28-04-2026, 03:44 AM
Part - 82
సూర్య నిద్రలో లేచి కూర్చుంటాడు..ఏమిటి ఇంత దారుణంగా పులమారుతుంది అనుకుని వాటర్ తాగి ఫోన్లో ఉన్న విశి ఫోటో చూస్తూ ఏంటి క్యూటి..
నువ్వు తలుచుకున్నావా ఏమిటి నిద్రలో కూడా లేచి కూర్చున్నాను అని ఫోన్ లో ఉన్న విశి ఫోటో చూస్తూ కబుర్లు చెబుతూ ఉంటాడు.
ఏమిట్రా ఇంత క్యూట్‌గా నవ్వుతూ చూస్తున్నావు ఫోన్‌లో?
నిద్రలో కూడా మనసు నీ దగ్గరికి పరుగెత్తిందేమో చూడు..
ఫోటో చూస్తూ పక్కగా దుప్పటి మీద వాలుతాడు.
నువ్వు ఈ ఫోటోలో ఇలా ముద్దుగా తల వంచి నవ్వడం ఏమైనా బాగుందా? ఆ స్టిల్ నచ్చే ఫోటో తీసుకున్నాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు వశం తప్పుతున్నది.
అదే స్టిల్ తో ఇప్పుడు నా ఎదురుగా నిలబడితే.. నేనేమైనా తట్టుకోగలనా?
మెల్లగా ఫోటోకి దగ్గరగా వస్తూ..
చూడూ… నీ డింపుల్ చూశాక నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు.
ఇకా ఈ స్మైల్‌కి రెస్ట్ ఇవ్వు… నాకు డాక్టర్ రాసేస్తాడు స్మైల్ ఓవర్‌డోస్ అని అర్థమవుతుందా..
కొంచెం సైలెంట్‌గా పడుకుని ఫోన్‌ని ఛాతీ మీద పెట్టుకొని..
చాలా జాలిగా ఉన్నావు రా… నా నిద్రకే కాంపిటీషన్ ఇస్తున్నావు.
నీ గురించి ఆలోచిస్తూ లైఫ్ సీరియస్ కాకుండా.. కామెడీగా మారిపోతోంది.
తన ముక్కు మీద ఫోన్ పడుతుంటే..
అయ్యో! క్యూటి... నువ్వు స్క్రీన్ మీద నుంచే కొట్టావా ఏమిటి?
అసలు నేను ఈ ప్రేమని ఫన్ ప్యాకేజ్‌గా ఉంచుకోకపోతే పిచ్చివాడినైపోతా..
తొందరగా నీ మనసులో ఉన్న మాట చెప్పేయవే బంగారం..
తిరిగి మెల్లగా ఫోన్‌కి కిస్ పెట్టి పక్కకు తిరుగుతాడు.
గుడ్ నైట్ క్యూటి … నువ్వు ఫోటోలో అయినా నవ్వుతూనే ఉండు..
లేదంటే నా కలలో వచ్చి రిప్లై ఇవ్వు.
అలా విశి ఫోటో చూస్తూనే నిద్రలోకి జారుకుంటాడు.
సూర్య ఇంకా నిద్రలోనే, ఫోన్ ఛాతీ మీద పడి ఉంటుంది. కిటికీ నుంచి సూర్యకిరణాలు ముఖంపై పడుతుంటాయి. ఫోన్ ‘పింగ్ ’ అవుతుంది — కొత్త వాయిస్ మెసేజ్.
ఫోన్ ఆటో ప్లే అవుతుంది
విశి వాయిస్‌లో మెల్లగా నవ్వుతూ..
మిస్టర్ హాఫ్-స్లీప్ రొమాంటిక్..
రాత్రి ఆ టైంలో నా ఫోటోతో మాట్లాడుతున్నావా?
నేను నీ ఫోటో చూసి హాయిగా నిద్రపోతుంటే,
నువ్వు నా ఫోటోతో ప్రేమ కబురులు చెబుతున్నావా.. క్యూట్ కేసు నువ్వు..
సూర్య కళ్ళు తెరిచి చిరునవ్వుతో ఫోన్ చెవికి దగ్గర పెట్టుకుంటాడు..
విశి వాయిస్ మళ్లీ వినపడుతూ ఉంటుంది..
నువ్వు నిద్రలో కూడా నా గురించి ఆలోచిస్తున్నావంటే,
నిజంగా నేను డ్రీమ్ టాక్స్ వేయాలి
మరి ఏంటి రా.. నా డింపుల్ చూసి ‘స్మైల్ ఓవర్‌డోస్’ అంటావా?
నాకైతే నీ రాత్రి టాక్స్ విన్నాక ‘లవ్ ఓవర్‌డోస్’ అయిపోయింది!”
వాయిస్ నడుస్తుండగా సూర్య సిగ్గుతో నవ్వుతాడు
తరువాతసారి నా ఫోటోతో మాట్లాడాలంటే
వీడియో కాల్ పెట్టు రా పిచ్చోడా!
అప్పుడు నేను కూడా ‘లైవ్ రిప్లై’ ఇస్తాను.
సూర్య చిరునవ్వుతో....
ఏం క్యూటి.. , నువ్వు ఇలా ఒక్క మెసేజ్‌లోనే
మొత్తం ఉదయాన్ని సునామీ చేసేసావు.
ఫోన్‌కి మెల్లగా చూస్తూ..
సరే క్యూటి … ఈ రోజు వర్క్ కి కాదు
నీ వాయిస్‌కి లేట్ అవుతా.
ఫోన్లో రింగ్టోన్ గట్టిగా వస్తూ ఉంటే ఉలిక్కిపడి లెగుస్తాడు. ఏమిటి ఇదంతా నాకల.. ఇంకా క్యూటి నే ఫోన్ చేసి మాట్లాడుతుంది అనుకున్నాను అని తల వెనకాల రబ్ చేసుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పరా..
ఏం బాబు ఇంకా తమరు లెగలేదా.. వర్కౌట్స్ కి రాలేదు అని వైభవ్ అడుగుతాడు. నువ్వు అప్పుడే లేచావా.. ఒకసారి టైం చూసుకోండి. ఈరోజు అసలే బాబీకి పెదనాన్నతో మీటింగ్ ఉంది.
టైం చూసి అప్పుడే సెవెన్ అయిపోయిందా అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. గబగబా రెడీ అయ్యి కిందకి వస్తాడు. ఒరేయ్ టిఫిన్ చేయరా అంటే..
ఇప్పటికే లేట్ అయిపోయింది మామ్.. క్యూటి వెయిట్ చేస్తూ ఉంటుంది నేను తర్వాత ఆఫీస్ లో తింటాను అని పరుగు అందుకుంటాడు.
విశి రెడీ అయ్యి దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
సోరి లేట్ అయ్యానా.. లేదు. వెళదామా అంటుంది. టెన్షన్ పడుతున్నావా..
కొంచెం.. సరే బైక్ ఎక్కు అని స్టార్ట్ చేస్తాడు.. బైక్ ఎక్కిన తర్వాత వెళ్లాల్సిన రూట్ లో కాకుండా వేరే రూట్ లోకి తిప్పుతాడు.
ఎక్కడికి.. ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యింది. కానీ మ్యాప్ లో ఏమీ చూపించడం లేదు కదా... నా మాట నమ్మవా భలేవారే మిమ్మల్ని కాకపోతే ఎవరిని నమ్ముతాను.
వెళుతూ విశి అని పిలిస్తే.. చెప్పండి సార్...బాగా ఆకలేస్తుంది టిఫిన్ చేద్దామా.. మీరు తినలేదా... లేదు బ్యాచులర్స్ కదా.. ఎక్కడ అవుతుంది. సరే.
ఒక చోట ఆపుతాడు. టిఫిన్ ఆర్డర్ చేసి నువ్వేం తింటావు.. నేను చేసే వచ్చాను సార్. నేను తింటూ ఉంటే అలా చూస్తూ ఉంటావా..
ఒక కాఫీ నో, టీ నో, జ్యూస్ ఏదో ఒకటి తీసుకో అని జ్యూస్ ఆర్డర్ ఇస్తాడు. విశి కి మాట్లాడే అవకాశం ఇవ్వడు. విశి టైం చూసుకుంటూ ఉంటుంది.
బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాదామా.. హా సార్ అంటుంది. మళ్ళీ స్లోగా తీసుకు వెళుతుంటే.. సార్ కొంచెం స్పీడుగా వెళదామా.
ఏమైంది.. లేట్ అవుతుంది ఏమో అని.. కమాన్ విశి నేను ఉండగా నువ్వు అలా ఆలోచించడం ఏమైనా బాగుందా..
మీకున్న ధైర్యం నాకు లేదు లే సార్.. వై.. విక్రమ్ సార్ చాలా స్ట్రిక్ట్ అంట.. టైం మెయింటైన్ చేయకపోతే ఫస్టే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా..
సో అదొకటి ఉందా.. సరే అయితే గట్టిగా పట్టుకో అని బైక్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు.
ఆ స్పీడ్ కి గట్టిగా కళ్ళు మూసుకుని సూర్యని అతుక్కుపోతుంది. ఆఫీస్ ముందు బైక్ ఆపి హలో విశిష్ట గారు వచ్చేసాము.
కళ్ళు తెరిసి చూస్తుంది. ఏంటి సార్ ఆ స్పీడ్.. నువ్వే కదా స్పీడ్ గా తీసుకు వెళ్ళమన్నావు. వెళ్లిన, వెళ్ళకపోయినా కోప్పడుతున్నావు.
ఇలాగైతే ఎలా.. సరే ముందు లోపలికి వెళ్ళు. ఆల్ ద బెస్ట్. థాంక్యూ సార్ అని ముందుకు వెళ్ళింది మళ్ళీ వెనక్కు వచ్చి ఇక్కడే ఉంటారు కదా..
నీ హ్యాపీ ఫేస్ చూసేదాకా ఇక్కడే ఉంటాను సరేనా ముందు వెళ్ళు అని స్మూత్ గా చెబుతాడు. విశి లోపలికి వెళ్ళేటప్పటికి వైభవ్ అక్కడే ఉంటాడు.
రండి బాబి వెళదాం.. నువ్వు వచ్చి ఎంత సేపు అయింది. ఇప్పుడే వచ్చాను.
విశి, వైభవ్ ఇద్దరు లోపలికి వెళతారు.. మీటింగ్ టైం కి మేనేజర్ వచ్చి తీసుకువెళతాడు.
మీటింగ్ రూమ్ లో విక్రమ్ ని చూడగానే అలాగే నిలబడిపోతుంది.
ఏమైంది బాబీ అని వైభవ్ కదుపుతాడు..
విశి ఏం చెప్పబోతోంది.......

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)