30-04-2026, 11:12 AM
Part - 90
సౌమ్య... శ్రీకర్ ని కొరకొరా చూసి వెళ్ళిపోతుంది. అబ్బా అలకలే తెలియని నా బుజ్జి పప్పీ ప్రేమలో పడిన దగ్గరనుంచి అలకల మీద అలకలు చూపిస్తుంది.
దేవుడా.. ఆడవాళ్ళకి ప్రేమలో పడేటప్పటికీ అలకలు ఎక్కువ అవుతాయి... ఓపిక లేని మగవాళ్ళకి బుజ్జగించడం వస్తుంది అంటే ఏదో అనుకున్నాను కానీ మా ఇద్దరినీ చూస్తుంటే అదే అని అర్థమవుతుంది.
ఇప్పుడు ఎలా బుజ్జగించాలి గదిలోకి వెళ్ళిన సౌమ్య ని చూస్తూ వెళ్లబోతూ ఉంటే... భరత్ ఎక్కడికి రా.. నువ్వు పెట్టిన మంటకి నీ కూతురు అలిగి కూర్చుంది.
బుజ్జగించుకోవాలి కదా.. ఆ బుజ్జగింపులు అన్ని బయట. గదిలోకి వెళ్ళావంటే కాళ్ళు ఇరగ్గకొడతాను. మరి దాన్ని బయటికి రమ్మని చెప్పు మావయ్య..అది నేను ఎలా చెబుతాను రా..
పక్కనే కూర్చుని ఎందుకు చెప్పలేవు. ఇది నీ కూతురు లైఫ్ కి సంబంధించింది కదా.. చిన్న కరెక్షన్ రా. కాబోయే అల్లుడు లైఫ్ కి సంబంధించింది. అర్థం కాలేదు మావయ్య..
ఒరేయ్ ఇప్పుడు ఎవ్వడు ఎవరిని బ్రతిమాలడానికి చూస్తున్నారు. నేను సౌమ్యని అని... ఇది నువ్వు కావాలనే పెట్టావు కదా...
ఎస్.. ఎందుకు మావయ్య అలా చేసావు. అసలు అలకలే తెలియని.. నా బుజ్జి పప్పీ ఎలా అలుగుతుందో తెలుసా.. నీ తోకేదో అన్నాడు కదురా..
ఎలా హ్యాండిల్ చేస్తామో చూడాలి అని. అలాగే మీరు మా అమ్మాయిలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అన్నది మాకు తెలియాలి కదా.. శ్రీకర్ నెత్తి మీద చేతులు వేసుకుని కూర్చుంటాడు.
అల్లుడు ఢమాల్ మావగారు రాక్..
సూర్య విక్రమ్ దగ్గరికి వెళ్లి నాన్న అని పిలుస్తాడు. ఏంట్రా.. రా..
ఈరోజు.. క్యూటి తో నేను చేతితోనే బైక్ డ్రైవ్ చేస్తున్నట్టుగా చూపిస్తాడు.
అప్పుడే ఫస్ట్ డేటింగ్ మొదలైంది అన్నమాట.. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. నాన్న ఏమన్నా టిప్స్ చెప్పచ్చు కదా..
ఒరేయ్ ప్రేమలో ఎవరిని సలహాలు అడగకూడదు. నీ మనసుకి ఆ నిమిషం ఎలా అనిపిస్తే అలా ఫాలోఅయ్యిపో.. అలానే అడ్వాన్స్ అవ్వకు. ఎప్పుడు అందం అప్పుడే..
విక్రమ్ ని హాగ్ చేసుకుని.. నువ్వు బెస్ట్ నాన్నవి. పొగిడింది చాలు కానీ.. అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను. జాగ్రత్తగా వెళ్లి రండి.
థాంక్యూ అని ముద్దుపెడితే.. మీ అమ్మకి చెప్పరోయ్.. లేకపోతే మనిద్దరం ఏదో గుడుపుఠాణి చేసేసాము అని రాత్రంతా ముక్కు చీదుతూ ఉంటుంది.
ఆ మాటకి నవ్వుతూ అమ్మని మాత్రం భలే హ్యాండిల్ చేస్తారు నాన్న. ఎంత అలిగిన వెంటనే కూల్ అయిపోతుంది.
అక్కడ సోఫాలో కూర్చుంటూ.. మీ అమ్మది చిన్నపిల్లల మనస్తత్వం. పెళ్ళికి ముందు తన కోరికలు ఏమీ తీరలేదు. బిక్కుబిక్కు మంటూ బ్రతికింది.
ఒక పక్కన తనని తాను కాపాడుకోవడం.. స్టడీస్.. సెల్ఫ్ రెస్పెక్ట్ వదలకుండా బతకడం అంటే ఒక ఆడపిల్లకి మాటలు కాదు.
మనసులో బాధ చెప్పుకోవడానికి తోడు లేకపోతే అది ఇంకా నరకం. మీ అమ్మ ప్రతిదీ ధైర్యంగా ఎదుర్కొంది. మా పెళ్లి జరిగిన విధానం తెలుసు కదా..
ఒక్కరోజులోనే తను నన్ను పూర్తిగా నమ్మింది.. నేను వస్తాను తన చెయ్యి పట్టుకుంటాను అని నమ్మకంతో ఉంది. ఆ నమ్మకమే మీ అమ్మ నా ప్రాణమైపోయింది.
ఏరోజు కూడా తన తండ్రిని ద్వేషించలేదు. విరక్తితో అతనికి దూరంగా జరిగింది.. మీ తాతయ్య కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా అవని కి దూరంగా ఉన్నారు.
మీ తాతయ్య తెలుసుకునేటప్పటికి తన లైఫ్లో చాలా మిస్ అయిపోయింది. అందుకే మీ అమ్మ అలిగిన.. మారం చేసినా.. ఏది చేసినా సరే..
ఒక చిన్న పిల్లని హ్యాండిల్ చేసినట్టే చేస్తాను. మీ అమ్మ అలకలైన చిరుబురులైన నా దగ్గర మాత్రమే. ఇంకెవరి దగ్గర చూపించదు. ఎందుకో తెలుసా..
ఏ లైఫ్ పార్టనర్ కైనా అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ ఉంటే.. వాళ్లే పిల్లలు అవుతారు. తల్లి అవుతారు. తండ్రి, స్నేహితుడు అన్ని రిలేషన్స్ వాళ్ళలోనే ఉంటాయి.
అందుకే బయట వెతుక్కోవలసిన అవసరం ఉండదు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. భార్యలకి చీరలు కొనిచ్చి కూల్ చేస్తే సరిపోతుంది.
నగలు తెచ్చిస్తే సరిపోతుంది. ఏది కొన్న వీళ్ళకి తృప్తి ఉండదు అని కామెంట్స్ చేస్తారు.. బట్ రియాలిటీ ఏమిటో తెలుసా..
మాట. సూర్య చూస్తూ ఉంటే అర్థం కాలేదు కదా..
లేదు అన్నట్టుగా తల ఊపితే..
అలసిపోయి ఉన్నప్పుడు ఏరా ఈరోజు పని ఎక్కువయిందా రెస్ట్ తీసుకోపోయావా అని అడుగుతూ.. కాళ్లు పట్టడంలో తప్పులేదు. బయట నుంచి మనం వచ్చేటప్పటికి ఎదురుగా వాళ్ళు ఉండాలని ఎలా కోరుకుంటామో..
వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు కూడా మనతో షేర్ చేసుకోవాలని వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, బిజినెస్, మీ పార్టీ స్ అని టైమ్ స్పెండ్ చేస్తాము.
జస్ట్ ఆ టైంలో ఒక్క ఆఫెన్ అవర్ వాళ్ళకి ఇస్తే చాలు. ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం మన ముందు ఉంచుతారు.
ప్రతిరోజు చేసే వంట అయినా సరే సూపర్ ఉంది అంటే చాలు.. వాళ్ళ మొఖాలు వెలిగిపోతాయి. అది నువ్వు హార్ట్ ఫుల్ గానే చెప్పాలి.
చాలామంది చేసే మిస్టేక్ ఏమిటో తెలుసా.. బాగున్న రోజున చెప్పేది ఏముందిలే అనుకుని ఏరోజైతే బాగోదో ఆ రోజే చెబుతారు.
అంటే పెళ్ళాలో ప్రెస్టేషన్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది.
వాళ్లు తినేటప్పుడు తెలియదా బాగుందో లేదో.. మనం బాగుంది అని చెప్పాము అంటే బాగోపోయిన బాగుంది అన్నారు నేను బాధపడకూడదు అనే కదా..
రేపటి నుంచి ఇంకా జాగ్రత్తగా చేయాలి అని ఆలోచిస్తారు. మనం చేయాల్సిన అంత చిన్న చిన్న మాటలే రా.. అది చాలు కుటుంబం సంతోషంగా వెళ్లిపోతుంది. మన సంసారం హాయిగా ఉంటుంది.
సూర్య తండ్రిని అబ్బురంగా చూస్తూ.. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు.
విక్రమ్ నవ్వుతూ జీవితమే అన్నీ నేర్పిస్తుంది.. ప్రతిదీ పుస్తకాల్లో ఉండవు. యూనివర్సిటీస్ చెప్పవు. కుటుంబం నేర్పిస్తుంది.
నువ్వు రోజు వెనకాలే తిరుగుతూ ఇలా చేయి ఇలా చేయి అంటే ఎవరికైనా విసుగొస్తుంది. అదే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో నిన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు.
మా తాతగారిని చూసి మా నాన్నగారు... మా నాన్నగారిని చూసి మేము అంతే.. నా నుంచి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోవాలి అంటే నేను కరెక్ట్ గా ఉండాలి.
నేను కరెక్ట్ గా లేకుండా నువ్వు అలా ఉండు.. ఇలా ఉండు.. అని చెప్పితే అర్థమే లేదు.
తండ్రిని చూసి బయట ప్రపంచం లో కొడుకు నేర్చుకుంటాడు. తల్లిని చూసి కూతురు ఇంటిలో నేర్చుకుంటుంది.
నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావో లేదో కానీ మీ అత్తయ్య అయినా.. పిన్నులైనా ఎవరైనా సరే... సరదాగా ఇంట్లో భర్తల్ని ఏడిపిస్తూ గొడవ గొడవ చేస్తారు కానీ బయట ఎక్కడ తగ్గనివ్వరు.
అందుకే మేమందరం వాళ్లకి అలా సరెండర్ అయిపోతుంది. లేకపోతే మీ నివి అత్త గోలకి కి మీ రాజ్ మావయ్య ఎప్పుడో అని నవ్వుతాడు.
సూర్య కూడా ఆ నవ్వులో శృతి కలిపి థాంక్యూ నాన్న. మీతో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాను.
సరే నాకు టైం అవుతుంది. క్యూటి వెయిట్ చేస్తూ ఉంటుంది అని అమ్మ అరుస్తూ వెళ్తాడు. కిచెన్ లో ఉన్న అవని ఎందుకురా అలా అరుస్తున్నావు.
మెడ చుట్టూ చేతులు వేసి.. నీ కోడలతో కలిసి బైక్ మీద టుడేస్ ట్రిప్ కి వెళుతున్నాను. గరిటి పుచ్చుకొని వెనక్కి తిరుగుతుంది.
ఎందుకు అమ్మ అలా చూస్తున్నావు. ఎక్కడికి రా పెళ్లికి ముందు తిరిగేది. అయ్యో అమ్మ.. మేము వెళ్ళేది అన్నవరం.
నీ కోడలికి ప్రతిదీ సెంటిమెంటే. మన కంపెనీతో తన ప్రాజెక్ట్ ఓకే అయింది కదా.. అన్నవరం వెళ్ళాలి అని తన కోరిక.
ఎప్పుడూ వాళ్ళ నాన్నగారు ఉండేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా. ఒక్కతే వెళ్లడానికి భయపడుతుంది. మొహమాటపడుతుంది. అది అర్థం చేసుకుని నేనే ఒక అడుగు ముందుకు వేశాను.
తప్పా అమ్మ నీ కోడలు కోరిక తీర్చడం. ఫేస్ అమాయకంగా పెట్టి అడుగుతాడు. వెంటనే గరిట పక్కన పెట్టి.. తప్పు లేదురా తీసుకువెళ్ళు.
కానీ జాగ్రత్త. అమ్మాయి ఏమి ఇబ్బంది పడకుండా చూడు. సరేనా. అందుకే అమ్మ నువ్వంటే నాకంత ఇష్టం. పరిస్థితిని చక్కగా అర్థం చేసుకుంటావు అని బుగ్గన ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు.
వెళుతున్న కొడుకుని చూసి నవ్వుకుంటుంది.
సూర్య రెడీ అయ్యి బ్యాగ్ తో కిందకి వచ్చి.. రాయల్ ఎంఫిల్డ్ క్లాసిక్ 350 తీస్తాడు . అది చూసి నవ్వుకుంటూ ఈరోజు నా క్యూటి నోరు వదిలేస్తుంది.
రోజు నార్మల్ బైక్ లో వచ్చి ఈరోజు ఈ బైక్ ఏమిటా అని కూడా అడుగుతుంది. వైభవ్ చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఆ చూపు..
నువ్వు మాత్రం మా బాబితో రయ్.. రయ్..అని వెళ్ళిపోతున్నావు. కానీ నేనే... మేము వచ్చేటప్పటికి సెట్ చేసుకో.
మూడు జంటలు కలిసి ఇంకో ట్రిప్ వేయవచ్చు. బాయ్ అని బైక్ ని ముందుకి దూకిస్తాడు.
చలో హైదరాబాద్ టు వైజాగ్ ?️?️...

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)