Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 89



వైభవ్ ఇలాగే ప్రాక్టీస్ చేసి చందుకి చెబుతాను అన్నయ్య అని వెళ్ళిపోతాడు . వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటూ..

ప్రేమలో పడను పడను అంటూనే..  మాకన్నా ఎక్కువగా ఆరాటపడుతున్నావు కదరా..  ఇంతకి నా తింగరబుచ్చి ఏం చేస్తుందో.. ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తే కంగారు పడుతుంది ఏమో..

ఒసేయ్ తొందరగా ప్రపోజ్ చేయవే... నాకున్న ఒకే ఒక డ్రీమ్.. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందా అని. నేను ప్రేమించింది నిన్నే. ప్రపోజ్ చేయవే బంగారం.

అప్పుడే నిద్ర లేచిన విశికి పులమారుతూ ఉంటుంది. అబ్బా..  ఇంత పొద్దున్నే ఏమిటీ. ఎవరు తలుచుకుంటున్నారు.

దేవా సార్ మీరే తలుచుకుంటున్నారా. నేను అమ్మకి చెప్పాను లేదా అని ఆలోచిస్తూ ఉండి ఉంటారు కదా. ఇదిగో ఈ రోజు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను.

స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ..  ప్లీజ్ భగవంతుడా అమ్మ ఒప్పుకునేటట్టు చెయ్యి..
రాగానే నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతాను సరేనా అని దేవుడితో డీల్ పెట్టుకుని కిచెన్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలుస్తుంది.

ఏంట్రా..  నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు.  ఈరోజు వంట నేను చెయ్యనా..  ఏమిటి ఇది చెబుదామన..

ఆహా అది కాదు. నా దగ్గర నువ్వు మోహమాటపడడం ఎప్పటినుంచి మొదలు పెట్టావు.

అది నిన్న ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు డీల్ ఓకే అయ్యింది. మంచిది. కానీ ఆ విషయం నిన్నే చెప్పావు కదా.. హ దేవా సార్..  ప్రాజెక్ట్ ఓకే అయింది కదా అన్నవరం తీసుకువెళతాను అన్నారు.

నీ పర్మిషన్ అడిగి చెబుతాను అని చెప్పాను.. ఏం చెప్పమంటావు అమ్మ అని తల్లి వైపు చూస్తోంది. కూరగాయలు కట్ చేస్తున్న భానుమతి చాక్ పక్కన పెట్టి కూతురు వైపు చూస్తుంది.

  నీకు ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పేస్తాను అని.. ఒప్పుకోవాలి అన్నట్టుగా చూస్తూ ఉన్న కూతురు కళ్ళు చూసి నవ్వుకుంటూ..

దీనికి కూడా భయపడుతున్నావా..  దేవాసార్ మీద నాకు  నమ్మకం ఉంది. నేహాగారు కూడా చాలా గొప్పగా చెప్పారు. అలాంటి అబ్బాయి దొరకాలి అంటే పెట్టి పుట్టాలి అని.

అన్నీ కలిసి వస్తే మన ఇంటి అల్లుడిని చేసుకోవాలని ఉంది. అమ్మ అని ఆనందంగా హత్తుకుంటుంది. పిచ్చిదానా..  మనసులో ఆశ ఉంటే సరిపోదు అది చెప్పడం కూడా రావాలి.

అన్నవరం నుంచి వచ్చేలోపు నీ మనసులో మాట అబ్బాయికి చెప్పి శుభవార్తతో నా ముందు నిలబడాలి అర్థ మయిందా.

నువ్వు బెస్ట్ అమ్మవి అని బుగ్గన ముద్దు పెట్టుకుంటుంది.
నన్ను పొగిడింది చాలు కానీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పు సరే అని పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని సూర్యకే కాల్ చేస్తుంది.

విక్రమ్ తో మాట్లాడుతున్న సూర్య  ఫోను చూసి అబ్బా.. ఇప్పుడు ఎలా లిఫ్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే... ఏరా నా కోడలా..

మీరు ఎలా గెస్ చేశారు.  నీ ఫేస్ చూస్తే మీ అమ్మ కూడా గెస్ చేస్తుంది. అలాంటిది నేను గెస్ చేయలేనా..
ఏం అవసరం వచ్చిందో వెళ్లి మాట్లాడు.

ఫోన్ లిఫ్ట్ చేసి.. చెప్పండి మేడం. మాతో ఏం అవసరం వచ్చింది.. సార్.... నేను మేడం ఏమిటి.. మీ స్టూడెంట్ ని. కానీ ఇప్పుడు వి. జె. స్.  కంపెనీ తోనే డీల్ కుదుర్చుకున్న బిజినెస్ ఉమెన్ కదా.. ఇదంతా మీ చలవ కాదా..

నీకు అదే చెప్పాను.  నీ క్రెడిట్ ని నా ఎకౌంట్లో వేస్తావు ఎందుకు. భయపడుతుంటే మోటివేషన్ ఇచ్చాను కానీ నేనేమీ వర్క్ చేయలేదు కదా..

బేసికల్గా నీలో ఆ టాలెంట్ ఉంది. ఎక్స్పోజ్ అయ్యావు అంతే..మీలో నచ్చేది ఇదే సార్..ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మీ క్యారెక్టర్ చూస్తే..

హ చూస్తే... అదే నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఏదో చెప్పాలని ఫోన్ చేసి ఇంకా ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.

అమ్మతో మన విషయం చెప్పాను. మన విషయమా... మన విషయం అంటే ఏమిటి విశి. అదే హైదరాబాద్ టు వైజాగ్ వెళ్దాం అన్నారు కదా..

అమ్మతో అన్నవరం వెళుతున్నాము అని చెప్పాను. ఆ మాటకి నవ్వుకుంటూ మరేమన్నారు.  మీ మీద నమ్మకం ఉంది వెళ్ళమని చెప్పింది.

నీ మీద నమ్మకం లేదా.. సార్ నా మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది.  నా మీద నమ్మకంతో వెళ్ళమన్నారు కానీ నీ మీద నమ్మకంతో వెళ్ళమని చెప్పలేదు కదా..

అందుకనే అడుగుతున్నాను. మీకు నన్ను ఏడిపించడం చాలా ఇష్టం కదా..  ఏడిపించడం కాదు నవ్వించడం ఇష్టం.
ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతుంది.

ఎప్పుడు బయలుదేరాదాము సార్.  నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. ఈరోజు స్టార్ట్ అవుదామా. అబ్బో అమ్మాయిగారికి చాలా కంగారుగా ఉన్నట్టుంది.

ఏదైనా స్పెషల్ న్యూస్ ఉందా..  ఆ మాటకి తడబడుతూ స్పెషల్ న్యూస్ ఏముంటుంది సార్.  ఎంత తొందరగా వెళితే అంత మంచిది కదా.

నాకు సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ విషయం అక్కడే మొదలయ్యింది అందుగురించే..

ఇప్పుడు ఇంకా ఏదైనా ముఖ్యమైన విషయం మొదలవ్వబోతుందా .. ఇంచుమించు అలాంటిదే. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది.

ఫోన్ వైపు చూస్తూ నవ్వుకుంటూ వెనక్కి తిరుగుతాడు
అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఉలిక్కిపడి వీపు మీద చరుచుకుని ఏంట్రా ఇద్దరు అలా చూస్తున్నారు.

నువ్వు ఫోన్లో రొమాన్స్  ఒలకపోస్తూ ఉంటే నేర్చుకుందామని అన్నయ్య.. అంతేనా శ్రీకర్..
అంతే.  నేను నా బుజ్జి పప్పీ తో ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నాను కానీ ఇలా ట్రిప్ కి వెళ్ళానా.

నువ్వు ప్రేమలో పడి పడగానే..  అని రయ్ రయ్ మంటూ  వెళ్ళిపోతున్నావు.

శ్రీకర్ భుజం మీద చెయ్యి వేసి మీకు నాకు తేడా ఉందిరా.. ఏమిటో ఆ తేడా.  నువ్వు ఆల్రెడీ ప్రేమలో పడ్డావు. ప్రపోజ్ చేసావు. నీ ప్రేమని సౌమ్య ఒప్పుకుంది.

ఇంక నా పిల్ల ఎక్కడికి వెళుతుంది లే అన్న ధీమా నీది.  ఇంక వీడంటావా.. చందుని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి వాడికి కొంచెం టైం పడుతుంది.

ఇక నా సంగతి అంటావా.. నా క్యూటి నన్ను లవ్ చేస్తున్న విషయం నాకు తెలుసు.  నేను ఇష్టపడుతున్న విషయం క్యూటి కి తెలుసు.

అందుకే అది ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము.

అమ్మ బావ... ఇంత ఉందా..  ఇలా అనుకుంటే..నా బుజ్జి పప్పీ ని కూడా తీసుకుని రయ్... రయ్.. అంటూ తీసుకు వెళ్లి ప్రపోజ్ చేసే వాడిని.
  ఛ.. అనవసరంగా డైరెక్ట్ గా చెప్పేసాను. ఇది గనక భరత్ మామయ్య విన్నాడనుకో..  ఇప్పుడు అస్సలు పంపించడు జాగ్రత్త.

ఆ.. అన్ని వాళ్ళకి చెప్పే చేస్తాం ఏమిటి? మేము చెప్పే చేస్తున్నాము. మీ అంత సిన్సియారిటీ మా దగ్గర లేదులే అని వెనక్కి తిరుగుతాడు.

అక్కడ భరత్ చేతులు కట్టుకొని చూస్తూ ఉంటే.. మావయ్య నువ్వు వచ్చి ఎంత సేపు అయింది.  ఇదిగో ఇప్పుడే వీడి ప్రేమ గురించి చెబుతూ ఉంటే..

భరత్ మావయ్యని అడుగు సలహాలు బాగా ఇస్తాడు అని చెబుతున్నాను అంతే కదా..
ఏమిట్రా అని కొంచెం గట్టిగా అంటే..  ఛీ.. ఛీ..ప్రేమలో కాదు మావయ్య.  బిజినెస్...  బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాము అంతే కదరా అని సూర్య షర్టు పట్టుకుంది లాగుతూ ఉంటాడు.


సూర్య నవ్వుతూ నువ్వు వచ్చి ఎంతసేపు అయింది మావయ్య. వీడు వస్తున్నాడు అని తెలిస్తే.. నేను ఇంట్లోనే ఉంటున్నాను.

ఆడపిల్ల తండ్రిలము  కదా.. మా జాగ్రత్తలో మేము ఉండాలి. మావయ్య అని శ్రీకర్  గుండె మీద చెయ్యి వేసుకుంటాడు.

శ్రీకర్ అరుపుకి వైభవ్ రెండు అడుగులు వెనక్కి వేస్తాడు. ఎందుకురా అలా అరిచావు అని భరత్ అంటే.. నువ్వు నీ కూతురు నైనా అనుమానించొచ్చుగానీ నన్ను అనుమానించకూడదు అని డ్రామాటిక్ గా  చెబుతాడు.

అవునా. అవును మావయ్య.  నేను ఎంత గుడ్ బోయ్ నో తెలుసా.. అసలు ఇప్పటివరకు సౌమ్యని బైక్ ఎక్కించుకున్నానే కానీ మా ఇద్దరి మధ్యన బ్యాగ్ అడ్డు పెడతాను.

నీ పర్మిషన్ లేకుండా చెయ్యి కూడా పట్టుకోవడం లేదు.
ఇంక సౌమ్యనే మనం ప్రేమలో ఉన్నాము కదా అంటుంది. అవునా సౌమ్య. నువ్వు అలా మాట్లాడావా.

సౌమ్యనా.. అదెక్కడుంది అని పక్కకి చూస్తే అక్కడ ఉగ్రరూపం లో కనపడుతుంది.
అంతే శ్రీకర్ తల మీద చెయ్యి వేసుకుని అక్కడ నేలపైన కూర్చుండిపోతాడు. భరత్ శ్రీకర్ ముందుకు వచ్చి మామగారులతో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రా..

ఏది పడితే అది మాట్లాడితే ఇదిగో ఇలాగే ఇరుక్కుపోతావు. ఇందులో నీ తోకకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అని భరత్.. వైభవ్ వైపు చూసి పళ్ళు నూరుతాడు.

ఆఫీసులో సంగతి గుర్తుకొచ్చి వైభవ్ ఒక తింగరి నవ్వుతే.. నా చేతిలో నువ్వు అయిపోయావురా..  చందు కి లైన్ వేస్తున్నావు కదా.. ఎన్ని పుల్లలు పెట్టాలో అన్ని పెడతాను చూస్తూ ఉండు.

అంతే వైభవ్ వెంటనే భరత్ కాళ్ళు పట్టుకుని మావయ్య ఏదో చిన్న పిల్లోడిని. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసుకుందామని అలా చేశాను కానీ మిమ్మల్ని ఇరికిస్తానా..

ప్లీజ్ మావయ్య అసలు ఇంకా పట్టాలె ఎక్కని నా ప్రేమకి నువ్వు బ్రేకులు వెయ్యకు.  ఒరేయ్ వదలరా. మీరు అడ్డుపడను అని చెప్పే వరకు మీ కాళ్లు వదలను.

ఒరేయ్ నువ్వు ఊపే ఊపుడికి నేను కూడా పడిపోయేటట్టు ఉన్నాను.  పర్వాలేదు.
పడిపోతే దెబ్బలకి ఆయిల్ రాస్తాను కానీ మీరు ఒప్పుకోండి మావయ్య.

నేను ఒప్పుకున్నా..  రాజ్ నీ మీద కారాలు మిరియాలు బాగా నూరుతున్నాడు. రాజ్ మావయ్యని నేను కన్విన్స్ చేసుకుంటాను మీరు ఒప్పుకున్నట్టే కదా..

ఒప్పుకోక చస్తానా..   వదులు అనగానే.. హమ్మయ్య అని శ్రీకర్ వైపు చూసి  నేను ఎలాగైతే మావయ్యని ఒప్పించేసాను.

నీదే మిగిలింది.  సౌమ్యను బ్రతిమాలుకో..  మరీ ఇలాగా.. నా వే లో నేను వెళ్ళాను.  నీ వేలో నువ్వు వెళ్ళు.

శ్రీకర్ సౌమ్యని ఎలా బ్రతిమాలతాడు.

కథ కొనసాగుతుంది.............
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
పాణిగ్రహణం - by SivaSai - 21-12-2025, 04:20 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 07:57 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 22-12-2025, 09:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-12-2025, 10:52 AM
RE: పాణిగ్రహణం - by K.rahul - 22-12-2025, 04:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-12-2025, 10:33 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-12-2025, 07:02 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 23-12-2025, 08:06 PM
RE: పాణిగ్రహణం - by Chanti19 - 23-12-2025, 10:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-12-2025, 11:22 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-12-2025, 09:32 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 25-12-2025, 05:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-12-2025, 11:37 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 27-12-2025, 12:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-12-2025, 05:57 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-12-2025, 11:06 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-12-2025, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:35 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-12-2025, 10:43 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 29-12-2025, 06:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-12-2025, 02:01 PM
RE: పాణిగ్రహణం - by Rajalucky - 29-12-2025, 10:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-12-2025, 12:38 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-12-2025, 01:01 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 29-12-2025, 10:38 PM
RE: పాణిగ్రహణం - by Chchandu - 30-12-2025, 12:48 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 30-12-2025, 05:54 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 30-12-2025, 06:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-12-2025, 08:31 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 30-12-2025, 09:05 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 30-12-2025, 11:44 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-12-2025, 07:24 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 31-12-2025, 01:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:19 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-12-2025, 11:23 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-01-2026, 05:49 AM
RE: పాణిగ్రహణం - by Khalifa - 01-01-2026, 06:15 AM
RE: పాణిగ్రహణం - by vikas123 - 01-01-2026, 06:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-01-2026, 09:06 PM
RE: పాణిగ్రహణం - by ramanasv - 02-01-2026, 01:14 PM
RE: పాణిగ్రహణం - by KAVI9 - 02-01-2026, 12:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-01-2026, 05:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-01-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-01-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-01-2026, 04:39 PM
RE: పాణిగ్రహణం - by Jola - 04-01-2026, 03:07 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 04-01-2026, 03:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:23 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-01-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by Kkkhot861 - 04-01-2026, 11:47 PM
RE: పాణిగ్రహణం - by jwala - 05-01-2026, 12:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-01-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-01-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Chchandu - 05-01-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by Arjun0410 - 05-01-2026, 12:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-01-2026, 02:07 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-01-2026, 04:46 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 07-01-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 07-01-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-01-2026, 10:06 AM
RE: పాణిగ్రహణం - by VijayPK - 07-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-01-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by jwala - 07-01-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-01-2026, 09:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-01-2026, 10:16 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 08-01-2026, 01:30 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 09:42 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-01-2026, 10:14 AM
RE: పాణిగ్రహణం - by utkrusta - 09-01-2026, 04:59 PM
RE: పాణిగ్రహణం - by Babu143 - 09-01-2026, 06:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-01-2026, 07:02 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 09-01-2026, 09:19 PM
RE: పాణిగ్రహణం - by jwala - 09-01-2026, 11:15 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 10-01-2026, 12:57 AM
RE: పాణిగ్రహణం - by irah - 10-01-2026, 07:30 AM
RE: పాణిగ్రహణం - by ramanasv - 10-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 12:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 05:28 AM
RE: పాణిగ్రహణం - by aarya - 11-01-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 11-01-2026, 10:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 10:13 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-01-2026, 11:09 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-01-2026, 07:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-01-2026, 09:48 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:14 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:18 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-01-2026, 05:28 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 13-01-2026, 05:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 12:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-01-2026, 09:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by irah - 15-01-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-01-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 15-01-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-01-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:41 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-01-2026, 11:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-01-2026, 05:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-01-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:40 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-01-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-01-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-01-2026, 06:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-01-2026, 08:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:34 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-01-2026, 11:35 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-01-2026, 03:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 22-01-2026, 04:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-01-2026, 08:07 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-01-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-01-2026, 07:54 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 24-01-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-01-2026, 11:03 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 24-01-2026, 05:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-01-2026, 11:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-01-2026, 06:25 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 27-01-2026, 01:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-01-2026, 10:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 04:09 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:58 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-01-2026, 06:59 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-01-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 28-01-2026, 08:46 PM
RE: పాణిగ్రహణం - by vikas123 - 28-01-2026, 08:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-01-2026, 10:57 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-01-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-01-2026, 10:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-01-2026, 02:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-02-2026, 08:45 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-02-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-02-2026, 07:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-02-2026, 09:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-02-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-02-2026, 08:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-02-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-02-2026, 07:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-02-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by iassai - 06-02-2026, 01:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-02-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-02-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:26 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 07-02-2026, 11:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:38 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-02-2026, 11:40 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-02-2026, 08:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-02-2026, 06:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-02-2026, 10:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-02-2026, 05:13 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-02-2026, 10:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-02-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 11-02-2026, 08:20 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 11-02-2026, 09:12 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-02-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-02-2026, 08:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 13-02-2026, 03:36 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-02-2026, 06:23 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-02-2026, 07:55 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 14-02-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 09:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-02-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-02-2026, 10:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-02-2026, 12:03 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-02-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-02-2026, 11:32 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 17-02-2026, 01:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 11:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-02-2026, 11:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-02-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 01:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:49 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-02-2026, 04:50 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-02-2026, 05:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-02-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by sri012015 - 22-02-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-02-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Babu143 - 22-02-2026, 11:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-02-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-02-2026, 11:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-02-2026, 05:47 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-02-2026, 09:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-02-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-02-2026, 10:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-02-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-02-2026, 09:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-02-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-02-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:01 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-02-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-02-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-02-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 06:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-03-2026, 07:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-03-2026, 01:50 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-03-2026, 07:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-03-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 07:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-03-2026, 08:03 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-03-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-03-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-03-2026, 09:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-03-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-03-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-03-2026, 07:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-03-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-03-2026, 08:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:04 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-03-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-03-2026, 09:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:42 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-03-2026, 07:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-03-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-03-2026, 06:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-03-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-03-2026, 01:10 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-03-2026, 02:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-03-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-03-2026, 07:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-03-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-03-2026, 07:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-03-2026, 09:59 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 07:14 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-03-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-03-2026, 10:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:27 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-03-2026, 07:36 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-03-2026, 07:58 PM
RE: పాణిగ్రహణం - by Ajayk - 26-03-2026, 10:56 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 27-03-2026, 09:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-03-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-03-2026, 10:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-03-2026, 10:59 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 29-03-2026, 11:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-03-2026, 06:56 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 30-03-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 31-03-2026, 06:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:50 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 31-03-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 31-03-2026, 08:58 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-04-2026, 07:53 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 01-04-2026, 08:38 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-04-2026, 11:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 02-04-2026, 08:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 02-04-2026, 09:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 09:59 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 03-04-2026, 10:01 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-04-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:53 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-04-2026, 04:01 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-04-2026, 04:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:25 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 03:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-04-2026, 04:05 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-04-2026, 04:37 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-04-2026, 09:55 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 06-04-2026, 09:44 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 06-04-2026, 09:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-04-2026, 09:56 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-04-2026, 10:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:52 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-04-2026, 02:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 07-04-2026, 06:14 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-04-2026, 08:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-04-2026, 07:52 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-04-2026, 08:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-04-2026, 09:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-04-2026, 07:41 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-04-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-04-2026, 02:44 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:17 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-04-2026, 08:19 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-04-2026, 09:40 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-04-2026, 10:05 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-04-2026, 08:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-04-2026, 11:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 12-04-2026, 07:36 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 12-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 12-04-2026, 12:05 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 13-04-2026, 08:10 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 13-04-2026, 08:33 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 13-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 14-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 14-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 14-04-2026, 11:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 15-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 15-04-2026, 09:22 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 15-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 15-04-2026, 09:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 16-04-2026, 08:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 16-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 16-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 16-04-2026, 01:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 17-04-2026, 08:48 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 17-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 17-04-2026, 09:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 18-04-2026, 08:23 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 18-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 18-04-2026, 09:57 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 18-04-2026, 10:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 10:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 19-04-2026, 11:09 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 19-04-2026, 11:26 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 19-04-2026, 12:51 PM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 19-04-2026, 11:29 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 20-04-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 10:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:00 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 20-04-2026, 11:02 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 20-04-2026, 11:36 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 20-04-2026, 11:38 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 20-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:37 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:39 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:41 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 21-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 21-04-2026, 09:08 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 21-04-2026, 10:21 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 21-04-2026, 11:51 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 22-04-2026, 08:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 22-04-2026, 08:54 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 22-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 23-04-2026, 09:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:19 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 23-04-2026, 09:33 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 23-04-2026, 10:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 23-04-2026, 10:56 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 08:35 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 24-04-2026, 08:55 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 24-04-2026, 09:51 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 24-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 24-04-2026, 10:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:07 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 25-04-2026, 10:13 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 25-04-2026, 11:07 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 25-04-2026, 12:15 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:33 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 26-04-2026, 07:38 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 26-04-2026, 09:17 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 26-04-2026, 09:25 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 26-04-2026, 10:54 AM
RE: పాణిగ్రహణం - by Ajayk - 27-04-2026, 09:05 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 10:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 11:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 27-04-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 27-04-2026, 01:27 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 27-04-2026, 02:56 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:44 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:45 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 28-04-2026, 03:49 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 28-04-2026, 05:31 AM
RE: పాణిగ్రహణం - by kkkhot86 - 28-04-2026, 10:30 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 28-04-2026, 10:39 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 28-04-2026, 11:49 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:34 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:36 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:38 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 29-04-2026, 09:39 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 29-04-2026, 10:23 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 08:43 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 10:08 AM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 30-04-2026, 10:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:14 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 30-04-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 30-04-2026, 12:43 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 08:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:46 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:48 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:51 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:53 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:55 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:57 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 11:59 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 01-05-2026, 02:43 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 04:36 PM
RE: పాణిగ్రహణం - by shekhadu - 01-05-2026, 04:04 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 05:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:37 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:39 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 09:40 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:08 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:09 PM
RE: పాణిగ్రహణం - by k3vv3 - 01-05-2026, 10:10 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:11 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:22 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:24 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:26 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 01-05-2026, 10:27 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 05-05-2026, 03:35 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 02-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by shekhadu - 03-05-2026, 02:48 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 03-05-2026, 02:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:00 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:02 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:04 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:07 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 04-05-2026, 12:13 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 04-05-2026, 12:55 PM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 04-05-2026, 02:12 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:21 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 05-05-2026, 07:26 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 05-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 05-05-2026, 09:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:03 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:06 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:08 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:11 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 06-05-2026, 06:13 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 06-05-2026, 10:59 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 06-05-2026, 06:58 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 06-05-2026, 07:58 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 07-05-2026, 03:42 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 07-05-2026, 06:43 PM
RE: పాణిగ్రహణం - by Ajayu2 - 07-05-2026, 07:52 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:27 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:29 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:31 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:32 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 08-05-2026, 10:34 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 08-05-2026, 11:19 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 08-05-2026, 12:32 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:24 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:26 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:28 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 09-05-2026, 03:30 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 01:57 PM
RE: పాణిగ్రహణం - by styleraja - 09-05-2026, 06:31 PM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 09-05-2026, 08:44 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 09-05-2026, 08:45 PM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:09 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:10 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:12 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:13 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 10-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 10-05-2026, 08:32 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 10-05-2026, 10:47 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:15 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:16 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:18 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:20 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:22 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:23 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:25 AM
RE: పాణిగ్రహణం - by SivaSai - 11-05-2026, 07:27 AM
RE: పాణిగ్రహణం - by styleraja - 13-05-2026, 01:11 AM
RE: పాణిగ్రహణం - by Sunny73 - 11-05-2026, 08:47 AM
RE: పాణిగ్రహణం - by Sachin@10 - 11-05-2026, 10:13 AM



Users browsing this thread: 1 Guest(s)