28-04-2026, 03:45 AM
Part - 83
ఏంటి బాబి అలా నిలబడిపోయావు. వైభవ్ ఒక్కసారి అటు చూడు. హ విక్రమ్ సార్. అచ్చు మన దేవా సార్ లాగా ఉన్నారు కదా..
అబ్బా ఇది మర్చిపోయాము అనుకొని మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంట..అందులో విక్రమ్ సార్ కూడా ఒకరయ్యి అంటారు.
అలా ఎలా జరుగుతుంది. ఏమో... ఎవరు ఏదో చెప్పారు కదా..మనం ఫాలో అయిపోదాం. ఇప్పుడు మనకు కావలసింది ప్రాజెక్టు.
ఇక మిగిలిన విషయాలు గురించి మనం మాట్లాడకుండా ఉంటే బెటర్ ఏమో బాబీ...ప్లీజ్. సరే అని వెళ్లి హాయి సార్ గుడ్ మార్నింగ్.
హాయ్ మిస్ విశిష్ట గుడ్ మార్నింగ్..
ఆ వాయిస్లో వచ్చిన గంభీరానికి కొంచెం భయపడి వెనక్కి అడుగువేస్తోంది.. హే కూల్ బేబీ ఎందుకు అలా భయపడుతున్నావు.
ఫస్ట్ కూర్చో. రిలాక్స్... ప్యూన్ ని పిలిచి జ్యూస్ తెప్పిస్తాడు. ఫస్ట్ రిలాక్స్ అవ్వు. కూల్ గా నీ ప్రెజెంటేషన్ వింటాను.
వైభవ్ రిలాక్స్ గా కూర్చుని తాగుతూ ఉంటాడు. విశిష్ట సైలెంట్గా ఏంటి వైభవ్.. అసలు భయం లేదా.. మన ముందు ఉన్నది ది గ్రేట్ లయన్ విక్రమ్ సార్..
మనకు ఆఫర్ ఇచ్చినప్పుడు యూస్ చేసుకొవాలి. ఎంత ఇచ్చిన సరే మన లిమిట్స్ లో మనం ఉండడం మర్యాద.
సరిగ్గా కూర్చో. సరే బాబి అని స్ట్రైట్ గా కూర్చుంటాడు. విక్రమ్ ఇద్దరినీ చూసి ఏమీటి మీ ఇద్దరి డిస్కషన్..
మా బాబి ఎప్పుడు ప్రజెంటేషన్ ఇద్దామా.. మిమ్మల్ని మెప్పించాలి అని వెయిట్ చేస్తుంది.
ఓ.. మీ ప్రజెంటేషన్ మీద మీకు అంత కాన్ఫిడెన్సా.. అవును సార్..మేము మమ్మల్ని నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాము.
అంతా నువ్వే మాట్లాడుతున్నావు కానీ మీ బాబి ఏమీ మాట్లాడడం లేదు. మా బాబి ఓన్లీ వర్క్ గురించే మాట్లాడుతుంది.
మిగిలిన టైం అంతా ఇలా సైలెంట్ గానే ఉంటుంది. వైభవ్ మాట్లాడేదానికి విశి భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. ఎందుకు బేబీ అంత భయపడుతున్నావు.
నేను ఏమన్నా సింహంలాగా కనిపిస్తున్నానా ఏమిటి... అవును కాదు అన్నట్టుగా తల ఊపుతుంది. విశి ఎక్స్ప్రెషన్ కి నవ్వుతూ కమాన్ బేబీ..
మేము బయట మాత్రమే సీరియస్ గా ఉంటాము. వర్క్ లేకపోతే జోవియల్ గానే ఉంటాను. అది కూడా డిపెండ్స్ ఆన్ థట్ పర్సన్.
నిన్ను చూస్తూ ఉంటే నాకు మా ఫ్యామిలీ మెంబర్ లాగానే అనిపిస్తుంది. సో ఫ్రీగా ఉండు.. అప్పుడే ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పగలవు.
ఓకే సార్. సరే ఎలా చెప్పినా నీకు ఆ భయం పోదుగానీ ప్రజెంటేషన్ స్టార్ట్ చెయ్..
విశి లాంగ్ బ్రీత్ తీసుకుని.. స్క్రీన్ దగ్గరకి నిలబడి ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తుంది. భరత్, వినయ్, రాజ్ కూడా వచ్చి కూర్చుంటారు.
విశి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే డౌట్స్ అడుగుతానే ఉంటారు. ఒకవైపు నుంచి చెబుతూ ఉంటే మరోవైపు నుంచి అడుగుతూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు.
కానీ విశి చాలా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీళ్ళు అడుగుతున్న చిన్న చిన్న మార్పులకి కూడా ఎలా ఉంటే బాగుంటుందా కూడా క్లియర్ గా చెబుతూ ఉంటుంది.
విశి చెప్పిన దానికి సాటిస్ఫై అవుతారు. క్లాప్స్ కొడుతూ వెల్డన్ విశి ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే ఇంత మంచి వర్క్ ఇస్తున్నావు.
నీతో ఫ్యూచర్లో కలిసి వర్క్ చేయాలని మాకు గట్టిగా ఉంది. నీ అభిప్రాయం ఏమిటి. విశి సంతోషంగా వైభవ్ వైపు చూస్తే కళ్ళు ఆర్పుతాడు.
నాకు మీతో కొలెబ్రేట్ అవ్వాలని ఉంది సార్. కానీ నాదొక రిక్వెస్ట్. చెప్పు విశిష్ట.. నేను నా సెల్ఫ్ గా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఐ మీన్ ఇది నా సొంత బిజినెస్ ఏ అనుకోండి.
మీకు కంటిన్యూస్గా నా నుంచి వర్క్ వస్తుంది కానీ మీ ఆఫీసులో ఒక ఎంప్లాయ్ గా మాత్రం నేను వర్క్ చేయలేను. ఇలా చెబుతున్నందుకు తప్పుగా అనుకోవద్దు. సోరి..
ఒకరిని ఒకరు చూసుకుని.. నవ్వుకుని.. విశిష్ట దగ్గరికి వచ్చి నీ టాలెంట్ నచ్చింది. నీ కాన్ఫిడెంట్ అంతకన్నా బాగా నచ్చింది.
మేము నీతో కొలబ్రేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.సో ప్రైస్ కూడా ఫైనలైజ్ చేద్దామా అనగానే... చాలా సంతోషపడుతూ థాంక్యు థాంక్యు సార్ అని విక్రమ్ చేయి పట్టుకుని ఊపేస్తుంది.
వెంటనే తేరుకుని సోరి ఏదో ఎక్సైట్మెంట్లో అంటే.. విశిష్ట చేయి పట్టుకొని ఎప్పుడు ఇదే కాన్ఫిడెంట్ తో ఉండు. నీ టాలెంట్ కి ఎక్కడికో వెళ్ళిపోతావు.
నీ వెనకాల వి. జె. స్ కంపెనీ మొత్తం ఉంది. ఎవరడిగినా సరే ఈ విక్రమ్ మనిషి అని చెప్పు చాలు. ఆ మాటకి విశిష్ట పొంగిపోతుంది.
శ్రీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మీరు బయట కనిపించేది ఒకటి.. బాగా పరిచయం అవుతే మీరేమిటో అన్నది మరొకటి.. థాంక్యూ సార్.
శ్రీ లోపలికి వస్తూ నేను చెప్పాను కదా విశి.. విక్రమ్ ని దగ్గరగా చూస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని. అంకుల్.. మీరు ఇక్కడ అని కన్ఫ్యూషన్ గా అడగుతుంది.
విక్రమ్ శ్రీ భుజం మీద చెయ్యి వేసి వీడు నా బెస్ట్ ఫ్రెండ్. ఈ కంపెనీ లో ఒక పార్ట్నర్. మీరు నేను శ్రీ అంకుల్ కి తెలుసు అన్న సాఫ్ట్ కార్నర్ తో నా ప్రాజెక్ట్ ఓకే చేశారా..
వద్దు సార్ నాకు నా టాలెంట్ మీద వెళ్ళడమే ఇష్టం. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా బాగుంది. తెలిసినవాళ్ళు. జెన్యూన్ అయితే జాబ్ ఇస్తాను.. మనీ ఇస్తాను. ఏదో రకంగా హెల్ప్ చేస్తాను.
రికమండేషన్ అయితే అసలు ఒప్పుకోను. టాలెంట్ లేకుండా ఇంక పెద్ద ప్రాజెక్ట్ నీకు ఎలా ఇస్తాను అనుకున్నావు.
నీ డిజైన్ బేస్ చేసుకుని మా ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎంతో మంది ఎంప్లాయిస్ కి లైఫ్ అది. అలాగే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎంతో మంది అక్కడికి వస్తూ ఉంటారు వెళుతూఉంటారు.
అలాంటి చోట రికమండేషనా.. నో వే.. టాలెంట్ కి రిలేషన్ కి అసలు లింకు పెట్టను. దేని దారి దానిదే. థాంక్యూ సార్..
మీ గురించి తెలిసి కూడా ఏదో మాట్లాడేశాను. సోరి సార్.. నో ప్రాబ్లం... ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు ఉన్నదే నిజం అనిపిస్తుంది.
ఆవేశపడతాము కానీ ఆ టైంలో మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ఏమి జరుగుతుంది అన్నది అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్ అక్కడే ఉంటుంది.
ఓకే శ్రీ.. ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అని వెళ్ళిపోతాడు. కంగ్రాట్ విశి... ఇప్పటి నుంచి నువ్వు కూడా వి. జె. స్ ఫ్యామిలీలో మెంబర్ అయ్యావు.
ఆనందంతో ముఖం వెలిగిపోతు ఉంటుంది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వైభవ్ కి బాయ్ చెప్పి పరిగెత్తుకుంటూ వెళుతుంది.
వినయ్ అది చూసి ఎక్కడికి రా మీ బాబి అలా పరిగెడుతుంది. ఈ గుడ్ న్యూస్ మరి అన్నయ్యతో షేర్ చేసుకోవాలి కదా...
ఏక్కడ ఉన్నాడు.. ఇప్పటివరకు కేబిన్ లో ఉన్నాడు. జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ కి వెళ్ళాడు.
బాబీ వచ్చే వరకు వెయిట్ చేస్తాను అన్నాడు. సో అని భుజాలు ఎగరేస్తాడు. మా అన్నయ్య తరువాత వీళ్ళే బెస్ట్ కపుల్ అయ్యేటట్టు ఉన్నారు.
ఈ మాట పూజిత వింటే నీ పని అంతే..
ఇక్కడ లేదు కదా బావ. అందుకే అంత ధైర్యంగా మాట్లాడాను. పూజిత లేకపోతే ఏమైంది.. తమరి సుపుత్రుడు ఉన్నాడు కదా.. ఏరా అని భరత్ అడిగితే...
అయ్యో మావయ్య మీరు అన్ని అలా అడగకూడదు. నేను చెప్పకూడదు బాయ్ అని వెళ్ళిపోతాడు.
వెళ్లేవాడు మళ్లీ వెనక్కి వచ్చి మావయ్య అని రాజ్ ని పిలుస్తాడు. ఏంట్రా. చందు ఎక్కడ ఉంది. ఆ మాటకు అందరూ చూస్తే...
అదే నాలుగు రోజుల నుంచి కనపడలేదు. ఏమైపోయింది అని అడుగుతున్నాను. దానికి కూడా ఎందుకు అందరూ ఏదో సెక్యూరిటీ ఆఫీసర్ దొంగను చూసినట్టు చూస్తున్నారు.
అలా అని మేము అన్నామా... నీకు నువ్వ అసుకుంటున్నావు. దీన్నే అంటారు.. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అని..
మీ కొటేషన్స్ ఆపి చందు ఎక్కడ ఉందో చెప్పండి. వర్క్ బిజీ లో తిరుగుతుంది రా . అదేం వర్క్ చేస్తుంది. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు.
అంత బిజీగా ఏమి చేస్తోంది. వెళ్లి నువ్వే అడుగు. ఈ మధ్య మేడం గారు చాలా బెట్టు చేస్తున్నారు. సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడిన ఒక స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది.
చూస్తాను. నాకు చెప్పకుండా అంత బిజీగా ఏం చేస్తుందో అని కోపంగా వెళ్ళిపోతాడు.
వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటూ మనకి ఫ్యూచర్లో మరో రాజ్, నివి కపుల్ వస్తుందన్నమాట...
కాకపోతే చిన్న కరెక్షన్.. వీళ్ళ జంటలో నివినీ చూసి అమాయకురాలు అనుకుని బుట్టలో పడ్డాడు. ఇక్కడేమో ఫస్ట్ నుంచి చందు గడుసుగా ఉండి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అంతే తేడా..
హ్మ్... ఎలాగైనా మీ సింహ ఫ్యామిలీదే కదా డామినేషన్... పోనేలే బావ అది అర్థం చేసుకుని కాంప్రమైజ్ అయిపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి.
ఎప్పుడు మేమే అర్థం చేసుకోవాలి గాని మీరు ఎవరు అర్థం చేసుకోరా ఏంట్రా.. నీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి బావ.
మా నివి నిన్న ఎంత బాగా చూసుకుంటుంది. ఒక్క రోజైనా నిన్ను వదిలి వస్తుందా..
వినయ్ చెప్పిన దానికి పైనుంచి కిందకి చూస్తూ.. అవును.. అది ఏమో భారతదేశం మొదలు ఉంటే మీరేమో ఈ చివరన ఉన్నారు.
చెప్పడానికైనా మీనింగ్ ఉండాలి. ఫోన్ చేసి పెట్టే లోపు ఏ ఇంట్లో కావలిస్తే ఆ ఇంట్లో వాలతారు. అలాంటిది ఒక్క రోజు అయినా వదిలి ఉంటుందా అని భారీ డైలాగ్ లు..
ఒక్కొక్కసారి అనిపిస్తుందిరా..పెళ్ళాం ఊరెళితే ఎలా ఉంటుందా అని. అందుకే వేరే ఊరు అమ్మాయిని చేసుకొని ఉంటే ఏదో వంకన వెళుతూ ఉండేది కదా... అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో అనేది చూసే వాళ్ళము.
బట్ మనలో ఎవరికీ ఆ ఛాన్స్ లేదు. ఒక శ్రీ కి తప్ప..
శ్రీ రియాక్షన్......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)