ఏడుపు మొఖంతో పిలుస్తాడు. ఏంట్రా..  నువ్వు చెబితే వింటుంది.  ఒరేయ్ మనుషుల మధ్యన, బిజినెస్ లో రాయబారాలు ఉండొచ్చు గాని ప్రేమలో అస్సలు రాయబారం ఉండకూడదు.

ఈరోజు నువ్వు నా కూతుర్ని ఎలా కన్విన్స్ చేస్తావో చూస్తాను. నా కూతురు కన్విన్స్ అయ్యి బయటకు వచ్చి నిన్ను గనక ఎక్స్క్యూజ్ చేస్తే..  బంపర్ ఆఫర్.

ఏంటి మావయ్య... ఆఫర్ ఏమిటో చెప్పు.  దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను.
చెబితే ఇక్కడే పడిపోతావేమో..  పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా.  చెప్పు అని మోకాళ్ళ మీద కూర్చుని అడుగుతాడు.

సూర్య వెళ్లినట్టే.. మిమ్మల్ని పంపిస్తాను.  నిజంగా మావయ్య అని కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అడుగుతాడు. నేను ఎప్పుడైనా మాట తప్పానా..

అయితే చూసుకోండి మావయ్య. ఒక్క అరగంటలో నీ కూతురు బయటకి వస్తుంది. అది చూస్తాను అని అక్కడే కూర్చుంటాడు.

మీరు ఇక్కడే కూర్చుంటే సౌమ్య ఎలా బయటకు వస్తుంది. అది నీ ప్రాబ్లం నాది కాదు.  ఇదే మరి..  ఎదురుగా తీపి పెట్టి తిను అని దాని చుట్టూ కాపలాగా కుక్కని పెట్టినట్టు ఉంది.

ఒరేయ్ నన్ను కుక్క అంటావా..  ఛీ..  ఛీ..  మిమ్మల్ని కాదు మావయ్య అలాగుంది అని చెబుతున్నాను అంతే.

వెళితే నాకేంటి రా.. రేపు పుట్టబోయే నా కొడుక్కి నీ పేరే పెట్టుకుంటాను.  ఇది కొంచెం ఎక్కువ అవ్వలేదా.. ప్లీజ్ మావయ్య..

సరే అని ఆఫీసు రూమ్ లోకి వెళ్ళిపోతాడు.  హమ్మయ్య అనుకుని ఫస్ట్ మెసేజ్ పంపిస్తాడు.  ఇక్కడ మావయ్య లేడు వెళ్ళిపోయాడు అని దానికి యాంగ్రీ ఎమోజి పంపిస్తుంది.

ప్లీజ్ బుజ్జి పప్పీ  తలుపు తీయవే.. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. నీకు ఏది కావాలంటే అది కొంటాను. నిన్ను ఎప్పుడు ఎక్కడకి తిప్పమంటే అలా తిప్పుతాను.

అయినా తలుపు తీయదు. ఏం చేయాలో అర్థం కాక  ఆలోచిస్తూ..  విక్రమ్ అంకుల్ అయితేనే కరెక్ట్ గా దీనికి సొల్యూషన్ ఇవ్వగలరని విక్రమ్ కోసం పరుగు పెడతాడు.

లాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నా విక్రమ్.. ముందు ఆయాస పడుతూ మోకాళ్ళపై కూర్చుంటాడు.  ఏంట్రా ఏమైంది అని కంగారుగా అడిగితే..

ప్లీజ్ అంకుల్ చిన్న హెల్ప్ కావాలి. ఏం కావాలి. ముందు పైకి లేగు..  అంకుల్ ఆడవాళ్ళని ఎలా కూల్ చేయాలి.

ఆ ప్రశ్నకి పైనుంచి కిందికి చూస్తూ ఉంటాడు.  ఏంటి అంకుల్ మాట్లాడకుండా చూస్తున్నారు. ఇది నువ్వేనా అని డౌట్ వచ్చి..

నేనే... నాకే కావాలి.  దేనికి రా.  అబ్బా ప్లీజ్ చెప్పండి. ముందు ప్రాబ్లం ఏమిటో చెబితే దాని తగ్గ సొల్యూషన్ చెప్పొచ్చు.

ఆడవాళ్ళని కూల్ చేయడం అంటే చాలా రకాలు ఉంటాయి. ఇంతకీ నీకు ఏ టైప్ కూలింగ్ కావాలి.

అక్కడే కింద చతికిలపడి జరిగింది మొత్తం చెప్పి తల పైన చెయ్యి వేసుకుంటాడు.

శ్రీకర్ చెప్పిన దానికి విక్రమ్ గట్టిగా నవ్వుతాడు. ప్లీజ్ అంకుల్ మీరు అలా నవ్వకండి.  సొల్యూషన్ మాత్రమే చెప్పండి.

విక్రమ్ ఏం చెబుతాడు.......
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-04-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-04-2026, 04:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 04:05 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-04-2026, 04:37 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-04-2026, 09:55 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 06-04-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 06-04-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-04-2026, 09:56 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-04-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-04-2026, 06:14 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-04-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-04-2026, 08:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-04-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-04-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-04-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-04-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-04-2026, 10:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-04-2026, 11:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-04-2026, 12:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:10 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-04-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 13-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 14-04-2026, 11:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 15-04-2026, 09:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 15-04-2026, 09:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 16-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 16-04-2026, 01:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 17-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-04-2026, 09:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-04-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 18-04-2026, 10:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-04-2026, 11:26 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 19-04-2026, 12:51 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 19-04-2026, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 20-04-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-04-2026, 11:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 20-04-2026, 11:38 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 20-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 21-04-2026, 10:21 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 21-04-2026, 11:51 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-04-2026, 08:54 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 22-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 23-04-2026, 09:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:33 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-04-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 23-04-2026, 10:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 24-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-04-2026, 09:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 24-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 25-04-2026, 12:15 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 26-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 26-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 27-04-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 11:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 01:27 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-04-2026, 05:31 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 28-04-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-04-2026, 10:39 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 28-04-2026, 11:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-04-2026, 10:23 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 30-04-2026, 12:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 08:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:51 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:59 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-05-2026, 02:43 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 04:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 04:04 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 05:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:37 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:09 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 10:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:11 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:22 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:27 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 05-05-2026, 03:35 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 02-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-05-2026, 02:48 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-05-2026, 02:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:13 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-05-2026, 12:55 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-05-2026, 02:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-05-2026, 09:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:13 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 06-05-2026, 10:59 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-05-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-05-2026, 03:42 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-05-2026, 06:43 PM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 07-05-2026, 07:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-05-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-05-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:30 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 01:57 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 06:31 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-05-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-05-2026, 08:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-05-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-05-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 13-05-2026, 01:11 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-05-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-05-2026, 10:13 AM



Users browsing this thread: