Thread Rating:
  • 3 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు…
#21
(27-04-2026, 05:38 PM)VSR999 Wrote: తన్మయి : అక్క ఏమి ఆలోచించావు ? 
పూజ : ఇప్పుడు నువ్వు దాని గురించి నన్ను అడగకు, నన్ను ఇంకా టెన్షన్ పెట్టకు. ఆఫీసులో పరిస్థితులు బట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. 
పూజిత : సరే అక్క అని ఎవరి పనులకు వాళ్ళు బయటకి వెళ్లిపోతారు…
ఆఫీసులో మటుకు అందరూ ఎవరీ టెన్షన్లో వాళ్ళు ఉంటారు..
రవి: ఆల్ ఆఫ్ యు ప్లీజ్ జాయిన్ ఇన్ ద గూగుల్ మీట్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. హాయ్ మై డియర్ కొలీగ్స్. మీరందరూ మీ మీ కన్సల్టెంట్ డీటెయిల్స్ అన్ని ఉంచుకోండి. 
సార్ ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడుతారు. ఎవరిది ఎవరిది అయిపోయిన తర్వాత సార్ చెప్పిన ఫీడ్బ్యాగ్స్ తో రిపోర్ట్ నాకు చెప్పండి. తర్వాత నేను అన్ని ఫైల్స్ లో అప్డేట్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. మీకు ఏమన్నా ఎమర్జెన్సీ డౌట్స్ ఏమన్నా కనుక ఉంటే మెసేజ్ చేయండి.
అని మీటింగ్ క్లోజ్ చేస్తాడు రవి.
సుధామ్స్ వర్మ : హాయ్ మై డియర్ ఎంప్లాయిస్ ప్లీజ్ ఒక్కొక్కళ్ళు మీ కన్సల్టెన్స్ డీటెయిల్స్ తీసుకుని నా క్యాబిన్ కు రండి. 
సుధామ్స్ చెప్పినట్టు ఒక్కొక్కళ్ళకి మీటింగ్ జరుగుతుంది. మీటింగ్స్ మారు 10 am కి స్టార్ట్ అయితుంది. ఒక్కొక్కళ్ళు ఏడ్చుకుంటూ, ఒక్కొక్కళ్ళు కొంచెం దిగులు దిగులుగా, వస్తూ ఉంటారు. బేసిగ్గా ఏడ్చేవాళ్ళు నీ ఆఫీస్ లో నుండి లే ఆఫ్ చేసినట్టు, కొంచెం దిగులుగా వచ్చే వాళ్ళకి కొన్ని కండిషన్స్, మరియు వార్నింగ్స్ ఇస్తున్నారని అర్థమయింది. 
పూజ తన టర్న్ వచ్చేసరికి చాలా టెన్స్ ఫీల్ అవుతుంది. కొంచెం ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళుతుంది.
సుధామ్స్ వర్మ : టేక్ యువర్ సీట్. 
పూజ : థాంక్యూ సార్ అని చెప్పి చైర్ లో కూర్చుంటుంది. 
సుధామ్స్ వర్మ : ఎందుకు మీ కన్సల్టెన్సీ నీ తక్కువ రేట్ కి సబ్మిట్ చేస్తున్నారు?
పూజ : రిక్వైర్మెంట్ కి పే తక్కువ ఉంటుంది సార్. నేను కన్సల్టెన్సీ నీ అడిగి వాళ్లు ఓకే అంటేనే ప్రొఫైల్ని సబ్మిట్ చేస్తున్నాను సార్. 
సుధామ్స్ వర్మ : బట్ వాళ్లు వాంటెడ్లీ లో రేట్స్ కి సబ్మిట్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేస్తున్నారు. అధర్ వైస్ ఆ రేట్స్ మీరు పేమెంట్ చేస్తారా??
పూజ : సార్ నెక్స్ట్ టైమ్ రిపీట్ చెయ్యను. ప్లీజ్…
సుధామ్స్ వర్మ : ప్రెసెంట్ జరిగిన దాని గురించి చెప్పండి?. జరగబోయేది తర్వాత ఆలోచిద్దాం?.
పూజ : సార్ ప్లీస్ ట్రై టు అండర్స్టాండ్. 
సుధామ్స్ వర్మ : ప్లీస్ పే పేమెంట్ సో థాట్. వి విల్ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లం. బికాస్ ఐ హావ్ పెయిడ్ టు ద కన్సల్టెంట్.
పూజ: సార్ ప్లీస్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్!!!!!.
సుధామ్స్ వర్మ : ప్రెసెంట్ యు కాన్ మూవ్, ఐ బిల్ డిస్కస్ విత్ యు టుమారో…
పూజ : ఒకే థాంక్యూ సార్…..
అలా మొత్తం అందరి ఎంప్లాయిస్ తో మీటింగ్ క్లోజ్ చేస్తాడు..
పూజ అలా దిగులుగా ఇంటికి వెళ్ళిపోతుంది. తను ఇంటికి వెళ్లేసరికి తన చెల్లెలు ఇంకా రారు. కొంచెం టీ తాగి అలా ఒక గంట పడుకుంటుంది.  
వాళ్ల చెల్లెలు వచ్చి తనను లేపుతారు. అసలు ఆఫీస్ లో ఏమైంది అని అడుగుతారు, జరిగింది మొత్తం చెప్తుంది. 
తన్మయి : అసలు ఏం జరుగుతుంది నేను నువ్వు అనుకుంటున్నావు అక్క?
పూజ : అది నాకు అర్థం కావట్లేదు. నాకన్నా సీనియర్ ని కూడా తీసేసారు. అమౌంట్ కట్టలేను అన్న వాళ్ళ పైన కేసు ఫైల్ అయింది. 
తన్మయి : ఆ సీనియర్లు నిజంగా డబ్బు కట్టలేరా? 
పూజ : వాళ్లు కట్టగలరు కానీ కావాలని కట్టలేము అని చెప్పారు. సో అందుకనే ఆయన కేసు పెట్టాడు. 
పూజిత : మరి నిన్ను ఏమీ అనలేదా??
పూజ: నేను కూడా పే చేయాలి. కాకపోతే మంత్లీ కొంచెం పే చేస్తానని అడుగుదామనుకుంటున్నాను. 
తన్మయి : ఆ పని చెయ్ అక్క ఈ లోపు నేను కూడా ఏదో ఒక జాబ్ కి ట్రైన్ చేస్తాను.
పూజ : సరే వెళ్లి పడుకోండి అని ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. 
పూజకి నిద్ర రాదు. ఒక వైపు ఏ విధంగా రిక్వెస్ట్ చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటుంది. టైం చూస్తే ఒంటిగంట అవుతుంది. అయినా నిద్ర రాదు పూజ కి. ఆళ్ల ఫోన్ చూస్తూ ఉంటుంది. 
వాట్సాప్ లో ఒక మెసేజ్ 
? హాయ్ పూజ!!
పూజ : హూ ఇస్ థిస్??? 
? I విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం?.
పూజ : వాట్ ప్రాబ్లం??? ఐ డోంట్ హేవ్ అని ప్రాబ్లెమ్.
? ఒకే దట్స్ ఫైన్. అయితే మీ మేనేజర్ కట్టమన్న డబ్బులు కట్టేస్తారన్నమాట? 
పూజ : మీకు ఎలా తెలుసు మా మేనేజర్ నన్ను డబ్బులు కట్టమన్నాడని?.
? నాకు కొన్ని కొన్ని అలా తెలుస్తాయి. సర్లే అయితే నా పని నేను చూసుకుంటాను లే అయితే. 
పూజ : ఒక్క నిమిషం ఉండు. అసలు నువ్వు ఎలా సాల్వ్ చేస్తావ్? ఆ డబ్బు నాకు ఇస్తావా??
 ? నీకు ఏమి ప్రాబ్లం లేదన్నావు కదా?? అయినా నీకు ఎందుకు ఆ డౌట్. నేను ఉంటాను బాయ్. 
పూజ : ? సారీ నన్ను క్షమించు. నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తావో చెప్తావా?
  ? నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నాకేంటి లాభం?
పూజ : నువ్వే కదా నా ప్రాబ్లం సాల్వ్ చేస్తానని ఫోన్ చేసావ్.
   ? అవును. ఎవరికి ఏ పని ఫ్రీ గా చేయకూడదు. ఇది నా పాలసీ. 
పూజ : అయితే నీకు ఏం కావాలో చెప్పు. 
 ? ఒకే అయితే రేపు నేను ఒక క్యాబ్ మీ స్ట్రీట్ ఎండ్ లో ఆగుతుంది. దాంట్లో ఎక్కి కూర్చో అది ఎగ్సాక్ట్ గా నా దగ్గరికి వచ్చి నింపుతుంది. 
(నువ్వు ఏమి భయపడన అవసరం లేదు. మనo మాట్లాడుకున్న తరువాత వెంటనే నిన్ను మీ ఇంటి దగ్గర సేఫ్ గా ఆ క్యాబ్ నిన్ను దింపుతుంది.)
నువ్వు ఇప్పుడు ఏమి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. రేపు ఒక్కరోజు ఆఫీస్ కి లీవ్ పెట్టు కానీ మీ చెల్లెలకి ఎవరికీ చెప్పకు. నా దగ్గరకు వచ్చి వెళ్ళిన తరువాత కావాలనుకుంటే మీ చె
ల్లెలు చెప్పవచ్చు……
nice story...
chala bagundhi.....

Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ముగ్గురు అక్క చెల్లెళ్లకు ఒక్కడే మొగుడు… - by ALOK_ALLU - 28-04-2026, 10:31 AM



Users browsing this thread: