Thread Rating:
  • 41 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 71



పార్వతి : సార్, నేను పేపర్ ని ఓపెన్ చేస్తే నాకు ఏమైనా అవుతుందా ?

నేను : హహహహా ! మీ అమ్మాయిల సమస్య ఇదే. ఇలాంటి విషయాలని వెంటనే మనసులోకి ఎక్కించుకుంటారు. తప్పా, ఒప్పా అనేది ఆలోచించరు.

పార్వతి : సారీ సార్.

నేను : నో సారీ. మనం డ్రామాని ఆడుతున్నాము కదా. మరి ఈ పేపర్ లో ఏముంటుందో వూహించలేరా ?

పార్వతి : ఓకే సార్. నేను చేస్తాను.

నేను : Good. ఈ పని ఈ రోజే చేయండి. అర్థమైందా జయ ?

జయ : అలాగే సార్.

నేను : సరే. ఓకే. నేను వెళ్తాను.

జయ : ఓకే సార్.

నేను : జయ, పార్వతిని కూడా ఎల్లుండి ఫంక్షన్ కి ఆహ్వానించు.

జయ : ఓకే సార్.

నేను : బై.

జయ : బై సార్.

తరువాత నేను వాళ్ళిద్దరికీ బై చెప్పి, ఆఫీస్ నుండి బయలుదేరి, ఆఫీస్ ఉన్న ఇంటికి వెళ్లాను. ఇంటికి వచ్చి లాక్ తీసి పైకి వెళ్ళాను. డోర్ ని మూసి రూములోకి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు ఇద్దరూ నిద్రపోతున్నారు. ఇద్దరూ బట్టలు వేసుకున్నారు. తరువాత నేను వాళ్ళని నిద్రలేపాను.

నేను : మోహిని, సనా ! లేవండి.

మోహిని : మీరు వచ్చేసారా.

నేను : హా. వచ్చేశాను. నువ్వు నిద్రపోతున్నావు.

మోహిని : అవును. నిద్ర వచ్చేసింది.

నేను : ఒంటి గంట అయింది. పదండి. లేవండి. ఫ్రెష్ అయ్యాక వెళ్దాం.

మోహిని : సనా కి జ్వరం వచ్చింది.

నేను : నువ్వు టెన్షన్ పడకు. నేను తనని చూస్తాను. నువ్వు ఫ్రెష్ అవ్వు.

తరువాత తను వెళ్ళిపోయింది.

నేను సనా దగ్గరికి వెళ్ళాను. తన నుదిటి మీద కిస్ చేశాను. తనకి జ్వరం ఎక్కువగానే ఉంది.

నేను : సనా, లే.

సనా కళ్ళు తెరిచి, లేచింది.

నేను : పద. లే. ఫ్రెష్ అవ్వు.

సనా : నాకు ఆరోగ్యం బాగోలేదు సార్.

నేను : యార్, నువ్వు లే. నేను నీకు మెడిసిన్ ని ఇస్తాను.

తరువాత తను లేచింది. నేను బాక్స్ లో నుండి ఒక జ్వరం టాబ్లెట్ తీసి తనకి ఇచ్చాను. తను ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ కి వెళ్ళింది.

కొద్దిసేపటి తరువాత బయటికి వచ్చింది. సనా నడుస్తుంటే నొప్పి ఫీల్ అవుతోంది. నేను తనకి ఒక painkiller ని ఇచ్చాను. తను వేసుకుంది. ఇంకో రెండు painkiller టాబ్లెట్ లని ఇచ్చాను. అవి ఇంటికి వెళ్ళాక వేసుకోవడానికి. తరువాత మేము ఇంటి నుండి బయలుదేరాము. ముందు నేను సనా ని వాళ్ళ ఇంట్లో దింపాను. తరువాత సోమేశ్ వాళ్ళ ఇంటి వైపు బయలుదేరాను.

మోహిని : ఇదే విధంగా హేమ, సుమ ల కోరికలని కూడా మీరు తీర్చాలి.

నేను : ఓకే. వాళ్ళని ముందు రెడీ చెయ్యి. ఒక విషయం, నేను ఇద్దరినీ ఒకేసారి చేయను. వేరు వేరుగా చేస్తాను.

మోహిని : అది మీ ఇష్టం.

నేను : ఓకే. ఈ రోజు వాళ్ళకి సెల్ ని ఇచ్చేయి, ఓకే.

మోహిని : ఓకే. ఇప్పుడే ఇచ్చేస్తాను.

తరువాత మేము ఇంటి దగ్గరికి చేరుకున్నాము.

నేను : నిన్ను ఇంట్లోనే దింపుతాను.

మోహిని : హా. ఈ టైములో వీధి లో ఎవరూ ఉండరు.

తరువాత మేము కారుని దూరంగా ఆపి నడిచాము. రెండు నిమిషాల్లో సోమేశ్ వాళ్ళ ఇంటి ముందు ఉన్నాము. నేను మోహినిని ఇంట్లో దింపాను. అక్కడి నుండి బయలుదేరాను. అప్పటికి 2 గంటలు అవుతోంది. నేను మా ఇంటి వైపు బయలుదేరాను. అరగంటలో ఇంటికి చేరుకున్నాను. కార్ లో నుండి దిగి ఇంట్లోకి వెళ్ళాను. పనివాళ్ళు తప్ప ఎవరూ కనిపించలేదు. నేను నా రూముకి వెళ్ళాను. అక్కడ కోమలి ఉంది.

నేను : నా ప్రాణం, ఏం చేస్తున్నావు ?

కోమలి పరిగెత్తుకుంటూ వచ్చి, నా మెడని కౌగిలించుకుంది. నన్ను ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది.

నేను : ఏమైంది నా ప్రాణానికి ?

కోమలి : మీరు లేకుండా టైం గడవడం లేదు.

నేను : ఓకే నా ప్రాణం. ఇక నుండి నిన్ను నాతోనే ఉంచుకుంటాను, ఓకే.

కోమలి : జోక్ చెయ్యకండి. మీరు భోజనం చేశారా ?

నేను : నేను నా ప్రాణం లేకుండా తినగలనా ?

కోమలి : ఓకే. మస్కా కొట్టకండి. త్వరగా ఫ్రెష్ అయి రండి. నేను కింద భోజనం రెడీ చేస్తాను.

నేను : ఓకే ప్రాణం. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను.

తరువాత తను కిందికి వెళ్ళిపోయింది. నేను కూడా వాష్ రూమ్ లోకి వెళ్ళాను. నేను ఫ్రెష్ అయి వచ్చాను. కింద డైనింగ్ హాల్ లోకి వెళ్ళాను. అమ్మ అక్కడ కూర్చుని ఉంది. నాన్న కూడా.

నేను : హలో అమ్మా నాన్నా.

ఇద్దరూ : హలో బేటా.

నాన్న : ఎల్లుండి కోసం సన్నాహాలు జరుగుతున్నాయా ?

నేను : అవును నాన్నా. మీరు ఇన్విటేషన్ లని అందరికీ ఇచ్చేశారా ?

నాన్న : హా. ఈ రోజు ఫైనల్ అయిపోతుంది.

అమ్మ : బేటా, ఈవెంట్ ఆర్గనైజర్ మంచివాడే కదా ?

నేను : అమ్మా, నువ్వు నిశ్చింతగా వుండు. నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుని, తరువాత అక్కడికే చెక్ చేయడానికి వెళ్తాను.

నాన్న : మంచిది బేటా.

నేను : నాన్నా, నేనేం అనుకుంటున్నానంటే ఓపెనింగ్ సెరిమనీ అయిపోయాక, పనుల నుండి ఫ్రీ అయ్యాక, కోమలిని వాళ్ళ అమ్మ కి కలిపించి మళ్ళీ తీసుకొస్తాను.

నాన్న : మంచిది బేటా. ఈ పని నువ్వు ఓపెనింగ్ సెరిమనీ అయిపోగానే వెంటనే చేయి. మిగిలిన పనులు జీవితాంతం జరుగుతూనే ఉంటాయి.

నేను : సరే నాన్నా. ఓపెనింగ్ సెరిమనీ అయిపోయాక ఒకటి, రెండు రోజుల తరువాత వెళ్తాను.

నాన్న : బేటా, ఎలా వెళ్తావు ?

నేను : నాన్నా, నేను ఎవరినీ రిక్వెస్ట్ చేయాలని అనుకోవడంలేదు. అలాగే కోమలిని ఎక్సపోజ్ చేయదలుచుకోలేదు. ఇంకా తన దగ్గర ఆధార్ కార్డు కూడా లేదు. అందుకే బై రోడ్ లేదా బై ట్రైన్ వెళ్ళాలని అనుకుంటున్నాను.

అమ్మ : బై రోడ్ అయితే నేను వెళ్లనివ్వను. ట్రైన్ లోనే మీరు వెళ్ళండి.

నాన్న : హా. మీ అమ్మ కరెక్ట్ గానే చెబుతోంది. బై రోడ్, అంతదూరం ప్రయాణం కరెక్ట్ కాదు.

నేను : ఓకే నాన్నా. నేను ట్రైన్ లోనే వెళ్తాను.

నాన్న : అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. నాకు అక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆర్మీ, సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ లు.

నేను : థాంక్ యు నాన్నా. అయినా వాళ్ళ అవసరం ఉండదు. మేము వాళ్ళ అమ్మని కలవాలి, అంతే.

నాన్న : నువ్వు వాళ్ళ అమ్మని కూడా వెంట బెట్టుకుని తీసుకురా, ఓకే.

నేను : అలాగే నాన్నా. నేను అదే అనుకున్నాను.

అమ్మ : మంచిది.

ఇంతలో కోమలి, పని మనిషి భోజనాన్ని తీసుకొచ్చారు.

కోమలి : ఏం మాట్లాడుకుంటున్నారు ?

అమ్మ : ఏమీ లేదు బేటీ. రాహుల్ నిన్ను తీసుకెళ్లడం గురించి మాట్లాడుతున్నాడు.

కోమలి : నన్నా ? ఎక్కడికి ?

అమ్మ : వాడు నిన్ను ఓపెనింగ్ సెరిమనీ అయిపోయాక ఆదిలాబాద్ కి తీసుకెళ్తాడు.

కోమలి : నిజమా ? రాహుల్, మీరు నన్ను తీసుకెళ్తారా ? నిజంగా ?

నేను : హా. తప్పకుండా, నిజమే.

తను వచ్చి వెనుక నుండి నన్ను కౌగిలించుకుంది. అమ్మానాన్నలు నవ్వారు. కోమలి సిగ్గుపడుతూ కుర్చీ లో కూర్చుంది.

తరువాత మేము భోజనం చేసాము. భోజనం అయ్యాక నేను నా రూములోకి వెళ్ళాను. కోమలి అమ్మ తో ఉంది.

ఎప్పుడు నాకు నిద్ర పట్టిందో తెలియలేదు. నేను నిద్రపోయాను. కోమలి నన్ను లేపడంతో నేను నిద్ర లేచాను.

కోమలి : లేవండి. ఏమైంది మీకు ? ఎప్పటి వరకు నిద్రపోతారు ?

నేను : టైం ఎంతైంది ?

కోమలి : 8 గంటలు అయింది. లేవండి.

నేను : ఓహ్హ్ యార్. లేట్ అయిపొయింది. నువ్వు నన్ను లేపలేదు.

కోమలి : రెండు సార్లు లేపాను. కానీ మీరు లేవలేదు.

నేను : ఓహ్హ్, అలాగా. నువ్వు ఒక కప్పు టీ తయారు చేయి. నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను.

కోమలి : ఓకే. మీరు ఫ్రెష్ అవ్వండి. నేను టీ తయారు చేస్తాను.

తరువాత నేను వాష్ రూమ్ లోకి వెళ్ళాను. ఫ్రెష్ అయి రూములోకి వచ్చాను. బట్టలు మంచం మీద పెట్టి ఉన్నాయి. నేను బట్టలు వేసుకుని, రెడీ అయి కింద టీవీ లాంజ్ లోకి వెళ్ళాను. అక్కడ అమ్మానాన్నలు ఇద్దరూ ఉన్నారు.

నేను : హలో అమ్మా, హలో నాన్నా.

ఇద్దరూ : హలో బేటా.

నాన్న : రాహుల్, నా పని అయిపొయింది. అందరికీ ఇన్విటేషన్ లని ఇచ్చేశాను, ఓకే.

నేను : థాంక్ యు నాన్నా.

అమ్మ : చీఫ్ గెస్ట్ ఎవరు ?

నేను : ఈసారి పెద్దవాళ్ళు ఎవరినీ పిలవను. రిబ్బన్ ని నేను ఒకరితో కట్ చేయిస్తాను.

నాన్న : ఎవరితో బేటా ?

నేను : నాన్నా, అది సర్ప్రైస్.

అమ్మ : హ్మ్మ్. సరే.

నేను : నాన్నా, ప్రెస్ ఇంకా మీడియా వాళ్ళు వద్దు. ప్లీజ్.

నాన్న : ఓకే బేటా. నువ్వు ఎలాగంటే అలాగే.

నేను : థాంక్ యు నాన్నా.

నాన్న : వెల్కమ్ బేటా.

ఇంతలో కోమలి టీ తీసుకొచ్చింది.

నాన్న : వాహ్ వాహ్ ! కోమలి టీ కి తిరుగే లేదు.

అమ్మ : హ్మ్మ్. నాకు ఒకటి అర్థం కావడం లేదు. తను కూడా అవే వస్తువులని వేస్తుంది. మరి నేను చేసినప్పుడు కానీ, పని వాళ్ళు చేసినప్పుడు కానీ ఇలాంటి టీ ఎందుకు తయారవదు ?

నాన్న : డార్లింగ్, ఎప్పుడైనా ప్రేమ తో చేసి చూడు. హహహహా.

అమ్మ : నేను ఎప్పుడు ప్రేమతో చేయలేదు ? మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు ?

నాన్న : నేను జోక్ చేసాను. నువ్వు చిన్నదానికే కోపం తెచ్చుకుంటావు.

తరువాత మేము అందరం టీ తాగాము. నేను వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నాను.

నేను బయటికి వచ్చాను. కార్ వైపు వెళ్తుంటే, కోమలి కూడా నాతో పాటు వచ్చింది.

కోమలి : ఎప్పుడు తిరిగొస్తారు ?

నేను : సాయంత్రం లోపు వచ్చేస్తాను. రాత్రి భోజనం మనం కలిసే తిందాం, ఓకే.

కోమలి : ఓకే. నేను మీ కోసం వెయిట్ చేస్తుంటాను.

నేను : (కార్ లో కూర్చుంటూ) లవ్ యు ప్రాణం.

కోమలి : లవ్ యు టూ. మిస్ యు.

నేను : ఓకే ప్రాణం. బై.

నేను కార్ ని ముందుకి నడిపించాను. ఇంట్లోనుండి బయటికి రాగానే సెల్ ని తీసుకుని సైరా కి కాల్ చేశాను.

సైరా : హలో రాహుల్. ఎలా ఉన్నారు మీరు ?

నేను : హలో సైరా, నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు ?

సైరా : నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను.

నేను : ఆ కాంట్రాక్ట్ సంగతి ఏమైంది ?

సైరా : అది, నేను మాట్లాడాను. వాళ్ళు ఇప్పుడు సైట్ లో ప్రేపరషన్ కూడా చేసుకుంటున్నారు.

నేను : Good. నువ్వు రెడీ అవ్వు. నేను వస్తున్నాను.

సైరా : ఓకే. నేను రెడీ అవుతాను.

నేను : బై.
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 27-04-2026, 12:57 PM



Users browsing this thread: foraduolin, Nani2369, 4 Guest(s)